itdp Penuganchiprolu Mdl retweetledi

నందిగామ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే శ్రీమతి @TangiralaSowmy1 గారి ఆధ్వర్యంలో పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ @kesineni_nani గారు, విజయవాడ పార్లమెంట్ @JaiTDP అధ్యక్షులు శ్రీ నెట్టెం రఘురాం గారితో కలిసి నేను పాల్గొనడం జరిగింది.

తెలుగు







