Jayakrishna Nimmaka

754 posts

Jayakrishna Nimmaka banner
Jayakrishna Nimmaka

Jayakrishna Nimmaka

@njayakrishnamla

MLA Palakonda Constituency | @janasenaparty | Serve Society For A Bright Future

Palakonda Katılım Ekim 2011
67 Takip Edilen955 Takipçiler
Jayakrishna Nimmaka
Jayakrishna Nimmaka@njayakrishnamla·
నీటి సంరక్షణ మన అందరి బాధ్యత: ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ గారు.
Jayakrishna Nimmaka tweet media
తెలుగు
0
2
4
37
Jayakrishna Nimmaka
Jayakrishna Nimmaka@njayakrishnamla·
వీరఘట్టం మండలం కుమ్మరిగుంట గ్రామంలో నిర్వహించిన " మీ భూమి - మీ హక్కు" కార్యక్రమంలో రైతులకు రాజముద్రతో ప్రింట్ వేసిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ గారు.
Jayakrishna Nimmaka tweet media
తెలుగు
0
2
10
81
Jayakrishna Nimmaka
Jayakrishna Nimmaka@njayakrishnamla·
నీటి భద్రత - సాగునీటి సంఘాల బాధ్యత 100 రోజుల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ గారు.
Jayakrishna Nimmaka tweet media
తెలుగు
1
6
12
147
Jayakrishna Nimmaka
Jayakrishna Nimmaka@njayakrishnamla·
పాలకొండ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టాం. త్వరలోనే రోడ్, డ్రైనేజ్ సమస్యలు తీరుస్తాం ప్రయత్నం : మంత్రి నారాయణ గారు.
తెలుగు
1
5
16
267
Jayakrishna Nimmaka
Jayakrishna Nimmaka@njayakrishnamla·
జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం మరికొద్దిరోజులు పొడిగింపు
Jayakrishna Nimmaka tweet media
తెలుగు
0
6
24
650
Jayakrishna Nimmaka
Jayakrishna Nimmaka@njayakrishnamla·
జనసేన పార్టీ PAC చైర్మన్, ఆంధ్ర ప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ @mnadendla గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. Nimmaka Jayakrishna - Palakonda MLA @JanaSenaParty
Jayakrishna Nimmaka tweet media
తెలుగు
0
4
36
211
Jayakrishna Nimmaka
Jayakrishna Nimmaka@njayakrishnamla·
పాలకొండ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి నారాయణ గారు మరియు ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ గారు. @Dr_NarayanaP Nimmaka Jayakrishna - Palakonda MLA @JanaSenaParty
తెలుగు
0
13
55
498
Jayakrishna Nimmaka
Jayakrishna Nimmaka@njayakrishnamla·
ఈరోజు పాలకొండ పర్యటించిన మంత్రి @Dr_NarayanaP గారితో అనేక అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించిన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ గారు.
Jayakrishna Nimmaka tweet media
తెలుగు
0
0
4
40
Jayakrishna Nimmaka
Jayakrishna Nimmaka@njayakrishnamla·
వీరఘట్టం మండలం ఎం రాజపురం గ్రామం సుమారుగా 60 లక్షలు నిధులు తో చేపడుతున్న కుంబిడి గెడ్డ బ్రిడ్జ్ (ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ) పనులను ఈరోజు ఉదయం ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ గారు పరిశీలించారు. Nimmaka Jayakrishna - Palakonda MLA @JanaSenaParty. @JaiTDP @BJP4India
Jayakrishna Nimmaka tweet mediaJayakrishna Nimmaka tweet mediaJayakrishna Nimmaka tweet media
తెలుగు
0
5
8
73
Jayakrishna Nimmaka
Jayakrishna Nimmaka@njayakrishnamla·
క్రైస్తవ సోదర, సోదరీమణులకు అందరికీ "ఈస్టర్" శుభాకాంక్షలు.
Jayakrishna Nimmaka tweet media
