Srini Manne #SwarnaAndhra

432.4K posts

Srini Manne #SwarnaAndhra banner
Srini Manne #SwarnaAndhra

Srini Manne #SwarnaAndhra

@mannesrini

Help Needy #SwarnaAndhra

Seattle, WA Katılım Mayıs 2015
836 Takip Edilen1.8K Takipçiler
Srini Manne #SwarnaAndhra retweetledi
Swathi Reddy
Swathi Reddy@Swathireddytdp·
నేనూ వెళ్ళిపోవాలనుకున్నాను... కానీ ఉత్తరాంధ్రా నన్ను ఉంచేసింది! పట్టా చేతికొచ్చిన రోజు నాన్న ఒక్క మాటే అన్నాడు — "బెంగళూరు చూడు బాబూ. ఇక్కడేం ఉంది?" నాకూ తెలుసు. వాళ్ళూ వెళ్ళారు. సీనియర్లూ వెళ్ళారు. బ్యాచ్‌మేట్లూ వెళ్ళారు. ఉత్తరాంధ్రలో ఇంజినీరింగ్ చదవడం అంటే — బ్యాగ్ సర్దుకోవడమే అర్థం అయింది. కానీ ఆ రోజు ఏదో వింత జరిగింది. క్యాంపస్‌లో నోటీస్ పడింది — ఆర్సెలార్ మిత్తల్ నిప్పన్ స్టీల్. కాకినాడ దగ్గర. కంపెనీ పేరు చదివి మొదట నమ్మలేదు. "ఇక్కడా? మన ఊళ్ళోనా?" 200 మంది కూర్చున్నాం పరీక్షకు. గుండె దడదడలాడింది. ఇది లోకల్ కంపెనీ కాదు — వరల్డ్ క్లాస్. రిజల్ట్ వచ్చిన రోజు... 54 పేర్లలో నా పేరు కనిపించింది. రూ.8.5 లక్షలు. వార్షికం. ఇక్కడే. నక్షపల్లిలో. నా మట్టిలో. అమ్మకు ఫోన్ చేశాను. ఆమె ఏడ్చింది — కానీ వేరే కారణంతో. "బాబూ, నువ్వు వెళ్ళిపోవట్లేదా?" "లేదమ్మా. ఇక్కడే ఉంటా." ఆ నాలుగు అక్షరాలు చెప్పడానికి నాలుగేళ్ళు పట్టింది. మార్చి 23న సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. నేను చూశాను — కేవలం సిమెంట్ పోయడం కాదు అది. ఒక తరం వలస బాధకు తాళం వేయడం. ఆయన అన్నారు — "టాలెంట్ మైగ్రేషన్ ముగిసింది, టాలెంట్ డెస్టినేషన్ మొదలైంది." అప్పుడు అర్థమైంది — ఆ మాట నా గురించే చెప్పారు. నాలుగేళ్ళు చదివాను — వెళ్ళిపోవడానికి. కానీ ఇప్పుడు ఆఫర్ లెటర్ చేతిలో ఉంది — ఇక్కడే నిలబడటానికి. నాన్న మొహంలో నేను చూడని వెలుగు కనిపించింది. బట్టలు సర్దడానికి బ్యాగ్ తెరవలేదు. ఉత్తరాంధ్ర నన్ను వదల్లేదు — నేనూ ఇక ఉత్తరాంధ్రను వదలను. ఇట్లు ఓ ఉత్తరాంధ్రుడు Proud AMNS Employee First Batch
Swathi Reddy tweet media
తెలుగు
3
42
230
11.5K
Srini Manne #SwarnaAndhra retweetledi
Telugu Desam Party
తల్లిదండ్రులు తలెత్తుకునేలా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి టెన్త్‌లో ఉత్తమ ఫలితాలు సాధించడంతో తమ కృషికి తగిన ప్రతిఫలం దక్కిందని టీచర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. #APstudentsShineBright #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh
తెలుగు
4
108
360
3K
Srini Manne #SwarnaAndhra retweetledi
N Chandrababu Naidu
పేదలకు రూపాయి వైద్యుడిగా సేవలందించి… సంఘవిద్రోహ శక్తులకు, ఫ్యాక్షనిస్టులకు ధైర్యంగా ఎదురొడ్డి నిలిచిన పల్నాటి పులిగా… పల్నాడు అభివృద్ధికి కృషి చేసిన దూరదృష్టి గల నాయకుడిగా తెలుగుదేశం పార్టీ ప్రముఖ నేత కోడెల శివప్రసాదరావు గారు చిరస్మరణీయులు. ఆయన జయంతి సందర్భంగా ఆ మహానేత స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నాను.
N Chandrababu Naidu tweet media
తెలుగు
