Mallesh gorati

65 posts

Mallesh gorati

Mallesh gorati

@goratimallesh1

Katılım Ocak 2017
164 Takip Edilen9 Takipçiler
Damodar Raja Narasimha
Damodar Raja Narasimha@DamodarCilarapu·
ప్రభుత్వ హాస్పిటళ్లలో డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు సహా అవసరమైన అన్నిరకాల పోస్టులను భర్తీ చేస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఈ రెండు సంవత్సరాల్లో సుమారు 10 వేల పోస్టులను భర్తీ చేశామని, మరో 7 వేలకుపైగా పోస్టుల రిక్రూట్‌మెంట్ ప్రక్రియ చివరి దశలో ఉందని మంత్రి వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వ హాస్పిటళ్లో డాక్టర్లు, సిబ్బందికి సంబంధించి శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో ఒకేసారి భారీ సంఖ్యలో మెడికల్ కాలేజీలు పెరిగాయని, దీంతో కాలేజీల్లో డాక్టర్ల కొరత ఏర్పడిందని మంత్రి తెలిపారు. నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనల ప్రకారం అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులకు అర్హత కలిగిన డాక్టర్లు లేకపోవడం వలన, ఆయా పోస్టుల భర్తీ ఇబ్బందిగా మారిందని మంత్రి వివరించారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెడికల్ కాలేజీల్లో 1200 టీచింగ్ పోస్టులను కాంట్రాక్ట్‌ పద్ధతిలో భర్తీ చేశామని, రెగ్యులర్ బేసిస్‌లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చామని, ఏప్రిల్‌లో భర్తీ ప్రక్రియ పూర్తి అవుతుందని మంత్రి తెలిపారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ హాస్పిటళ్లలో 1616 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులను భర్తీ చేస్తున్నామని, ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ కూడా మరో నెల రోజుల్లో పూర్తి అవుతుందన్నారు. ఇప్పటికే 7 వేలకుపైగా నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేశామని, మరో 2312 పోస్టుల భర్తీ ప్రక్రియ ఏప్రిల్‌లో పూర్తి అవుతుందని మంత్రి వెల్లడించారు. గత రెండేళ్లలో కలిపి 1500లకు పైగా ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేశామని తెలిపారు. దాదాపు అన్ని రకాల పోస్టులను భర్తీ చేస్తున్నామని మంత్రి వివరించారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో ప్రైవేటు మెడికల్ షాపులపై మండలిలో సభ్యులు ప్రశ్నించగా.. తాము అధికారంలోకి వచ్చాక ప్రైవేటు షాపులకు పర్మిషన్లు ఇవ్వలేదని, అప్పటికే ఉన్న వాటిని సైతం తొలగించేందుకు ప్రయత్నం చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. కోర్టు నుంచి స్టే ఆర్డర్లు తెచ్చుకుని కొన్ని షాపులు కొనసాగుతున్నాయని, కోర్టు నుంచి అనుమతి రాగానే వాటిని కూడా తొలగిస్తామని మంత్రి తెలిపారు. ప్రజలకు తక్కువ ధరలో మెడిసిన్ అందించే విధంగా, జనరిక్ మెడికల్ షాపులను ప్రోత్సహిస్తామని మంత్రి వివరించారు.
తెలుగు
34
8
29
2.2K
Mallesh gorati
Mallesh gorati@goratimallesh1·
@RSPraveenSwaero ఇక్కడ చాలా బత్తాయి గాళ్ళు... మొరుగుతున్నారు కుక్కలాగా
తెలుగు
0
0
1
109
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
‘తెలంగాణ రైజింగ్ స్టార్’ రేవంత్ ఎక్కడ?సొంత పార్టీ ఎమ్మెల్యే మందుల సామేల్‌ పై దాడి జరిగినా.. కనీసం స్పందించని సీయం ఇక తెలంగాణ ప్రజలను ఏం రక్షిస్తడు ? మందుల సామేల్ గారు బహిరంగంగా ఒక కులం సంప్రదాయాలను ఉద్దేశించి మాట్లాడాల్సింది కాదు. గతంలో షాద్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ కూడా ఇలాగే మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ కూడా ఎన్నో సార్లు కులాలను కించపరిచే విధంగా మాట్లాడారు. ఇది కరెక్ట్ కాదు. ఇది సీయం రేవంత్ రెడ్డి గారు తెచ్చిన నయా సంస్కృతి. కానీ… ఎమ్మెల్యే సామేల్ గారు పొరపాటయిందని, నోరు జారిందని వివరణ ఇచ్చినా సరే... ఆగకుండా కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ తన రౌడీ మూకలతో (BJYM శ్రేణులు) ఎమ్మెల్యే ఇంటిపై కోడిగుడ్ల దాడి చేయించడం ఎంత దారుణం, ఎంత పైశాచికం! హోం మంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలవకుండానే ఈ దాడి జరిగుంటదా? ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే... ఇక సామాన్య ప్రజల సంగతేమిటి? భారతదేశంలో అన్ని మతాలు సమానమే... కానీ దళితుడు, క్రిస్టియన్ అని ఒక ఎమ్మెల్యేను టార్గెట్ చేసి బూతులు తిడుతూ పాశవికంగా దాడి చేయడం హేయమైన చర్య. రానున్న రోజుల్లో ఈ మూర్ఖపు బీజేపీ వల్ల ఇంకెలాంటి పరిస్థితులు తీసుకొస్తాయో ఊహించుకోండి. ఇలాంటి అరాచకాలకు అడ్డుకట్ట వేయలేని సీఎం-హోంమంత్రి వెంటనే రాజీనామా చేయాలి.
