jai Chandra
35 posts

jai Chandra
@jaya67395
I want to change the people like good people
Katılım Ağustos 2015
250 Takip Edilen18 Takipçiler

#APJobCalender2026
జాబ్ ఫస్ట్ అనేది కూటమి ప్రభుత్వ విధానం. అధికారంలోకి వచ్చిన 21 నెలల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 6 లక్షల పైచిలుకు ఉద్యోగ, ఉపాధి కల్పన జరిగింది. పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనతో ఈ ఏడాది ప్రైవేటు రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరగనుంది. ఈ క్రమంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో 10,060 ఉద్యోగాల భర్తీ చేయబోతున్నాం. మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు వీటికి సంబంధించిన నోటిపికేషన్లు రిలీజ్ చేస్తాం. ఉద్యోగార్థులు సన్నద్దతతో, ప్రతిభతో అవకాశాలను అందిపుచ్చుకోమని కోరుతున్నాను.

తెలుగు

@naralokesh నారా లోకేష్ గారి మంచి నిర్ణయాలు రాష్ట్ర ప్రజలకు ఎంతగానో సంతోషాన్ని కలిగించే లా ఉన్నాయి .
తెలుగు

స్పీకర్ గారి చొరవతో అసెంబ్లీ కార్యకలాపాలు చూడటానికి వచ్చిన సత్తెనపల్లి నియోజకవర్గం సుగాలి జెడ్పీ హైస్కూలు విద్యార్థులతో మాట్లాడాను. అసెంబ్లీ చూడటం ఎలా ఉందని అడిగితే, అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ప్రత్యక్షంగా చూడటం చాలా సంతోషంగా ఉందని, చాలా విషయాలు తెలిశాయని విద్యార్థులు జవాబిచ్చారు. నేను విదేశాల్లో చదవడం వల్ల మొదట్లో తెలుగు మాట్లాడేందుకు పడిన ఇబ్బందులు విద్యార్థులు ఎదుర్కోకూడదని.. ఇంగ్లీషు చదువుతూనే.. మాతృ భాష తెలుగును మర్చిపోవద్దని చెప్పాను. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడిభోజనం ఎలా వుందని ఆరా తీశాను.



తెలుగు

మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం అనారోగ్య సమస్యతో చికిత్స చేయించుకున్న నెల్లూరు జిల్లాకు చెందిన తరుణ్ కుమార్ గారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 2,42,133/- ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు.
#NaraLokesh
#NaraLokeshForPeople
#IdhiManchiPrabhutvam

Lokesh Nara@naralokesh
Wishing your younger brother Tarun Kumar a speedy and complete recovery. My team has been alerted and they will reach out to help your family through this difficult time. Stay strong, he will get better soon. @OfficeofNL
తెలుగు
jai Chandra retweetledi

నా ఆహ్వానాన్ని మన్నించి ఉండవల్లి నివాసంలో జరిగిన ఆత్మీయ విందుకు హాజరైన చిత్తూరు, అనకాపల్లి జిల్లా పార్లమెంటు నియోజకవర్గాల కూటమి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, వారి కుటుంబసభ్యులకు స్వాగతం పలికాను. కుటుంబసభ్యుల్లా అంతా కలిసి భోజనాలు చేస్తూ ఆత్మీయంగా కబుర్లు చెప్పుకున్నాం. ప్రజా ప్రతినిధులు నాకు ఇచ్చిన వినతుల స్టేటస్ రిపోర్ట్ వారికి అందించాను. మా ఇంటికి వచ్చిన ఆడపడుచులకు ఒక సోదరుడిగా మంగళగిరి పట్టుచీరలు కానుకగా ఇచ్చాను.




తెలుగు

తిరుమలకు కాలినడకన వెళ్లి, శ్రీవారిని దర్శించుకున్న సినీ నటులు, నిర్మాత బండ్ల గణేష్ గారు నన్ను కలిసి లడ్డూ ప్రసాదం అందించారు. ఏడుకొండలవాడిపై ఆయనకు ఉన్న భక్తి, నాపై చూపిన అభిమానం ఎంతో సంతోషాన్ని కలిగించాయి. తాను అభిమానించే వారికి మంచి జరగాలని దేవుడికి మొక్కుకుని... ఆ మొక్కును తీర్చుకున్న గణేష్ గారికి అభినందనలు.
@ganeshbandla


తెలుగు

Super sir Nara Lokesh gaaru
Telugu Desam Party@JaiTDP
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.1200 కోట్లు విడుదలకు కృషి చేసిన మంత్రి నారా లోకేష్‌కు విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు. గత ప్రభుత్వం పెట్టి వెళ్ళిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి టీఎన్ఎస్ఎఫ్, తెలుగు యువత ఆధ్వర్యంలో తిరుపతిలో ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు. #FeeReimbursement #IdhiManchiPrabhutvam #NaraLokesh #ChandrababuNaidu #AndhraPradesh
Filipino

NDDB రిపోర్టులో స్పష్టంగా జంతు కొవ్వుతో కల్తీ జరిగినట్టు, సిట్ రిపోర్ట్ లో స్పష్టంగా ఉంది..
వైసీపీ నేతలు క్లీన్ చిట్ అని ఫేక్ చేస్తున్నారు. కల్తీ జరగలేదు, ఫిష్ ఆయిల్ లేదు, బీఫ్ టాలో లేదు అని, సిట్ ఎక్కడ చెప్పింది, ఏ రిపోర్ట్ లో చెప్పింది ? చెప్తావా @ysjagan ?
#TirumalaLaddooKalteeNijam
#JaganMahaPapamNijam
#ShameOnYouJagan
#AntiHinduJagan
#StopHurtingHindus
#PsychoFekuJagan
#AndhraPradesh
తెలుగు
jai Chandra retweetledi

In the weekly address, President Obama calls on Congress to stop playing games with our economy and pass a budget. ofa.bo/j9K1
English
jai Chandra retweetledi
jai Chandra retweetledi

jai Chandra retweetledi

UAE declares three days of mourning after death of Dubai ruler’s son trib.al/0FTWlYz
English
jai Chandra retweetledi
jai Chandra retweetledi

Speaker at India Today women's summit @iamamyjackson in @kukoonthelabel @OnlyIndia #micare @MineraliStore @TOMFORD

English
jai Chandra retweetledi
jai Chandra retweetledi
jai Chandra retweetledi









