Dr. Ram/Σριράμ (He/Him/His/PhD)

20.2K posts

Dr. Ram/Σριράμ (He/Him/His/PhD)

Dr. Ram/Σριράμ (He/Him/His/PhD)

@ksriram

Practitioner, Analyst, Adviser, Expert, Consultant Theorist, Researcher & Scientist: Public Policy, Governance, Geopolitics & Sustainable Development.

Global Citizen Katılım Şubat 2009
2.3K Takip Edilen611 Takipçiler
Vijay Gopal
Vijay Gopal@VijayGopal_·
Is ur department @TGCivilSupplies even existing ?! Do you people do anything!? @UttamINC All are violating MRP laws, adding extra charges in bill, legal metrology department no even visible let alone so anything. Where are you all ?! Cc @inidhikhare for SC in bill
TNews Telugu@TNewsTelugu

పర్యటక భవన్లోని మినర్వా కాఫీ షాప్ లో అదనపు దోపిడి 5 శాతం ఓన్ టాక్స్ పేరుతో కస్టమర్ల జేబులు ఖాళీ చేస్తున్న సదరు హోటల్ నిర్వహకులు ఉదయం టిఫిన్ చేయడానికి వెళ్ళిన కస్టమర్లకు స్టాఫ్ కాంట్రిబ్యూషన్ పేరుతో 62 రూపాయల 75 పైసలు వసూలు. ఇష్టానుసారంగా బిల్లులు వసూలు చేస్తుండటం తో కస్టమర్ల ఆగ్రహం ప్రత్యేకంగా స్టాఫ్ కాంట్రిబ్యూషన్ పేరుతో డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారని మండిపాటు అన్ని టాక్స్ లు కలిపి బిల్లు చెల్లించి, వెయిటర్ కి వ్యక్తిగతంగా టిప్ కూడా ఇచ్చామంటున్న కస్టమర్లు అడ్డగోలు దోపిడి పాల్పడుతున్న నగరంలో కొన్ని హోటల్స్ తాజాగా మరో ఉందంతం మందిని వెలుగులోకి మినర్వా కాఫీ షాప్ సిబ్బందిని సంప్రదిస్తే సరైన సమాధానం ఇవ్వని షాప్ సిబ్బంది.

English
6
10
29
2.6K
Anjani Prasadh
Anjani Prasadh@AnjaniiChikyala·
Except West Hyderabad, real estate market has been completely stagnated in Hyderabad. Overall Telangana real estate market has not been seeing any growth. There is no confidence on the current regime in Telangana.
English
41
24
301
18.6K
Journey with Jogu
Journey with Jogu@JogulambaV·
అయినా, మనకి ఈ మధ్యవర్తిత్వం అనవసరం, తటస్థంగా ఉంటూ మన పని మనం చేసుకోవడం ఉత్తమం.
తెలుగు
8
7
103
2.2K
Dr. Ram/Σριράμ (He/Him/His/PhD)
@JogulambaV మీరు పొరపాటు పడుతున్నారు. ఆ ఘటనలకు అసలు ప్రిపరేటర్స్ మాత్రం ఆసియా లో లేరు , ఆ సంస్థలను పెంచి పోషించిన వారు కూడా.
తెలుగు
0
0
0
14
Journey with Jogu
Journey with Jogu@JogulambaV·
ఏదేమైనా, 9/11 వరల్డ్ ట్రేడ్ సెంటర్ విధ్వంసానికి కారణమైన ఉగ్రవాద సంస్థ కు నిలయమైన దేశం, ఉగ్రవాదానికి నిరంతర మద్దతుకు ప్రసిద్ధి గాంచిన దేశంలో అమెరికా ఇరాన్ తో యుద్ధం పై చర్చలు జరపడం మీకెలా అనిపిస్తుంది ?
తెలుగు
41
10
159
7.8K
Anuj Gurwara
Anuj Gurwara@AnujGurwara·
Why is the official X account of All India Radio Hyderabad attempting to normalise the incorrect name of a historic city?
AIR News Hyderabad@airnews_hyd