తెలుగు
36
78
366
19.4K
ThulasiChandu
ThulasiChandu@thulasichandu1·
పారిశ్రామికవేత్తలు ఏడ్వడం ఎక్కడైనా చూశారా? పారిశ్రామిక వేత్తలు ఆత్మహత్యలకు ప్రయత్నించడం ఎక్కడైనా చూశారా? పారిశ్రామిక వేత్తలు మేము ఎస్సీలుగా పుట్టడమే మా తప్పా అని వెక్కి వెక్కి ఏడ్వడం, ఆవేదనతో రోడ్డెక్కడం చూశారా? ఇదిగో APలో SC, ST పారిశ్రామికవేత్తల్ని చూడండి. Watch: youtu.be/fpPlbWjF5ow @ncbn @tgbharath @PawanKalyan మీకు చెప్పాలనే వాళ్లు నన్ను వెతుక్కుంటూ హైదరాబాద్ దాకా వచ్చారు. వాళ్ల న్యాయమైన సబ్సీడీలు వాళ్లకు వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి..
YouTube video
YouTube
ThulasiChandu tweet media
తెలుగు
82
144
524
34K
Harish R. Menon
Harish R. Menon@27stories_·
తరచూ గుండెలో నొప్పి వస్తుందని ఓ రోజు ఓ పెద్దాయన ప్రభుత్వ ఆస్పత్రికి వెళితే, వాళ్ళు ఎక్స్ రే రిపోర్ట్ చూసి "నీ గుండెలో ప్రాణం ఉన్న బొద్దింక ఉంది, అమెరికా వెళ్ళి ఆపరేషన్ చేసుకోవాలి" అని చెప్పారు. సరే అని పెద్దాయన చాలా డబ్బులు ఖర్చు పెట్టి అమెరికా వెళ్ళాడు. అక్కడి డాక్టర్లు స్కాన్ గట్రా చేసి "బొద్దింక ఉన్నది నీ గుండెలో కాదు ఎక్స్ రే మెషిన్‌లో" అని చెప్పారు. సోర్స్: @X
Harish R. Menon tweet media
తెలుగు
160
325
2.2K
257.6K
Purnachandra Rao Jujjavarapu
Purnachandra Rao Jujjavarapu@JPRpurnachandra·
దేశంలో సామాజిక న్యాయం కోసం గత నాలుగు దశాబ్దాలుగా పోరాడుతున్న బహుజన్ సమాజ్ పార్టీలో (BSP)నేను బెహెంజీ కుమారి మాయావతి గారిని కలిసి ఈ రోజుకి సరిగ్గా ఒక (1) సంవత్సరం పూర్తి అయింది. సామాజిక ఉద్యమ మహాపురుషుల స్పూర్తితో, బెహన్జీ మాయావతి గారి మార్గదర్శనంలో, ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిమానంతో ఒక సంవత్సరం కులగణన ఉద్యమం, ఎడవల్లి దళిత భూముల సమస్య, విశాఖ ఉక్కు , ప్రభుత్వ వైద్య కాలేజీల ప్రైవేటీకరణ సమస్యలపై పోరాడాం 🙏 జై భీమ్ జై ఫూలే ✊ It’s been one year(Feb 19th 2024) since I met Behenji Kumari Mayavatiji, Supremo of Bahujan Samaj Party in Lucknow , Uthar Pradesh. Being the voice for BC SC ST and minorities is something giving me utmost satisfaction in this journey. Thanks for all the love everyone. Keep guiding me🙏 #JaiBhim,#JaiPhule #BSP4AP
తెలుగు
4
22
107
1.2K
Tony Bekkal 🐘
Tony Bekkal 🐘@tonybekkal·
హిందువుల‌మంతా ఒక‌టేన‌ని చెప్పే బీజేపీ.. రేఖా గుప్త అనే అగ్ర‌కుల మ‌హిళ‌ను ఢిల్లీ సీఎం చేసింది. సామాజిక న్యాయం అని మాట్లాడే కాంగ్రెస్.. షీలా దీక్షిత్ అనే అగ్ర‌కుల మ‌హిళ‌ను ఢిల్లీ సీఎం చేసింది. అవినీతి ఒద్ద‌ని చెప్పే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అగ్ర‌కుల కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం అయ్యారు. నువ్వు ఏ జెండాకు ఓటేసినా.. కుర్చీ ఎక్కేది అగ్ర‌కులంవాళ్లే. వాళ్లు చెప్పే హిందుత్వ‌, సెక్యూల‌ర్, అవినీతి.. ఇవ‌న్నీ బ‌హుజ‌నుల ఓట్ల కోసం ఆడే డ్రామా మాత్ర‌మే. #DelhiCM
Tony Bekkal 🐘 tweet media
తెలుగు
22
19
180
6.6K
Mallesh gorati
Mallesh gorati@goratimallesh1·
Imposing hundreds of rupees every month but not able to provide proper network in metro cities like Hyderabad @reliancejio @JioCare @TRAI not even able to consume the data which i purchased, I contacted many times #jiocare but there is proper solution.
English
1
0
0
26
Mallesh gorati
Mallesh gorati@goratimallesh1·
Worst network in the centre of Hyderabad City. Worst network, 2G network is better than jio 5G net. Don't have concern about network strength but increase the charges very frequently @JioCare @reliancejio @JioCinema
Mallesh gorati tweet media
English
1
0
0
51
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
