
Janasena Soldiers✊🏼🔥
20.2K posts

Janasena Soldiers✊🏼🔥
@jssoldiers
నవసమాజ నిర్మాణంకోసం!జనసేనుడికి తోడుగా వెలసిన మొట్టమొదటి పొలిటికల్ హ్యాండిల్ ,మీఒక్కప్రశ్న!మీఒక్క అడుగు!ఈసమాజాన్ని మార్చగలదురండి కలసిప్రశ్నిద్దాం!అడుగేద్దాం #JSS


డొక్కా సీతమ్మ గారి పేరిట బడి పిల్లలకు అందిస్తున్న భోజనం పరిశుభ్ర, ఆరోగ్యకర వాతావరణంలో వండించాలనే ఉద్దేశంతో కడపలోని మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ లో ‘స్మార్ట్ కిచెన్’ను నిర్మించారు. గత ఏడాది ఆ పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ సమావేశానికి వెళ్లినప్పుడు జిల్లా కలెక్టర్ స్మార్ట్ కిచెన్ ఆలోచన చెప్పారు. ఇందుకు అవసరమైన ఆర్థిక సహకారం నా వ్యక్తిగత నిధుల నుంచి అందించాను. ఇప్పుడు కడప మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ లో ‘స్మార్ట్ కిచెన్’ సిద్ధమైంది. ఇక్కడి నుంచే 12 పాఠశాలలకు ఆహారం సిద్ధమవుతుంది. న్యూట్రిషియన్ల సలహాలు పాటిస్తూ పోషక విలువలతో, రుచికరమైన ఆహారాన్ని వండి వార్చే కుక్స్, సహాయకులు ఇక్కడ ఉన్నారు. ఈ కిచెన్ కచ్చితంగా అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి మార్గదర్శకత్వంలో విద్య, ఐటీ శాఖల మంత్రి శ్రీ @naralokesh గారు తీసుకొస్తున్న మార్పులు కచ్చితంగా చక్కటి ఫలితాలనిస్తున్నాయి. ఈ రోజు నిర్వహిస్తున్న మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాలు ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగవుతున్న ప్రమాణాలను తెలియచేస్తున్నాయి. కడపలో ‘స్మార్ట్ కిచెన్’ నిర్మాణాన్ని పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ డా|| శ్రీధర్ చెరుకూరి గారికి అభినందనలు. - @PawanKalyan @PMOIndia @EduMinOfIndia @AndhraPradeshCM @CollectorKadapa @PIB_India @IPR_AP @pibvijayawada


రాజకీయ నాయకుడే నెక్స్ట్ ఎలక్షన్స్ గురించి ఆలోచిస్తాడు...!! రాజనీతిజ్ఞుడు నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచిస్తాడు...!! @revanth_anumula ❤️

అధికారం లేకపోవడంతో ఇద్దరు ఎండిపోయిన మునక్కాయాలగా తయారయ్యారు.....




15 గంటలు ఏకధాటిగా వర్షం కురిసినా ఎక్కడా నీళ్లు నిలవలే.. థాంక్యూ హైడ్రా🙏

మహా న్యూస్ దాడి సమయంలో స్టూడియో లోనే హీరో #Suhas ఓ బామ అయ్యో రామ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా స్టూడియోకు వెళ్ళిన సుహాస్ గొడవ జరగడంతో షూటింగ్ మధ్యలనే జాగ్రత్తగా సుహాస్ ను బయటకు పంపిన సిబ్బంది. #KeerthySuresh #mahaanews



దేవుడి పేరుతో #TamilNadu లో రాజకీయాలు చేస్తే ఊరుకోం. పెరియార్ సిద్ధాంతాలను నమ్మిన మమ్మల్ని మీరు మోసం చేయలేరు. తమిళ ప్రజలు తెలివైనవారు.. తమిళనాట మీ ఆటలు సాగవు - నటుడు సత్యరాజ్






హిందూ పురాణ కథలు చెప్తున్న యాదవ వ్యక్తి మీద బాపనొల్లు దాడి చేసి గుండు కొట్టారు. తాము తప్ప వాటిని ఎవరూ చదవకూడదని, చెప్పకూడదని అన్న బాపనులు. యాదవులు హిందువులు కాదా? వారు హిందూ పురాణాలు చదివితే బాపనొల్లకు ఒచ్చిన నొప్పేంటి? గొల్లొల్ల ఇంట్లో పెరిగిన కృష్ణుడిని ఇక నుంచి హిందూ దేవుళ్ల లిస్ట్ నుంచి తీసేస్తరా?


