N.Naveen kumar

104 posts

N.Naveen kumar

N.Naveen kumar

@nallarinaveen

Katılım Mart 2018
179 Takip Edilen14 Takipçiler
N.Naveen kumar retweetledi
Madhav Reporter
Madhav Reporter@Madhav51599199·
దుండిగల్‌ సర్కిల్-59 సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్‌ప్లానింగ్ విభాగంలో అక్రమార్జనే ధ్యేయంగా విధులు నిర్వహిస్తున్నారని అధికారులే స్పష్టతను ఇస్తున్నారు.. - అక్రమ కట్టడాలను సందర్శించే టౌన్‌ప్లానింగ్ అధికారులు-చైన్‌మెన్‌‌లు కలసికట్టుగా దందా..? పై అధికారులకు పంపకాలు..? - నోటీసులు జారీచేస్తారు.. బిల్డింగ్‌లు సీజ్ చేస్తారు.. చివరికి అధికారులకు ఇష్టంలేని మొక్కుబడి చర్యలు కూడా ఉంటాయి.. మరుసటిరోజు నుంచే చర్యల ఆనవాళ్ళు చెరిపేసి దర్జాగా మళ్ళీ నిర్మిస్తారు.. ఇదంతా అధికారుల స్కెచ్‌లో భాగమేనట.. - కావాలంటే చర్యలు చేపట్టిన అక్రమ నిర్మాణాలు పర్యవేక్షించి-పరిశీలిస్తే ఇట్టే తెలిసిపోతుంది.. అదనపు సెల్లార్‌ అలాగే ఉంటుంది.. అదనపు అంతస్తులు అట్లనే ఉంటయ్.. ఇక్కడ జోకర్‌లు ప్రజలు- ప్రశ్నించే వారు.. - ఇందంతా బహిరంగమే అయినా పట్టించుకునే పైఅధికారులు ఉంటారా..? ఉండరు..? ఎందుకంటే..! అందరికీ వారి వారి స్థాయికి తగ్గట్టుగా వాటాలు వెళ్తుంటాయని కొన్ని సందర్భాలలో అధికారులే అనధికారికంగా నోరు జారినట్టు జ్ఞాపకం.. -ఈ నోటీసులు-సీజింగ్‌లు- కూల్చివేతలు.. కేవలం అధికారులపై "అపవాదు" రాకుండా ముందు జాగ్రత్త ప్రక్రియలో భాగమేనట.. "పిల్లి కల్లు మూసుకుని పాలు త్రాగిన" వైనం అన్నమాట.. ఇక్కడ ఓ లాజిక్ మిస్సవుతున్నారు.. ఎన్ని చర్యలు తీసుకున్నా..! అక్రమ నిర్మాణం అదేవిధంగా ఉంటుది కదా, దానిపై ప్రశ్నించరా..? - దుండిగల్‌ సర్కిల్ టౌన్‌ప్లానింగ్ అధికారుల మరో కోణం బట్టబయలు.. ప్రజాప్రతినిధుల సిఫార్సుల నెపంతో కొత్త దందా మొదలైంది.. - నాయకుల పలుకుబడి ఉండనీ మరేదైనా సిఫార్సులు ఉన్నా సరే.. సర్కిల్‌లోని ఆ ముగ్గురు అధికారులకి వాటాలు రాలేదంటే ఇక అంతే సంగతులు.. - నమ్మిన బంటులా దుండిగల్‌ మున్సిపాలిటీలో చక్రం తిప్పుతున్న ఓ ఔట్ సోర్సింగ్ సిబ్బంది ద్వారా అక్రమ కట్టడాల ఫొటోలు మీడియాకు లీక్ అయ్యే విధంగా చూస్తారు.. అక్రమం నిజమే కాబట్టి వార్తలు వస్తాయి.. - దీని సాకుతో మంది మార్భలంతో అట్టహాసంగా జేసిబితో వెళ్ళి చిన్నగా రెండు రంద్రాలు చేసి ఒప్పందం కుదుర్చుకుని సెటిల్మెంట్‌లు చేసుకుంటారు.. ఆతర్వాత అంతా సైలెంట్ అయిపోతుంది.. - కొందరు అధికారపార్టీ నాయకులు అధికారులను చెప్పు చేతుల్లో ఉంచుకుని, అక్రమ కట్టడాలకు సెటిల్మెంట్‌ల కాంట్రాక్ట్ ఒప్పంద బాద్యతలు స్థానిక కార్యకర్తలకు అప్పగించడం ఈ మధ్య ట్రెండ్ అయిపోయింది.. @revanth_anumula @Comm_HYDRAA @MC_Cyberabad అక్రమ షెడ్ల వ్యవహారంలో @HMDA_Gov ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందో..?@Commissionerdu2 @DC_Dundigal @GummallaSrijana @OffDSB @PrlsecyMAUD @TelanganaCMO @CommissionrGHMC @zonal @TelanganaCS @TelanganaACB @TGVIGENFO CYBERABAD MUNICIPAL CORPORATION COMMISSIONER GARU దుండిగల్‌ సర్కిల్-59 పరిధిలో ప్రతి నిర్మాణం అక్రమమే..
