Date: 15-04-2026, Vijayawada
NTR District Collector Dr. G. Lakshmisha IAS conducted a surprise inspection at Sundarayya High School in Vijayawada on Wednesday, reviewing the implementation of the midday meal scheme and the cleanliness of kitchen facilities.
He also assessed the quality of food served to students and interacted with them to understand meal standards, directing officials to strictly follow government guidelines and ensure nutritious food is provided without negligence.
#Vijayawada#MiddayMeal#SchoolInspection#PublicHealth#AndhraPradesh
ఎన్‌టీఆర్ జిల్లా యంత్రాంగం మీ అందరినీ కొండపల్లి టాయ్స్ మేళాకు ఆహ్వానిస్తోంది ఏప్రిల్ 18 నుండి 20 వరకు కొండపల్లి కళాకారుల వీధిలో ఈ మేళా జరుగుతుంది, ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని
అందమైన చేతితో తయారు చేసిన చెక్క బొమ్మల ప్రపంచంలోకి అడుగుపెట్టండి, ప్రత్యక్ష ప్రదర్శనలు చూడండి, నైపుణ్యమైన కళాకారులను కలవండి, 400+ సంవత్సరాల వారసత్వాన్ని సంరక్షించడంలో భాగస్వాములు అవ్వండి
రండి, స్థానిక కళను ప్రోత్సహించండి & ఒక వారసత్వాన్ని మీతో తీసుకెళ్లండి!
#andhrapradesh#andhrapradeshtourism#kondapallitoys#artisanat#artphotography
Date: 15-04-2026, Vijayawada.
ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ IAS గారు బుధవారం కలెక్టరేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్‌లో, జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ IAS తో కలిసి జనగణనపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనగణనలో తొలిసారిగా స్వీయ గణన విధానం ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఖచ్చితమైన డేటా సేకరణతో పాటు ప్రజాభాగస్వామ్యాన్ని పెంచేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని వివరించారు.
ప్రజలు se.census.gov.in పోర్టల్ ద్వారా తమ కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
#Census2027#SelfEnumeration#NTRDistrict#Andhrapradesh
ఎన్‌టీఆర్ జిల్లా యంత్రాంగం మీ అందరినీ కొండపల్లి టాయ్స్ మేళాకు ఆహ్వానిస్తోంది ఏప్రిల్ 18 నుండి 20 వరకు కొండపల్లి కళాకారుల వీధిలో ఈ మేళా జరుగుతుంది, ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని
అందమైన చేతితో తయారు చేసిన చెక్క బొమ్మల ప్రపంచంలోకి అడుగుపెట్టండి, ప్రత్యక్ష ప్రదర్శనలు చూడండి, నైపుణ్యమైన కళాకారులను కలవండి, 400+ సంవత్సరాల వారసత్వాన్ని సంరక్షించడంలో భాగస్వాములు అవ్వండి
రండి, స్థానిక కళను ప్రోత్సహించండి & ఒక వారసత్వాన్ని మీతో తీసుకెళ్లండి!
#andhrapradesh#andhrapradeshtourism#kondapallitoys#artisanat#artphotography
NTR District Administration invites you to the Kondapalli Toys Mela from April 18–20 at Kondapalli Artisans Street, marking the occasion of World Heritage Day
Step into the world of vibrant handcrafted wooden toys, watch live demonstrations, meet skilled artisans, and be a part of preserving a 400+ year-old legacy.
Come, support local art & take home a piece of heritage!
#andhrapradesh#andhrapradeshtourism#kondapallitoys#artisanat#artphotography
Date : 14 Apr, 2026
Place : Tummalapalli Kalakshetram
NTR District Collector Dr. G. Lakshmisha IAS, participated in the state level 135th Birth Anniversary celebrations of Dr. B.R Ambedkar, emphasizing that he provided a strong Constitution that has the power to keep a united India together and urged youth to set clear goals and continuously strive to achieve them by taking his inspiration.
Dignitaries attended : Hon'ble Minister of Social Welfare Dept, Hon'ble Chairmans of various SC Corporations, AP Social Welfare Board & Others
Officers attended : Secretary, Director of Social Welfare Dept, Secretary SC Commission, NTR District Social Welfare Officer, Directors of various SC corporations & Others
#NTRDistrict#AmbedkarJayantiCelebrations#SocialJustice#AmbedkarInspires#EducationForAll#InclusiveGrowth#YouthEmpowerment#GoodGovernance#NationBuilding
Date : 14 Apr, 2026
Place : Opposite Tummalapalli Kalakshetram
NTR District Collector Dr. G. Lakshmisha IAS, garlanded the statue of Dr. B.R. Ambedkar, highlighted his vision of social justice and equality, urging youth to follow his ideals and work towards building an inclusive and progressive society, with officials and staff actively participating in the commemorative event.
