Arshad

28.5K posts

Arshad banner
Arshad

Arshad

@Iamarshad46

Telangana First

Katılım Aralık 2021
637 Takip Edilen2.6K Takipçiler
Sabitlenmiş Tweet
Arshad
Arshad@Iamarshad46·
చూస్కుందాం ✊
తెలుగు
12
60
364
6.4K
Arshad retweetledi
KTR
KTR@KTRBRS·
“Get comfortable being uncomfortable.” What a great line !!
English
50
124
1.1K
49.1K
Arshad
Arshad@Iamarshad46·
Wait for Telangana CM😅
Indonesia
22
72
731
55.9K
Arshad retweetledi
KTR
KTR@KTRBRS·
ఆత్మగౌరవ గృహాలు కట్టిన.. ఆత్మగౌరవ పార్టీ మాది! సవాళ్లు చేయడం..పారిపోవడం నీతిలేని కాంగ్రెస్ నేతలకు అలవాటు! స్వరాష్ట్రాన్ని సాధించాం..స్వగృహ స్వప్నాలను సాకారం చేసాం! డబ్బా ఇండ్లు కాదు..డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించాం! 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చాకే ఓట్లు అడుగుతాం అని చాలెంజ్ చేసిన మంత్రికి మాట నిలబెట్టుకునే దమ్ముందా? శపథం చేయడం కాదు..చేతనైతే చేసి చూపించాలి! 20 లక్షల గృహ ప్రవేశాలు చేయించాకే..గుమ్మం తొక్కి ఓట్లు అడుగుతాం అన్న సవాల్ కు కట్టుబడి వుండాలి పౌరుషం వుంటే! హైదరాబాద్ మహా నగరంలో ..లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించిన ఘనత మాది! 70 వేలతో అగ్గిపెట్టె ఇండ్లు కట్టలేదు మేం..మేం కట్టిన ఒక్కో గృహం 7 ఇందిరమ్మ ఇండ్లతో సమానం..! చరిత్రలో ఎవరూ ఎప్పుడూ చేయని సాహసంతో..60 ఏండ్లు ఏలిన పార్టీలకు ఎన్నడూ రాని ఆలోచనతో దేశానికి నమూనాగా అందమైన పొదరిల్లను నిర్మించి చూపించాం! మీకు చిత్తశుద్ధి వుంటే..సత్తా వుంటే అంతకు మించి హైదరాబాద్లో డబుల్ బెడ్ రూం గృహాలను కట్టండి! గృహ నిర్మాణ యజ్ఞం చేసిన నిర్మాతలం మేము..గృహ మేధ యాగం చేస్తున్న విధ్వంసకులు మీరు! ఇటుకలు పేర్చి ఇండ్లు కట్టింది మేం.. పేదల ఇండ్లమీద బుల్డోజర్లు ఎక్కించి కూలగొడుతున్న క్రూరులు మీరు! వీకెండ్ లో మంది కొంపలు కూల్చి..వికృతానందం పొందుతున్న మీరు ఇండ్లు కట్టడం గురించి మాట్లాడటానికి సిగ్గుండాలి కదా! రెండున్నర ఏండ్లలో నగరంలో కట్టిన ఇండ్లు ఎన్ని..పడగొట్టిన ఇండ్లు ఎన్ని..శ్వేత పత్రం ప్రకటించే ధైర్యం వుందా? దీపావళి బాంబులు పేలుస్తామని..తుస్సు మనిపించిన తుపేల్ మినిస్టర్..మిస్టర్ బాంబులేటి.. మాకు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడం తెలుసు.. ఆత్మాభిమానంతో బతకడం తెలుసు! మీలాగా.. కోహినూరులో కాళ్లు పట్టుకొని...ఢిల్లీకి లొంగిపోయి..కేసుల నుంచి తప్పించుకునే ఉపాయం మాకు తెల్వదు! అడ్డదారుల్లో కొడుకు కంపెనీకీ వేల కోట్ల కాంట్రాక్టులు ఇప్పించుకునే అవినీతి కిటుకులు మాకు తెల్వదు! అక్రమ క్రషర్లు నడుపుతూ..అడ్డగోలుగా ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టే చిట్కాలు మాకు తెల్వదు! రెవిన్యూ శాఖను అడ్డుపెట్టుకొని..భూభారతిలో బ్లాక్ లిస్టులు..బ్లాక్ మెయిల్ దందాలు చేసి దండుకునే లాండ్ గేమ్స్ తెల్వదు! గూండాలను ఉసిగొల్పి....సామాన్యులపై దౌర్జన్యాలు చేసి..భూములను బుక్క పెట్టడం తెల్వదు! బడుగు బలహీన వర్గాల నేతల మీద అహంకారంతో పేపర్లు విసిరికొట్టడం తెల్వదు మాకు! మీరెన్ని పనికిమాలిన ప్రగల్భాలు పలికినా..డైవర్షన్ డ్రామాలు ఆడినా420 హామీల ఎన్నికల మోసాన్ని ఎండగట్టకుండా వదిలిపెట్టం! ఆరు గ్యారెంటీల..13 డిక్లరేషన్ల ఎగవేత ద్రోహాన్ని ప్రశ్నించకుండావిడిచిపెట్టం..! మేనిఫెస్టో లో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తామని ప్రతినబూనండి మీకు దమ్ముంటే..!
