
రవ్వ దోశ
164 posts

రవ్వ దోశ
@ravvadosa
Corporate hustler 💼 | Admirer of Nara Chandra Babu Naidu💛 | Love for Andhra ❤️ & Haryana 💪 | Haryanvi music lover 🎧






అత్త ఎక్కడ అడుగుపెడితే అక్కడ అంతా నాశనమే 😂 #ThaggedheLey

ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది… ఆ పేపర్ ప్రకటనల తర్వాత జగన్ బ్యాచ్ స్కూల్స్ గురించి చెప్పుకునే అవకాశం లేకుండా చేసారు… ముందు ఏం చేసినా, చేయకపోయినా స్కూల్స్ గురించి మాట్లాడేవారు.. లోకేష్ చేసిన మరో ముఖ్యమైన పని DSC ద్వారా అనేక మందికి టీచర్ ఉద్యోగాలు కల్పించడం…. #peopleplus

రేపు తమిళనాడు ఫలితాలలో విజయ్ కి ఏమైనా seats తగ్గితే... తనకు వచ్చిన 11 seats ఇచ్చి విజయ్ ని CM ని చేస్తానని హామీ ఇచ్చిన @ysjagan

Another Day Another Big Ticket Investment This time ₹100000 crores...🔥🔥🔥 @ncbn gari tireless efforts yielding results..🫡

Fighter Jets Production Facility in #Anantapur లక్ష కోట్ల పెట్టుబడి #CBNthings

సోషల్ మీడియాలో దుమ్ము లేపుతున్న ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల ప్రమోషన్ వీడియోలు,అడ్మిషన్లు ప్రారంభం అని ట్రెండింగ్ అవుతున్న అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన వీడియోలు ఎంతో చూడముచ్చటగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన వీడియోlu #APGovtSchools ఈ హ్యాష్ ట్యాగ్ లో ఎక్కువ ఉన్నాయి చూడండి ……🤷♀️ Credit goes to @naralokesh ✌️ #EndOfYCP #HOPEJETTI


మాక్ అసెంబ్లీ విద్యార్థుల ప్రతిభ టాప్ ర్యాంక్ విద్యార్థులకు విహార యాత్ర ఇలా ప్రభుత్వ స్కూల్స్ ని ప్రమోట్ చేస్తుంటే, పూర్తిగా ప్రభుత్వ విద్య అభ్యసించిన నాకు చాల ఆనందంగా ఉంది


Andhra Pradesh Approves 600 Acres for India’s AMCA Stealth Fighter Plant 🇮🇳⚡ Andhra Pradesh has approved 600 acres in Sri Sathya Sai district for an AMCA-related facility covering final assembly, prototype development, ground testing, a flight complex, and housing for scientists. > Planned production of around 140 AMCA jets > Backed by ~₹1 lakh crore investment > Involvement of private firms like Tata Advanced Systems, L&T, Bharat Forge > Project structure expected to bypass HAL > Location chosen for proximity to ADA Bengaluru and existing airstrip access > Part of Chief Minister Naidu’s 2025 proposal > Prototype timeline targeted around 2027 👉 The project is aimed at building a dedicated ecosystem for India’s next-generation fighter program. 📌 Follow @_TheTathya for more such updates.

Big Big Big Investment పుట్టపర్తి లో ఫైటర్ జెట్ల తయారీ పరిశ్రమ లక్ష కోట్ల పెట్టుబడి 🙏 వామ్మో లక్ష కోట్లు 👏👏👏👏👏👏👏

Nadu. Nedu



Challenging realities didn’t stop them. Social conditions didn’t stop them. Those innocent smiles had already swallowed a hundred years of hardship by the time they sat down to write these exams. And yet today, against everything that was stacked against them they stood tall. On the front page of every major publication in Andhra Pradesh. Even in the darkest hour, a diamond still shines like a diamond. With pride in our hearts, we bow to the daughters of this soil who turned silent struggles into shining victories. To every shining star, To every silent parent, and every teacher who refused to let them be invisible. #LEAP didn’t just raise scores. It restored dignity. 🙏 #APstudentsShineBright

Vache janma lo Vizag lo ne puttali .









