Sabitlenmiş Tweet
NRI BRS UK
3.5K posts

NRI BRS UK
@nribrs
Official NRI Wing of BRS Party.
London,United Kingdom Katılım Aralık 2010
64 Takip Edilen12.9K Takipçiler

RajKumar Shanaboina@shanaboina
బీఆర్ఎస్ (టీఆర్ఎస్) పార్టీతో 25 సంవత్సరాల నిర్విరామ ప్రయాణం పూర్తి చేసుకొని ముందుకు సాగుతున్న నికాసైన తెలంగాణ ముద్దు బిడ్డ, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు "లండన్ కెసిఆర్" అనిల్ కూర్మాచలం అన్నకు శుభాకాంక్షలు May 17th 2001 - May 17th 2026 @Anil_trs @KTRBRS @BRSHarish @BRSparty
QAM
NRI BRS UK retweetledi

#May17th2001 #TRS #BRS #SimhaGarjana #25years
మే 17 2001
(బీ.ఆర్.యస్) టీ.ఆర్.యస్ పార్టీ తో కరీంనగర్ ఎస్సారార్ కాలేజీ (SRR College) నుండి ప్రారంభమైన నా ప్రయాణం ....నేటికీ 25 సంవత్సరాలు పూర్తి ✊️🙏
అవకాశం ఇచ్చి ఆశీర్వదించిన కెసిఆర్ గారికి, ప్రోత్సహించిన నాయకులందరికీ నా కృతజ్ఞతలు.
జై కెసిఆర్
జై జై కెసిఆర్
#ThankYouKCRSir 🙏🙏

తెలుగు
NRI BRS UK retweetledi

ఇదేనా బీజేపీ సిద్ధాంతం ???
మీ ఇంటి మైనర్ అమ్మాయి పై అత్యాచారం చేస్తాం !
నిలదీసి, ప్రశ్నించి, ఎదిరిస్తే...
"జై శ్రీరామ్" అని తప్పించుకుంటాం !
ఇదేనా "బండి సంజయ్" హిందుత్వమంటే ??
@KTRBRS @bandisanjay_bjp @BJP4Telangana @BRSparty @BRSHarish

తెలుగు
NRI BRS UK retweetledi

#BandiSanjay #POCSO #ArrestBandiSanjaySon
#ArrestBandiBhagheerath
#NRIBRSUK #DemandArrest #London
బీజేపీ ఎంపీ,కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకుని వెంటనే అరెస్ట్ చెయ్యాలి
- అమరేశ్వరి, ఎన్నారై బీఆర్ఎస్ యూకే యువజన విభాగం నాయకురాలు
లండన్ : ఓ బాలిక పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్ లైంగిక దాడి యత్నం చేయడమే కాకుండా, ఇటీవల బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు వారు తెలియజేసిన వివరాలు ఒళ్లు గగుర్పొడిచేలాగా ఉన్నాయని, సభ్య సమాజం తల దించుకొనేలా ఉన్నాయని, చాలా బాధ కలిగిందని ఎన్నారై బీఆర్ఎస్ యూకే యువజన విభాగం నాయకురాలు అమరేశ్వరి తెలిపారు.
ఈ ఘటనలో బండి సాయి భగీరథ్‌పై హైదరాబాద్ నగరంలోని పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్) కేసు నమోదయినప్పటికీ, అరెస్ట్ చెయ్యకపోవడం అత్యంత దారుణమని, వెంటనే అరెస్ట్ చెయ్యాలని ఎన్నారైల పక్షాన అమరేశ్వరి డిమాండ్ చేశారు.
ఇప్పటి వరకు మీడియా ద్వారా అందిన సమాచారం మేరకు, బండి సంజయ్ బాధిత కుటుంబాన్ని బెదిరించాడని, అలాగే పోలీసులు కూడా తమ విధులని సక్రమంగా నిర్వహించలేదనేది స్పష్టం అవుతుందని, కాబట్టి నిష్పక్షపాత విచారణ జరిపి బండి సంజయ్ తో పాటు పోలీసుల పై కూడా కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుందని, కాబట్టి కోర్టులు దీన్ని సూమోటాగా స్వీకరించి బాధిత కుటుంబానికి, ముఖ్యంగా మైనర్ బాలికకు న్యాయం జరిగేలా అన్ని వ్యవస్థలు, పార్టీలు, సంస్థలు, వ్యక్తులు, మీడియా సంస్థలు సంఘటితంగా కృషి చెయ్యాలని, ఇలాంటి పరిస్థితి రేపు ఎవరికీ రాకుండా చూసుకోవాలని, ఒక మహిళగా ఇలాంటి సంఘటనలు చూస్తుంటే భయం వేస్తుందని,అమరేశ్వరి ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర సహాయ మంత్రిగా బండి సంజయ్ కి కొనసాగే అర్హత లేదని , ప్రధాన మంత్రి మోదీ గారు వెంటనే చర్యలు తీసుకొని బర్తరఫ్ చెయ్యాలని డిమాండ్ చేసారు .
ఇంకా ప్రభుత్వం బండి సంజయ్ కి కొమ్ము కాస్తూ కాపాడాలనే ప్రయత్నం చేస్తే పోరాటం ఉదృతం చేస్తామని, ఎన్నారై బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అనిల్ కూర్మాచలం, నవీన్ రెడ్డి, అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రపతికి, మహిళా కమీషన్లకు, ఇతర బాధ్యతగా సంఘాలకు లేఖలు రాస్తామని అమరేశ్వరి హెచ్చరించారు.

