Kalyan

8.1K posts

Kalyan banner
Kalyan

Kalyan

@ramhnk

IT

Hyderabad, India Katılım Haziran 2010
2.6K Takip Edilen206 Takipçiler
Vennela Kishore Reddy
Vennela Kishore Reddy@Kishoreddyk·
నిజామాబాద్ + మల్కాజ్గిరి + మన తొలివెలుగు పక్క స్కెచ్ ✍️ వేసి సమయం చూసి మరీ. ఇలాంటి దిగజారుడు రాజకీయాలు…
తెలుగు
69
19
147
48K
AshaPriya Mudiraj 🇮🇳
AshaPriya Mudiraj 🇮🇳@ashapriya09·
ఏం తమ్ముడు చెప్పు కొడతా అన్నావు గా ఏమైంది మరి నీకు fake ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరో కూడ నాకు తెలుసు
Allu Prashanth@iamprashanthAA

Neeku Inka siggu raleda Thalli KTR drugs thiskuntadu ani, Kavitha, Harish Rao meeda nuvvu vagina audios kuda police daggara unnayi Nuvvu ah kachara party lone undu Mee mama vakiti srihari ni patkoni itu ravadaniki chustunnavani thelsindi cheppu thiskoni kodtham @ashapriya09

తెలుగు
1
1
2
510
Srinivas
Srinivas@sriniksv·
2011 లో లింగం పల్లి లో చదరపు అడుగు 12 వేలు .. ఫ్రెండ్ గాడు కొందాం రా అంటే .. పోరా లఫూట్ మనం విల్లా కొనాలి అని ఇద్దరం కొనలేదు .. ఈరోజు 1.5 లచ్చలు అనుకుంటా గజం అక్కడ .
Atul Kumar | Personal Finance 🇮🇳@atul1602

I'll go first. 🙋 Biggest money mistake I made - Waited till 28 to buy term insurance. Could have got same cover at half the premium at 24. 4 years of delay cost me ₹1,000 extra every single month. Forever. What is your biggest money mistake? Comment below. Let's learn together. 👇 #investingmistakes @RamTeluguTrader @sarang_contra @mehul_n_trivedi

తెలుగు
8
6
90
25.8K
Kalyan
Kalyan@ramhnk·
@melonlussk andhulo typescript ye kavali anta maa vallaki🤦‍♂️
Eesti
0
0
0
17
Neerasam Star
Neerasam Star@melonlussk·
ee playwright na savuki ochela undi
Eesti
1
0
7
1K
Kalyan
Kalyan@ramhnk·
@neneebro pick aithe thatha 100k USD kattamantadu ga bro
English
1
0
0
67
Jahnavi ✨
Jahnavi ✨@neneebro·
H1B pick avvale 🙂
Eesti
3
0
5
470
Kalyan
Kalyan@ramhnk·
@SrinivasFitness @Hidderkaran pesticides affect undhi anipistundhi and main ga rice thine states lo reporting. Urea potassium heavily using recent years lo and Rural lo heavy ga report avuthunnayi.
English
0
0
2
134
S e e N u
S e e N u@SrinivasFitness·
@Hidderkaran Clear ga alcohol high consumption vunna states eh vunnai ga
English
3
0
7
1.2K
Kalyan
Kalyan@ramhnk·
@NishantOpinions I am that change short film tharvatha Drunk and drive lo dorikanattu.
English
0
0
0
1.4K
Journalist Nishant
Journalist Nishant@NishantOpinions·
అదేంటో అల్లు అర్జున్ కు వచ్చిన చిత్రమైన ఇష్యూస్ ఎవరికీ రావు పుష్ప తరువాత జరిగిన ఇష్యూ మొన్న ఆ మధ్య Airport లో మాస్క్ తియ్యమని చెప్పిన వీడియో ఇప్పుడు ఈ Do‘s and Don'ts Podcast Allegation #AlluArjun
తెలుగు
84
318
2.3K
120.2K
-
-@OnlyFrPSPK·
@Dr_bhavG 1500rs padindi 1.37L amount ki monthly..sbi ki velte interest + principal rendu pay cheyali annadu monthly ....HDFC just interest enough...
English
4
0
1
612
Bhav
Bhav@Dr_bhavG·
Tell me best options for gold loan?
English
17
0
10
12.8K
Kalyan
Kalyan@ramhnk·
@aloofryy Would you be comfortsble to provide production support for Indian banks during late evenings, weekends, and month-end periods, when demand?
English
1
0
0
56
Kalyan
Kalyan@ramhnk·
adigina question ki answer aithe cheyyaledhu
AR@AshokReddyNLG

PR అతి కాకపోతే ఎంత మందిని ఇలా పిలిచారు సరే ఇంటికి వచ్చారని వాళ్ళు బట్టలు పెట్టారు వీళ్లకే కాదు కేసీఆర్ ఇంటికి ఎవరు పోయిన శోభమ్మ మర్యాద చేయకుండా పంపదు ఆమె కొడుకును కొండా సురేఖ అన్ని మాటలు అన్నా, KTR నువ్వు నాశనం అవుతావని సీతక్క అన్నా ఏమనలేదు సరే మీ విషయానికి వద్దాం అక్కడున్న ఇద్దరు మంత్రులకు ఒకరంటే ఒకరికి పడదు ఒకామె పీఏ డబ్బుల కోసం సిమెంట్ కంపెనీ ఓనర్లను గన్ పెట్టి బెదిరిస్తే టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్తే సీఎం దగ్గర సెటిల్మెంట్ చేశారు ఇంకో ఆమె పీఏ ఇసుక లారీలు పోలీసులు పట్టుకున్నారని వదిలిపెట్టమంటే మీడియాలో లీక్ అయిందని పక్కన పెట్టినట్లు డ్రామా ఆడింది

English
1
0
1
1.1K
Kalyan
Kalyan@ramhnk·
@UttamKBRS @TeluguChegu @TeluguScribe Kondagattu bus accident case lo BRS em chesindi to avoid such incidents again? is compensation given for victims? did CM visit the place after the accident? bus overload ki who took the responsibility?
English
0
0
2
268
ఉత్తమ్ || Utt@m
Telugu “Chegu” Chegu ante Cheguvera naa ? BRS పార్టీ ఏం చేసిందో తెలంగాణ ప్రజలకి తెలుసు కానీ. మీ ఆంధ్రా పార్టీ జేఎస్పీ గురించి చూసుకోండి. గుడి తొక్కిసలాటలలో ఇప్పటికే 50 మందిపైగా చనిపోయినారు మీ దగ్గర..మీ పవన్ కళ్యాణ్ ఏం చేసిండు ? సుగాలీ ప్రీతి కేసు ఏమైంది ? 25000 మంది తప్పిపోయిన మహిళలు కేసు ఏమైంది ? ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హోదా ఏమైంది ?
తెలుగు
1
22
149
3.1K
Political Missile
Political Missile@TeluguChegu·
ఇది @TeluguScribe కేటీఆర్ చెంచాలు నడిపే బిఆర్ఎస్ ఫ్యాన్ పేజీ.... నిన్నటి మీటింగ్ సందర్భం తెలంగాణ ప్రాంతంలో ఉన్న కొండగట్టు గుడికి 36 కోట్లతో అభివృద్ధి పనులు.. ఇది కేవలం పవన్ కళ్యాణ్ సంకల్పం వల్లే జరిగింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయ నాయకులు గురించి, తెలంగాణ ఉద్యమం గురించి చాలా గౌరవంగా మాట్లాడారు... అయినా ఈ కుక్క పవన్ కళ్యాణ్ మీద పడి ఎందుకు ఏడుస్తుంది? ఇక విషయంలోకి వస్తే BRS పార్టీ కార్యక్రమాల్లో చనిపోయిన కార్యకర్తలకు కెసిఆ,ర్ కేటీఆర్ ఒక్కసారైనా రూపాయి అయినా విదిల్చారా. తెలంగాణ ఉద్యమంలో ప్రాణ త్యాగం శ్రీకాంతాచారి కుటుంబానికే అన్యాయం చేసిన చరిత్ర మీది కదా? ఆ వీడియోలో వాళ్ళు అడగడం కాదు, పక్కన prompt చేసి మాట్లాడించడం స్పష్టంగా కనిపిస్తుంది. అయినా పవన్ కళ్యాణ్ డబ్బులు ఇస్తాడు కాబట్టి, డబ్బులు ఇచ్చే లక్షణం ఉన్న వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ దగ్గర దానం తీసుకోవడం హక్కుగా భావిస్తున్నారు. ఇస్తాడు కాబట్టి అడగడం కాదు.. కొన్ని కోట్లు ఇస్తున్నాడు కాబట్టి గౌరవించడం నేర్చుకోవాలి @TeluguScribe
Political Missile tweet media
తెలుగు
26
265
826
35.5K
priya🪐
priya🪐@messed_dr·
Hyd lo best gynecologists evaranna idea unte chepandi plz!!
Eesti
17
32
58
8.4K
Kalyan retweetledi
News Algebra
News Algebra@NewsAlgebraIND·
Telangana CM Revanth Reddy government will now appoint transgenders as Traffic Marshals. Credit where due. This will transform lives of many.
English
124
493
5.4K
457.4K
Kalyan retweetledi
Deputy CMO, Andhra Pradesh
Deputy CMO, Andhra Pradesh@APDeputyCMO·
