Vijayawada Municipal Corporation retweetledi

మీ పాత పన్ను బకాయిలపై 50% వడ్డీ మినహాయింపు పొందే సువర్ణావకాశం. ఈ పథకం మార్చి 31, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. వెంటనే మీ పన్ను చెల్లించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
#AndhraPradesh #PropertyTax #APGovernment #CDMA_AP #TaxSavings #PuraMitra #March31 #PayYourTaxes

తెలుగు























