Anil Kurmachalam®🇮🇳

5.3K posts

Anil Kurmachalam®🇮🇳 banner
Anil Kurmachalam®🇮🇳

Anil Kurmachalam®🇮🇳

@Anil_trs

Ex-Chairman - Telangana State Film, TV & Theatre Development Corporation Limited (TSFDC) Founder President - NRI BRS CELL. Founder - Telangana Association of UK

Hyderabad, India Katılım Mayıs 2014
109 Takip Edilen7.4K Takipçiler
Sabitlenmiş Tweet
Anil Kurmachalam®🇮🇳
పుష్కర కాల నిరీక్షణ ....#London మా గౌరవాన్ని ఆకాశమంత ఎత్తుకి తీసుకెళ్ళి మమ్మల్ని ఆశీర్వదించిన మా రామన్నకు హృదయపూర్వక కృతఙ్ఞతలు 🙏 Boss is off to #Davos for another mission to attract investments at #WEF Good luck @KTRTRS Anna 👍 Happy & Safe journey Take care & Enjoy your stay
Anil Kurmachalam®🇮🇳 tweet media
34
48
529
0
Anil Kurmachalam®🇮🇳 retweetledi
KTR
KTR@KTRBRS·
The Aura 🔥 Telangana’s largest Govt hospital - the 2400 bedded MGM super speciality hospital at Warangal A testament to what can be built when we put people first #JaiKCR #JaiTelangana
English
49
465
1.8K
96.9K
Anil Kurmachalam®🇮🇳
#Santhanna #JSK #GreenIndiaChallenge #ClimateInnovationSummit #CIS2026 #BengaluruClimateSummit #IIMB So incredibly proud of you #Santhanna ! Congratulations on being invited to speak at the upcoming Climate Innovation Summit 2026 ! This is a well-deserved recognition for your hard work and the valuable insights you bring to advance actionable climate solutions and sustainable development strategies. Wishing you a phenomenal speaking experience at the summit, May your message resonate deeply and spark great conversations, Your insights are invaluable, and I am.sure you will leave a lasting impact on the audience. Joginipally Santosh Kumar, former Member of Parliament (Rajya Sabha, 2018–2024), Founder of the Green India Challenge, and Chairman of Igniting Minds Organization, will be among the distinguished speakers at the Climate Innovation Summit 2026, scheduled to be held on May 28–29, 2026 at the Indian Institute of Management Bangalore campus. @SantoshKumarBRS
Anil Kurmachalam®🇮🇳 tweet media
English
0
1
6
77
Anil Kurmachalam®🇮🇳
ఎడారి దేశంలో బతుకుదెరువుకు పోయి తాను బతకడమే కష్టమంటే.... ఆనాడు లండన్ తరువాత ఉద్యమ గులాబీ జెండాను బహరేన్ దేశంలో ఎగురవేసిన తెలంగాణ ముద్దు బిడ్డ, ఆత్మీయ సోదరుడు, బహరేన్ బీ.ఆర్.యస్ అధ్యక్షుడు శ్రీ సతీష్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. Happy Birthday Sathish Kumar Radharapu bhai, Stay blessed 💐 #HappyBirthday @sathish_nribrs
Anil Kurmachalam®🇮🇳 tweet media
తెలుగు
0
1
3
70
Anil Kurmachalam®🇮🇳
#May17th2001 #TRS #BRS #SimhaGarjana #25years మే 17 2001 (బీ.ఆర్.యస్) టీ.ఆర్.యస్ పార్టీ తో కరీంనగర్ ఎస్సారార్ కాలేజీ (SRR College) నుండి ప్రారంభమైన నా ప్రయాణం ....నేటికీ 25 సంవత్సరాలు పూర్తి ✊️🙏 అవకాశం ఇచ్చి ఆశీర్వదించిన కెసిఆర్ గారికి, ప్రోత్సహించిన నాయకులందరికీ నా కృతజ్ఞతలు. జై కెసిఆర్ జై జై కెసిఆర్ #ThankYouKCRSir 🙏🙏
Anil Kurmachalam®🇮🇳 tweet media
తెలుగు
0
2
11
139
Anil Kurmachalam®🇮🇳