35
217
1.6K
168.3K
Srini Manne #SwarnaAndhra retweetledi
Srini Manne #SwarnaAndhra retweetledi
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తో పెట్టుకోవద్దు జగన్ మోహన్ రెడ్డి గారు! @ysjagan #AntiHinduJagan #PsychoFekuJagan
తెలుగు
57
475
1.8K
56.7K
Srini Manne #SwarnaAndhra
10వ తరగతి ఫలితాలు ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రభుత్వ పాఠశాలల్లో సంబరాలకు కారణమయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వందరోజుల ప్రణాళికను విద్యాశాఖ- ఉపాధ్యాయులు సమష్టిగా అమలుచేసి , మంచి ఫలితాలు సాధించారు. దీంతో సగర్వంగా నిలబడింది ప్రభుత్వ బడి. #APstudentsShineBright #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh
తెలుగు
0
0
0
4
Srini Manne #SwarnaAndhra
మున్సిపల్, పట్టణ అభివృద్ధి శాఖల మంత్రి పొంగూరు నారాయణ తాను చదువుకున్న VR MCH స్కూల్‌ని తన సొంత నిధులతో అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేశారు. దూరప్రాంతాల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థినుల కోసం పదివేల సైకిళ్ళు తెప్పించారు. #PonguruNarayana #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
0
0
0
5
Srini Manne #SwarnaAndhra
కూటమి ప్రభుత్వం మున్సిపాలిటీల పరిధిలో చెత్త సేకరణ, తరలింపు కోసం అత్యాధునిక యంత్రాలు ఇవ్వడంతో తమకు పనిభారం తగ్గిందని, వీక్లీ ఆఫ్‌లు తీసుకుంటున్నామని, సకాలంలో జీతాలు కూడా చెల్లిస్తున్నారని కార్మికులు చెబుతున్నారు. #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
0
0
0
3
Srini Manne #SwarnaAndhra
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పామర్రు నియోజకవర్గం, పమిడిముక్కల, ఎన్టీఆర్ కాలనీలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందించారు. తలసీమియాతో బాధపడుతోన్న చాగంటిపాటి వివేక్ పెన్షన్ ఇచ్చి, ఆరోగ్య పరిస్థితులను గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వివేక్ తండ్రి ఉపాధికి సాయం అందించాలని కలెక్టర్‌కు సీఎం ఆదేశాలు ఇచ్చారు. #పేదలసేవలో #PensionsPandugalnAP #NTRBharosaPension #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
0
0
0
2
Srini Manne #SwarnaAndhra
కూటమి ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి, విద్యాశాఖ, ఉపాధ్యాయుల పకడ్బందీ ప్రణాళికతో టెన్త్‌లో అత్యద్భుతమైన ఫలితాలు సాధించారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు. ఈ సమష్టి విజయాన్ని మొదటి పేజీల్లో ప్రకటన రూపంలో ఇచ్చి ప్రభుత్వ బడిని సగర్వంగా నిలబెట్టారు. #APstudentsShineBright #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh
తెలుగు
0
0
0
0
Srini Manne #SwarnaAndhra
కార్మికులకు సామాజిక భద్రత కల్పించడం మా కూటమి ప్రభుత్వం బాధ్యత. భవన నిర్మాణ కార్మికులు (57 రకాలైన పనులు చేసేవారు), చిరు వ్యాపారులు, ఇళ్లలో పనిచేసే వాళ్లు అంతా ఈ శ్రమ పోర్టల్, మన మిత్ర యాప్ ద్వారా కార్మికులుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్టర్ అయిన వారు ప్రమాదంలో మరణిస్తే రూ.2 లక్షలు, సహజ మరణమైతే రూ.1 లక్ష బీమా పరిహారం అందుతుంది. #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
