srinu mandalapu

280 posts

srinu mandalapu

srinu mandalapu

@sree07599

Katılım Şubat 2013
52 Takip Edilen9 Takipçiler
srinu mandalapu retweetledi
R S T AS
R S T AS@bdutiess·
@naralokesh @OfficeofNL పురోగతికి చూస్తున్న మా అభ్యర్థుల-కుటుంబసభ్యుల అలసిన మనసుతో చూసే ఎదురుచూపులు, తొలకరిజల్లుకి భూమిపై జీవం చేసే తీవ్రమైన మూగప్రార్థనలు లాంటివే. మా కల-కృషి సాకారంకోసం డిగ్రీలెక్చరర్ పరీక్ష ఫలితాలను విడుదల చేయించి మా వృత్తి-కుటుంబ భవిష్యత్తుపట్ల మీసహాయంకు జీవితాంతం కృతజ్ఞతగా ఉంటాము🙏🧎‍♀️
R S T AS tweet media
తెలుగు
1
15
10
134
srinu mandalapu retweetledi
R S T AS
R S T AS@bdutiess·
@naralokesh అవమానం-ఆర్ధికభారాల మధ్య పట్టుదలగా పరీక్షకోసం చదివి, ప్రతిక్షణం వ్యక్తిగతంగా-కుటుంబపరంగా ఏదో విధమైన త్యాగాలుచేసి బలమైన స్వీయప్రేరణతో గమ్యం చేరాలని జీవించిన మాఅభ్యర్థులు ఫలితాల జాప్యంవల్ల జీవచ్ఛవంగా గడుపుతున్నారు. #DLRESULTS విడుదలకు @naralokesh గారు మీసహాయమే మా జీవం-జీవితం🙏🧎‍♀️
R S T AS tweet mediaR S T AS tweet media
తెలుగు
0
7
7
46
srinu mandalapu
srinu mandalapu@sree07599·
@chiranjeevimlc Kindly release Degree Lecturer results ASAP sir .. thousands of aspirants are waiting for it sir.
English
0
1
1
26
Dr.Vepada Chiranjeevi Rao
Dr.Vepada Chiranjeevi Rao@chiranjeevimlc·
అనకాపల్లి జిల్లా రోలుగుంటలో శ్రీ అక్షర ఇంగ్లీష్ మీడియం పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్న శాసన మండలి ప్రభుత్వ విప్ డా.వేపాడ చిరంజీవిరావు గారు
Dr.Vepada Chiranjeevi Rao tweet media
తెలుగు
4
1
10
216
srinu mandalapu retweetledi
R S T AS
R S T AS@bdutiess·
@chiranjeevimlc అవమానం-ఆర్ధికభారాల మధ్య పట్టుదలగా పరీక్షకోసం చదివి, ప్రతిక్షణం వ్యక్తిగతంగా-కుటుంబపరంగా ఏదో విధమైన త్యాగాలుచేసి బలమైన స్వీయప్రేరణతో గమ్యం చేరాలని జీవించిన మాఅభ్యర్థులు ఫలితాల జాప్యంవల్ల జీవచ్ఛవంగా గడుపుతున్నారు. #DLRESULTS విడుదలకు @chiranjeevimlc గారు మీసహాయమే మా జీవం-జీవితం🙏
తెలుగు
1
15
11
97
srinu mandalapu retweetledi
srihari vakkapatla83
srihari vakkapatla83@SSVakkapatla83·
@sree07599 @naralokesh Dear lokesh sir, please kindly release APPSC DEGREE LECTURER recruitments Results, thank you sir 🙏🙏🙏🙏
English
0
3
1
38
srinu mandalapu
srinu mandalapu@sree07599·
@naralokesh Respected @naralokesh sir.. Kindly release Degree Lecturer notification results sir ... Thousands of aspirants are waiting for the DL results.. we need your kind attention on this sir 🙏
English
2
16
12
270
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
ఆత్మగౌరవం, అహింస, త్యాగనిరతికి ప్రతీక శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు. ధర్మాన్ని నిలిపేందుకు, స్త్రీల గౌరవాన్ని కాపాడేందుకు జగజ్జననిగా అవతరించారు. శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి బోధనలు ఎప్పటికీ అనుసరణీయం. ఆర్యవైశ్యుల ఆరాధ్యదైవం కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అమ్మవారి ఆశీస్సులతో ప్రతిఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను.
Lokesh Nara tweet media
తెలుగు
49
235
2.2K
23.4K
srinu mandalapu retweetledi
Siva krishna
Siva krishna@Sivakri08807679·
@bdutiess @naralokesh Please release DL (degree lectures)results as early as possible to save thousands merit aspirants from prolonged delay in releasing results
English
0
3
3
58
srinu mandalapu retweetledi
R S T AS
R S T AS@bdutiess·
@naralokesh ఎన్నో రకాల భారాలు మధ్య పట్టుదలగా పరీక్షకోసం చదువుతూ, ప్రతిక్షణం వ్యక్తిగతంగా-కుటుంబపరంగా ఏదో విధమైన త్యాగాలు చేసి బలమైన స్వీయప్రేరణతో గమ్యం చేరాలని జీవించిన మాఅభ్యర్థులు ఫలితాల జాప్యంవల్ల జీవచ్ఛవంగా గడుపుతున్నారు. #DLRESULTS పట్ల @naralokesh గారు మీఆదేశాలే మారేపటి జీవం-జీవితం🙏
తెలుగు
1
16
9
432
srinu mandalapu retweetledi
R S T AS
R S T AS@bdutiess·
@naralokesh @OfficeofNL ఆపదలో ఉన్న ఆంధ్రప్రజలు మీదృష్టికి వస్తే అనిర్వచనీయమైన దయార్థ హృదయంతో పార్టీలకతీతంగా స్పందించి వారిబాధలు మీరు భరిస్తూ,వారి ముఖంలో చిరునవ్వు ముద్రిస్తున్న మీరు,మా కుటుంబ భవిష్యత్తుకోసం మీ వ్యక్తిత్వ-వ్యక్తిగత చొరవతో #DLRESULTS విడుదల చేయించాలని🙏🙏🙏🙏🙏🧎‍♀️🧎‍♀️ #NaraLokeshForPeople
R S T AS tweet media
తెలుగు
0
4
7
713
srinu mandalapu
srinu mandalapu@sree07599·
@chiranjeevimlc Kindly release DL results @chiranjeevimlc sir .. you have guided DL result file till now.. please complete the remaining process.. more than 15000 aspirants will get the help by completing this recruitment by directly or indirectly.. please look into this issue sir. #DLresults
English
1
13
9
76
Dr.Vepada Chiranjeevi Rao
Dr.Vepada Chiranjeevi Rao@chiranjeevimlc·
నమస్కారం! గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ చంద్రబాబు గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీ లోకేష్ బాబు గారి దిశానిర్దేశం, సంపూర్ణ సహకారంతో.. మన శాసన మండలి ప్రభుత్వ విప్, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ డా. వేపాడ చిరంజీవిరావు గారు 2025–26 సంవత్సరంలో చేపట్టిన విజయవంతమైన కార్యక్రమాల నివేదిక.. మీ మిత్రులందరికీ షేర్ చేయండి! చిరంజీవి సర్ అప్‌డేట్స్ కోసం.. Follow Official WhatsApp Channel: whatsapp.com/channel/0029Vb… Join Official WhatsApp Group: chat.whatsapp.com/DpmBXdZQM0BJMw… Thank You Team - Chiranjeevi Sir #ChandrababuNaidu #NaraLokesh #VepadaChiranjeeviRao #GovtWhip #ChiranjeeviSir #AndhraPradesh #Uttarandhra #MLC #TeluguLeaders #Leadership #PublicService #Development #APPolitics #ProgressReport #TeamChiranjeevi #GoodGovernance
Dr.Vepada Chiranjeevi Rao tweet mediaDr.Vepada Chiranjeevi Rao tweet media
తెలుగు
3
3
10
402
srinu mandalapu retweetledi
R S T AS
R S T AS@bdutiess·
@chiranjeevimlc మా కల-కృషి సాకారం అవ్వటానికి మిగిలిఉన్న డిగ్రీ లెక్చరర్ పరీక్ష ఫలితాలను విడుదల చేయించగలరు.మా అభ్యర్థుల వృత్తి-కుటుంబ భవిష్యత్తు పట్ల మీరు చేసే సహాయంకు జీవితాంతం కృతజ్ఞతగా ఉంటాము🧎‍♀️🧎🏻‍♂️🙏🥺
R S T AS tweet media
తెలుగు
1
17
12
135
srinu mandalapu retweetledi
R S T AS
R S T AS@bdutiess·
@naralokesh రేపటి రాష్ట్ర పౌరులు కోసం రాష్ట్రంలో ప్రతి వ్యవస్థకి మంచి పునాది వేస్తున్నారు. మా అభ్యర్థుల, కుటుంబ భవిష్యత్తు కోసం డిగ్రీ లెక్చరర్ పరీక్షఫలితాలు విడుదల చేసి జీవితాంతం మర్చిపోనీ జ్ఞాపకాలు ఇవ్వగలరు🧎‍♀️🧎‍♀️🧎🏻‍♂️🙏🙏🙏 x.com/bdutiess/statu…
R S T AS tweet media
R S T AS@bdutiess