KTR tweet mediaKTR tweet media
తెలుగు
20
231
765
34.9K
Arshad retweetledi
KTR
KTR@KTRBRS·
Warm wishes on Bakrid. May this festival bring peace, happiness, prosperity, and compassion to all. Eid Mubarak.
English
57
206
2K
31.9K
Arshad retweetledi
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
తెలంగాణలో అన్ని ఆంధ్ర వాళ్ల విగ్రహాలే ఉన్నాయి.. గద్దర్ విగ్రహం పెట్టాలంటే పెట్టనివ్వడం లేదు రోశయ్య విగ్రహం పెట్టారు, బాలసుబ్రమణ్యం విగ్రహం కూడా పెట్టారు నెక్స్ట్ చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ విగ్రహాలు కూడా పెడతారేమో - సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి
తెలుగు
85
283
1.8K
95K
Arshad retweetledi
KTR
KTR@KTRBRS·
తెలంగాణ భవిష్యత్తును ప్రపంచానికి పరిచయం చేసిన విజన్ పేరు T-Works కేసీఆర్ గారి ఆలోచనల్లో పుట్టి, యువత చేతుల్లో సాంకేతిక శక్తిగా మారిన గొప్ప వేదిక ఇది స్టార్టప్‌లకు కేవలం మాటల ప్రోత్సాహం కాదు…ప్రపంచ స్థాయి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, అత్యాధునిక టెక్నాలజీ, ఇన్నోవేషన్‌కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన ప్రభుత్వం బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈనాడు దేశం మొత్తం డ్రోన్లు, డిఫెన్స్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు…తెలంగాణలో ఆ బీజం ఎన్నో ఏళ్ల క్రితమే నాటింది కేసీఆర్ నాయకత్వం T-Works అనేది ఒక భవనం కాదు… తెలంగాణ యువత కలలకు రెక్కలు తొడిగిన ప్రయోగశాల.మేక్ ఇన్ తెలంగాణ అనే ఆత్మవిశ్వాసానికి ప్రతీక దేశంలోనే అతిపెద్ద ప్రోటోటైపింగ్ సెంటర్‌ను తీసుకొచ్చి,హైదరాబాద్‌ను ఇన్నోవేషన్ హబ్‌గా నిలబెట్టిన దూరదృష్టి కేసీఆర్ గారిదే ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్న ఈ సంస్థ…తెలంగాణ అభివృద్ధి ఎంత ముందుచూపుతో సాగిందో మరోసారి నిరూపిస్తోంది #KCR #Telangana @TWorksHyd
KTR tweet mediaKTR tweet media
తెలుగు
21
260
892
32.9K
Arshad
Arshad@Iamarshad46·
@0xMahi congratulations annaa
English
0
0
1
202
Mahi
Mahi@0xMahi·
Life update: Master of Technology in Software Systems (Security) ✅ BITS Pilani.
English
141
18
591
30.3K
Arshad retweetledi
Arshad retweetledi
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
