Sagarika Marka retweetledi

శాసన సభ ఎన్నికల దృష్ట్యా @cpwarangal అంబర్ కిషోర్ ఝా, ఐపియస్ ఆత్మకూరు మండల కేంద్రంతో పాటు, కటాక్షపూర్ లోని పోలింగ్ కేంద్రాల్ని పర్యవేక్షించారు. ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పనితీరును, రికార్థులను పరిశీలించి వీటిని డిజిటలైజేషన్ చేసుకోవాల్సిందిగా పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు.




తెలుగు





























