Manideep Padmanabhuni

743 posts

Manideep Padmanabhuni

Manideep Padmanabhuni

@manideep596

creaтor 👉тecнѕocιo тelυgυ|||Enthusiastic in Politics|||Motivator|||Impact Certified Public Speaker|||Software Engineer|||Political Science Graduate

Vutukuru,Krishna District Katılım Ağustos 2017
393 Takip Edilen86 Takipçiler
Manideep Padmanabhuni
Manideep Padmanabhuni@manideep596·
పార్టీను వదిలేసి పాలన/పరిశ్రమలపై పూర్తిస్థాయి దృష్టి పెట్టి మాకు ప్రజలు/యువతే ముందు అనే నినాదంతో పనిచేస్తూ...నాడు ఎగతాళి చేసిన నోర్లు....నేడు సాహో అనే స్థాయికి ఎదిగిన @naralokesh అన్నకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.... #HBDNaraLokesh @JaiTDP @iTDP_Official
Manideep Padmanabhuni tweet media
తెలుగు
0
0
0
5
Manideep Padmanabhuni
Manideep Padmanabhuni@manideep596·
ఒక వైపు రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా విద్యావ్యవస్థలో సమూల మార్పులు చేపడుతూ విద్యార్థుల అభివృద్ధికి పాటుపడుతూ...మరో వైపు ఐటి శాఖ మంత్రిగా రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకువస్తూ యువతకు ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉండాలనే లక్ష్యంతో...
తెలుగు
1
0
0
0
Manideep Padmanabhuni retweetledi
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
ప్రతిపక్షం ప్రజాపక్షం వహించకుండా అభివృద్ధిని అడ్డుకునే ప్రతినాయకుడి పాత్ర పోషిస్తోంది. పిపిపి విధానంలో పేద వైద్య విద్యార్థులకు మెడికల్ సీట్లు, సూపర్ స్పెషాలిటీ వైద్య విద్య, పేదలకు కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రజలకు మేలు చేసే పిపిపి విధానంపై జగన్ గారు ఉద్దేశపూర్వకంగా విషం చిమ్ముతున్నారు. #PPPModel #JaganFakedMedicalColleges
తెలుగు
427
1.8K
3.9K
106.7K
Manideep Padmanabhuni
Manideep Padmanabhuni@manideep596·
@mana_Prakasam ఢిల్లీ,విదేశీ పర్యటనలు చేయడంలోనే సరిపెడతారేమో....పార్టీను వదిలేసారు...తిరువూరును గాలికొదిలేశారు...కార్యకర్తలు ఏమైపోతే మాకేంటి అనేలా ఉన్నారు...
తెలుగు
0
0
0
26
మన ప్రకాశం
మన ప్రకాశం@mana_Prakasam·
🚨 breaking news🚨 రేపు ఢిల్లీకి మంత్రి నారా లోకేష్ గారు. పలువురు కేంద్రమంత్రులను కలవనున్న నారా లోకేష్.. విద్యా, ఐటీ సంబంధిత అంశాలపై చర్చలు. ఈ నెల 16న ఢిల్లీ నుంచి విశాఖకు నారా లోకేష్.. GMR ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రారంభోత్సవంలో పాల్గొననున్న లోకేష్ గారు.. #naralokesh
మన ప్రకాశం tweet media
తెలుగు
3
40
320
4.6K
Manideep Padmanabhuni
Manideep Padmanabhuni@manideep596·
తిరువూరు నియోజకవర్గం తెదేపా పరిస్థితి ఏమిటి @Pallasrinivas4u గారు...రోజురోజుకూ దిగజారిపోతోంది...మీరు ఏమీ చేయలేని స్థితిలో ఉంటే అదే తేల్చి చెప్పండి..ఇక తిరువూరు తెదేపా అసెంబ్లీను మర్చిపోండి.. @JaiTDP @naralokesh @OfficeofNL @ncbn @mana_Prakasam @rkgarimella @iTDP_Official
తెలుగు
0
0
0
14
Manideep Padmanabhuni
Manideep Padmanabhuni@manideep596·
