KRRISSH™

149.4K posts

KRRISSH™ banner
KRRISSH™

KRRISSH™

@mukkaalakrish

↪ MEGA STAR CHIRANJEEVI ↩

Bharat Katılım Ekim 2010
189 Takip Edilen656 Takipçiler
Sabitlenmiş Tweet
KRRISSH™
KRRISSH™@mukkaalakrish·
Completed reading just 4 Chapters !!!! Thank you for Showing the Reality !!! The TRUTH is the base that bears the Earth 🙏 By Surya are the Heavens sustained. By Law the Adityaa Stand Secure. And Soma Holds his Position in Heaven A MUST READ
KRRISSH™ tweet media
English
0
0
7
4K
KRRISSH™ retweetledi
Krishna...JSP
Krishna...JSP@PavankalyanPow5·
25 సం.. నుండి ఎవరూ పట్టించుకోని గోదావరిని అక్కడ ఉన్న కాలుష్యం ఒకడు వచ్చి ఏదో మంచి చేద్దాం అని ప్రయత్నం చేస్తుంటే 🫵🫵🫵🫵 గొడుగు ఒక్కడే వేసుకున్నాడు,కళ్లజోడు పెట్టుకున్నాడు, లైఫ్ జాకెట్ ఒక్కడే ఏసుకున్నాడు అంటూ దానిని కూడా తప్పే బట్టే స్థాయి కి దిగజారి పోయిన మీ paytms ని చూసి నవ్వాలో జాలి పడాలో అర్ధం కావట్లేదు. @PawanKalyan #JanaSenaParty
Krishna...JSP tweet media
తెలుగు
9
82
293
5.7K
KRRISSH™ retweetledi
thaNOs™🐺
thaNOs™🐺@Thanos_Tweetss·
తెలంగాణా గొంతులపై ఆంధ్రా ఇనుప బూట్లు ? అసలు ఇక్కడ తెలంగాణా ఎందుకు వచ్చింది ? సరే, అలాంటప్పుడు అసలు ఆంధ్రా నాయకుల మీద నోరు ఎవరు జారమన్నారు?? అంటే ఆంధ్రా వాళ్ళని మీరు ఏమైనా అనచ్చు ? తిరిగి అంటే, చర్యలు తీసుకుంటాం అంటే తెలంగాణ గొంతు, తాత గారి కంపు అని నాటకాలు ?? - తెలంగాణ ప్రజలు
ThulasiChandu@thulasichandu1

జర్నలిస్టులు రాజకీయ పార్టీల చేతుల్లో కీలు బొమ్మలు కారు. జర్నలిస్టుల ఆత్మాభిమానంపైన తెలుగుదేశం పార్టీ-జనసేన దాడి చేశాయ్. ఇప్పటికీ, ప్రొ.నాగేశ్వర్ గారు తన వ్యాఖ్యల్ని ఉపసంహరించకున్నట్లు ప్రకటించాక కూడా TDP అఫీషియల్ X హ్యాండిల్లో రాజకీయ పార్టీ కండువాతో ప్రొఫెసర్ గారి ఫోటో తొలగించలేదు, తెలుగు దేశం పార్టీ క్షమాపణలు చెప్పలేదు. పోనీ వైఎస్సార్సీపీ నుంచి డబ్బులు తీసుకున్నారని నిరూపించారా అంటే అదీ లేదు.. అందుకే ఈ దాడిని గట్టిగా జర్నలిస్టులంతా కూడా తిప్పి కొట్టాలి. ప్రొ.నాగేశ్వర్ పై దాడి డైరెక్టుగా జర్నలిజంపైన చేసిన తీవ్రమైన దాడి! 27-05-2026 ఉ.10.30 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ క్రాంతి దళ్ ఆధ్వర్యంలో జరిగే ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి నేను వస్తున్నా.. మీరు వస్తున్నారా..? -తులసి చందు #IStandWithProfNageshwar

తెలుగు
2
20
62
857
KRRISSH™ retweetledi
Swapna Naidu JSP 🚩
Swapna Naidu JSP 🚩@SwapnaNaaidu·
ఎన్ని పాపాలు చేశాడో,అందుకే ఒక్క ముక్క కూడా దొరక్కుండా పోయాడు..! కర్మ ఎవరిని వదిలిపెట్టదు..!
తెలుగు
3
5
27
637
KRRISSH™ retweetledi
HasnaZarooriHai🇮🇳
HasnaZarooriHai🇮🇳@HasnaZaruriHai·
पूरे मर्द समाज का नाम मिट्टी में मिला दिया 🤣🤣🤣
हिन्दी
91
549
8K
727.7K
KRRISSH™ retweetledi
SANDEEP JSP
SANDEEP JSP@JspSandeep_·
అధికారంలో ఉన్నప్పుడు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిన వాళ్ళని పోలీసులతో తొక్కించిన మీరు నీతులు మాట్లాడటం సిగ్గు ఉందా @ysjagan #YSRCriminalParty
YSR Congress Party@YSRCParty

