𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁

16.4K posts

𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁 banner
𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁

𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁

@VRAOBRS

DevOps Engineer ||Former Product designer in GE ||O+ Blood Group ||Tweets are personal 😎😎Jai Telangana|| staunch supporter of KCR

Sanbruno,California Katılım Nisan 2021
972 Takip Edilen2.1K Takipçiler
𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁
BJP leaders are finding new definitions of development everyday 😭😭 Alarms went off on all mobile phones together, today. This is an indication that India is becoming a developed country." -BJP MP Dinesh Sharma
𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁 tweet media
English
4
3
16
272
𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁
Andh bhakth:5000 అయినా పర్లేదు మోడీ కావాలి 😩
తెలుగు
0
1
20
248
𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁
The petrol we used to get in 2014 was pure petrol. Now we get E20 petrol for double price.. Vishwaguru 🤡🤡🤡
𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁 tweet media
English
91
1.4K
3.8K
47.3K
𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁 retweetledi
𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨
మన రాష్ట్ర సాధనలో ముఖ్యపాత్ర పోషించిన కార్మిక సోదరులందరికీ మే డే శుభాకాంక్షలు.
తెలుగు
0
16
142
1.1K
𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁 retweetledi
Harish Rao Thanneeru
Harish Rao Thanneeru@BRSHarish·
కష్టజీవి చెమట చుక్కలే చరిత్ర లిఖిస్తాయి. పని చేసే చేతులే ప్రపంచాన్ని నిర్మిస్తాయి. కలిసి కట్టుగా పోరాడదాం. హక్కులు సాధించుకుందాం. కార్మిక లోకానికి మేడే శుభాకాంక్షలు #MayDay
Harish Rao Thanneeru tweet media
తెలుగు
9
77
465
4.2K
𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁 retweetledi
Konatham Dileep
Konatham Dileep@KonathamDileep·
ఏడాది పాటు ప్లాన్ చేసి అయిదు రోజుల క్రింద అట్టహాసంగా ప్రకటించిన పార్టీ పేరే ఇవ్వాళ మారిపోయింది. మీకే ఈమాత్రం క్లారిటీ లేకపోతే ఇంక ప్రజల జీవితాలను ఏం ఉద్దరిస్తారు? చిత్తశుద్ధి లేని పనులు ఎట్లుంటయో మీ పార్టీ కంగాళీ వ్యవహారం చూస్తే అర్థమవుతోంది!
తెలుగు
8
103
406
10.1K
𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁 retweetledi
Konatham Dileep
Konatham Dileep@KonathamDileep·
నిజమైన పోలీసులు అందరూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్ల మీద అక్రమ కేసులు పెట్టడంలో, అరెస్టులు చేయడంలో బిజీగా ఉంటే ఇట్లా నకిలీ పోలీసులు ఏకంగా తెలంగాణ సచివాలయం లోపలే రీల్స్ చేస్తున్నారు హోమ్ శాఖ కూడా తనవద్దనే ఉంచుకున్న రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎట్లా ఏడ్చినయో ఈ వీడియోనే సాక్ష్యం!
Telugu Scribe@TeluguScribe

అతను అసలు పోలీసే కాదు! ఇదీ రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరు పోలీస్ డ్రెస్ వేసుకొని సీఎం రేవంత్ రెడ్డిని కల్పిస్తానని ఏకంగా సెక్రటేరియట్లో వీడియోలు చేసిన చీటర్ నిఖిల్ సోషల్ వీడియోలు వైరల్ కావడంతో పోలీస్ విచారణలో వెల్లడి. నిఖిల్ కోసం గాలిస్తున్న పోలీసులు రీల్స్ కోసం పాత బస్తీలో పోలీస్ డ్రెస్ కొని రేవంత్ రెడ్డిని కల్పిస్తానని, ఐపీఎల్ టికెట్స్ ఇప్పిస్తామంటూ వీడియోలు చేసిన నిఖిల్. అతడి మీద ఏపీలో పలు పోలీస్ స్టేషన్లలో చీటింగ్ నమోదైనట్లు సమాచారం ఏకంగా సీఎంనే కల్పిస్తానని ఇలాంటి చీటర్లు సెక్రటేరియట్లో వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెడుతుంటే చోద్యం చూస్తున్న నిఘా వర్గాలు ఆ వీడియోలు సోషల్ మీడియాలో ఎత్తిచూపే వరకు ప్రభుత్వ నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న సెక్రటేరియట్లో భద్రతా లోపం అనేది ఇది మొదటిసారి కూడా కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత డజన్ మంది దాకా ఇలా ఫేక్ ఐడెంటిటీతో సెక్రటేరియట్లోకి ఎంటర్ అయ్యారు తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన ఎంత అస్తవ్యస్తంగా ఉందనే దానికి ఇది మరొక ఉదాహరణ కొసమెరుపు - ప్రభుత్వంలో జరుగుతున్న ఇలాంటి లోపాలు ఎత్తిచూపుతూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న సోషల్ మీడియా హ్యాండిల్స్ మీద UAPA కేసులు పెడతామని వేధించడం రేవంత్ ప్రభుత్వానికే చెల్లింది