Madhav Reporter tweet mediaMadhav Reporter tweet mediaMadhav Reporter tweet mediaMadhav Reporter tweet media
తెలుగు
1
3
6
233
N.Naveen kumar retweetledi
Commissioner, Cyberabad Municipal Corporation
Morning Sanitation Inspection – Quthbullapur Zone!! The Commissioner, Cyberabad Municipal Corporation, conducted an early morning sanitation inspection at Ambhir Lake, Pragati Nagar, Nizampet Circle-58, Qutbullapur Zone. The inspection reviewed lake cleaning works, footpath encroachments (shops), and sewage water flow issues in the area. Directions were issued for immediate cleaning of Ambhir Lake to maintain hygiene and environmental standards. Officials were instructed to remove encroached footpath shops without delay. Further, coordination with Hyderabad Metropolitan Water Supply and Sewerage Board was directed to address the sewage overflow issue. A detailed report on the above matters has been sought at the earliest. @jayesh_ranjan @TelanganaCS @TelanganaCMO @IPRTelangana @GHMCOnline @GummallaSrijana #Cyberabad #SanitationDrive #LakeMaintenance #EncroachmentRemoval #TeamCyberabad
Commissioner, Cyberabad Municipal Corporation tweet mediaCommissioner, Cyberabad Municipal Corporation tweet mediaCommissioner, Cyberabad Municipal Corporation tweet media
English
22
15
89
6K
N.Naveen kumar
N.Naveen kumar@nallarinaveen·
అక్రమ నిర్మాణాలు దుండిగల్ మున్సిపల్ గండి మైసమ్మ అక్రమ నిర్మాణాల పైన ఎలాంటి చర్యలు తీసుకొని మున్సిపల్ శాఖ ఐదు ఫ్లోర్ల అంతస్తు భవనం
N.Naveen kumar tweet media
తెలుగు
0
0
0
3
N.Naveen kumar retweetledi
kolan Hanmanth Reddy
kolan Hanmanth Reddy@HanmanthKolan·
*ఈరోజు నూతన సంవత్సర సందర్భంగా టీపీపీసీ అధ్యక్షులు గౌ. శ్రీ ⁦@Bmaheshgoud6666⁩ ) గారికి శుభాకాంక్షలు తెలియజేసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి గారు*
kolan Hanmanth Reddy tweet media
తెలుగు
0
4
12
66
N.Naveen kumar retweetledi
Madhav Reporter
Madhav Reporter@Madhav51599199·
జీహెచ్ఎంసి- మున్సిపల్, కార్పోరేషన్ పరిధిలోని అక్రమ హోర్డింగ్‌లను ఈ మధ్యనే "హైడ్రా" అధికారులు భారీగా తొపలగించిన విషయం తెలిసిందే.. -ప్రమాదాల నివారణ కావచ్చు, ప్రభుత్వానికి ఆదాయం తక్కువగా వస్తుందని కావచ్చు.. - హోర్డింగ్‌లు గాలివానకు కూలి ప్రాణనష్టం జరగక ముందే..! హైడ్రా చర్యలు మెచ్చుకోదగినవే కానీ..! * స్థానిక సంస్థల పరిధిలో, మున్సిపల్ పర్మిషన్ తీసుకోకుండా..! కేవలం "ఆర్ అండ్ బి" అనుమతులతో ఐదు భారీ హోర్డింగ్‌ల‌ నిర్మాణాలపై.. అటు హైడ్రా అధికారులు, ఇటు మున్సిపల్ అధికారులు స్పందించక పోవడంపై స్థానికులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.. @revanth_anumula @Comm_HYDRAA @TelanganaCMO @TelanganaCS @PrlsecyMAUD @Collector_MDL @ACLB_Medchal @MC_Nizampet
