Sitaram Reddy retweetledi

సోది.. అదానీలకు, అంబానీలకు చెప్పు.
మా దగ్గర నెల ఖర్చులకే డబ్బులు చాలడం లేదు. ఫారిన్ ట్రిప్పులు వేసే సినిమా ఉందా మాకు: చిన్న అమ్మాయి అయినా బాగా మాట్లాడింది.
................
ఈ అమ్మాయి చెప్పిన దానికి ఇంకో పాయింట్ యాడ్ చేయాలి.. ముందు నువ్వు సింపుల్‌గా ఉండటం నేర్చుకో. పొద్దున ఒకటి, మద్దానం ఒకటి.. పొద్దు గూకేటప్పుడు ఒకటి చొప్పున సూట్లు వేస్తూ ఆస్టరిటీ మెజర్స్ (పొదుపు చర్యలు) గురించి చెప్పడం ఏం బాగుంటుంది చెప్పు. నవ్వుతారు వినే వాళ్లు. అసలు ఫారిన్ ట్రిప్‌లు చీటికి మాటికి వేసేది నువ్వు కాదా.
తెలుగు






