Historic protest at Historic #Ambedkar Statue, Hyderabad. Great efforts, concern and responsibility by @BRSparty Women Leaders 👏 Take a bow 🎩 ...Really appreciate your efforts 👏 This will go in to history ✊️ ఒక తల్లి ఆవేదనను అర్థం చేసుకొని తోటి ఆడబిడ్డకు అన్యాయం జరిగితే సహించేది లేదని, ఉగ్రరూపం దాల్చి నిరసన తెలిపిన అసలు సిసలైన తెలంగాణ బీఆర్ఎస్ వీర నారీమణులకు వందనాలు 🙏🔥🔥 "కేంద్ర హోంశాఖా సహాయ మంత్రి బండి సంజయ్‌ను కేంద్ర మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని, పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ.. హైదరాబాద్‌లోని 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టిన బీఆర్ఎస్ మహిళా నేతలను అరెస్ట్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం." #Respect @KTRBRS @BRSHarish
Anil Kurmachalam®🇮🇳 tweet mediaAnil Kurmachalam®🇮🇳 tweet mediaAnil Kurmachalam®🇮🇳 tweet mediaAnil Kurmachalam®🇮🇳 tweet media
English
0
1
4
77
Anil Kurmachalam®🇮🇳
ఇదేనా బీజేపీ సిద్ధాంతం ??? మీ ఇంటి మైనర్ అమ్మాయి పై అత్యాచారం చేస్తాం ! నిలదీసి, ప్రశ్నించి, ఎదిరిస్తే... "జై శ్రీరామ్" అని తప్పించుకుంటాం ! ఇదేనా "బండి సంజయ్" హిందుత్వమంటే ?? @KTRBRS @bandisanjay_bjp @BJP4Telangana @BRSparty @BRSHarish
Anil Kurmachalam®🇮🇳 tweet media
తెలుగు
0
5
6
96
Anil Kurmachalam®🇮🇳
#BandiSanjay #POCSO #ArrestBandiSanjaySon #ArrestBandiBhagheerath #NRIBRSUK #DemandArrest #London బీజేపీ ఎంపీ,కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకుని వెంటనే అరెస్ట్ చెయ్యాలి - అమరేశ్వరి, ఎన్నారై బీఆర్ఎస్ యూకే యువజన విభాగం నాయకురాలు లండన్ : ఓ బాలిక పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కొడుకు బండి సాయి భగీరథ్‌ లైంగిక దాడి యత్నం చేయడమే కాకుండా, ఇటీవల బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు వారు తెలియజేసిన వివరాలు ఒళ్లు గగుర్పొడిచేలాగా ఉన్నాయని, సభ్య సమాజం తల దించుకొనేలా ఉన్నాయని, చాలా బాధ కలిగిందని ఎన్నారై బీఆర్ఎస్ యూకే యువజన విభాగం నాయకురాలు అమరేశ్వరి తెలిపారు. ఈ ఘటనలో బండి సాయి భగీరథ్‌పై హైదరాబాద్‌ నగరంలోని పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో పోక్సో (ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రం సెక్సువల్‌ అఫెన్సెస్‌) కేసు నమోదయినప్పటికీ, అరెస్ట్ చెయ్యకపోవడం అత్యంత దారుణమని, వెంటనే అరెస్ట్ చెయ్యాలని ఎన్నారైల పక్షాన అమరేశ్వరి డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు మీడియా ద్వారా అందిన సమాచారం మేరకు, బండి సంజయ్ బాధిత కుటుంబాన్ని బెదిరించాడని, అలాగే పోలీసులు కూడా తమ విధులని సక్రమంగా నిర్వహించలేదనేది స్పష్టం అవుతుందని, కాబట్టి నిష్పక్షపాత విచారణ జరిపి బండి సంజయ్ తో పాటు పోలీసుల పై కూడా కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుందని, కాబట్టి కోర్టులు దీన్ని సూమోటాగా స్వీకరించి బాధిత కుటుంబానికి, ముఖ్యంగా మైనర్ బాలికకు న్యాయం జరిగేలా అన్ని వ్యవస్థలు, పార్టీలు, సంస్థలు, వ్యక్తులు, మీడియా సంస్థలు సంఘటితంగా కృషి చెయ్యాలని, ఇలాంటి పరిస్థితి రేపు ఎవరికీ రాకుండా చూసుకోవాలని, ఒక మహిళగా ఇలాంటి సంఘటనలు చూస్తుంటే భయం వేస్తుందని,అమరేశ్వరి ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర సహాయ మంత్రిగా బండి సంజయ్ కి కొనసాగే అర్హత లేదని , ప్రధాన మంత్రి మోదీ గారు వెంటనే చర్యలు తీసుకొని బర్తరఫ్ చెయ్యాలని డిమాండ్ చేసారు . ఇంకా ప్రభుత్వం బండి సంజయ్ కి కొమ్ము కాస్తూ కాపాడాలనే ప్రయత్నం చేస్తే పోరాటం ఉదృతం చేస్తామని, ఎన్నారై బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అనిల్ కూర్మాచలం, నవీన్ రెడ్డి, అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రపతికి, మహిళా కమీషన్లకు, ఇతర బాధ్యతగా సంఘాలకు లేఖలు రాస్తామని అమరేశ్వరి హెచ్చరించారు.
Anil Kurmachalam®🇮🇳 tweet media
తెలుగు
0
6
9
398
Anil Kurmachalam®🇮🇳