@naralokesh అన్న, @chiranjeevimlc Sir, డిగ్రీ లెక్చరర్ పరీక్షా ఫలితాల కోసం చేసే ప్రతి ఆలోచన మోయలేని భారం వేస్తూంటే వచ్చే కలలు, రేపటి వెలుగుల ఉదయాన్నే ఊహించలేని అగాధములోకి నేడుతున్నయి. దయచేసి మీ ఆపన్న హస్తాలతో మమ్మల్ని రక్షించండి. #Hopeless #DLRESULTS #NaraLokeshForPeople #Appride

తెలుగు
1
15
10
186
srinu mandalapu retweetledi
srihari vakkapatla83
srihari vakkapatla83@SSVakkapatla83·
@chiranjeevimlc @ncbn Happy Birthday to dear CM sir, please release Degree lectures notifications 17/ 2023 results , we are waiting for 10 months, thank you sir 🙏🙏🙏
English
0
2
3
30
srinu mandalapu retweetledi
srihari vakkapatla83
srihari vakkapatla83@SSVakkapatla83·
@sree07599 @chiranjeevimlc @ncbn Happy Birthday dear AP CM SIR , PLEASE KINDLY RELEASE APPSC DEGREE LECTURER RECRUITMENTS NOTIFICATION 17/ 2023 RESULTS , THANK YOU SIR 🙏🙏🙏
English
0
7
6
62
srinu mandalapu retweetledi
srinu mandalapu
srinu mandalapu@sree07599·
@chiranjeevimlc @ncbn Happy Birthday @ncbn sir .. i wish our state will get your valuable and visionary service atleast for 2 more terms.. our request is kindly release degree lecturer results asap.. please look into this issue sir.#DLresults . @chiranjeevimlc sir .. kindly look into this issue sir.
English
1
20
12
98