NarasimhaRao.N

507 posts

NarasimhaRao.N banner
NarasimhaRao.N

NarasimhaRao.N

@nn002720

#TDP Twitter

hyderabad Katılım Mart 2012
99 Takip Edilen20 Takipçiler
NarasimhaRao.N retweetledi
Rekha
Rekha@rekha_9999·
ఆంధ్ర ప్రదేశ్ ని develop చేయలేము, ఉద్యోగాలు కూడా రావు అంటున్న కరకట్ట Kamala Hassan మంగళగిరి Ycheap ఎమ్మెల్యే కాండిడేట్ పక్కన దిష్టి బొమ్మ లాగా కూర్చుంది #2024JaganNoMore ఆంధ్ర ప్రదేశ్ ని develop చేయగలం, job opportunities, సంపద స్టూష్టించగలం అంటున్న @naralokesh మంగళగిరి TDP ఎమ్మెల్యే కాండిడేట్ Choose your leader wisely #VoteForCycle
తెలుగు
32
221
564
46.6K
NarasimhaRao.N
NarasimhaRao.N@nn002720·
It effects Congress win in Loak Sabha elections
Telugu Scribe@TeluguScribe

బిగ్ బ్రేకింగ్! తెలంగాణలో 18 జిల్లాలు ఔట్? తెరపైకి మరోసారి జిల్లాల పునర్విభజన అంశం. ఇప్పుడున్న 33 జిల్లాలను కుదిస్తూ 17 లోక్ సభ నియోజకవర్గాలను జిల్లాలను ప్రకటించనున్న కాంగ్రెస్ ప్రభుత్వం? ఈ సంచలన వార్తను ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక ప్రచురించడంతో రాష్ట్రంలో ప్రకంపనలు. ఇది రేవంత్ మరో పిచ్చి తుగ్లక్ పని అంటున్న ప్రజలు. ఈ నిర్ణయం అమలైతే రద్దు కాబోయే జిల్లాలు: ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, నారాయణపేట, గద్వాల్, వనపర్తి, జనగాం, సూర్యాపేట, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఇవ్వాళ ప్రచురించిన కథనం ప్రకారం ఓ కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతూ లోక్ సభ ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ప్రస్తుతం ఉన్న 33 జిల్లాలను కుదించి 17 లోక్ సభ నియోజకవర్గాలను నూతన జిల్లాలుగా ప్రకటించనున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇటీవలే 33 జిల్లాల్లో కొన్ని రద్దు చేసే అంశం పరిశీలిస్తున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే. ఇప్పటికే కొత్త జిల్లాలు కుదురుకుంటున్న సమయంలో వచ్చిన ఈ వార్తతో తెలంగాణ అంతటా ప్రజల్లో ఆందోళన, అయోమయం. కొత్త జిల్లాల పునర్విభజన చేస్తే జరిగే పరిణామాలు: 1️⃣ రద్దు చేయబోయే జిల్లాల్లో వ్యవసాయ భూముల ధరలు పడిపోయి రైతులకు తీవ్ర నష్టం. రియల్ ఎస్టేట్ కూడా ఢమాల్. 2️⃣ జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల రద్దు, మళ్ళీ భారీ బదిలీలు. ప్రభుత్వ యంత్రాంగం అస్తవ్యస్తం. 3️⃣ విద్యార్థుల పాఠ్యాంశాలు, కేంద్ర, రాష్ట్ర శాఖల పునర్వ్యవస్థీకరణ చేయాలి, ఉన్న మ్యాప్ లన్ని తిరగరాయాలి 4️⃣ పోటీ పరీక్షల సిలబస్ మార్చాలి. జోనల్ విధానం మార్చాలి. రెండేళ్ల పాటు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం వీలు కాదు. 5️⃣ ఇప్పుడున్న జిల్లా సమీకృత కలెక్టరేట్లు, ఎస్పీ భవనాలు ఇతర జిల్లా కేంద్ర ఆఫీస్ నిర్మాణాలు నిరుపయోగం. పార్లమెంటు ఎన్నికల ముంగిట రేవంత్ సర్కార్ ఈ వివాదాస్పద నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ కు షాక్ ఇవ్వడం ఖాయం అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

