

PK
713 posts

@pavanprema
✊ Jana Sena | Pawan Kalyan's Voice for AP 💪 |Telugu Motivation | Cricket Enthusiast 🏏❤️ | Truth Prevails | అంకెలు మారినా అదృష్టం మారదు... Mark of PK





#PawanKalyan గారు మిమ్మల్ని ఐఏఎస్ కృష్ణతేజ ముంచుతున్నారా? మీరే ఆ అధికారిని వాడుకొని సంపాదించుకుంటున్నారో? మీరిద్దరినీ నారా లోకేష్ గారు బలి చేస్తున్నారో అర్ధం కావడం లేదు. మీరిద్దరూ ఆ 244 రోజులు ఏం చేసారు? కేంద్ర ప్రభుత్వం ఏమైనా విజిలెన్స్ విచారణ చేస్తుందా? అప్పుడే దొరికేసాడు 🙏

















🚨 REPORTER : "Iranian government threatened several U.S. companies in the region today" TRUMP 😳 : "With what? What did they threaten them with? BB guns or? They don’t really have much left to use anyway" REPORTER : "My question is" TRUMP : "Wait You made a statement. but what exactly was the threat? I haven’t heard anything, so now tell me how they actually threatened them" REPORTER : "Sir, All I know is that they threatened them" TRUMP : "What? What does that mean? They said something nasty?" REPORTER : "Are you helping to back stop them?" TRUMP : "You don't even know what the threat was. What was the threat? I haven't heard it. Did they say they’d attack them? You know what they're not going to do? They're not going to hit them with a nuclear weapon"







చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ అందరు స్టార్ హీరోలు డ్రగ్స్ టెస్ట్ చేయించుకుంటేనే సినిమాలు రిలీజ్ చేయనివ్వాలి బిగ్గెస్ట్ డ్రగ్ యాక్టివిటీ జరిగేది సినీ పరిశ్రమలోనే స్టార్ హీరోలు డ్రగ్స్ టెస్ట్ చేసుకుని, డ్రగ్స్ తీసుకోవడం తప్పని చెప్తే, వారి అభిమానులు కూడా ఆ దారిలోనే నడుస్తారు ప్రతీ 90 రోజులకు ఒకసారి సినీ సెలబ్రిటీలు డ్రగ్స్ టెస్ట్ చేసుకోవాలి లేదంటే డ్రగ్స్ తీసుకున్నట్లే – జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి