నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిర్ణయం ఏ మాత్రం సమర్థనీయం కాదు. ఈ నిర్ణయం అనేక రంగాల పై వ్యతిరేక ప్రభావం చూపుతుంది. నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యుల పాలిట పిడుగుపాటు అవుతుంది.
మోదీ ప్రభుత్వ అసమర్థ పాలన, అనాలోచిత విధానాల కారణంగా దేశ ఆర్ధిక వ్యవస్థ కుదేలైంది. ఆత్మ నిర్భర్ కేవలం ఓట్లు రాల్చే నినాదమే తప్ప… ఫలితాలు తెచ్చిన పాలసీ కాదు అన్నది తేలిపోయింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దెబ్బతిన్నాయి. యువత ఉపాధికి గ్యారెంటీ లేని పరిస్థితి దాపురించింది. రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామన్న హామీ ఒట్టి మాటగా మిగిలింది. గత పదేళ్లుగా రూపాయి విలువ పతనమవుతూ వస్తోంది. ఇప్పుడు ఆ పతనం పరాకాష్ఠకు చేరింది.
ఈ పరిస్థితుల్లో ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధాన్ని సాకుగా చూపి పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచడం సామాన్యుల నడ్డి విరచడమే. ప్రపంచంలో భారత్ ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిపామని ఘనంగా ప్రకటించుకుంటున్న మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఎలా సమర్థించుకుంటుంది!?
ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంత ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం “పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచం” అని పదే పదే ప్రకటించింది. ఫలితాలు వచ్చి పది రోజులు కూడా గడవకముందే రూ.3 కు పైగా ధరలు పెంచడం ప్రజల నమ్మకాన్ని వంచించడమే. కేవలం ఓట్ల కోసం, ఎన్నికల్లో విజయం కోసం మోదీ అబద్ధాలు చెబుతారని ప్రజలు భావిస్తున్నారు. ఇది విశ్వాస ఘాతుకం అవుతుంది.
కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.
సీఎం రేవంత్ రెడ్డి డైలాగులకే పరిమితమని మరోసారి నిరూపితం!
మొన్నటికి మొన్న.. తన కాన్వాయ్ వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ ఆపొద్దని అధికారులకు సీఎం సూచనలు
ఓఆర్ఆర్ మీద ట్రాఫిక్ ఆపకుండా కాన్వాయ్ వెళ్తున్నట్టు.. పీఆర్ స్టంట్‌తో దొరికిపోయిన రేవంత్
నేడు మరోసారి సీఎం కాన్వాయ్ వెళ్లే టైంలో రవీంద్ర భారతి వద్ద ట్రాఫిక్‌ను నిలిపివేసిన పోలీసులు
దీంతో.. కొన్ని నిమిషాల పాటు తీవ్రమైన ఎండలో ఇబ్బందులు ఎదుర్కొన్న వాహనదారులు
ట్రాఫిక్ ఆపాలని నిర్ణయించినప్పుడు.. అధికారులకు ఆదేశాలు ఇస్తున్నట్టు డైలాగ్స్ ఎందుకని నిలదీత
Dear Commuters,
Yesterday was tough for our traffic teams due to weekend rush. Despite efforts, illegal parking & push carts caused major jams. Cars without RTO-linked numbers made towing harder. Breakdowns cleared & potholes filled with GHMC help. Thank you & happy Sunday
👑Telangana Gears Up to Host Miss World 2025 – CM Revanth Reddy Orders Flawless Execution
👑CM Revanth Reddy chairs high-level review and calls for world-class arrangements, security, and tourism showcase ahead of global event
👑 In preparation for the prestigious Miss World 2025 pageant, which is set to begin on May 10, Hon’ble Chief Minister @revanth_anumula held a comprehensive review meeting today with senior officials at the Command Control Center to assess the status of preparations.
👑During the high-level meeting, the Chief Minister was briefed on the detailed plans concerning logistics, security, hospitality, infrastructure, and event coordination. He underlined the necessity of delivering a seamless, world-class experience to contestants, delegates, and international guests arriving in Telangana.
👑CM Revanth Reddy issued clear directives to senior police officers to implement tight security arrangements at airports, guest accommodations, and all event venues. He instructed that participants must not face any inconvenience at any stage.
👑Recognizing Telangana’s cultural richness, the CM instructed tourism and cultural departments to facilitate guided visits to heritage monuments and top tourist destinations across the state for #missworld2025 contestants.
👑To ensure smooth coordination, the Chief Minister recommended the appointment of nodal officers for each department to oversee preparations and streamline inter-departmental execution.
👑The CM also took stock of the ongoing beautification works in Hyderabad and urged officials to expedite pending civic projects to enhance the city’s visual appeal ahead of the pageant.
👑Reiterating the scale of the event, CM Revanth Reddy called for a comprehensive master plan that covers every aspect of Miss World 2025—from inauguration to closing ceremony—ensuring Telangana's best face is presented to the world.
👑The meeting was attended by Minister @jupallyk_rao Special Chief Secretary @jayesh_ranjan Principal Secretary to CM Seshadri, @TelanganaDGP Dr. Jitender , and @CPHydCity CV Anand among other senior officials.
@MissWorldLtd
🌍👑 #MissWorld2025#TelanganaShines#RevanthReddy#GlobalHyderabad#TelanganaForMissWorld#HyderabadEvents#HyderabadReady#MissWorld2025