Madhav Reporter tweet mediaMadhav Reporter tweet mediaMadhav Reporter tweet media
తెలుగు
1
7
11
403
N.Naveen kumar retweetledi
HYDRAA
HYDRAA@Comm_HYDRAA·
నాలాలు.. పాత లే ఔట్ల ఆక్ర‌మ‌ణ‌ల‌పై ఫిర్యాదులు 🔷వ‌ర్షాల వేళ‌.. న‌గ‌రంలో నాలాల ఆక్ర‌మ‌ణ‌ల‌పై హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. నాలాల మీద స్లాబులు వేసి.. ఇంటి ఆవ‌ర‌ణ‌గా మార్చేస్తున్నార‌ని ప‌లువురు ఫిర్యాదు చేశారు. అక్క‌డ నాలాల్లో పేరుకుపోయిన చెత్త‌ను తొల‌గించ‌డం సాధ్యం కాక అవి పూడుకుపోతున్నాయ‌ని ప‌లువురు పేర్కొన్నారు. మ‌ల్కాజిగిరి, బాచుప‌ల్లి, సికింద్రాబాద్‌లోని ప‌ద్మారావున‌గ‌ర్, మాధాపూర్ ఇలా న‌గ‌రం న‌లువైపుల నుంచి నాలాల ఆక్ర‌మ‌ణ‌ల‌పై ఫిర్యాదులందాయి. వీటితో పాటు.. ఒక‌ప్ప‌టి గ్రామ‌పంచాయ‌తీ లే ఔట్ల‌ను తిరిగి వ్య‌వ‌సాయ భూములుగా చిత్రీక‌రించి త‌ప్పుడు పాస్ పుస్త‌కాల‌తో కొంత‌మంది వార‌సులు, క‌బ్జా దారులు కాజేస్తున్నార‌ని ప‌లువురు వాపోయారు. సోమ‌వారం హైడ్రా ప్ర‌జావాణికి వ‌చ్చిన 47 ఫిర్యాదుల్లో ఎక్కువ మొత్తం పాత లే ఔట్లు, నాలాల ఆక్ర‌మ‌ణ‌ల‌పైనే ఉన్నాయి. గూగుల్‌, ఎన్ ఆర్ ఎస్‌సీ, గ్రామీణ మ్యాప్స్‌తో ఫిర్యాదుల‌ను శ్రీ‌ ఏవీ రంగ‌నాథ్ గారు క్షుణ్ణంగా ప‌రిశీలించారు. పాత లే ఔట్ల‌లో ర‌హ‌దారులు, పార్కులు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల‌ను కాపాడుతూనే.. అమాయ‌కులు మోస‌పోకుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని ఫిర్యాదుదారుల‌కు భ‌రోసా ఇచ్చారు. చెరువు ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్‌లో మాదిరే నాలాలు ఆక్ర‌మించి నిర్మించిన ఇళ్లు, అపార్టుమెంట్లు కొనేట‌ప్పుడు అన్నీ స‌రి చూసుకోవాల‌న్నారు. ఫిర్యాదులు ఇలా.. 🔷మేడ్చ‌ల్ - మ‌ల్కాజిగిరి జిల్లా, ఘ‌ట్‌కేస‌ర్ మండ‌లం, పోచారం మున్సిపాలిటీ, కొరెముల గ్రామం 739 నుంచి 749 వ‌ర‌కూ ఉన్న స‌ర్వే నంబ‌ర్ల‌లో మొత్తం 147 ఎక‌రాల‌లో ఏక‌శిలాన‌గ‌ర్ లే ఔట్‌ను 1985వ సంవ‌త్స‌రం వేశారు. 2006లో అందులోని 47 ఎక‌రాల మేర వ్య‌వ‌సాయ భూమిగా మార్చేసి లే ఔట్ స్వ‌రూపాన్నే ఓ వ్య‌క్తి మార్చేశార‌ని అక్క‌డి ప్లాట్ల య‌జ‌మానులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఇదే లే ఔట్‌లో రెండు బ‌డా రియ‌ల్ ఎస్టేట్ సంస్థ‌లు ప్ర‌హ‌రీలు నిర్మించి కొంత‌మేర కాజేశార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. 🔷 పోచారం మున్సిపాలిటీ కొరెముల గ్రామం 796 స‌ర్వే నంబ‌ర్‌లో 11.20 ఎక‌రాల భూమి ఉండ‌గా.. ఇందులో 7.20 ఎక‌రాల ప‌రిధిలో ఓ మెడిక‌ల్ కాలేజీని ఏర్పాటు చేశార‌ని.. మిగ‌తా 4 ఎక‌రాల త‌మ భూమితో పాటు.. న‌దెం చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో ఈ నిర్మాణాలు చేప‌డుతున్నార‌ని ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. 🔷పంజాగుట్ట కాల‌నీలోని ఆఫీస‌ర్స్ కాల‌నీలో వెయ్యి గ‌జాల పార్కు స్థ‌లం ఉండేద‌ని.. ఇందులోని 500 గ‌జాల స్థ‌లంలో దుర్గాభ‌వానీ ఆల‌యంను నిర్మించార‌ని.. మిగిలిన 500 గ‌జాల స్థ‌లం క‌బ్జా కాకుండా పార్కును అభివృద్ధి చేయాల‌ని అక్క‌డి నివాసితులు హైడ్రాను ఆశ్ర‌యించారు. ఆల‌యంతో పాటు.. చుట్టూ ఉన్న దుకాణ స‌ముదాయాల ఆదాయంతో పార్కును అభివృద్ధి చేసేలా చూడాల‌ని కోరారు. అలాగే శ్రీ‌న‌గ‌ర్ నుంచి వ‌చ్చే వ‌ర‌ద కాలువ త‌మ కాల‌నీకి ఆనుకుని వెళ్లేద‌ని.. ఇప్పుడా కాలువ మాయం కావ‌డంతో వ‌ర‌దంతా త‌మ ఇళ్ల‌ను ముంచెత్తుతోంద‌ని వాపోయారు. #HYDRAA