ఈ రోజు నాగర్ కర్నూల్ లో మొదటి సెట్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ ఆఫీసరు గారికి విజయవంతంగా సమర్పించాను. Filed first set of nomination papers for upcoming general elections for Loksabha in the district collectorate, NagarKurnool with Returning Officer successfully today. #RSP4NagarKurnool #BRS4Telangana #KCROnceAgain
Dr.RS Praveen Kumar tweet media
English
42
165
1.1K
21.1K
Mallesh gorati
Mallesh gorati@goratimallesh1·
@tsrtcmdoffice Dear sir... Have RTC stopped the services from 10pm onwards to Borabanda via Erragadda route . People Waiting since 1 hour got the bus now.
English
0
0
0
11
Mallesh gorati
Mallesh gorati@goratimallesh1·
@TeluguScribe Kula picchi na kodakulra maximum postlu Reddylake... Thu mee bathuku cheda
Eesti
0
0
0
4
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
కాంగ్రెస్ నాయకులకు నామినేటెడ్ పదవుల పండగ 37 కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం. ఈనెల 14వ తేదీనే ఉత్తర్వులు వెలువడినట్లు సమాచారం. పటేల్ రమేష్​ రెడ్డి - తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్మలా గౌడ్ (జగ్గారెడ్డి సతీమణి) - తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కాల్వ సుజాత - తెలంగాణ వైష్య కార్పొరేషన్ జగదీశ్వరరావు (కొల్లాపూర్) - తెలంగాణ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈరవత్రి అనిల్ - తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గుర్నాథ్ రెడ్డి (కొడంగల్) - తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఇనుగాల వెంకట్రామి రెడ్డి - కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఎంఏ ఫహీం - తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్
Telugu Scribe tweet media
తెలుగు
19
15
67
29.8K
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
Dear fellow Bahujans, I am unable to type this message, but I must do it anyway, as the time to take new path has arrived now. Please forgive me for this post and I have no choice left. With heavy heart I have decided to leave Bahujan Samaj Party😭. I don’t want the image of this great party to suffer because of recent decisions (no matter how well informed they are) in Telangana under my leadership. At the same time I also don’t want to compromise on certain core principles and personal character. As a #swaero I shall not blame anyone and I also do not want to cheat those who trusted me. పొత్తు ఒప్పందంలో భాగంగా ఎన్ని ఒడిదుడుకులొచ్చినా ముందుకు సాగాల్సిందే. కష్టసుఖాలు పంచుకోవాల్సిందే. ఇదే నేను నమ్మిన నిజమైన ధర్మం. నిన్న బీయస్పీ- బీఆరెస్ పొత్తు వార్త భయటికి వచ్చిన వెంటనే బీజేపీ ఈ చారిత్రాత్మక పొత్తును భగ్నం చేయాలని విశ్వప్రయత్నాలు (కవిత అరెస్టుతో సహా) చేస్తున్నది. బీజేపీ కుట్రలకు భయపడి నేను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేను. నా ఈ ప్రస్థానాన్ని ఆపలేను. It is for Bahujan Samaj Party to decide the future course of action in Telangana. I profusely thank most hon’ble #Behenji @mayawati for trusting and guiding me all through. You continue to be my hero, #Behenji🙏. I shall always keep the core principles on which this Mission for Social Justice founded by Manyavar Kanshiram in my mind through out my life. I thank Sri Ramji Gautham ji, MP Rajya Sabha for handholding me in this short journey through the world of Bahujan politics. I am also indebted to all Bahujans of this country forever for their trust on me. I want to assure you all that I won’t bow down to ‘any pressure’ in preserving the sacred constitutional values #justice #liberty #equality and #fraternity and work tirelessly to transform Bahujans as a righteous, self reliant, forward looking, and fearless class in my own way. This will be my lifetime mission. I thank people of Telangana and India for standing by me all through. మళ్లీ చెబుతున్నా …చివరి వరకు బహుజన వాదాన్ని నా గుండెలో పదిలంగా దాచుకుంటా. आख़री सास तक बहुजन बन के रहूँगा. జై భీం. ✊
