NIPHM is conducting a 10 day "Skill Development Program for Agriculture Science & Technology Graduates" from 16-06-2025 to 25-06-2025. For registrations, pls. visit http://14.139.92.166/otr/default.aspx
@AgriGoI
ఈరోజు @ncbn గారిని తాడేపల్లి లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, పిఠాపురం నియోజకవర్గం కూటమి అభ్యర్థి జనసేన అధినేత @PawanKalyan గారి గెలుపుకు కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, పిఠాపురం సీటును గెలిచి బహుమతిగా అందిస్తామని బాబు గారికి తెలియజేయడం జరిగింది.
పిఠాపురం ప్రజల కష్టాలలో భాగమయ్యాను, వాళ్ల కోసం ఎన్నో పోరాటాలు చేశాను. ఇక పిఠాపురం ప్రజలదే తుది నిర్ణయం..
#Varma4pithapuram #మన_వర్మ_మన_పిఠాపురం #వర్మ_లోకల్