🚨 #SeizeTheLiarPK నా బిడ్డ సుగాలి ప్రీతి దూరమైన దానికంటే.. @PawanKalyan పెడుతున్న మానసిక క్షోభ మమ్మల్ని ఎక్కువగా బాధిస్తోంది వైయస్ జగన్ గారు మా బిడ్డ కేసుని సీబీఐకి అప్పగించి.. మా కుటుంబానికి ₹8 లక్షల నగదు, 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల పొలం, ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు. అయినా కేసు గురించి నిలదీస్తానంటూ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ హడావుడి చేశారు అప్పుడు మాట్లాడిన మాటల్లో కనీసం 10% మాట్లాడి ఇప్పుడు ప్రభుత్వాన్ని నిలదీసినా నా బిడ్డకు న్యాయం జరిగేది కేవలం మీ రాజకీయం, పదవుల కోసం మాత్రమే సుగాలి ప్రీతి కేసుని వాడుకుని మమ్మల్ని మోసం చేశారు కదా? కనీసం ఈ నిజాన్ని అయినా ఒప్పుకోండి పవన్ కళ్యాణ్? -పార్వతి గారు, సుగాలి ప్రీతి తల్లి #APisNotInSafeHands #SadistChandraBabu #CBNFailedCM

తెలుగు
1
8
19
203
KRRISSH™ retweetledi
చైతన్య కొల్లా
ఈ కుటుంబం కార్చే ప్రతీ కన్నీటి బొట్టుకు నువ్వు మూల్యం చెల్లించక తప్పదురా జలగ 🤷‍♂️
తెలుగు
1
23
75
1.4K
KRRISSH™ retweetledi
Tathvam-asi
Tathvam-asi@tathvamasi6·
Another village has put up a board saying “this entire village consists of only Hindus. So conversion mafia is banned to enter” 👏🏼👏🏼👌🏼💪🏼
Tathvam-asi tweet media
English
38
1K
4.1K
23.5K
KRRISSH™ retweetledi
Swapna Naidu JSP 🚩
Swapna Naidu JSP 🚩@SwapnaNaaidu·
ఇప్పుడు సమ్మగా ఉందా..? పదవి ఇచ్చి పని చేసుకోండి అంటే..MLA గారికి ఊడిగం చేస్తాము అంటే ఎలా సార్..!
Swapna Naidu JSP 🚩 tweet media
తెలుగు
6
22
109
4.9K
KRRISSH™ retweetledi
వన్నూర్(జనసైనిక్)...🇮🇳🥛
ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఇష్యూ బెడిసి కొట్టేలోగా , సుగాలి ప్రీతి ఇష్యూ తీసుకుని వచ్చారు. 🙏 బల్లగుద్ది చెప్తున్నా ఇలాంటి డ్రామాలు ప్లే చేస్తే నెక్స్ట్ ఆ 11 సీట్లు కూడా రావు... 💯✅
తెలుగు
5
20
113
2.8K
KRRISSH™ retweetledi
– 「KaͥRaͣnͫ」😶‍🌫️
The fact that she went to meet Jagan today serves as yet another perfect illustration of the adage: a sheep always places its trust in the butcher
English
7
40
161
13.5K
KRRISSH™ retweetledi
KRRISSH™ retweetledi
Yash
Yash@YashTDP_·
ప్రొఫెసర్ నాగేశ్వర్ మెడకు 10 టీవీ షేర్ల గోల్ మాల్ ఉచ్చు…. 10TV కి సంబంధించిన షేర్ల బదిలీ వ్యవహారం ప్రొఫెసర్ నాగేశ్వర్ మెడకు చుట్టుకుంటున్నది. 10TV ఏర్పాటు సమయంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యవస్థాపక ఛైర్మన్‌గా, సలహా మండలి నాయకుడిగా ప్రముఖ పాత్ర పోషించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సీపీఎం ఆధ్వర్యంలో అప్పటి సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఈ మొత్తం వ్యవహారం నడపగా ఆయనకు ప్రొఫెసర్ నాగేశ్వర్ సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. 10TV ప్రారంభ సమయంలో ఇది “ప్రజల టీవీ”గా ప్రచారం పొందింది. కార్మికులు, ఉపాధ్యాయులు, మధ్యతరగతి వర్గాలు, సామాజిక సంస్థలు భాగస్వామ్యంతో ఏర్పడిన సహకార మీడియా ప్రయోగంగా దీనిని ప్రోత్సహించారు. ఆ సమయంలో తమ్మినేని వీరభద్రదం ఎంతో మంది నుంచి నిధులు సేకరించారు. వారందరిని భాగస్వాములుగా చేస్తున్నట్లు వారికి షేర్ సర్టిఫికెట్లు కూడా బదిలీ చేశారు. ఆ సమయంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ కీలక పాత్ర పోషించారు. అందరి నుంచి చందాల రూపంలో కాకుండా షేర్ల రూపంలో డబ్బులు వసూలు చేయడంపై తీవ్ర విమర్శలు చెలరేగినా ఎవరూ పట్టించుకోలేదు. పేద, మధ్య తరగతి వారు కూడా సీపీఎం పార్టీపై అభిమానంతో షేర్లకు డబ్బులు కట్టారు. 10 టీవీ ఎంతో ఆర్భాటంగా ప్రారంభం అయింది కానీ ఆ తర్వాత నిర్వహణ లోపంతో తీవ్ర నష్టాల్లోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత కాలంలో ఛానల్ యాజమాన్య నిర్మాణం, షేర్ హోల్డింగ్ మార్పులు, నిర్వహణ విధానం గురించి వివాదాలు మొదలయ్యాయి. ముఖ్యంగా కొన్ని జర్నలిస్టు వర్గాలు, మాజీ అనుబంధ వ్యక్తులు, రాజకీయ విమర్శకులు పలు ఆరోపణలు చేశారు. ప్రారంభంలో చిన్న చిన్న వాటాదారులతో ఏర్పడిన సహకార నిర్మాణం తర్వాత క్రమంగా కొద్దిమంది ప్రభావంలోకి వెళ్లింది. తమ్మినేని వీరభద్రం, ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వారు పూర్తిగా తమ అదుపులోనే ఆ ఛానెల్ ను ఉంచుకున్నారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రారంభమైన సహకార మీడియా సంస్థగా ప్రచారం పొందిన 10టీవీ షేర్ల నిర్మాణంలో తరువాత మార్పులు జరిగాయని విమర్శలు వచ్చాయి. కొంతమంది విమర్శకులు షేర్ల బదిలీలు పారదర్శకంగా జరగలేదని, అసలు చిన్న షేర్ హోల్డర్ల ప్రభావం తగ్గిపోయిందని ఆరోపించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యవస్థాపక పాత్రలో ఉండటం వల్ల ఈ మార్పులపై రాజకీయ ప్రత్యర్థులు ఆయనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. కొన్ని వర్గాలు ఛానల్ యాజమాన్యం క్రమంగా నిర్దిష్ట వ్యాపార, రాజకీయ ప్రభావాలకు దగ్గరైందని కూడా ఆరోపించాయి. అసలు షేర్ హోల్డర్లకు సరైన సమాచారం ఇవ్వకుండా యాజమాన్య నిర్మాణం మారిందని కొందరు ఆరోపించారు. ఛానల్‌ను ప్రజా భాగస్వామ్య మీడియా నుంచి రాజకీయ, వ్యాపార ప్రయోజనాలకు అనుకూల దిశగా మార్చారని విమర్శలు వచ్చాయి. ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యవస్థాపక స్థాయిలో ఉండటంతో ఈ మార్పులపై ఆయనకు నైతిక బాధ్యత ఉందనే వాదన వినిపించింది. 10 టీవీ చేతులు మారి చివరకు ఒక పెద్ద వ్యాపారవేత్త చేతికి చేరింది. దేశంలో ప్రముఖ వ్యాపారవేత్త చేతికి అది చేరడంతో వారు అందరి విమర్శలకు చెక్ పెట్టే విధంగా ప్రవర్తించారు. అయితే ఇటీవలి కాలంలో 10 టీవీకి సంబంధించిన షేర్ల బదిలీ విషయం మళ్లీ చర్చకు వచ్చింది. ఆ పెద్ద వ్యాపారవేత్త బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కావడంతో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వివాదంపై దృష్టి సారించినట్లు వార్తలు వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి ప్రశ్నించేందుకే తెలంగాణ పోలీసులు ప్రొఫెసర్ నాగేశ్వర్ ను అదుపులోకి తీసుకుంటున్నారని విశ్వసనీయంగా తెలిసింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇచ్చే సమాధానాల ఆధారంగా తదుపరి కేసు ఉంటుందని చెబుతున్నారు.
Yash tweet media
తెలుగు
1
46
165
12.3K
KRRISSH™ retweetledi
Viswanath 🚩
Viswanath 🚩@Viswa_Tweeetz·
సుగాలి ప్రీతి కేసులో మాకు ఏదైనా న్యాయం జరిగింది అంటే అది జగన్ గారి ప్రభుత్వంలోనే - సుగాలి ప్రీతి తల్లి అయ్యా @PawanKalyan గారూ ఈ కేసులో మీరు చేయాల్సింది ఏమీ లేదు పోయిన ప్రభుత్వంలోనే వాళ్లకి న్యాయం జరిగిందంట ✅ అంత న్యాయం జరిగాక కూడా ఇంకా ఎందుకు పార్టీల చుట్టూ తిరుగుతోంది??
YSR Congress Party@YSRCParty

🚨 #SeizeTheLiarPK అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం తీసుకునే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతిది అన్నారు.. మరి 24 నెలలుగా కేసులో ఎలాంటి చలనం లేదు ఎందుకు @PawanKalyan ? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని అప్పట్లో చెప్పారు.. మరి ఇప్పుడు మేము ప్రశ్నిస్తుంటే మీరు ఎందుకు పారిపోతున్నారు? మా కుటుంబానికి ఏదైనా న్యాయం జరిగిందంటే.. అది వైయస్ జగన్ గారి ప్రభుత్వంలో మాత్రమే జరిగింది -పార్వతి గారు, సుగాలి ప్రీతి తల్లి #APisNotInSafeHands #SadistChandraBabu #CBNFailedCM

తెలుగు
2
8
21
466
KRRISSH™ retweetledi
KRRISSH™ retweetledi
Swapna Naidu JSP 🚩
Swapna Naidu JSP 🚩@SwapnaNaaidu·
ఇప్పుడు ఇలా ఉంది అంటే,2029 ఎలక్షన్ టైమ్ కి చెల్లి,తల్లి,పెళ్ళాం ల లో ఒకరికి గొడ్డలి వేటు తప్పేలా లేదు..! గ్రౌండ్ లెవెల్ లో కష్టం గా ఉంది అని అన్నియ్యకి తెలుసు, వేటు వేయడానికి ఇంట్లో మగాళ్ళు అందరూ అయిపోయారు..,! Next ఇంట్లో ఆడవాళ్లే..! జాగర్తగా ఉండండి..! #గొడ్డలివేటు loading
తెలుగు
1
5
15
222
KRRISSH™ retweetledi
Tathvam-asi
Tathvam-asi@tathvamasi6·
In Tadipatri, AP, the locals who honoured the ✝️ 🧟 who tried to invade the government place in the name of ⛪️. The work that government officials should have done was done by the responsible locals. Must watch this video. It started off calm and slow, then picked up the pace and kicked them out. 😂😂👏🏼💪🏼 Conversion mafia occupied govt land and started constructing a ⛪️ illegally. Upon knowing this, local Hindus fought and got it stalled. Not sure how much time the govt will take to demolish the illegal construction. The mafia started visiting the half-constructed building and conducting their ‘crying’ (prayers) illegally, hoping one day to claim it as a working ⛪️. If Jagan comes to power, he will regularise it.
English
8
124
215
3.6K
KRRISSH™ retweetledi
భానుడు 🌻🇮🇳 🚩
ఆ లలితాంబిక మీకు అండగా ఉండాలి.. సార్ మీ ఈ ప్రయత్నంలో అఖండ గోదావరి పూర్వవైభవం పొందాలని ఆకాంక్షిస్తున్నాను..🌻🙏🏼
JanaSena Party@JanaSenaParty

Deputy Chief Minister, JanaSena Chief Shri Pawan Kalyan garu @PawanKalyan directly inspected the pollution from Andhra Paper Mills in Rajahmundry. • Inspected the lagoons near Venkatanagar that flow into the Godavari River. #PawanKalyanAneNenu

తెలుగు
1
8
64
446
KRRISSH™ retweetledi
Rayalaseema Chinnodu
Rayalaseema Chinnodu@screwtequila·
Loving the way @PawanKalyan is handling things… Excellent… Polluting our Life line river Godavari wil be the biggest blunder we do for ourselves & fr future generations PK is handling it well.. Only when u visit ground level, we wil know the reality.. Pk is doing it
Gulte@GulteOfficial

A good move by #PawanKalyan He questioned the pollution issue firmly without making officials uncomfortable in public or before the media. In the end, he clarified that he was not targeting them personally and asked them not to panic.

English
0
16
82
1.3K