Officers attended : NTR District Social Welfare Officer, SC Welfare Dept officials & Others
#NTRDistrict#AmbedkarJayantiCelebrations#SocialJustice#AmbedkarInspires#EducationForAll#InclusiveGrowth#YouthEmpowerment#GoodGovernance#NationBuilding
Date : 14 Apr, 2026
Place : BR Ambedkar Smrithivanam
NTR District Collector Dr. G. Lakshmisha IAS, along with Hon’ble MLA Bonda Umamaheswara Rao garu, paid rich tributes to Bharat Ratna Dr. B.R. Ambedkar on his 135th Birth Anniversary, emphasizing his ideals of equality, social justice, and education continue to guide the nation’s progress towards an inclusive and progressive society by utilizing government welfare initiatives effectively for collective development.
#NTRDistrict#AmbedkarJayantiCelebrations#SocialJustice#JaiBhimInspiration#EducationForAll#InclusiveGrowth#GoodGovernance#NationBuilding@IamBondaUma
తేది : 14 ఏప్రిల్, 2026
కలెక్టర్ గారి కార్యాలయం.
ఎన్.టి.ఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఐ.ఏ.ఎస్ గారు, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియా ఐ.ఏ.ఎస్ గారితో కలిసి, భారతరత్న బాబాసాహెబ్ బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతిని పునస్కరించి, కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలను వేసి ఘన నివాళులు అర్పించి, సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చేసిన సేవలు భారత సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
హాజరైన అధికారులు : ఎన్.టి.ఆర్ జిల్లా రెవెన్యూ అధికారి, కలెక్టరేట్ పరిపాలనా అధికారి, ఇతర అధికారులు మరియు సిబ్బంది
#StateFunctions#NTRDistrictCollectorate#DrBRAmbedkar135#FatherOfIndianConstitution#ModernIndiaArchitect#ConstitutionFramer#SocialEquality#JusticeForAll
On the occasion of Ambedkar Jayanti, we pay our respectful tributes to Dr. B. R. Ambedkar, the architect of the Indian Constitution and a visionary leader who championed equality, justice, and social reform.
His ideals of “Educate, Agitate, Organize” continue to inspire generations to work towards an inclusive and progressive society.
Let us reaffirm our commitment to uphold the values enshrined in our Constitution and strive for social harmony and empowerment for all.
Dr. G. Lakshmisha, IAS
Collector & District Magistrate
NTR District
#ambedkarjayanti#jaibhim#drambedkar#ambedkarliveson#equalityjusticefraternity
తేది : 13 ఏప్రిల్, 2026
కొండపల్లి బొమ్మల ఎక్స్‌పీరియన్స్ సెంటర్, కొండపల్లి
ఈ నెల 18 నుంచి మూడు రోజుల పాటు కొండపల్లి బొమ్మల మేళా ఘనంగా నిర్వహించబడుతుందని ఎన్.టీ.ఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఐ.ఏ.ఎస్ గారు తెలిపారు. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా జరుగుతున్న ఈ మేళా ద్వారా సంప్రదాయ హస్తకళలను పరిరక్షిస్తూ, స్థానిక కళాకారులకు ప్రోత్సాహం అందించనున్నారు.
ప్రదర్శనలు, అమ్మకాలు, కళాకారులతో పరస్పర చర్యలతో పాటు బ్రాండింగ్, కొత్త డిజైన్లు, ఆన్‌లైన్ మార్కెటింగ్‌పై దృష్టి సారించి ఈ కళను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
#KondapalliToysMela2026#MyHeritageNTR#HeritageCulture#HeritageMyPride#VijayawadaHeritage#KondapalliHeritage#NTRDistrictHeritage#HeritaegTrekking#KondapalliFort#Kings_trail
తేది : 13 ఏప్రిల్, 2026
వేదిక: కలెక్టర్ గారి కార్యాలయం.
ఎన్.టి.ఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఐ.ఏ.ఎస్ గారు జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియా ఐ.ఏ.ఎస్ గారితో కలిసి నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీ.జీ.ఆర్.ఎస్)కు మొత్తం 153 అర్జీలు అందాయి. అధికారులు ప్రతి అర్జీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, గడువులోగా సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారం చూపాలని, ప్రజల సంతృప్తే సమస్య పరిష్కార నాణ్యతకు గీటురాయి అని గుర్తుజేశారు.
హాజరైన అధికారులు : ఎన్.టి.ఆర్ జిల్లా రెవెన్యూ అధికారి, పి.జీ.ఆర్.ఎస్ నోడల్ అధికారి, జిల్లా అధికారులు మరియు ఇతర అధికారులు.
#NTRDistrict#PGRS#PublicGrievances#Transparency#ResponsiveGovernance#GoodGovernance#PeopleFirst
Date : 13 Apr, 2026
Place : IGMC Stadium, Vijayawada
NTR District Collector Dr. G. Lakshmisha IAS, participated in Yoga session, highlighted #OnlineYoga is an effective way to promote both physical and mental well-being at home. He encouraged people to practice yoga for at least an hour daily, leveraging initiatives like Amaravati Yoga YouTube live sessions and the success of #Yogandhra to build a culture of healthy and mindful living.
#NTRDistrict#YogaForHealth#HealthyLifestyle#MentalWellbeing#FitIndia#Wellness#DigitalHealth#YogaAtHome#MindBodyBalance