English
0
0
0
33
NarasimhaRao.N retweetledi
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
ఆటోలో ప్రయాణం చేసిన కేటీఆర్ బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమీక్షా సమావేశం ముగిసిన అనంతరం యూసఫ్ గూడ నుండి తెలంగాణ భవన్ వరకు ఆటోలో వెళ్లిన కేటీఆర్.
తెలుగు
59
151
921
81.9K
Kesineni Nani
Kesineni Nani@kesineni_nani·
I have submitted my resignation to my membership of Loksabha Vijayawada to the Honourable Speaker through email and requested him to accept my resignation with immediate effect.
Kesineni Nani tweet media
English
224
257
1.7K
173.6K
NarasimhaRao.N
NarasimhaRao.N@nn002720·
@revanth_anumula Congratulations !! wish you to do more works to common people. GOD bless you Revanth garu
English
0
0
0
166
Revanth Reddy
Revanth Reddy@revanth_anumula·
సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చింది. సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ… పాలనను ప్రజలకు చేరువ చేస్తూ… అన్నగా నేనున్నానని హామీ ఇస్తూ జరిగిన నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చింది. పేదల గొంతుక వింటూ… యువత భవితకు దారులు వేస్తూ… మహాలక్ష్ములు మన ఆడబిడ్డల మొఖంలో ఆనందాలు చూస్తూ… రైతుకు భరోసా ఇస్తూ… సాగిన నెల రోజుల నడక ఉజ్వల భవిత వైపునకు అడుగులు వేస్తోంది. పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామంటూ… పారిశ్రామిక వృద్ధికి పెద్దపీట వేస్తూ… నగరాల అభివృద్ధికి నగిషీలు చెక్కుతూ… మత్తులేని ఛైతన్యపు తెలంగాణ కోసం గట్టి పట్టుదలతో సాగిన ఈ నెల రోజుల పాలన బాధ్యతగా సాగింది. రేవంతన్నగా నన్ను గుండెల్లో పెట్టుకున్న తెలంగాణ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇక ముందు కూడా నా బాధ్యత నిర్వర్తిస్తా. మీ రేవంతన్న
Revanth Reddy tweet media
తెలుగు
469
831
7.9K
274.6K
NarasimhaRao.N retweetledi
Tarun Raju
Tarun Raju@btarunr·
@mp_index All this used to be barren goat grazing ground in 1991.
Tarun Raju tweet media
English
6
38
250
14.1K
NarasimhaRao.N
NarasimhaRao.N@nn002720·
@JaiTDP why did you go to YCP?. why are u coming back ? shameless fellows . they want power???
English
0
0
2
314
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
దేశ, రాష్ట్ర రాజకీయాలను శాసించిన నాయకుడు, పారదర్శక పాలనకు, నిజాయితీకి మారుపేరుగా నిలిచిన చంద్రబాబు గారిని అక్రమంగా నిర్బంధించి, హింసించిన ఫలితాన్ని రేపటి ఎన్నికల్లో జగన్ అనుభవించబోతున్నాడు. టీడీపీకి 150 సీట్లు ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. - దాడి వీరభద్రరావు #NaraChandrababuNaidu #2024JaganNoMore #ByeByeVidhvamsam #HelloNavasakam #WhyAPHatesJagan #ByeByeJaganIn2024 #AndhraPradesh
తెలుగు
29
243
964
66K
NarasimhaRao.N retweetledi
శ్రీకాంత్
చండ్ర చంద్రశేఖర్ (SWARGA SEEMA VENTURES) గారిని అప్పట్లో హీరో కాకుండా ఎవరో అడ్డుపడి గట్టిగా తొక్కేసినట్టున్నారు, అందుకే రోజుకొక గెటప్ తో ఆ పాత కక్షలను ఇలా సెటిల్ చేసుకుంటున్నారు 😜 Jokes aside, he has succeeded in creating buzz for his real estate projects through negative marketing (bombarding the media channels and news papers with irritating ads). Lot to learn for the upcoming entrepreneurs 👍
శ్రీకాంత్ tweet media
70
52
601
67.8K
NarasimhaRao.N retweetledi
Srikaant
Srikaant@bravehearttss·
@Swathireddytdp బలుపు కి మారుపేరు ఈ కేటీర్. ఏదో హార్వర్డ్ లో phd చేసిన మేధావి రేంజ్ లో ఫోజులు కొడుతుంటాడు.తెలంగాణ వీళ్ల జాగిరు లాగా,అక్కడ ఉన్న వాళ్ళందరూ వీళ్ల దయ దాక్షిణ్యాల మీద బతుకుతున్నట్టు, వాళ్ళ బాబు, వీడు దైవాంశ సంబుతులైనట్టు, హైదరాబాద్ మొత్తం ఈయనే ఒంటిచేత్తో నిర్మించినట్టు కతలు పడతుంటాడు
తెలుగు
6
11
230
22K
NarasimhaRao.N retweetledi
Sai Nagarjuna
Sai Nagarjuna@_sainagarjuna_·
CBN - ఏరా బచ్చా… ఏదో అన్నారంట😂😂 KTR - ఖర్మ కాలి నోరు జారా, తన్ని తగలేశారు😢
Sai Nagarjuna tweet media
తెలుగు
88
241
2.4K
85.6K
NarasimhaRao.N retweetledi
Revanth Reddy
Revanth Reddy@revanth_anumula·
కేసీఆర్ గారికి పరామర్శ.. తుంటికి ఆపరేషన్ చేయించుకుని, విశ్రాంతిలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని పరామర్శించి, యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడం జరిగింది.
Revanth Reddy tweet media
తెలుగు
672
3K
32.6K
1.2M
NarasimhaRao.N retweetledi
Madhavaram Krishna Rao
Madhavaram Krishna Rao@mkrkkpmla·
కాంగ్రెస్ పార్టీకి షాక్… బీఆర్ఎస్ పార్టీలో చేరిన మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గుర్రం రాజ్యలక్ష్మి… కూకట్పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ వినాయక్ నగర్ లో నివాసం ఉండే కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ మాల్కాజ్గిరి జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రం రాజ్యలక్ష్మి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కూకట్పల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేసిన అభివృద్ధి పట్ల మరియు హైదరాబాద్ నగర అభివృద్ధికి మంత్రి కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ గారు నిరంతర శ్రమిస్తున్నారని వారి శ్రమ నిబద్ధత పట్ల ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు రాజ్యలక్ష్మి తెలిపారు.
Madhavaram Krishna Rao tweet mediaMadhavaram Krishna Rao tweet mediaMadhavaram Krishna Rao tweet media
తెలుగు
1
3
24
561
NarasimhaRao.N retweetledi
Madhavaram Krishna Rao
Madhavaram Krishna Rao@mkrkkpmla·
కెపిహెచ్బి కి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు బైరెడ్డి రాధిక రెడ్డి ఈరోజు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.. ఆమెతోపాటు మరో 50 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దశాబ్దాలుగా కానీ పనులు నేడు ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు చేసి చూపించారని ఇటువంటి అభివృద్ధి కొనసాగాలంటే మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు గెలుపొందాలనే ఉద్దేశంతో బిఆర్ఎస్ పార్టీలో చేరామని వారు తెలిపారు.. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ సతీష్ అరోరా ..మాజీ కార్పొరేటర్ బాబురావు కెపిహెచ్బి నాయకురాలు జ్యోతిరావు పాల్గొన్నారు..
Madhavaram Krishna Rao tweet mediaMadhavaram Krishna Rao tweet mediaMadhavaram Krishna Rao tweet mediaMadhavaram Krishna Rao tweet media
తెలుగు
0
5
25
341