
Srujan Reddy
1.6K posts









The ECI’s April 17 list of 84 police observers did not include Ajay Pal Sharma, the 2011-batch UP-cadre IPS officer who appeared in a viral video allegedly threatening Falta locals to reveal the whereabouts of TMC candidate Jahangir Khan. I ✍️ #elections thehindu.com/elections/west…

రేవంత్ రెడ్డి గారిని యాంకర్లు గుర్తించట్లేదు, యాక్టర్లు గుర్తించట్లేదు… అది ఆయన ఐడెంటిటీ ప్రాబ్లమ్. మేమేం చేస్తాం - @KTRBRS ఔను కేటీఆర్… రేవంత్ రెడ్డి గారిని అషు రెడ్డి లాంటి యాంకర్లు, రకుల్ ప్రీత్ లాంటి యాక్ట్రెస్ లు మిమ్మల్ని గుర్తించినట్టు రేవంత్ రెడ్డి గారిని గుర్తించ లేరు. గులాబీ జెండలమా అని కోట్ల రూపాయలు చెల్లించి అషు రెడ్డి లాంటి వాళ్లతో మీరు పాటలు పాడించి, డ్యాన్సులు వేయించారు కాబట్టి వాళ్లు మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటారు. చేనేత కార్మికుల కష్టాలు తీర్చడం మానేసి… రకుల్ ప్రీత్ సింగ్ ను బ్రాండ్ అంబాసిడర్ అని ర్యాంప్ వాక్ చేయించారు కాబట్టి వాళ్లు మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటారు. ఇక వాళ్లు గుర్తు పెట్టుకోవాలని, మా పార్టీ పబ్లిసిటీ కోసం గల్లీల్లో డ్యాన్సులు చేయాలని, స్టార్ హోటళ్లలో ర్యాంప్ వాక్ లు చేయాలని మేం కోరుకోవడం లేదు. మమ్మల్ని, మా నాయకుడు పోరాటాన్ని ప్రజలు తెలంగాణ సమాజం గుర్తు పెట్టుకుంది. అందుకే గెలిపించి గుండెల్లో పెట్టుకుంది. తెలంగాణ ప్రజలు, సమాజం మిమ్మల్ని ఓడించి ఫాంహౌస్ కు పంపింది. ప్రతిపక్ష నేత బయటకు రాడు, అసెంబ్లీకి పోడు. దీంతో ప్రజలు కూడా ఆయనను మర్చిపోయారు.










తెలంగాణ భవన్‌కు చేరుకున్న బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కేసీఆర్ కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమైన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం












బిగ్ బ్రేకింగ్ న్యూస్ అజారుద్దీన్, కోదండరాంల ఎమ్మెల్సీ పదవులకు గవర్నర్ ఆమోదం