HYDRAA tweet mediaHYDRAA tweet mediaHYDRAA tweet media
తెలుగు
13
20
126
6.6K
N.Naveen kumar retweetledi
Madhav Reporter
Madhav Reporter@Madhav51599199·
దుండిగల్‌ మున్సిపల్ అధికారులు 2024 ఏప్రిల్ నెలలో.. అప్పటి కమిషనర్ కె.సత్యనారాయణ, టౌన్‌ప్లానింగ్ అధికారి(ప్రస్తుతం కూడా) సంజునా ఆధ్వర్యంలో హడావుడిగా "డిజిటల్ సర్వే" నిర్వహించిన అధికారులు.. చర్యలు తీసుకోవడంలో జాప్యానికి కారణం..? - ప్రలోభాలకు లోనయ్యారా..? పలుకుబడికి ప్రాధాన్యత ఇచ్చారా..? అయినా దుండిగల్‌ టిపిఎస్‌కి కొత్తగా చెప్పాలా ఏంటి..? ప్రస్తుతం మున్సిపల్ మొత్తం అక్రమ నిర్మాణాల జాతరకు "టిపిఎస్ సంజునా" కనుసన్నల్లోనే కదా..! - ప్రజలను రిస్కులో పెట్టి, మల్లంపేట్‌లో 1100 గజాలకు కాంగ్రెస్ నేత సిఫార్సులతో..? అనుమతులు ఇచ్చి, సెట్‌బ్యాకులకు సెటిల్మెంట్‌లు..? - గాగిల్లాపూర్‌‌ డ్రీమ్‌వన్‌లో శివారెడ్డి హాస్టల్‌ నిర్వహణ కోసం, అక్రమ నిర్మాణాలుకు కాంగ్రెస్ పార్టీ యువ నాయకుని సిఫార్సుల పేరుతో "శివారెడ్డి"తో ఒప్పందం..? -లోకల్‌బాడి అడిషనల్ కలెక్టర్ నిర్లక్ష్యంతో దుండిగల్‌ మున్సిపాలిటీలో అధికారుల బరితెగింపు విధులు.. @revanth_anumula @Comm_HYDRAA @TelanganaCMO @TelanganaCS @PrlsecyMAUD @HMDA_Gov @cdmatelangana @ACLB_Medchal @TelanganaACB @VpGautham_ias @CPRO_TGCM @IPRTelangana @Commissionerdu2
Madhav Reporter tweet mediaMadhav Reporter tweet mediaMadhav Reporter tweet mediaMadhav Reporter tweet media
Akula Sathish BJP@akula_bjp

A criminal case should be filed against MLC Shambipur Raju &Krishna follower Naresh for encroaching&illegally registering lands worth 100Cr in 10parks(5 ac) in KVR Layout,Mallampet,the parks should be protected.@TelanganaCMO @revanth_anumula @Comm_HYDRAA @ACLB_Medchal @DundigalM

తెలుగు
0
2
2
149
N.Naveen kumar retweetledi
Madhav Reporter
Madhav Reporter@Madhav51599199·
దుండిగల్‌ మున్సిపల్ అధికారుల బరితెగింపు విధులు.. అక్రమ కట్టడాల ప్రోత్సాహంతో ప్రజలను రిస్కులో పెడుతున్నారు.. -5 గ్రామాలను ఒకటిగా చేసి, దుండిగల్ మున్సిపల్ ఏర్పాటు.. పరిపాలనా సౌలభ్యం కోసమా..? లేక అధికారుల కరెప్షన్ సౌలభ్యం కోసమా..? అర్ధంకాని పరిస్థితి.. - నిర్మాణం చిన్నదైనా పెద్దదైనా సెట్‌బ్యాకుల ఆక్రమణతో బిల్డర్‌లకు లాభాలు సమకూర్చే పనిలో దుండిగల్‌ టౌన్‌ప్లానింగ్ అధికారులు.. - మున్సిపల్ ప్రత్యేక అధికారి సాయినాథ్ ఉన్నా.. ప్రయోజనం సున్నా..! సారు పరిధిలోకి, ఆర్ధిక వనరుల ప్రయోజనాలు మాత్రమే వస్తాయట.. స్పెషల్ ఆఫీసర్ విధులకు అర్ధం ఇదే కాబోలు.. - మల్లంపేట్ సాయిబాలాజీలో 1100 గజాల్లో చైన్‌మెన్‌ చొరవతో.. 