మంత్రి బండి సంజయ్ గారు, తమరి పరువు పోయిందని మా అందరిపై కోట్ల రూపాయల దావా వేశారు…నిజంగా మీకు ఇంకా పరువు మిగిలి ఉందని రుజువు చేస్తే కూలీ పని చేసైనా మీకు జరిగిన నష్టానికి పరిహారం బరాబర్ చెల్లిస్తం👍😊 కానీ మీ ‘బగ్గీ’ చిదిమేసిన ఆ నోరు లేని పేరు లేని ఆ బాలిక పరువు విలువ ఎన్ని కోట్ల రూపాయలో మీరు చెప్పగలరా? కోర్టుల్లో వకీళ్లకు, మా పై సోషల్ మీడియా ప్రతిదాడికి మీరు ఖర్చు పెడుతున్న కోట్ల రూపాయలను నేడు జైల్లో ఉన్న మీ కొడుకు మానసిక చికిత్సకు ఆనాడే పెడితే ఎంత బాగుండేది! ఇంత జరిగినా మీరు నిజాలను మాట్లాడిన మమ్ములనందరినీ కోర్టుల, సోషల్ మీడియా ద్వారా బెదిరిస్తున్నారంటే, మీరు, సంగప్పలు ఏప్రిల్ 23, 2026 నాడు బాధిత బాలికను, ఆమె కుటుంబాన్ని బెదిరించలేదంటే ఎవరు నమ్ముతరు? అసలు ఈ నేరం మీకు తెల్వకుండా జరిగుంటదా??? మీ సుపుత్రుడు మహేంద్ర యూనివర్సిటీ లో తోటి విద్యార్థులను చితకబాదినప్పుడు మీరు దర్జాగా వెనకేసుకొచ్చారు..ఆనాడే మీ పరువు మీరే తీసేసుకున్నారు.. మీ కొడుకు జీవితాన్ని మీరే నాశనం చేశారు. సమాజానికి భారంగా తయారుచేసి వదిలారు. ఈ కేసులో మీరే మొదటి ముద్దాయి, సంజయ్ గారు. తరువాతనే భగీరథుడు. యావత్తు తెలంగాణ సమాజం అభిప్రాయం ఇదే. సీయం రేవంత్ రెడ్డి తన ఉద్యోగం చేయకుండా మిత్ర ధర్మాన్ని పాటిస్తున్నారు కాబట్టే మీరు ఇంకా చర్లపల్లి కావేరి బ్యారక్ బయటే ఉన్నారు. అందుకే తెలంగాణ సమాజాన్ని మతాన్ని అడ్డం పెట్టుకొని ఇంకా బెదిరిస్తున్నారు. ఎవరు ఎక్కడ ఉండాలో కాలమే నిర్ణయిస్తుంది. లాలయేత్ పంచవర్షాణి దశవర్షాణి తాడయేత్ ప్రాప్తే తు షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరేత్ ॥ ఈ శ్లోకాన్ని మిమ్ములను పెంచి పెద్దచేసిన ‘సంఘీయులతో’ చదివించుకొని అర్థం దయచేసి చేసుకోండి. (వారు కూడా ఇప్పుడు మీరెవరో తెలియదు అంటుండ్రు 😳) అమ్మ గారు పూర్తిగా కోలుకొని ‘మెడికవర్’ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు అని తలుస్తాను🙏🙏🙏💐💐💐. జై భీమ్. జై హనుమాన్. జై హింద్. 🇮🇳🫡 Btw, When in deep shit, shutting the mouth is the only option. #pocso #Telangana @TelanganaCMO @revanth_anumula @TelanganaCOPs @bandisanjay_bjp @KTRBRS @BRSHarish @BRSparty
తెలుగు
131
404
1.8K
140.1K
Pranay
Pranay@TagzhoBeler·
another day another jam… hope you like it guys 😉🫣
English
10
1
77
3.1K
Arshad retweetledi
Konatham Dileep
Konatham Dileep@KonathamDileep·
సాయంత్రం నుండి అనేకమంది బీఆర్ఎస్ సోషల్ మీడియా మిత్రులు ఇదే మెసేజ్ చేస్తున్నారు. "మేమేం తక్కువ చేశాం, మా పేరు ఎందుకు కేంద్ర మంత్రి XXX వేసిన పరువునష్టం దావా లిస్టులో లేదు" అని. కొందరైతే రెండో లిస్ట్ ఏమన్నా ఉంటుందా, అందులో పేరు రావాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు. ఇక ఫేస్‌బుక్ మిత్రుల బాధ అయితే వర్ణనాతీతం. కేవలం యూట్యూబ్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రాంలే సోషల్ మీడియానా, ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టిన వారి మీద ఈ వివక్ష ఏమిటి అని వారు ప్రశ్నిస్తున్నారు. నేషనల్ మీడియా ప్రతినిధులదీ అదే ప్రశ్న. "ఇంత కష్టపడి మంత్రి కొడుకు పోక్సో కేసు గురించి ఇన్ని ఆర్టికల్స్ రాస్తే మా పేరు పరువునష్టం దావా లిస్టులో ఎందుకు లేదు అని". కేంద్ర మంత్రి అయ్యి ఉండి, జాతీయ మీడియాను పట్టించుకోకపోవడం ఏమిటి అని వారు బాధపడుతున్నారు. ఒక పరువు నష్టం దావా విషయంలో సోషల్ మీడియాలో ఇంత చర్చ ఎప్పుడూ జరగడం నేనైతే చూడలేదు. కేంద్ర మంత్రి XXX గారి కీర్తి ప్రతిష్ఠలు ఇనుమడింపజేసిన వారి న్యాయవాదులకు జేజేలు!
Chandu Sheks@ChanduSheksBRS