@SailajaRayapati గారు..నమస్కారం NTR Dt. Gampalagudem మండలంలో వివాహితపై అత్యాచార ఘటన జరిగింది.దీనిపై వెంటనే స్పందించి బాధితురాలుకు న్యాయం చేయగలరు..దయచేసి జాప్యం చేయవద్దు..మీ మహిళా కమీషన్ నుండి సత్వరమే న్యాయం చేకూరాలి..
తెలుగు
1
1
1
37
Manideep Padmanabhuni retweetledi
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
#ChooseSpeedChooseAP #CIIPartnershipSummit2025 After 5 years out of AP, it is my proud privilege to announce that Renew is placing an all-in investment on the entire renewable energy value chain in #AndhraPradesh. In an investment spanning Rs. 82,000 crores, Renew will be investing in the high technology areas of solar ingot, wafer manufacturing, down to project development and onwards to green hydrogen and molecules. I welcome @sumant_sinha and his team at @ReNewCorp to the CII partnership summit at Vizag. @followCII
Lokesh Nara tweet media
English
183
983
4.2K
413.9K
Manideep Padmanabhuni
Manideep Padmanabhuni@manideep596·
గ్రామ సచివాలయాలు ఇక నుంచి " విజన్ యూనిట్స్ " Dear @naralokesh Anna... గ్రామాల్లో చదువు లేని వారికి విజన్ యూనిట్స్ అని పలకడం రాదు...దాని Motto కూడా తెలియదు...కాబట్టి మార్పు చేయకముందే అందరికీ అర్ధమయ్యేలా ఇంకో పేరు పరిగణనలోకి తీసుకోవాలి...
తెలుగు
2
1
2
42
Manideep Padmanabhuni
Manideep Padmanabhuni@manideep596·
@mnadendla గారూ.. 1)రేషన్ పంపిణీ మంచిగా ఉంది అని అనుకుంటున్నారా!! 2)రేషన్ బియ్యం దారి మళ్లడం లేదు అని ప్రకటిస్తారా! 3)బియ్యం అక్రమ రవాణా కట్టడి లేనప్పుడు రేషన్ వాహనాల ద్వారానే పంపిణీ బాగుంటుంది అనేది ప్రజల మాట! 4)ఆ బియ్యం ఎవరు తింటున్నారండి అసలు..ప్రత్యామ్నాయంపై ఆలోచన చేయండి...
తెలుగు
1
0
1
18
Manideep Padmanabhuni
Manideep Padmanabhuni@manideep596·
తిరువూరు నియోజకవర్గం @JaiTDP సమస్యను పరిష్కరించండి @Pallasrinivas4u గారు..ఎప్పుడూ ఏదో ఒక వివాదం,గందరగోళం నడుమ పార్టీ నాయకులు,శ్రేణులు ఉండాల్సి వస్తోంది.ఇలానే వదిలేస్తే స్థానిక సంస్థల ఎన్నికల నుండే @JaiTDP బలహీనపడుతుంది. Please look into this on Priority....
తెలుగు
1
0
2
24
Varun ఉవాచ
Varun ఉవాచ@VKsaysso·
Not investments alone, institutions too. Andhra craves for institutional excellence. We have had the history of doing so. International arbitration centre at Vizag will be a game changer. @ncbn @naralokesh .
English
4
38
105
3.6K
మన ప్రకాశం
మన ప్రకాశం@mana_Prakasam·
కాసేపట్లో గుడ్ న్యూస్ ఉండొచ్చు..
తెలుగు
49
38
474
72.5K
Manideep Padmanabhuni
Manideep Padmanabhuni@manideep596·
@naralokesh అన్న...ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం,ఊటుకూరు గ్రామానికి చెందిన రామాల ఆదర్శ్ అనే విద్యార్థి తమిళనాడు కృష్ణ కోయిల్ లోని కైలాస లింగం కళాశాలలో బిటెక్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు.ఏప్రిల్ 24 న ఇంటికి రావడానికి రైలులో బయలుదేరాడు.అప్పటి నుండి ఆచూకీ దొరకడం లేదు.
తెలుగు
1
2
2
224