✈️ జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం @RGIAHyd ప్రయాణికుల కోసం సరికొత్త వంటకాల గమ్యస్థానం *హైదరాబాద్ స్ట్రీట్*ను ఈరోజు ఆవిష్కరించింది. 🍲తెలంగాణ ఆహార సంస్కృతి, భాగ్యనగర రుచులు, ఆతిథ్యాన్ని ప్రతి ప్రయాణికుడికి చేరువ చేయడమే ఈకాన్సెప్ట్ ముఖ్య ఉద్దేశ్యం #HyderabadAirport #GMR

English
26
41
219
37.6K
Dr. Ram/Σριράμ (He/Him/His/PhD)
@Radhikachow99 తెలంగాణ వచ్చినప్పుడు కూడా హైదరాబాద్ మాదే అని. మీది కానిది మీకు ఎప్పటికీ కాదు.
తెలుగు
0
0
0
48
రాధిక
రాధిక@Radhikachow99·
పొట్టి శ్రీరాములు గారు చనిపోయేటప్పటి ఇంటి ముందు గోడమీద బొగ్గు తో " పొట్టి శ్రీరాములను పొట్టన పెట్టుకున్న రాజాజీని ఉరితీయాలి" అని రాసేరు. ఆంధ్ర రాష్ట్రం వచ్చేవరకు అది ఎవ్వరూ చెరపలేదు.అప్పట్లో మనం మద్రాసు ఉమ్మడి రాష్ట్రం లోనే ఉంటున్నాం. ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా పనిచేసి
రాధిక tweet media
తెలుగు
16
128
554
25.7K
Dr. Ram/Σριράμ (He/Him/His/PhD)
@Radhikachow99 ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కు రాజాజీ ఒప్పుకున్నా కూడా మద్రాసు తమకు కావాలని పేచీ పెట్టింది బెజవాడ గ్యాంగ్. రాజాజీ దొబ్బెయ్యమన్నాడు. పాపం పొట్టి శ్రీరాములు ను బలవంతంగా దీక్ష చేయించి మరణానికి కారణం బెజవాడ గ్యాంగ్.
తెలుగు
0
0
0
50
SRINIVAS | NIGHT OWL🦉
SRINIVAS | NIGHT OWL🦉@NeverSayYesDude·
తెలంగాణ పది జిల్లాలను 33 జిల్లాలు చేయడం వల్ల ఎవరికి లాభం జరిగింది? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు మేలు జరిగింది. మిగతా తొమ్మిది జిల్లా కేంద్రాల అభివృద్ది జరగాల్సినంత వేగంగా జరగలేదు. ఇందులో హైదరాబాద్ ను శాసిస్తున్న రియల్ ఎస్టేట్ టైకూన్ల హస్తం ఉందని నా అనుమానం. జిల్లాలను ముక్కలు చేయకుండా ఉంటే ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లా కేంద్రాలు విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిల రేంజ్ కు ఎదిగేవి. ఒకప్పుడు నేను చదువుకొనే రోజుల్లో వరంగల్ మహా నగరం. దాన్ని ఇప్పుడు కుక్కలు చింపిన విస్తరి చేశారు. 34 ఏళ్ల క్రితం నేను చదువుకున్నప్పటి వరంగల్ వైబ్రేషన్ కూడా ఇఫ్పుడు లేదు. 😢😢
తెలుగు
78
24
182
65.2K
Dr. Ram/Σριράμ (He/Him/His/PhD) retweetledi
Guri Singh
Guri Singh@heygurisingh·
1. Turn on Memory Saver (the setting Google hid from you) - Open Chrome → 3 dots (top right) → Settings - Click "Performance" in the left sidebar - Toggle ON "Memory Saver" - Set mode to "Moderate" or "Maximum" Chrome auto-frees memory from inactive tabs while keeping them visible. Tabs reload instantly when you click back. This alone can free 4-6GB.
English
3
17
159
37.4K
Sunita Sayammagaru 🇮🇳🇬🇧
Patient: I exercise well, eat healthily. I run my own business and don't have any tensions. I sleep well. I don't eat sweets or eat junk. Yet, why did I get diabetes?? Me: It's because you drink good amount of alcohol 3-4 times a week. #Alcohol #Diabetes
English
12
6
94
7.6K
Pragathi Yadhati
Pragathi Yadhati@PragathiY·
ఈ poem కి ఏ image బావుంటుంది?
Pragathi Yadhati tweet mediaPragathi Yadhati tweet mediaPragathi Yadhati tweet media
Pragathi Yadhati@PragathiY

