Srikanth Pera retweetledi

చేనేత మగ్గాలకు ఉచిత విద్యుత్
హ్యాండ్‌లూమ్ కు 200 యూనిట్లు, పవర్‌లూమ్ కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తూ లక్షకు పైగా కుటుంబాలకు లాభం చేకూరుతోంది.
@PawanKalyan గారి నాయకత్వంలో నేతన్నలకు భరోసా, చేనేతకు బలం
#PawanKalyanAneNenu
తెలుగు

























