OduriKishore

1K posts

OduriKishore banner
OduriKishore

OduriKishore

@odurikishore

Real politicians will have accountability & transparency whereas at present politicians don't have above qualifications పోరాడు,ఎదురించు,వెన్నుచూపకు గెలుపు మనదే✊

Pithapuram, India Katılım Aralık 2014
447 Takip Edilen223 Takipçiler
OduriKishore
OduriKishore@odurikishore·
పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారి తన ఆరోగ్యం కన్నా పిఠాపురం ప్రజల క్షేమమే ముఖ్యమని మరొక్కసారి నిరూపించిన పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారికి మా పిఠాపురం ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్🙏✊️ @PawanKalyan @JanaSenaParty @JSPShatagniTeam @JSPVeeraMahila @pithapuramjsp #JanaSena #PawanKalyan #pithapurammlagarithaluka #pithapuram #PithapuramMla
తెలుగు
2
9
56
440
OduriKishore retweetledi
మహేష్JSP
మహేష్JSP@MaheshJSP·
బ్యానర్లో ఫోటో లేదు వంకాయలో మసాలా లేదు అంటూ గవర్నమెంట్ ఆఫీస్ నుండీ చెక్కులు ఎత్తుకెళ్లి నేనే చేశానని మీడియాలో కటింగ్ లిస్తూ చెక్కులు పంచే సన్నాసులకు ఈ వీడియో అంకితం. ఆంజనేయుడు శక్తి ఆయనకు చెబితేనే తెలిసినట్టు, కళ్యాణ్ గారిని ఎంత తక్కువ చెయ్యాలని చూస్తే అంతకు పదిరెట్లు ఎదుగుతారు!
OduriKishore@odurikishore

గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం ప్రజలు తరపున ముఖ్యంగా చేబ్రోలు గ్రామం ప్రజలు తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సార్. ఎందుకంటే శస్త్ర చికిత్స చేయించుకుని మీరు ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్న సరే ప్రతి నిమిషం కూడా కొరకంటి నాగబాబు దుబాయిలో చనిపోయిన విషయం మీ దృష్టికి వచ్చిన తర్వాత నుంచి కూడా అనుక్షణం మీరు కోఆర్డినేట్ చేసిన తీరు అద్భుతం సార్ నిజంగా మా పిఠాపురం ప్రజలు చేసుకున్న పుణ్యం సార్ మీరు మా ఎమ్మెల్యేగా రావడం మా పిఠాపురం నియోజకవర్గంకి... జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, గల్ఫ్ జనసేన యుఏఈ ఆధ్వర్యంలో దుబాయ్ నుండి కొరకంటి నాగబాబు గారి పార్ధివ దేహాన్ని స్వగ్రామం చేబ్రోలు కు గౌరవప్రదంగా తరలించడం జరిగింది. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం🙏.. Special thanks to @gulf_janasena @PawanKalyan @NagaBabuOffl @JanaSenaParty @pithapuramjsp #PithapuramMla #Pithapuram