0
0
0
0
Srini Manne #SwarnaAndhra
గత వైసీపీ పాలనలో గతుకుల రోడ్లతో తరచూ ఆటోల మరమ్మతులకు అప్పులు చేయాల్సిన దుస్థితి. కూటమి ప్రభుత్వం రోడ్లన్నీ బాగు చేయడంతో సురక్షిత ప్రయాణం , ఉపాధి దక్కుతుందని కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #PsychoFekuJagan #AndhraPradesh
తెలుగు
0
0
1
7
Srini Manne #SwarnaAndhra
37 మంది ఉత్తమ ఉపాధ్యాయులను వారం పాటు సింగపూర్ కి పంపిస్తున్న రాష్ట్ర విద్యాశాఖ. అక్కడి డిజిటల్ లెర్నింగ్, స్మార్ట్ క్లాడ్ రూమ్స్, ప్రాజెక్ట్ ఆధారిత బోధన, మూల్యాంకన విధానాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, ఉత్తమ పద్ధతులను మన పాఠశాల లలో అమలు చేయడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యం. #IdhiManchiPrabhutvam #NaraLokesh #PsychoFekuJagan #AndhraPradesh
Srini Manne #SwarnaAndhra tweet media
తెలుగు
0
0
0
1
Srini Manne #SwarnaAndhra
ఐదేళ్ల వైసీపీ పాలనలో కార్మికుల సంక్షేమానికి చేసింది సున్నా. కూటమి ప్రభుత్వం 22 నెలల పాలనలో ఈఎస్ఐ ఆసుపత్రులు అప్ గ్రేడ్ చేసింది. కొత్త వాటికి శంకుస్థాపన చేసింది. #PsychoFekuJagan #AndhraPradesh
తెలుగు
0
0
1
2
Srini Manne #SwarnaAndhra
జనం సొమ్ముతో జల్సాలు చేసుకునే జగన్ కు, ప్రజా రాజధాని నిర్మాణం గురించి మాట్లాడే అర్హత ఉందా? #PsychoFekuJagan #AndhraPradesh
Srini Manne #SwarnaAndhra tweet media
తెలుగు
0
0
0
5
Srini Manne #SwarnaAndhra
ప్రైవేట్ పాఠశాలలు వద్దు... సర్కారు పాఠశాలలు ముద్దు🥰😍🥰😍.... #AndhraPradesh
తెలుగు
0
0
2
10
Srini Manne #SwarnaAndhra
*A new current is rising* . ⚡✌️ *From steel in Anakapalli to AI in Vizag, from clean energy in Rayalaseema to innovation in Amaravati - Andhra Pradesh is powering India’s future* . *Vision. Focus. Execution. Results* . *It has begun… the flow is unstoppable* ..🔥 *Chenchu.Venu Gopalreddy, NRITDP USA 🇺🇸Leader* # *GoogleBreaksGroundInVizag* # *GoogleComesToAP* # *JobCreatorInChiefLokesh* # *NewAndhra* # *RisingAP* # *FutureReady* # *InvestInAP*
Srini Manne #SwarnaAndhra tweet media
English
0
0
0
33
Srini Manne #SwarnaAndhra
టెన్త్ టాపర్లకు ఊహించని కానుక! టెన్త్ టాపర్లకు శ్రీకాళహస్తి MLA బొజ్జల సుధీర్ రెడ్డి ఊహించని కానుక ప్రకటించారు. తన నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివి టాప్ మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థులకు ఒక్కొక్కరికి 3 సెంట్ల చొప్పున భూమిని ఇస్తానని తెలిపారు. కుంటిపూడి వాసి జస్మిత(598), శ్రీకాళహస్తికి చెందిన సాయి పూజిత (594), తొండమనాడుకు చెందిన మోహిత్ చరణ్(591)కు ఈ నజరానాను అందజేయనున్నారు.
Srini Manne #SwarnaAndhra tweet media
తెలుగు
0
0
1
2