తెలుగు
NRI BRS UK retweetledi

Live: తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నాయకుల మీడియా సమావేశం
@RSPraveenSwaero twitter.com/i/broadcasts/1…
తెలుగు
NRI BRS UK retweetledi

బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసుపై
రేపు జరగబోయే సభలో తెలంగాణ ప్రజలకు ప్రధాని మోడీ సమాధానం చెప్పాలి.
సమాధానం చెప్పకపోతే బీజేపీలో ఉండే మహిళా నాయకురాళ్లందరూ
మోడీని, బండి సంజయ్ ను మీరు అడగాలి!
- బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ @RSPraveenSwaero🔥
తెలుగు
NRI BRS UK retweetledi

మైనర్ బాలికపై అత్యాచారం చేసిన
బండి సంజయ్ కొడుకును కాపాడే ప్రయత్నం చేస్తున్న రేవంత్!
బండి సంజయ్ కొడుకుకు ఒక న్యాయం
సామాన్యులకు ఒక న్యాయమా?
బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసుపై సిబిఐ విచారణ చేయాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ @RSPraveenSwaero🔥
తెలుగు
NRI BRS UK retweetledi

బేటి బచావో బేటి పడావో అంటది కేంద్రంలోని మోడీ ప్రభుత్వం
కేంద్ర మంత్రుల కొడుకులు మైనర్ బాలికలపై అత్యాచారం చేస్తారు!
పెళ్లి చేసుకుంటానని నమ్మించి
మైనర్ బాలికపై 3 సార్లు అత్యాచారం చేసిన
బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్.
- బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ @RSPraveenSwaero
తెలుగు
NRI BRS UK retweetledi

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి పదవి నుండి
బండి సంజయ్ ను వెంటనే బర్తరఫ్ చేయాలి.
బాధితురాలికి న్యాయం చేయాలి..
వారి కుటుంబానికి రక్షణ కల్పించాలి.
- బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ @RSPraveenSwaero డిమాండ్ 🔥
తెలుగు
NRI BRS UK retweetledi

प्रिय प्रधानमंत्री नरेंद्र मोदी जी, कल आप तेलंगाना का दौरा कर रहे हैं। आपने “बेटी बचाओ, बेटी पढ़ाओ” का नारा दिया था। भाजपा केंद्रीय मंत्री बंदी संजय के बेटे से जुड़े POCSO मामले पर आपको जवाब देना चाहिए। देश स्पष्टता और जवाबदेही चाहता है। आपके मंत्री के बेटे से जुड़े POCSO मामले पर आपका क्या रुख है, यह आपको स्पष्ट करना चाहिए।
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు, రేపు మీరు తెలంగాణ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో, మీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడికి సంబంధించిన పోక్సో కేసుపై మీ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలి.
- బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ @RSPraveenSwaero
हिन्दी
NRI BRS UK retweetledi

🤡 బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు 🚨
📣 17 ఏండ్ల బాలికను ట్రాప్ చేసి.. మద్యం తాగించి, వేధించినట్టు ఫిర్యాదు 😥
🗣️ పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని భగీరథ్‌పై అభియోగాలు
😢 మానసికంగా కుంగిపోయిన బాలిక.. రెండుసార్లు ఆత్మహత్యాయత్నం, కేంద్రమంత్రి వైఖరితో న్యాయపోరాటానికి సిద్ధమైన బాధిత కుటుంబం
🪷 మధ్యవర్తిగా రంగంలోకి దిగి, రాయబారం నెరిపిన ఓ బీజేపీ నేత!
🆘 అదే సమయంలో కాంగ్రెస్ ముఖ్యనేతలతో పోలీసుల మంతనాలు?
😡 రాజీ కోసం బెదిరింపులు.. విననందుకు బాధితురాలిపైనే ఉల్టా కేసు!
📣 న్యాయం జరుగకపోతే మోదీ సభలో ఆత్మార్పణకు సిద్ధమన్న బాలిక. బాధిత కుటుంబం హెచ్చరికతో పెరిగిన ఒత్తిడి.. తప్పనిస్థితిలో ఎఫ్‌ఐఆర్
బండి పాపాల కోట బద్దలైంది. నేను కేంద్రమంత్రిని.. ఏమైనా చేయగలనని అహంకరిస్తే ఎదురుదెబ్బ తగిలింది. శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు.. బాధ్యతగల హోదాలో ఉన్న బండి సంజయ్ తన కొడుకుకోసం అడ్డదారులన్నీ తొక్కినట్టు ఆధారాలతో బయట పడింది. బాధిత కుటుంబంపైనే అధికార బలాన్ని ప్రయోగించినట్టు తేటతెల్లమైంది.
కాంగ్రెస్ రహస్య మిత్రుడు కేసును తొక్కిపెట్టాలని చూసినా, పోలీసులు మూడు నెలలపాటు సాగదీసి సహకరించినా కాలం కలిసిరాలేదు. డబ్బులతో పాపాన్ని కడిగేసుకోవాలన్న ఎత్తూ చిత్తయ్యింది. రాజీ కోసం చేసిన బెదిరింపులూ పనిచేయలేదు. బండి సంజయ్ కొడుకుపై పేట్ బషీరాబాద్ పీఎస్‌లో పోక్సో కేసు నమోదైంది.
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హోదాలో మహిళలందరికీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత గల బండి సంజయ్ ఏం చేయాలి? కొడుకుకు అంటకాగుతూ బాధిత బాలికపైనే ఉల్టా కేసు పెట్టేందుకు ఎందుకు సహకరించారు? ఇదేనా బీజేపీ చెప్పే ‘బేటీ బచావో’? ఇదేనా ‘నారీశక్తి సమ్మాన్’?
#BetiBachaoFromBJP


