sai krishna reddy

87 posts

sai krishna reddy banner
sai krishna reddy

sai krishna reddy

@saikrishnaredd2

India Katılım Temmuz 2011
1.2K Takip Edilen190 Takipçiler
sai krishna reddy retweetledi
Marques Brownlee
Marques Brownlee@MKBHD·
Giving away 5 of these Note 8s to random people who RT this tweet over the next 24 hours. Good luck!
Marques Brownlee tweet media
English
5.5K
122.4K
67.7K
0
sai krishna reddy retweetledi
Unbox Therapy
Unbox Therapy@UnboxTherapy·
Apologies for the delay. Here's the official @oneplus Nord giveaway tweet. Just Re-Tweet this tweet and make sure you're following @UnboxTherapy for your chance to win. Good luck!
Unbox Therapy tweet media
English
4.7K
67.6K
38.4K
0
sai krishna reddy retweetledi
OnePlus
OnePlus@oneplus·
Here’s your chance to WIN one of the first ten #OnePlusNord devices. Ever. And we’re engraving them #01 to #10 to prove it. To participate: 1. RT and ❤️ 2. Fill this => onepl.us/nordgiveaway Winners will be announced on 21/07 after the #OnePlusNordAR launch.
OnePlus tweet media
English
2.3K
26.5K
38.3K
0
sai krishna reddy
sai krishna reddy@saikrishnaredd2·
@VSReddy_MP కాదు సారు....ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే అంశాలు గురించి ఇద్దరు ముఖ్యమంత్రులు కనీసం ఒకరితో ఒకరు చర్చించకుండా నిర్ణయాలు తీసుకుంటారు...! మీ రాజకీయ ప్రయోజనాలు గురించి,అమ్మలెక్కల సొల్లు చెప్పుకోడానికి మాత్రం కలుసుకుంటారు,కౌగిలించు కుంటారు......! ఏంటి అయ్య యిది
తెలుగు
0
0
5
0
Vijayasai Reddy V
Vijayasai Reddy V@VSReddy_MP·
చంద్రబాబు గారూ.. శ్రీశైలం నుంచి రాయలసీమకు నీటిని పంపించే జీవో 203పై మీ స్టాండ్ ఏమిటి..? అడ్డమైన విషయాలపై జూమ్ లో మాట్లాడే మీకు.. ఈ నెల 5న విడుదలైన జీవోపై మాట్లాడేందుకు వారం దాటినా మనసు రాలేదా? మీరు రాయలసీమ బిడ్డేనా..? మీరు ఏపీవారేనా..?
Vijayasai Reddy V tweet mediaVijayasai Reddy V tweet media
తెలుగు
315
260
1.8K
0
sai krishna reddy
sai krishna reddy@saikrishnaredd2·
@VSReddy_MP దయచేసి ఆ రక్తం వైసీపీ కార్యకర్తలకు మాత్రమే ఎక్కియాలి అని నా మనవి......ఆయన పైశాచిక ప్రవతన వారే భరించ గలరు
తెలుగు
1
1
46
0
Vijayasai Reddy V
Vijayasai Reddy V@VSReddy_MP·
విశాఖలో ఈరోజు ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో మీడియాతో మాట్లాడుతూ....
తెలుగు
113
78
824
0
sai krishna reddy
sai krishna reddy@saikrishnaredd2·
@VSReddy_MP దయచేసి ఆ రక్తం వైసీపీ కార్యకర్తలకు మాత్రమే ఎక్కియాలి అని నా మనవి......ఆయన పైశాచిక ప్రవతాన వారే భరించ గలరు
తెలుగు
0
0
0
0
Vijayasai Reddy V
Vijayasai Reddy V@VSReddy_MP·
ప్రగతి భారత్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఈరోజు విశాఖలోని జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం రక్తదానం చేయడం జరిగింది.
Vijayasai Reddy V tweet mediaVijayasai Reddy V tweet mediaVijayasai Reddy V tweet mediaVijayasai Reddy V tweet media
తెలుగు
155
68
821
0
sai krishna reddy
sai krishna reddy@saikrishnaredd2·
@VSReddy_MP అంబేడ్కర్: వ్యక్తి పూజ నిరంకుశత్వానికి దారి తీస్తుంది.....
తెలుగు
0
0
0
0
Vijayasai Reddy V
Vijayasai Reddy V@VSReddy_MP·
పాలనా దక్షత అంటే సిఎం జగన్ గారిని చూసి నేర్చుకోవాలి. అందరి సలహాలు తీసుకుంటూ అధికార యంత్రాంగానికి ఆదేశాలిస్తారు. వాటిని అమలు చేసే స్వేచ్ఛ అధికారులకిచ్చారు. పని జరగాలంతే. మీడియా ప్రచారం ఆయన అస్సలు కోరుకోరు. రాష్ట్రం బాగుంటే చాలని కోరుకుంటారు యువ సిఎం.
తెలుగు
289
126
1.3K
0
sai krishna reddy
sai krishna reddy@saikrishnaredd2·
@VSReddy_MP ఏంటి సార్....pk గారిని పవన్ అని ప్రస్తావించారు....అంతక ముందు లాగ మీ పిచ్చి చేష్టలు ఏవి....భయం పెరికింద, బుద్ది వచ్చిందా లేదా భయం వల్ల బుద్ది వచ్చిందా
తెలుగు
0
0
1
0
sai krishna reddy
