Khaspa Srinivasa Rao
2.1K posts

Khaspa Srinivasa Rao
@khaspa
#మనమాతృభాషతెలుగు




Not UP, Not MP etc but it is "Telugus who are greatest Rama Bhaktas in this country & world" I don't think, this statement goes wrong, if people witness Rama Bhakti in Bhadrachalam or any Telugu village on "Sri Rama Navami". All credits to "Dasa Sahityakaras" like Ramadas








I've noticed many railway stations in non-Hindi regions, where the name of the station in Devanagari appears in the centre with a highlighted background & being visually dominant than the others. That's not the correct way. The native script should be at the centre.







గరికపాటి వ్యాఖ్యలపై భువనేశ్వరి పీఠాధిపతి ఆగ్రహం..! ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు కాదా? రామాయణ కాలం నుంచి ఆంధ్ర అనే పదం ఉంది. అడిగేవాళ్లు లేరని అధిక ప్రసంగాలు చేస్తున్నారు.. వింత పోకడలు, వింత ఆలోచనలు మంచిది కాదు. తెలుగునాడు అని మార్చినా సెంటిమెంట్ ఏమీ రాదు.. ఇలాంటి మేధావులే ఏపీకి మద్రాస్ రాకుండా చేశారు. గరికపాటి తెలంగాణలో సెటిలయ్యారు, ఆంధ్రాకు రారు.. మా ప్రాంతం.. మా బ్రతుకులు ఎలా ఉండాలో మాకు తెలుసు. : భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి












