
Nagaraju Gurrala
3.7K posts

Nagaraju Gurrala
@nagarajujns
MD-JNS Groups



డియర్ మురళి, ఇంగ్లీషులో ఒక నానుడి ఉంది. "Better to remain silent and be thought a fool than to speak and remove all doubt" నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత సేఫ్. ఎందుకంటే నువ్వు ట్వీట్ వేసినా, నోరు తెరిచినా నీకంటే పెద్ద వెధవ తెలంగాణలోనే ఎవరూ లేరని ఇంకొంత మందికి తెలుస్తుంది. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ వంటి పనుల వల్ల ఏకంగా 89 లక్షల ఎకరాలకు అదనంగా సాగు నీరు అందింది అని కేంద్ర ప్రభుత్వ “ఎకనామిక్ సర్వే 2026” మొన్ననే ప్రకటించింది. మీరు కళ్ళుండి చూడ నిరాకరించినా, ఈరోజు కూడా మీ అబద్ధాల బురదను కాళేశ్వరం పంపుల నుండి వస్తున్న జలధారలు కడిగేస్తున్నాయి. సాగునీటి లభ్యత గణనీయంగా పెరగడం, రైతుబంధు పంట పెట్టుబడి సాయం, ఉచిత విద్యుత్, సకాలంలో విత్తనాలు, ఎరువుల లభ్యత, నూతన గోడౌన్ల నిర్మాణం, పండించిన ధాన్యం ఊరిలోనే కొనుగోలు చేయడం వల్ల తొమ్మిదేళ్లలో తెలంగాణ ఆహారధాన్యాల ఉత్పత్తిలో నెంబర్ వన్ గా నిలిచింది అని “తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ ఆబ్స్ట్రాక్ట్ 2024” ప్రకటించింది. 420 దొంగ హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసగించిన దొంగల ముఠాలో సభ్యుడివి నువ్వు. సిగ్గు, లజ్జా అన్ని వదిలేసి ఇంకా బీఆర్ఎస్ మీద ఏడుపులేనా? ఈ పిచ్చి ట్వీట్లు ఆపి నీ బాస్ రేవంత్ ను ప్రజలు ఏ భాషలో తిడుతున్నారో జర ప్రజల్లోకి వెళ్లి చూడు.







IBF with CGI supported the soft launch of the Africa AI Skilling Initiative by JNS Cloud Solutions in partnership with upGrad Enterprise. This initiative builds on the momentum of the recent AI Summit, further strengthening collaboration on future-ready skills across Africa.





వీళ్లను బాధ పెట్టి , వీళ్ళ ఇళ్ళు కూలగొట్టి ఏం సాధిస్తావు రేవంత్ రెడ్డి ? కొన్ని కోట్లు , వీళ్ళ కన్నీళ్లు తప్ప నువ్వు సాధించేది ఏమి ఉండదు #CongressFailedTelangana

దళితులకు, గిరిజనులకు ఇవ్వడానికి మా ప్రభుత్వం దగ్గర భూములు లేవు మేము భూములు ఇస్తామని ఎదురు చూడకండి - సీఎం రేవంత్ రెడ్డి







Dear beloved people of Hyderabad, With a heart full of gratitude, I address you all today. For 5 incredible years, you have given me the honour and privilege to serve as the Mayor of the Greater Hyderabad Municipal Corporation (GHMC). This journey was made possible only because of your immense love, unwavering trust, constant support, and endless encouragement at every step. Together with the support of the State Government, I have tried my best, with all sincerity and dedication, to contribute to the development and beauty of our beloved city. Many developmental works and welfare initiatives could be successfully completed only because of your active participation and cooperation. I would like to express my special and heartfelt thanks to our respected Chief Minister Sri A. Revanth Reddy garu, Minister Sri Ponnam Prabhakar garu, and Minister Sri Sridhar Babu garu for their invaluable guidance and strong support in every effort towards Hyderabad’s progress. My deepest gratitude also goes to Deputy Mayor Smt. SriLatha Shobhan Reddy garu, Commissioner Sri R.V. Karnan garu, all former Commissioners, all Corporators, all public representatives, all officers, GHMC employees. Your commitment, hard work, and teamwork made every achievement possible. These five years have been an unforgettable chapter in my life. Together we worked to make Hyderabad more beautiful, modern, clean, green, and safe. Even though my term as Mayor has come to an end, my love and commitment to this great city and its wonderful people will remain forever. Once again, a grateful heart felt— thanks to all of you from the depth of my heart! @GHMCOnline @CommissionrGHMC @TelanganaCMO @revanth_anumula @Ponnam_INC @OffDSB