మరి అంత కండ్ల కిందకి కనపడతలేమా మేము ? కనీసం పేరు కూడా లేదు లిస్టులో , ఇంకేం ఇజ్జత్ ఉంటది ? #VehicleMamaFiles

తెలుగు
25
93
458
25.5K
Konatham Dileep
Konatham Dileep@KonathamDileep·
కేంద్ర మంత్రి XXX గారి పరువునష్టం దావా లిస్ట్ ఎంత పొడుగు ఉంది అంటే, రేపటి సంది తెలంగాణలో “Proud Member of Minister XXX Defamation Suit List” అని బ్యాడ్జీలు పెట్టుకుని తిరుగుతారేమో పోరలు!
Mahi@0xMahi

పరువు నష్టం దావాల నా పేరు లేనందుకు పరువు నష్టం దావా వేస్తా!

తెలుగు
11
72
423
18.1K
Arshad retweetledi
BRS Party
BRS Party@BRSparty·
బీఆర్ఎస్ పార్టీ తల్లి లాంటిది.. పార్టీ లేకపోతే మనం లేము. పార్టీ ఉంటేనే మనకు గుర్తింపు పార్టీయే సుప్రీమ్! * మాజీ మంత్రి, ఎమ్మెల్యే @YadavTalasani
తెలుగు
1
65
413
3.6K
Arshad
Arshad@Iamarshad46·
Jasprit Bumrah ante silent untadu..ade maa revanth anna ayyi unte jail lo vesevaadu..
हिन्दी
0
3
17
811
Arshad retweetledi
Naveen EX- Councilor, Manikonda
షేక్ సలీమ్ అను BRS కార్యకర్త పాలేరు నియోజక వర్గం , తిరుమలయపాలెం మండలం , పాతర్లపాడు గ్రామవాసి. ఇతడు ఖమ్మం లొ తెలంగాణ ఉద్యమమం అసలు లేదా అన్నట్లు ఉన్నారోజులలో BRS జండా పట్టి అందరికీ ప్రేరణగా నిలిచే వాడు. కానీ ఇక్కడ దురదృష్టం ఏమిటంటే ఇతను చాలా పేదవాడు. పంచర్ షాప్ నడుపుతాడు, పొద్దునే పేపర్లు వేస్తాడు. BRS పది సంవత్సరాలు అధికారం లొ ఉన్నప్పుడు ఇతనికి ప్రభుత్వం నుంచి ఎటువంటి లబ్ధి జరగలేదు. కాంగ్రెస్ ఎన్నికలముందు ఉద్యమకారులకు 250 గజాలు ఇస్తాం అన్నప్పుడు చుట్టుపక్కల ఊర్లల్లో ఉన్న కొద్దిమంది ఉద్యమ కారులు కాంగ్రెస్ లోకి వెళ్లారు కానీ సలీం మాత్రం BRS కోసం కష్టపడ్డాడు. Please do needful to him.@KTRBRS @BTR_KTR @BRSHarish @KonathamDileep
Naveen EX- Councilor, Manikonda tweet media
Thirupathi Bandari@BTR_KTR

కేసీఆర్ సార్ మీద అభిమానం ❤️ కేసీఆర్ గారి మీద అభిమానంతో తన చేతిపై టాటూ వేయించుకున్న అడ్డకల్ మండలం కందూరు గ్రామానికి చెందిన నక్క రమేష్. @KTRBRS

తెలుగు
3
22
73
1.9K
Arshad
Arshad@Iamarshad46·
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జడ్జి కాదు కానీ భవిష్యత్తులో రేవంత్ నీకు పాఠాలు చెప్పే రోజులు వస్తాయి - @KTRBRS @RSPraveenSwaero
తెలుగు
1
77
609
7.6K