తెలుగు
2
62
232
6.2K
𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁
కేసీఆర్ గారిపై ఎవరు ఎన్ని రకాల అబద్ధాలు సృష్టించినా, తెలంగాణకు కాని, తెలంగాణ ప్రజలకు కాని నష్టం వచ్చే పని చేయడు, గాక చేయడు. కేసీఆర్ గారి గొప్పతనం ఆంధ్ర వాళ్లకూ అర్థమవుతోంది, కానీ ఇక్కడున్న కొంతమంది మూర్ఖులకు మాత్రం తెలియడం లేదు.
తెలుగు
0
27
150
2.9K
𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁 retweetledi
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పార్లమెంటులో తెలంగాణ విభజన గురించి తప్పుగా మాట్లాడితే.. ముందుగా ఖండించింది మా రాజ్యసభ సభ్యులు వద్ది రాజు రవిచంద్ర, దామోదర్ రావు గారు తేజస్వి సూర్య నాకు కూడా ఫోన్ చేశాడు.. నేను మాట్లాడింది మీ వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నాడు.. మీరు మాట్లాడింది తప్పని నేను కూడా గట్టిగా చెప్పాను మేము ఖండించిన తర్వాతే ఆయన వివరణ ఇచ్చారు బీఆర్ఎస్ సభ్యులు లోక్ సభలో ఉండి ఉంటే వెంటనే మా వాళ్ళు ఖండించేవాళ్ళు - కేటీఆర్
Telugu Scribe@TeluguScribe

తెలంగాణ, ఆంధ్ర విభజనను ఇండియా, పాకిస్తాన్ విభజనతో పోలుస్తూ కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వివాదాస్పద వ్యాఖ్యలు

తెలుగు
3
72
372
19K
𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁 retweetledi
KTR
KTR@KTRBRS·
మొన్న ఉద్యమ పార్టీగా.. ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన కీర్తి మనది..!! నిన్న అధికార పార్టీగా.. పదేళ్లపాటు రాష్ట్రాన్ని ప్రగతి పథాన నడిపించిన ఘనత మనది..!! నేడు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా.. కోట్లాది ప్రజల పక్షాన దగాకోరు సర్కారుపై సమరశంఖం పూరించి తెలంగాణ గొంతుకగా నిలిచిన చరిత మనది..!! ప్రజలతో విడదీయలేని పేగు బంధానికి ప్రతీక.. తెలంగాణ స్వీయ రాజకీయ అస్థిత్వ పతాక.. " మన గులాబీ జెండా " 26వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తమ శక్తినంతా ధారపోసి నిస్వార్థంగా పనిచేస్తున్న బీ.ఆర్.ఎస్ పార్టీ సైనికులందరికీ పేరుపేరునా హృదయపూర్వక శుభాకాంక్షలు.. తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి సారథ్యంలో ఈ రెండున్నర దశాబ్దాల ప్రయాణంలోని ప్రతి పేజీ చారిత్రాత్మకం.. ప్రతి పోరాటం ప్రతిష్టాత్మకం.. ప్రతి మలుపు ఓ చెరగని సంతకం.. ఎన్నెన్నో త్యాగాలు, బలిదానాల పునాదుల మీద సాధించిన తెలంగాణ, కాంగ్రెస్ కబంధహస్తాల్లో విధ్వంసం అవుతున్న వేళ.. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన.. మరో ప్రతినబూనుదాం..!! తెలంగాణను కాపాడుకునేందుకు మరోసారి తెగించి కోట్లాడుదాం..!! రాష్ట్ర పునర్నిర్మాణం కోసం.. మనమంతా పునరంకితం అవుదాం..!! జై బీఆర్ఎస్ జై తెలంగాణ
తెలుగు
32
349
1.4K
30.6K
𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁 retweetledi
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
తల్లిలాంటి పార్టీని వీడితే ఎంత దీన స్థితి ఉంటుందో మన పార్టీ నుండి వెళ్లిపోయిన హుజూర్‌నగర్ మాజీ ఎమ్మెల్యేనే ఉదాహరణ!
తెలుగు
6
89
630
19.2K
𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁
తెలంగాణలో TRS (తెలంగాణ రక్షణ సమితి ) పార్టీ ని 2023 లో సత్యనారాయణ స్థాపించాడు 😊
𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁 tweet media𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁 tweet media𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁 tweet media
తెలుగు
3
2
54
5.8K