తెలుగు
NRI BRS UK retweetledi

స్వచ్ఛమైన ప్రేమకి ప్రతిరూపం అమ్మ...
ఆప్యాయత, అనురాగాలకు చిరునామా అమ్మ..
మహోన్నతమైన మాతృమూర్తులందరికీ
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు!
#MothersDay

తెలుగు
NRI BRS UK retweetledi

Dear @narendramodi Ji,
Dismiss MoS Bandi Sanjay immediately to ensure a fair investigation into the POCSO case filed against Bandi Bhageerath.
The whole nation is watching to see how genuine your #BetiBachao campaign truly is.
#BetiBachaoFromBJP

English
NRI BRS UK retweetledi

ఒరేయ్ సన్నాసి,
పోక్సో కేసు నిందితుడు
బండి భగీరథ్‌ను
అరెస్ట్ చేయాల్సింది
రాష్ట్ర హోం శాఖ మంత్రి
రేవంత్ రెడ్డే!
నిన్నటి సంది
సప్పుడు లేదెందుకు?

Telangana Congress@INCTelangana
హోం శాఖా? బాధ్యతారాహిత్య శాఖా? దేశంలో చట్టాన్ని, భద్రతను కాపాడాల్సిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ఇంట్లోనే చట్టం ఉల్లంఘన.. ఇక సామాన్య ప్రజలకు రక్షణ ఎక్కడ? తన కుమారుడిపై పోక్సోలాంటి వంటి తీవ్రమైన కేసులు నమోదవుతుంటే బండి సంజయ్ ఏ నైతిక విలువలతో పదవిలో కొనసాగుతారు? #BandiSanjayExposed #FailingGovernance #FailedLeadership #MisuseOfPower #LawlessPolitics
తెలుగు
NRI BRS UK retweetledi

మైనర్ బాలికను లొంగదీసుకుని, బలవంతంగా మద్యం తాగించి, అత్యాచారం చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌ను ముట్టడించిన బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు.
తప్పు చేసిన తన కుమారుడిని రక్షించేందుకు బండి సంజయ్ ప్రయత్నిస్తున్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కుమ్మక్కై కేసును నీరుగార్చేలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్న బీఆర్ఎస్ మహిళా నేతలు.
నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ తన మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.
బాధితురాలికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు.
తెలుగు
NRI BRS UK retweetledi

Live: డీజీపీ కార్యాలయం వద్ద బీఆర్ఎస్వీ నిరసన twitter.com/i/broadcasts/1…
తెలుగు
NRI BRS UK retweetledi

Live: తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నాయకుల మీడియా సమావేశం twitter.com/i/broadcasts/1…
తెలుగు
NRI BRS UK retweetledi

‘Groomed, exploited by son; pressured for compromise Bandi Sanjay’: Survivor’s mother alleges in POCSO complaint
thesouthfirst.com/telangana/groo…
English

మే 6న వరంగల్ "రైతు సంగ్రామ సభను" జయపద్రం చేయండి
- ఎన్నారై బీఆర్ఎస్ యూకే కార్యవర్గం
వరంగల్ పట్టణంలో ఈనెల 6న నిర్వహించనున్న రైతు సంగ్రామ సభను జయప్రదం చేసి, కాంగ్రెస్ సర్కారు రైతు వ్యతిరేక విధానాలను ఎండగ ట్టాలని రైతు సంగ్రామ సభ పోస్టర్ ను లండన్ లో ఆవిష్కరించిన @nribrs




తెలుగు