sai krishna reddy@saikrishnaredd2·
@VSReddy_MP "భజన భానిసత్వానికి దారి తీస్తుంది......." దానికి మీరే నిదర్శనం
తెలుగు
0
0
0
0
Vijayasai Reddy V
Vijayasai Reddy V@VSReddy_MP·
గ్రాఫిక్స్ లేవు. గాలి వార్తలు లేవు. పనులు జరుగుతున్నాయిక్కడ. కరోనా నియంత్రణలోనే కాక, టెస్టింగ్, చికిత్స పరికరాల ఉత్పత్తిలో దేశానికే మార్గదర్శకం కాబోతోంది రాష్ట్రం. పది నెలలే అయింది. ఇంకా నాలుగేండ్లలో చాలా వండర్స్ చూడాలి. గుండె దడ రాకుండా చూసుకోవాలి కుల మీడియా, దాని బాసు.
తెలుగు
379
179
2K
0
sai krishna reddy
sai krishna reddy@saikrishnaredd2·
@VSReddy_MP అయ్య మీకు అలాంటి లక్షణాలు ఉంటే అధికారులను సంప్రదించండి.....మీ పార్టీ పరువూ పోతుందనో, ప్రాణాంతకం కాదు అనో నోరు మూసుకొని ఉందేరు.....అసలే ముసలి ప్రాణం
తెలుగు
0
0
1
0
Vijayasai Reddy V
Vijayasai Reddy V@VSReddy_MP·
జలుబు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపించిన వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వైద్య సహాయం తీసుకోవాలి. ఇది ప్రాణాంతక వ్యాధేమీ కాదు. చికిత్స తీసుకుంటే తగ్గిపోతుంది. వైరస్ సోకిన వారిలో మరణాల శాతం 3 కంటే తక్కువే ఉంది. వృద్ధులు, ఇతర జబ్బులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.
తెలుగు
78
66
846
0
sai krishna reddy retweetledi
Dr Sarah Haq
Dr Sarah Haq@drsarahhaqq·
Turkish photographer Uğur Gallenkuş portrays two different worlds within a single image. Combining pics one of the Western world and the other of the Rest, he highlights how , despite living on the same planet , these places couldn’t be more different. Stunningly Brillian
English
1K
44.2K
71.6K
0
sai krishna reddy retweetledi
Parveen Kaswan, IFS
Parveen Kaswan, IFS@ParveenKaswan·
When it comes to #plastic there is nothing called as throwing away. See how single use plastic like bottles effecting the wildlife & other species. Video may disturb you.
English
105
1.4K
2.2K
0
sai krishna reddy
sai krishna reddy@saikrishnaredd2·
@rajulic2 @VSReddy_MP మీరు మర్యాద గానే ప్రతిచర్య (reaction) ఇచ్చారు.... సంతోషం..... ఇటు వంటి మర్యాద ఆ పెద్ద మనిషిలో(విజయసాయి) ఎప్పుడైనా చూసారా మీరు....
తెలుగు
0
0
0
0
Raj
Raj@rajulic2·
@saikrishnaredd2 @VSReddy_MP దీన్ని భట్టి బుద్ధి మాలిన వాళ్లెవరో, ఇప్పుడే కళ్ళు తెరచి ఎవరు ప్రశ్నిస్తున్నారో తెలుస్తుంది ..
తెలుగు
1
0
1
0
Vijayasai Reddy V
Vijayasai Reddy V@VSReddy_MP·
జగనన్న అమ్మ ఒడి ఒక చరిత్రాత్మక పథకం. రాష్ట్రం సంపూర్ణ అక్షరాస్యత సాధించే దిశలో అమ్మ ఒడి దేశానికే దిక్సూచి అవుతుంది. 43 లక్షల మంది విద్యార్థుల తల్లులకు ఏటా 6,455 కోట్లు నేరుగా బ్యాంకు ఖాతాల ద్వారా అందించడం అసాధారణ విషయం. పిల్లలను స్కూలుకు పంపడం ఎవరికీ భారం అనిపించదు.
తెలుగు
92
132
1.2K
0
sai krishna reddy
sai krishna reddy@saikrishnaredd2·
@VSReddy_MP కోర్ట్ కి వెళ్ళే దారిలో ఉన్నట్టు ఉన్నారు....ముందు ఆ పని చూడండి తాత.....
తెలుగు
0
0
3
0
Vijayasai Reddy V
Vijayasai Reddy V@VSReddy_MP·
ఇన్ సైడర్ ట్రేడింగులో భూములు కొన్న మీ బినామీలు, అనుచర వర్గం ఆస్తులు లక్ష కోట్ల పైనే ఉంటాయి. గంటలో వెయ్యి కోట్లు పోగు చేసే స్థోమత ఉన్నోళ్లు మీరంతా. మీరివ్వకుండా జనం మీద పడి జోలె చాపడం ఏమిటి చంద్రబాబూ? తుపాకులు కొని సాయుధ పోరాటం గాని మొదలు పెడతారా ఏంటి?
తెలుగు
127
100
961
0
sai krishna reddy retweetledi
9GAG ❤️ Memeland
Who needs a prince when you can see the world by yourself? By simply_madisonjade | IG
English
108
4.5K
7.5K
0
sai krishna reddy retweetledi
anand mahindra
anand mahindra@anandmahindra·
Brought a smile to my lips this morning. Funny but also a great message that we don’t need to unnecessarily complicate our lives. Things are simpler than we make them out to be! #whatsappwonderbox
English
458
3.2K
15.2K
0