5 అంతస్తులకు అనుమతులు మంజూరు..? - సంబంధిత బిల్డర్‌తో ఏమేరకు ఒప్పందం కుదుర్చుకున్నారో కానీ.. సదరు అపార్ట్‌మెంట్‌కి కేటాయించిన సెట్‌బ్యాకుల ఆక్రమణతో అదనపు ఫ్లాట్‌ల నిర్మాణంతో, బిల్డర్‌కి సుమారు రూ.10 కోట్లు వరకు లాభం చేకూర్చే విధంగా ఉంటుందని అంచనా.. అంతా టౌన్‌ప్లానింగ్ సహకారమే అంటున్న స్థానికులు.. -గాగిల్లాపూర్‌ డ్రీమ్‌వన్‌ వెంచర్‌లో శివారెడ్డి హాస్టల్‌లకు, బీఆర్ఎస్ నాయకుని పేకమేడకు, ఐదు అక్రమ కట్టడాలకు కలిపి టిపిఎస్ సంజునా సహకారం.. వార్తా కథనాలు వచ్చినా.. దున్నపోతు మీద వర్షం పడిన చందంగా మున్సిపల్ అధికారులు చర్యలకు నిర్లక్ష్యం.. ఏదొచ్చినా కాపాడటానికి ప్రభుత్వ పెద్దలు ఎవరో ఉన్నారట మరి..? -ఏసిబి అధికారులు పిత్త పరకలతో సరిపెట్టకుండా, తిమింగళాలపై దృష్టి సారిస్తే బాగుంటుంది.. - పర్మిషన్‌‌లు ఉన్నా, నిబంధనలు పాటించని నిర్మాణాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్, లేకుండా,మున్సిపల్ సౌకర్యాలు కల్పించకూడదని తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు.. దుండిగల్‌ మున్సిపల్ @Commissionerdu2 అధికారులు అతిక్రమణ.. - ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేనిదే @tgspdcl @se_op_medchal విద్యుత్ కనెక్షన్ ఎలా ఇస్తారో వేచి చూడాలి.. - మల్లంపేట్- గాగిల్లాపూర్‌ అక్రమ కట్టడాలు మున్సిపల్ సౌకర్యాలకు అనర్హం.. మరి నాయకుల సిఫార్సులు అంటూ నిబంధనలను, టిజి-బిపాస్ చట్టాన్ని కాలరాస్తారా..? - మేడ్చల్ జిల్లా లోకల్‌బాడీ అదనపు కలెక్టర్‌కి (ACLB MEDCHAL) ఈ మున్సిపల్ వ్యవహారాలు పట్టవా..? - C&DMA కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తెలంగాణ.. ఉందా లేదా..? - తస్మాత్ జాగ్రత్త.. ప్రమాదకర అక్రమ కట్టడాలతో ప్రజలను రిస్కులో పెడుతున్నారు.. @revanth_anumula @Comm_HYDRAA @TelanganaCMO @TelanganaCS @CPRO_TGCM @IPRTelangana @tgspdcl @TelanganaACB @HMDA_Gov @PrlsecyMAUD @cdmatelangana @ACLB_Medchal @Collector_MDL దుండిగల్‌ మున్సిపల్ అధికారులకు కొందరు అక్రమ నిర్మాణదారులకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తున్న మున్సిపల్ కమిషనర్- టౌన్‌ప్లానింగ్ అధికారిణి.. ఇప్పటికే రాంబాబు అక్రమ షెడ్డుకు ఎలాంటి అనుమతులు లేకపోయినా చర్యల్లేవు.. ఓ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధితో ప్రారంభోత్సవాలు.. అయితే సక్రమం అవుతాయా..? తాజాగా అధికారపార్టీ నాయకుని ఫామ్ హౌస్‌కి మంత్రి చేతుల మీదుగా ప్రారంభించి సక్రమం చేసుకుంటున్న అక్రమార్కులు.. త్వరలో..! @Commissionerdu2
Madhav Reporter tweet mediaMadhav Reporter tweet mediaMadhav Reporter tweet mediaMadhav Reporter tweet media
తెలుగు
0
3
4
313
N.Naveen kumar retweetledi
Madhav Reporter
Madhav Reporter@Madhav51599199·