దేవుడు ...శ్రీ రాముడు... ఈరోజు బండి సంజయ్ మాట్లాడింది వింట లేడా ? అంటే దేవుడు వచ్చేదుందా నన్ను శిక్షించేది ఉందా అనే అహంకారమేనా ? బాధితుల పక్షాన లేడా రాముడు ? కేవలం బీజేపీ వారి పక్షానే ఉంటడా... ఎన్ని పాపాలు చేసినా ? అంటే బండి సంజయే నమ్ముతలేడా దేవుడు ఉన్నాడు పాపం చేస్తే ,అబ్బదాలు ఆడితే వస్తాడు శిక్షిస్తాడని ? #JustAsking
తెలుగు
0
7
27
434
Anil Kurmachalam®🇮🇳
బండి భగీరథ్ మాత్రం అయ్య (బండి సంజయ్) పేరు చెప్పుకుంటూ అరాచకాలు చేస్తుండు. కేటీఆర్ అయ్య పేరు చెప్పుకొని తెలంగాణను నెంబర్ వన్ చేసిండు ఎన్నో రంగాల్లో(IT,Indus,Etc ...) @bandisanjay_bjp @KTRBRS
తెలుగు
0
7
55
654
Anil Kurmachalam®🇮🇳
Heartiest congratulations to the newly sworn-in Chief Minister Thiru. Joseph Vijay Chandrasekhar ji . This victory marks a new dawn of hope and progress for the state, reflecting the immense trust and confidence the people have placed in your leadership, vision, and dedication to public service. Your transition from inspiring millions on screen to earning the trust of the people through TVK is truly inspiring. May your tenure bring unprecedented development, harmony, and prosperity to the state of Tamil Nadu. Wishing you immense strength and wisdom to build a prosperous future. #ThalapathyVijay #TVK #CMVijay #TamilagaVettriKazhagam #TamilNadu #TNPolitics #TamilNaduElections Pic Courtesy: AI @actorvijay @TVKVijayHQ
Anil Kurmachalam®🇮🇳 tweet media
English
0
2
7
91
Anil Kurmachalam®🇮🇳
సెలెబ్రెటీలు....నాయకులు కావాలని కష్టపడి ప్రజలకు దగ్గవుతున్నారు. ప్రజలకు దగ్గరున్న నాయకులు సెలెబ్రిటీలు అవ్వద్దు. 🙏
తెలుగు
0
1
2
85
Anil Kurmachalam®🇮🇳
#KTR Anna ♥️🙏🫂 రామన్న.....26 సంవత్సరాలుగా పార్టీ కోసం నిస్వార్ధంగా పనిచేస్తున్న మామిడాల అంజన్న కు (F/o Prashanth Mamidala ) మీ భరోసా,ఆప్యాయత వెలకట్టలేనిది. ఆ బాధ,ఆనందం,తృప్తి,దైర్యం మాటల్లో చెప్పలేనిది 🙏 అలాంటి నాయకులకు ఇలాంటి ఒక్క అభయం విలువ ఏంటో కష్టపడ్డ వాళ్ళకే తెలుస్తుంది. Big Thank you #KTR Anna 🙏 జై కెసిఆర్ జై కేటీఆర్ #Respect #Leader #GoldenHeart #TrustKTR @KTRBRS
తెలుగు
0
6
65
1.2K
Anil Kurmachalam®🇮🇳
మే 6న వరంగల్‌లో బీఆర్ఎస్ రైతు సభ డిక్లరేషన్ల పేరిట రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్.. డిక్లరేషన్లు ప్రకటించిన చోటే బీఆర్‌ఎస్‌ సమర శంఖం🔥 రైతు డిక్లరేషన్‌ పేరిట రైతులకు అనేక హామీలిచ్చి మోసం చేసిన కాంగ్రెస్ తీరును ఎండగట్టేందుకు డిక్లరేషన్‌ ప్రకటించిన వరంగల్‌లోనే రైతు సభ. #BRSParty #RaithuSabha #Warangal #Telangana #KCR #KTR
Anil Kurmachalam®🇮🇳 tweet media
తెలుగు
0
0
6
86
Anil Kurmachalam®🇮🇳 retweetledi
KTR
KTR@KTRBRS·
Glad to interact with the energetic team of @StreetCause, a student-led NGO shaping socially responsible young leaders across colleges. Their journey of impacting 1.3M+ lives over 17 years reflects the true power of youth-driven change. Proud to support their mission and launch 'donate.streetcause.org’ to strengthen their initiatives further. My best wishes to 'Street Cause' for continued success and greater impact ahead.
KTR tweet mediaKTR tweet mediaKTR tweet mediaKTR tweet media
English
12
240
1.2K
71.4K
Anil Kurmachalam®🇮🇳
జలయోధుడికి అశ్రునివాళి !! తెలంగాణ సాగునీటిరంగ నిపుణులు ఆర్.విద్యాసాగర్ రావు గారి వర్ధంతి సందర్భంగా వారికి మా ఘన నివాళులు 🙏 #Respect -File pic @ TSFDC Office
Anil Kurmachalam®🇮🇳 tweet media
తెలుగు
1
2
14
158