English
1.1K
596
3.1K
545K
Mallesh gorati retweetledi
madhuvemula555
madhuvemula555@madhuvemul26716·
sir/madam give Justice for gurukul 1:2 candidates. sir talk with Ashok sir..his health condition is decreasing.... please sir/madams
madhuvemula555 tweet media
English
4
22
13
211
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
Sorry for coming back on this painful photograph again. This is not going to be erased from Indian memory that easily. @RahulGandhi ji - is this what your #BharatJodoYatra for??? The person who is sitting on the extreme left on a tiny bench is none other than hon’ble Dy CM of Telangana, Mr Mallu Bhatti Vikramarka ji. He is the product of Hyderabad Central University and a senior legislator with spotless track record. Being Dalit seems to be the only sin he has committed. All others who are sitting on the chairs are hon’ble CM Revanth Reddy ji and Mrs Revanth garu, hon,ble cabinet ministers Mr Uttam Reddy garu and Mr Komati Reddy garu who belong to dominant community. One doesn’t have to be a rocket scientist to understand why Dy CM who should be sitting next to CM in the order of protocol. This is all because of deep rooted discrimination. If it is not, then: 1. CM could have asked his ‘grab all’ minister colleagues to offer their chairs to Dy CM 2. Senior Cabinet Ministers could have offered their seats to Dy CM to avoid embarrassment. 3. District Collector Yadadri or Executive Officer Yadadri Temple could have arranged more chairs sensing the situation before hand keeping the protocol issues in mind. All the above things won’t happen because of deep rooted bigoted mindset. Now and then it raises its ugly head by default. You can’t notice it oftentimes, sadly. Mr Revanth garu, if you have any sensitivity towards human dignity, you will come out open on this sordid episode and take action on the culprits on this gross violation of protocol which happened in the most sacred place. Or resign to your post. Or we demand that @kharge take action on their CM in Telangana. Are you also facing the same humiliation in @INCIndia everyday? కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాళ్ల దగ్గర పాపం Dy CM భట్టి గారి మనసు మౌనంగా ఎంత రోదించి ఉంటదో…ఆయన ముఖ కవళికలు చూడండి!! అట్ల ఎన్నాళ్ల నుండి ఆ పంజా గుట్ట పంజరంలో బందీగా రోదిస్తున్నరో.! సోదరి కొండా సురేఖ (OBC) గారి పరిస్థితి కూడా చాలా దీనంగా ఉంది. తగిన గౌరవం దక్కనప్పుడు ఈ పోస్టులు పదవులు బంగళాలు ఎందుకు బ్రదర్?? బయటికి రాండి. మన గుడిసెల్లో రాజు లాగా బతుకుదురు గాని. Panchi Pinjra Thodke Aajavo.✊ #CongRSS @TelanganaCMO
Dr.RS Praveen Kumar tweet media
English
217
719
2.3K
180.1K
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
దేవుడి సాక్షిగా ఉప ముఖ్యమంత్రికి అవమానం….! ఈ అవమానాలు లేని భారతం కోసమే బీయస్పీ పోరాటం. ⁦@Bhatti_Mallu
Dr.RS Praveen Kumar tweet media
తెలుగు
324
604
3.6K
213.8K