ఫాక్స్‌సాగర్ నాలా బఫర్ జోన్‌లో ఉన్న జేకే‌నగర్‌ పార్కుస్థలం, కబ్జాదారులకు "రెవెన్యూ, ఇరిగేషన్, జీహెచ్ఎంసి" బహిరంగ సహకారం.. - ఎవరి వాటా వారికి.. ఎవరి స్థాయిలో వారి సహకారం..! జీహెచ్ఎంసి చేతివాటం.. సైట్ వెరిఫికేషన్‌లో ఫాక్స్‌సాగర్ నాలాను చూపించకుండా.. 4 తప్పుడు ఇంటి పర్మిషన్‌లు.. -నాలుగేళ్ళుగా పర్మిషన్‌లు రద్దు చేయకుండా, బహిరంగ సహకారం.. ఈ వ్యవహారంలో "ఓ జర్నలిస్టు" వారధిగా వ్యవహరించి జీహెచ్ఎంసి అధికారులతో "మాటా మంతి".. -2021- 2022 లో రెండు పర్యాయాలు కూల్చెసిన కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికారులు ఈసారి సైలెంట్.. ఫాక్స్‌సాగర్ నాలా కబ్జాలో భారీగా ముడుపులు స్వీకరించినట్లు ఆరోపణలు.. -అటు ఇరిగేషన్ అధికారులు, భారీ మొత్తంలో తాంబూలం పుచ్చుకున్నట్టు, స్పష్టమవుతుంది.. - మూడు శాఖల అధికార యంత్రాంగం కనుసన్నల్లో.. రూ.వందల కోట్లు విలువ, చారిత్రక ఫాక్స్‌సాగర్ నాలా కబ్జా.. -తెలంగాణలో రోజు రోజుకు క్షీణించి పోతున్న సిస్టమ్.. విపక్షాలని ఎదుర్కొనేందుకే దృష్టి సారించిన పాలకులు.. -కుత్బుల్లాపూర్ జీహెచ్ఎంసి సర్కిల్-25 ఉప కమిషనర్ సహా, టౌన్‌ప్లానింగ్ అధికారులు ఫాక్స్‌సాగర్ నాలా ఆక్రమణ దారులతో, కుమ్మక్కు.. - ఇప్పటికే సిచిత్రా రోడ్డులో "లెఫ్ట్‌కి 'తురుమల హైట్స్' అపార్ట్‌మెంట్"..! రైట్‌కి బిల్డర్ శ్రీదర్ నిర్మించిన "మార్వాడి అక్రమ కమర్షియల్ కాంప్లెక్స్.. -ఇప్పుడు జేకే‌నగర్‌ పార్కుస్థలం కబ్జాలోనూ జీహెచ్ఎంసి సర్కిల్-25 అధికారుల కీలక సూత్రదారులు.. @revanth_anumula @Comm_HYDRAA @TelanganaCMO @TelanganaCS @CPRO_TGCM @PrlsecyMAUD @HMDA_Gov @GHMCOnline @CommissionrGHMC @ZC_Kukatpally1 @DC_Quthbullapur @kp_vivekanand @KunaSrisailam @TelanganaACB ఇరిగేషన్- జీహెచ్ఎంసి- రెవెన్యూ మూడు శాఖల "విజిలెన్స్ వ్యవస్థ" నిద్రపోతోందా..? మామూళ్ళ మత్తులో ఉన్నారా..?
Madhav Reporter tweet mediaMadhav Reporter tweet mediaMadhav Reporter tweet mediaMadhav Reporter tweet media
తెలుగు
0
2
5
139
N.Naveen kumar retweetledi
Madhav Reporter
Madhav Reporter@Madhav51599199·
దుండిగల్‌ రెవెన్యూ అధికారుల విధుల్లో పారదర్శకత కనుమరుగు.. రూ.వందల కోట్లు విలువైన భూములకు శఠగోపం.. స్వార్ధ పూరిత అధికారులు.. కబ్జాదారులు అంటే అమితమైన ప్రేమ.. -అవసరమైతే కొత్త అక్రమ కట్టడాలను, పాత నిర్మాణాలుగా చిత్రీకరించి సహకరించే దయా మయులు.. - చారానా "ముడుపుల" కోసం..! బారానా విలువచేసే ప్రభుత్వ భూములు కట్టబెట్టేందుకైనా వెనుకాడరు.. - ఓవైపు ఫిర్యాదులు..! మరోవైపు పత్రికల్లో వార్తలు..! చర్యలకు ఉన్నతాధికారుల ఆదేశాలు..! రాజకీయ పార్టీల నాయకుల సిఫార్సులు.. - ఇదే అదనుగా భావించి..! అవకాశంగా తీసుకుని, అక్రమార్కులకు చేయూత నిస్తున్న అధికార యంత్రాంగం.. -పై అధికారులకు నివేదిక ఇవ్వాలంటే "ఫోటో‌షూట్" కూల్చేవేతలతో మమాః అనిపించడమే మార్గమే లక్ష్యంగా విధుల నిర్వహణ.. -ఇందులో రెవెన్యూ అధికారుల స్వంత ప్రయోజనం లేకపోలేదు సుమీ..! "డబ్బంటే చేదెవరికి" పాత సినిమా టైటిల్ కాదు..! అధికారుల నిజస్వరూపానికి ఓ ఉదాహరణ.. - బహుదూర్‌పల్లి 