గిరిజన ‘గూడెం’లో తొలిసారి విద్యుత్ కాంతులు •ఉప ముఖ్యమంత్రి @PawanKalyan చొరవతో స్వాతంత్ర్యం తరవాత విద్యుత్ వెలుగులు చూసిన రొంపల్లి పంచాయతీ పరిధిలోని ‘గూడెం’ గ్రామస్తులు •కేంద్ర ప్రభుత్వ నిధులు, రాష్ట్ర విద్యుత్ శాఖ సాయంతో పనులు •17 కుటుంబాలున్న గిరి శిఖర గ్రామానికి సుమారు 9.6 కిలో మీటర్ల మేర 217 విద్యుత్ స్తంభాలు •ప్రతీ ఇంటికీ 5 బల్బులు, ఒక ఫ్యాన్ ఏర్పాటు ప్రపంచానికి దూరంగా విసిరేసినట్టు అడవిలో ఉండే ‘గూడెం’ అనే గ్రామం అది. అల్లూరి సీతారామరాజు జిల్లా, అనంతగిరి మండలం, రొంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది. గూడెం గ్రామ ప్రజల ఇళ్ళలో నేటి వరకూ విద్యుత్ వెలుగులు లేవు. స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలైనా వారు పడుతున్న వెతలు బాహ్య ప్రపంచానికి తెలియవు. అలాంటి గిరిపుత్రుల సమస్యను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మనసుతో అర్థం చేసుకున్నారు. ఐదు నెలల్లోనే ఆ గిరిజన గ్రామంలో వెలుగులు నింపారు. గిరిపుత్రుల ముఖాల్లో ఆనంద కాంతులు వెల్లివిరిసేలా చేశారు. బుధవారం ఆ గ్రామంలో ఉన్న 17 ఇళ్ళకీ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. కార్తీక పౌర్ణమి రోజున బయట వెన్నెల కాంతులు... గూడెం ప్రజల ఇళ్ళలో విద్యుత్ కాంతులు విరుస్తున్నాయి. • ఉప ముఖ్యమంత్రి కు వినతులు అల్లూరి సీతారామరాజు జిల్లా, అనంతగిరి మండలం, రొంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గూడెం గ్రామం ఉంది. మండల కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో 17 ఆవాసాలతో ఉంది ఆ గ్రామం. గూడెంలో నివసించే గిరిపుత్రులకు రోడ్లు, రక్షిత తాగునీరు, విద్యుత్ వంటి కనీస మౌలిక వసతులు అందటం లేదు. బాహ్య ప్రపంచంతో వీరి సంబంధాలు అంతంత మాత్రమే. పగటి వేళల్లో ఉపాధి కోసం బయటకు వచ్చే గూడెం గ్రామస్తులు, రాత్రిళ్లు బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీసేవారు. అడవి జంతువులు వచ్చి తమ ఊరి మీద పడతాయేమోనని భయంతో బతికేవారు. గతంలో ఎన్నోమార్లు అధికారులకు తమ సమస్యను చెప్పుకొన్నా పరిష్కారం లభించలేదు. అయిదు నెలల కిందట రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తమ సమస్యను తీసుకువచ్చారు. అడవితల్లి బాటతో గిరిపుత్రుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న మీరు మా గ్రామంలో విద్యుత్ కాంతులు నింపమంటూ కోరారు. తన ముందుకు వచ్చిన సమస్యను పరిష్కరించి విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని అల్లూరి జిల్లా కలెక్టర్ కి స్పశతమ్ చేశారు. 17 ఆవాసాల కోసం 9.6 కిలోమీటర్ల పొడవునా అడవులు, కొండల్లో విద్యుత్ లైన్లు వేయాలి. సుమారు రూ. 80 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. దీంతో వారికో దారి చూపేందుకు ముందున్న దారులను పవన్ కళ్యాణ్ వెతికారు. ఈ సమస్యను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవి కుమార్ గారికి, ఏపీ జెన్కో సీఎండీలకు తెలియచేశారు. అవసరం అయితే కేంద్ర ప్రభుత్వ సాయం తీసుకుని తక్షణం సమస్య పరిష్కరించాలని కోరారు. ఉపముఖ్యమంత్రి సూచనతో భారత ఇంధన మంత్రిత్వశాఖ పరిధిలోని నాన్ పీవీజీటీ పథకం ద్వారా ఆ గిరిజన గ్రామంలో విద్యుత్ శాఖ వెలుగులు నింపింది. 9.6 కి.మీ... 217 స్తంభాలు రూ. 80 లక్షల పైగా అంచనా వ్యయంతో సుమారు 9.6 కిలోమీటర్ల మేర, 217 విద్యుత్ స్తంభాలు వేసుకుంటూ వెళ్లి 17 ఆవాసాలకు విద్యుత్ సరఫరా ఇచ్చారు. ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా సోలార్ ప్యానళ్లు కూడా ఏర్పాటు చేసి ప్రత్యేక ట్రాన్స్ ఫార్మర్ కి అనుసంధానించారు. (1/2)
Deputy CMO, Andhra Pradesh tweet mediaDeputy CMO, Andhra Pradesh tweet mediaDeputy CMO, Andhra Pradesh tweet mediaDeputy CMO, Andhra Pradesh tweet media
తెలుగు
58
1.5K
3.8K
296.4K
Kalyan retweetledi
Kalyan retweetledi
Indian Infra Report
Indian Infra Report@Indianinfoguide·
🚨Netflix chooses Hyderabad for its second India office after Mumbai.
Indian Infra Report tweet media
English
23
184
4.3K
66.5K