A Merciless Hunt పొలమంతా విష కలుపు మొక్కలు నిండిపోయాయి వసరా దాకా విస్తరించేసాయి విస్తుపోయాను విసిగిపోయాను పరిసర ప్రాంతాలు పాడైపోతున్నాయి ఒక్క దాన్ని, వేల కలుపులు ఓపిక నశిస్తోంది ఊపిరి గట్టిగా పీల్చి ఒకసారి చుట్టూ చూసాను యవ్వనంలోకి వస్తున్న లేత చంద్రుడి ఆకారంలో ఉండే పదునైన కొడవలి తీసుకున్నాను మొండి కలపతో చేసిన పిడి పిడికిలి బిగించాను మిట్ట మధ్యానం, మండుటెండ సూర్యుడు భగ భగ మండుతున్నాడు ఒకసారి చుట్టూ చూసాను ఒక్క దాన్ని, వేల కలుపులు పిడికిలిలో పట్టుకున్న పదునైన కొడవలితో ఒకసారి ఒక్కో కలుపుని ఒకసారి వాటి సమూహాన్ని వయ్యారంగా ఉన్న వేళ్లతో పట్టి పట్టి, లాగి లాగి పొద్దు పోయేదాకా విసురుతూ వీచు కోతతో వేగంగా కోశాను వేట మొదలయ్యాక కనికరం ఉండదు. వెంటాడుతూ, వేటాడటమే. -ప్రయా #Poetry #FreeVerse #Poem #TeluguPoetry #Telugu #Nature #Battle #CreativeWriting #PoetryCommunity #WritersOfX

తెలుగు
8
0
18
571
Dr. Ram/Σριράμ (He/Him/His/PhD)
@drsunita02 So called AlLOOTopathy is killing quality and relaxed life of elders in India. They became slaves looting medical, pharma, lab, diagnostic and health insurance systems. You medics are responsible.
English
0
0
0
15
Sunita Sayammagaru 🇮🇳🇬🇧
It's so difficult to tell elderly people about lifestyle modifications. About diet. About reduction of smart phones use. Especially strength training. I will be honest with you, even i struggle with my elderly parents about exercise. All they think is routine walking is sufficient. They think just doing household chores is sufficient. And they give me all sorts of excuses to not do strength training. #ElderlyCare
English
23
9
108
9.4K
Dr. Ram/Σριράμ (He/Him/His/PhD)
@JogulambaV అమెరికా నేను వెళ్ళను అనే మీ నిర్ణయాన్నీ వెనక్కి తీసుకోండి. అమెరికా ప్రజలు చాలా మంచి వారు వాస్తవానికి.
తెలుగు
0
0
0
20
Journey with Jogu
Journey with Jogu@JogulambaV·
తోక ముడిచిన ట్రంప్, శాంతిదూత గా వ్యవహరించిన పాక్… నోబుల్ ప్రైజ్ కోసం ట్రంప్ కి గట్టి పోటీ ఇస్తున్న ఆసిమ్ మునీర్.
తెలుగు
30
28
336
14.5K