
Sai Kumar
3.4K posts






😳 (via WhatsApp)


మా తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు.. మేము ఇక్కడే పుట్టి పెరిగాం ఇన్నేళ్ల నుండి ఎవరూ ఏమనలేదు.. ఈ రేవంత్ రెడ్డి వచ్చాకనే మా ఇండ్లు కూల్చేశాడు లక్షలు లక్షలు అప్పు చేసి షాపు పెట్టుకుంటే దాన్ని కూల్చేశారు.. మేమెలా బ్రతకాలంటూ మల్కాజ్‌గిరిలో ఫుట్‌పాత్‌పై ఉన్న షాపుల కూల్చివేత బాధితురాలి ఆవేదన








పర్మిషన్స్ తీసుకుని ఈ బిల్డింగ్ కట్టారు అనుమతులే లేకపోతే.. బిల్డింగ్ కట్టేంతవరకు ఏం చేస్తున్నారు? ముందస్తు సమాచారం లేకుండా కూల్చారు.. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? రోడ్డున పడిన మేము ఎక్కడికి వెళ్లాలి? - అమీన్ పూర్ బాధితురాలు













✈️ జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం @RGIAHyd ప్రయాణికుల కోసం సరికొత్త వంటకాల గమ్యస్థానం *హైదరాబాద్ స్ట్రీట్*ను ఈరోజు ఆవిష్కరించింది. 🍲తెలంగాణ ఆహార సంస్కృతి, భాగ్యనగర రుచులు, ఆతిథ్యాన్ని ప్రతి ప్రయాణికుడికి చేరువ చేయడమే ఈకాన్సెప్ట్ ముఖ్య ఉద్దేశ్యం #HyderabadAirport #GMR












