Krishna Murthy Pasupula | High Court Advocate |

338 posts

Krishna Murthy Pasupula | High Court Advocate | banner
Krishna Murthy Pasupula | High Court Advocate |

Krishna Murthy Pasupula | High Court Advocate |

@pasupulaw

Life Member of Telangana High Court Advocates’ Bar Association

Hyderabad, India Katılım Kasım 2013
4.8K Takip Edilen668 Takipçiler
VɪᴊᴀʏɪꜱM ツ
VɪᴊᴀʏɪꜱM ツ@VijayismX·
இதுவரை தமிழகத்தை ஆண்ட எந்த முதல்வரும் காலை பத்து மணிக்கு பணிக்கு வந்து வரும்போதே வீட்டிலிருந்து கையில் மதிய சாப்பாடு கொண்டு வந்து தலைமை செயலகத்தில் வைத்து சாப்பிட்டு அப்படியே பணியை மீண்டும் தொடங்கி மாலை நான்கு மணிக்கு வீடடுக்கு சென்றவர்கள் யாராவது உண்டா.. ஒரு அரசு ஊழியர் போல் மக்கள் பணியை செய்யும் முதல்வரே... தொடரட்டும் உங்களது மக்கள் பணி..
VɪᴊᴀʏɪꜱM ツ tweet media
தமிழ்
1.1K
3.2K
18.4K
1.1M
Krishna Murthy Pasupula | High Court Advocate | retweetledi
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
మానవత్వానికి మాయని మచ్చ ఇది!! కడుపున పుట్టిన పిల్లలే వృద్దాప్యంలో అమ్మను ఇలా ఒంటరి చేయడం అత్యంత బాధాకరం. ఆస్తిపాస్తులకు ఇస్తున్న విలువ.. కొందరు కన్నవాళ్లకు ఇవ్వడం లేదు. వారు జీవితాంతం పిల్లల బాగుకోసమే కదా కష్టపడింది. ఏమాత్రం మానవత్వం లేకుండా తల్లిదండ్రులు సంపాదించినంత లాక్కొని ఈ వృద్దాప్యంలో గెంటేస్తే వారు ఎక్కడికి పోతారు.. చెప్పండి.
V.C. Sajjanar, IPS tweet media
తెలుగు
21
83
266
11.3K
Krishna Murthy Pasupula | High Court Advocate |
@NarsihmaYadav @mkrkkpmla POOR ROAD CONDITION in Vysya bank colonyold Bowenpally Secunderbad roads are inconvenience &Unsafe with potholes & streets are often flooded due to poor drainage systems extremely difficult &unsafe for residents to commute Road conditions-PLEASE HELP US
Krishna Murthy Pasupula | High Court Advocate | tweet media
English
0
0
1
20
Revanth Reddy
Revanth Reddy@revanth_anumula·
సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చింది. సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ… పాలనను ప్రజలకు చేరువ చేస్తూ… అన్నగా నేనున్నానని హామీ ఇస్తూ జరిగిన నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చింది. పేదల గొంతుక వింటూ… యువత భవితకు దారులు వేస్తూ… మహాలక్ష్ములు మన ఆడబిడ్డల మొఖంలో ఆనందాలు చూస్తూ… రైతుకు భరోసా ఇస్తూ… సాగిన నెల రోజుల నడక ఉజ్వల భవిత వైపునకు అడుగులు వేస్తోంది. పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామంటూ… పారిశ్రామిక వృద్ధికి పెద్దపీట వేస్తూ… నగరాల అభివృద్ధికి నగిషీలు చెక్కుతూ… మత్తులేని ఛైతన్యపు తెలంగాణ కోసం గట్టి పట్టుదలతో సాగిన ఈ నెల రోజుల పాలన బాధ్యతగా సాగింది. రేవంతన్నగా నన్ను గుండెల్లో పెట్టుకున్న తెలంగాణ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇక ముందు కూడా నా బాధ్యత నిర్వర్తిస్తా. మీ రేవంతన్న
Revanth Reddy tweet media
తెలుగు
468
824
7.9K
274.7K
Congress for Telangana
Congress for Telangana@Congress4TS·
CM Revanth Responded to the Grievance of Common People Issue Quickly రేవంత్ అన్న అంటూ పిలిచి సమస్య చెప్పుకున్న మహిళ. -- వెంటనే సమస్యను పరిష్కరించాలంటూ అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. Revanth was called by a women Quoted him 'Revanth Anna' and told her the problem. -- Chief Minister Revanth Reddy ordered the officials to solve the problem immediately. #RevanthReddy @revanth_anumula
104
608
4.6K
159.4K
Revanth Reddy
Revanth Reddy@revanth_anumula·
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం కొలువు తీరింది. బానిసత్వపు సంకెళ్లు బద్దలయ్యాయి. ఇక తెలంగాణ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటుంది. సామాజిక న్యాయం, సమాన అభివృద్ధితో తెలంగాణ ఉజ్వలంగా వెలుగుతుంది. పేదల మొఖాలలో వెలుగులు వెల్లివిరుస్తాయి. హక్కుల రెక్కలు విచ్చుకుంటాయి. నా తెలంగాణ ఆకాంక్షలు నెరవేరుతాయి. ఇది మీ అన్న ఇస్తున్న మాట.
Revanth Reddy tweet mediaRevanth Reddy tweet mediaRevanth Reddy tweet mediaRevanth Reddy tweet media
తెలుగు
9K
6.3K
40.1K
4.6M