227 ప్రభుత్వ భూమిలో సురేందర్ రెడ్డి అక్రమ షెడ్డుకు, నోటీసులిచ్చిన తహశీల్దార్.. చర్యలు తీసుకోకుండా "ముడుపులు" తీసుకున్నారా..? -గాగిల్లాపూర్‌ భూధాన్ భూమిలో భారీ అక్రమ షెడ్డుపై కూల్చివేతలకు వెళ్ళిన అధికారులు.. పాక్షిక చర్యలతో వెనుదిరిగటానికి.. తీసుకున్న "తాంబూలం" ఎంత..? -బౌరంపెట్ ఇందిరమ్మ కాలనీలో సర్వే నెంబర్ 550/8 ప్రభుత్వ భూమిలో 4 అక్రమ నిర్మాణాలలో..3 కూల్చేసి ఒకటి వదిలేయడానికి (కబ్జాకు తొలిమెట్టు) ఎంత బేరం కుదిరింది.. -షరీఫ్ అక్రమ కట్టడంపై ఫోటో‌షూట్ చర్యల విలువెంత..? జిల్లా రెవెన్యూ అధికారులే తేల్చాలి.. @revanth_anumula @Comm_HYDRAA @TelanganaCMO @TelanganaCS @CPRO_TGCM @IPRTelangana @PrlsecyMAUD @UttamINC @DamodarCilarapu @battivikramarka @kp_vivekanand
Madhav Reporter tweet mediaMadhav Reporter tweet mediaMadhav Reporter tweet mediaMadhav Reporter tweet media
తెలుగు
1
2
5
151
N.Naveen kumar
N.Naveen kumar@nallarinaveen·
Quthubullapur. dundigal muncipal limits simha puri colony shud Totally illigal construction shud no action by dundigal muncipal commissioner
N.Naveen kumar tweet media
Català
0
0
1
23
N.Naveen kumar retweetledi
Madhav Reporter
Madhav Reporter@Madhav51599199·
1897-99 కాలంలో బ్రిటిషర్స్ నిర్మించిన చారిత్రాత్మక కట్టడం, జీడిమెట్ల ఫాక్స్‌సాగర్ చెరువు, నాలా కబ్జాపై ఈ నిర్మాణాలు.. ఏడాదిగా హైడ్రా దృష్టికి తీసుకెళ్ళినా చర్యల్లేవు.. మరి ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటారో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సారు @Comm_HYDRAA.. హైడ్రా చైర్మన్ ముఖ్యమంత్రి గారు @revanth_anumula దృష్టి సారించాలని కోరుతున్నారు.. -చారిత్రక చెరువు ఫాక్స్‌సాగర్ నుండి మూసీనదిని కలిపే అత్యంత విశాలమైన నాలా దాదాపు 100-200 ఫీట్ల విస్తీర్ణంలో ప్రవహించేది.. -ఇరిగేషన్, జీహెచ్ఎంసి, రెవెన్యూ, పుణ్యమా నాలాను అమ్మేస్తున్నారు.. ఇది బహిరంగమే.. కానీ చర్యలు ఉండవు.. ఎందుకంటే బంగారు బాతును వదులుకోలేరు‌ కదా.. -ఓ మార్వాడికి చెందిన ఈ అక్రమ నిర్మాణానికి నీటిపారుదల శాఖ, రెవెన్యూ, జీహెచ్ఎంసి సర్కిల్-25, విద్యుత్ శాఖతో సహా, ఇప్పుడు హైడ్రా కూడా చర్యలను విస్మరిస్తుంది.. - మార్వాడిలు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి ఫాక్స్‌సాగర్ నాలాపై నిర్మాణం చేపట్టినా చర్యలు శూన్యం..! @revanth_anumula @Comm_HYDRAA @TelanganaCMO @CPRO_TGCM @cdmatelangana @HMDA_Gov @CommissionrGHMC @GHMCOnline @PrlsecyMAUD @ZC_Kukatpally1 @DC_Quthbullapur అనుమతులు రద్దుచేసి, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకున్నా.. హైకోర్టు ఆదేశాలను ధిక్కరించి విద్యుత్ అధికారులు అక్రమంగా ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు చేయడం అధికారుల అవినీతికి నిదర్శనం.. @tgspdcl @ade_quthbulapur @se_op_medchal ఇదీ మన తెలంగాణ అధికార వ్యవస్థ తీరుతెన్నులు..