తెలుగు
0
26
55
961
OduriKishore retweetledi
YK Tv Digital
YK Tv Digital@yktvdigital·
శస్త్రచికిత్సచేయించుకుని ఇబ్బంది పడుతూ కూడా జనసైనికుల కోసం పవన్ కళ్యాణ్ తపన.. పిఠాపురం జన సైనికుడు కొరకంటి నాగబాబు మృతదేహం దుబాయ్ నుంచి కుటుంబ సభ్యులకు చేరే వరకు సమన్వయం చేసిన పిఠాపురం నియోజవర్గం శాసనసభ్యులు పవన్ కళ్యాణ్. @odurikishore #PawanKalyan
తెలుగు
1
4
14
343
OduriKishore
OduriKishore@odurikishore·
గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం ప్రజలు తరపున ముఖ్యంగా చేబ్రోలు గ్రామం ప్రజలు తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సార్. ఎందుకంటే శస్త్ర చికిత్స చేయించుకుని మీరు ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్న సరే ప్రతి నిమిషం కూడా కొరకంటి నాగబాబు దుబాయిలో చనిపోయిన విషయం మీ దృష్టికి వచ్చిన తర్వాత నుంచి కూడా అనుక్షణం మీరు కోఆర్డినేట్ చేసిన తీరు అద్భుతం సార్ నిజంగా మా పిఠాపురం ప్రజలు చేసుకున్న పుణ్యం సార్ మీరు మా ఎమ్మెల్యేగా రావడం మా పిఠాపురం నియోజకవర్గంకి... జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, గల్ఫ్ జనసేన యుఏఈ ఆధ్వర్యంలో దుబాయ్ నుండి కొరకంటి నాగబాబు గారి పార్ధివ దేహాన్ని స్వగ్రామం చేబ్రోలు కు గౌరవప్రదంగా తరలించడం జరిగింది. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం🙏.. Special thanks to @gulf_janasena @PawanKalyan @NagaBabuOffl @JanaSenaParty @pithapuramjsp #PithapuramMla #Pithapuram
తెలుగు
4
80
345
4.7K
Venkat Mogali...
Venkat Mogali...@venkatmogali·
Pithapuram!! చేబ్రోలు గ్రామానికి యువకుడు కోరకంటి నాగబాబు దుబాయ్ లో ఆకస్మాత్ గా మరణించిటం జరిగింది..దుబాయ్ నుంచి బాడీ ని పంపించడానికి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి మా పిఠాపురం mla పవన్ కళ్యాణ్ గారిని, మంత్రి వర్యులు లోకేష్ గారిని request chestunnaru.
Venkat Mogali... tweet media
తెలుగు
9
182
469
35.3K
OduriKishore retweetledi
JanaSena Pithapuram
JanaSena Pithapuram@pithapuramjsp·
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వముచే ప్రతిష్ఠాత్మకముగా చేపట్టబడుచున్న స్వచ్ఛంద్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమములలో భాగంగా మన పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల ప్రకారం పిఠాపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయము నందు ఈరోజు ఉదయం 11.00 గంటలకు స్వచ్ఛ రథం ప్రారంభోత్సవ కార్యక్రమము జరిగింది.
JanaSena Pithapuram tweet mediaJanaSena Pithapuram tweet mediaJanaSena Pithapuram tweet media
తెలుగు
1
77
335
9.7K
OduriKishore retweetledi
Venkat Mogali...
Venkat Mogali...@venkatmogali·
శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారికి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్అవార్డు లభించిన సందర్భం లో పిఠాపురం జనసేన పార్టీ ఆఫీసులో జరిగిన సంబరాల్లోలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి గారు పాల్గొని కేక్ కట్ చేసారు. ఓదూరి కిషోర్ గారు పాల్గొన్నారు @odurikishore
తెలుగు
1
40
312
2.7K
OduriKishore retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌ|| ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం MLA శ్రీ @PawanKalyan గారికి మార్షల్ ఆర్ట్స్ లో అంతర్జాతీయ గుర్తింపు రావడంతో పిఠాపురంలోని ఆయన నివాసం వద్ద ఘనంగా సంబరాలు. తమ MLA కు ఈ గుర్తింపు రావడంతో వందలాదిగా విచ్చేసి సంబరాల్లో పాల్గొన్న స్థానిక ప్రజలు, జనసైనికులు, వీరమహిళలు, జనసేన నాయకులు. ఈ సంబరాలకు ముఖ్య అతిథిగా హాజరై, ప్రజలతో కలిసి వేడుకల్లో పాల్గొన్న జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ @itsRamTalluri గారు. #PKMartialArtsJourney
తెలుగు
107
994
4.4K
38.5K
OduriKishore retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
డబ్బున్న నాయకులు కాదు... దమ్మున్న యువత కావాలి
తెలుగు
19
1.7K
5.8K
96.6K
OduriKishore retweetledi
JanaSena Pithapuram
JanaSena Pithapuram@pithapuramjsp·
పిఠాపురం నియోజకవర్గంలో చిన్నజగ్గంపేట గ్రామంలో భగవంతుని పిల్లలకు జనసేన క్రియాశీలక సభ్యులు,గ్రామ ఇంచార్జ్,గ్రామ వార్డు ఇంచార్జ్,బూత్ ఇంచార్జ్,గ్రామ నాయకులు ద్వారా రూ5 వేల చొప్పున జీతాన్ని పంపిన పిఠాపురం MLA,గౌ|| ఉపముఖ్యమంత్రి శ్రీ @pawankalyan గారు #PawanKalyanAneNenu #Pithapuram
JanaSena Pithapuram tweet media
తెలుగు
0
16
68
592
OduriKishore retweetledi
JanaSena Pithapuram
JanaSena Pithapuram@pithapuramjsp·
పిఠాపురం నియోజకవర్గంలో చిత్రాడ గ్రామంలో భగవంతుని పిల్లలకు జనసేన క్రియాశీలక సభ్యులు,గ్రామ ఇంచార్జ్,గ్రామ వార్డు ఇంచార్జ్,బూత్ ఇంచార్జ్,గ్రామ నాయకులు ద్వారా రూ.5 వేల చొప్పున జీతాన్ని పంపిన పిఠాపురం MLA,గౌ|| ఉపముఖ్యమంత్రి శ్రీ @pawankalyan గారు #PawanKalyanAneNenu #PithapuramMLA
JanaSena Pithapuram tweet mediaJanaSena Pithapuram tweet media
తెలుగు
0
15
76
730