తెలుగు
0
0
3
32
Jayakrishna Nimmaka
Jayakrishna Nimmaka@njayakrishnamla·
సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరగని కృషి చేసిన సంఘ సంస్కర్త, స్వాతంత్ర సమరయోధులు, భారత మాజీ ఉప ప్రధాని డా.బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా వారికి ఇవే మా నమస్సుమాంజలి... మీ నిమ్మక జయకృష్ణ శాసనసభ్యులు, పాలకొండ నియోజకవర్గం
Jayakrishna Nimmaka tweet media
తెలుగు
0
0
2
27
Jayakrishna Nimmaka
Jayakrishna Nimmaka@njayakrishnamla·
ప్రింట్ మీడియా న్యూస్: అనేక కొత్త రోడ్లు ప్రారంభ కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ గారు.
Jayakrishna Nimmaka tweet mediaJayakrishna Nimmaka tweet mediaJayakrishna Nimmaka tweet media
తెలుగు
0
1
5
47
Jayakrishna Nimmaka
Jayakrishna Nimmaka@njayakrishnamla·
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మద్దతుగా కూటమి నాయకులతో పాలకొండలో భారీ ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ గారు. Amaravati AP Capital. @JanaSenaParty @JaiTDP @BJP4India #Amaravathicapital
Jayakrishna Nimmaka tweet mediaJayakrishna Nimmaka tweet mediaJayakrishna Nimmaka tweet mediaJayakrishna Nimmaka tweet media
తెలుగు
0
3
8
66
Jayakrishna Nimmaka
Jayakrishna Nimmaka@njayakrishnamla·
సీతంపేటలో పలు నూతన రోడ్ల పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ గారు.
Jayakrishna Nimmaka tweet media
తెలుగు
1
2
7
56
Jayakrishna Nimmaka
Jayakrishna Nimmaka@njayakrishnamla·
సీతంపేట పరిధి పాతపణుకు వలసలో నూతనంగా ప్రభుత్వం చేపట్టిన ఎం ఎస్ ఎం ఈ (MSME) పార్క్ ను పరిశీలించిన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ గారు. పనులు జాప్యం లేకుండా చూడాలని సూచించారు. Nimmaka Jayakrishna garu visited MSME park in Pathapanukuvalasa. #PawanKalyan #CBN #NarendraModi
Jayakrishna Nimmaka tweet mediaJayakrishna Nimmaka tweet mediaJayakrishna Nimmaka tweet mediaJayakrishna Nimmaka tweet media
తెలుగు
0
4
5
107
Jayakrishna Nimmaka
Jayakrishna Nimmaka@njayakrishnamla·
ఏసు క్రీస్తు బలిదానాన్ని పురస్కరించుకుని, తనను శిలువ వేసిన వారిని సైతం క్షమించిన ఆయన దయాహృదయానికి ప్రతీకగా క్రైస్తవ సోదర సోదరీమణులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్ర దినం గుడ్ ఫ్రైడే. #GoodFriday
Jayakrishna Nimmaka tweet media
తెలుగు
0
0
2
45
Jayakrishna Nimmaka
Jayakrishna Nimmaka@njayakrishnamla·
పార్లమెంటు ఉభయ సభల్లో అమరావతి బిల్లుకు ఆమోదం లభించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈరోజు సాయంత్రం ప్రతి ఇంట్లో, జనసేన కార్యాలయాల్లో దీపాలు వెలిగించి మన ఆనందాన్ని ప్రతిబింబిద్దాం. #JanasenaStandsWithAmaravati
Jayakrishna Nimmaka tweet media
తెలుగు
0
3
10
82
Jayakrishna Nimmaka
Jayakrishna Nimmaka@njayakrishnamla·
ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
Jayakrishna Nimmaka tweet media
తెలుగు
0
1
2
36
Jayakrishna Nimmaka
Jayakrishna Nimmaka@njayakrishnamla·
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖకు జాతీయ స్థాయిలో అవార్డులు. నిబద్ధత, పారదర్శకతతో కూడిన నాయకత్వంతో ఫలితాలు ఇలానే ఉంటాయి.
Jayakrishna Nimmaka tweet media
తెలుగు
1
2
9
46