Madhav Reporter tweet mediaMadhav Reporter tweet mediaMadhav Reporter tweet mediaMadhav Reporter tweet media
Madhav Reporter@Madhav51599199

బడా నిర్మాణ సంస్థలకు చర్యల మినహాయింపు.. సామాన్యులే సమిథలు.. హైడ్రాకు బడా నిర్మాణ సంస్థల కబ్జాలు కనిపించక పోవడం బాధాకరం.. -దుండిగల్ గండిమైసమ్మ మండలం బహుదూర్‌పల్లి గ్రామం బాబాఖాన్ లేక్ఐడి నెంబర్ 2856 చెరువు నాలాపై ప్రైమార్క్ హైరైజ్ ఎ-బ్లాక్ టవర్‌లో 88 ఫ్లాట్‌లు.. *ఒక సర్వేయర్ తప్పుడు నివేధికతో మొదలైన కబ్జాదారులకు సహకారం నేటికీ కొనసాగుతోంది.. -వందేళ్ళ నాలాను చూపించకుండా సర్వేయర్ శ్రీనివాస్ చారి, కరెప్షన్ స్కెచ్‌ప్లాన్‌తో.‌! - ప్రైమార్క్ నిర్మాణ సంస్థకు హెచ్ఎండిఏ పర్మిషన్ లభించింది.. హైకోర్టు ఆదేశాలతో కబ్జాను సందర్శించిన హైడ్రా కమిషనర్ విజిట్ చేసిన వారంలోనే.. - హెచ్ఎండిఏ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీలో పలు అనుమానాలకు తావిస్తోంది.. - హైదరాబాద్ మునిగి పోయినా పాలకుల్లో మార్పురాదు.. అధికారుల తీరు‌మారదు.. -తెలంగాణ ఏర్పాటుతో ప్రజల ఆస్తులను బందిపోటు దొంగల కంటే విపరీతంగా దోచుకుంటున్నారని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.. - ప్రైమార్క్ నిర్మాణ సంస్థకు ప్రారంభంలో సర్వేయర్ శ్రీనివాస్ చారి తప్పులను సరిచేసే క్రమంలో.. మరికొన్ని తప్పులు.. - ఎట్టకేలకు తీసుకున్న ముడుపులకు న్యాయం చేసే ధోరణితో వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగం.. @revanth_anumula @Comm_HYDRAA @CPRO_TGCM @TelanganaCMO @TelanganaCS @PrlsecyMAUD @Collector_MDL @cdmatelangana @HMDA_Gov @ACLB_Medchal @Commissionerdu2

తెలుగు
1
4
10
357
N.Naveen kumar
N.Naveen kumar@nallarinaveen·
దుండిగల్ మున్సిపల్ అక్రమ నిర్మాణం షెడ్ ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం. అక్రమాలకు అడ్డా గా సింహ పూరి కాలనీ...
N.Naveen kumar tweet mediaN.Naveen kumar tweet media
తెలుగు
0
0
1
18
N.Naveen kumar
N.Naveen kumar@nallarinaveen·
బౌరంపేట్ రోడ్డు నారాయణ కాలేజీ లైన్లో అక్రమ షెడ్ నిర్మాణం దుండిగల్ కమీషనర్ ఆశీర్వేదంతో అక్రమ షెడ్.@cdmatelangana @revanth_anumu @Comm_HYDRAA @GHMCOnline @cdmatelangana
N.Naveen kumar tweet media
తెలుగు
0
0
1
26
N.Naveen kumar
N.Naveen kumar@nallarinaveen·
సింహపురి కలని, బౌరంపేట్ రోడ్డు లో సెల్లార్ తో కలిపి 5అంతస్తులు అక్రమ నిర్మాణం, కనపడదా dundigal కమీషనర్ కి @dundigal @Mdclcollector @revanth_anumula @cdmatelangana @GHMCOnline
N.Naveen kumar tweet media
తెలుగు
0
0
1
20
Commissioner of Police Khammam
ఖమ్మం *మహిళ ఎస్సైతో దురుసుగా ప్రవర్తించిన ఏడుగురు అరెస్ట్ రిమాండ్ కు తరలింపు విధినిరవహణలో వున్న కల్లూరు పోలీస్ స్టేషన్ మహిళ ఎస్సై హరిత తో దురుసుగా ప్రవర్తించిన ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు⁦⁦@TelanganaCOPs
Commissioner of Police Khammam tweet media
తెలుగు
30
33
292
20.6K
N.Naveen kumar
N.Naveen kumar@nallarinaveen·
అక్రమ నిర్మాణాలు పూర్తిగా జీరో పర్మిషన్ స్కూల్ ప్లే గ్రౌండ్ పట్టించుకోని అధికారులు కుత్బుల్లాపూర్ సర్కిల్
N.Naveen kumar tweet media
తెలుగు
1
0
1
135