M.Suryanarayana

113.7K posts

M.Suryanarayana banner
M.Suryanarayana

M.Suryanarayana

@ss_mps

ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి..❤️జై జగన్ ❤️

Anantapur,Andrapradesh🇮🇳 Katılım Nisan 2022
7.3K Takip Edilen2.2K Takipçiler
M.Suryanarayana retweetledi
YSRCP America
YSRCP America@YSRCPAmerica·
ఆ రోజు ఓట్ల కోసం అలిగేషన్స్ వేశారు కానీ ఏ ఒక్కటి కూడా నిజమని రుజువు చేయలేకపోయారు!
తెలుగు
0
159
679
5.2K
M.Suryanarayana retweetledi
Krishnaveni Paleti
Krishnaveni Paleti@KrishnaveniYCP·
ముగ్గురుని కంటే ముప్పై వేలు నలుగురిని కంటే నలబై వేలు ఇద్దరిని చేసుకుంటే మంత్రి ముగ్గురుని చేసుకుంటే ఉప ముఖ్యమంత్రి
తెలుగు
2
33
120
1.1K
M.Suryanarayana retweetledi
Warrior Ys Jagan
Warrior Ys Jagan@WarriorYsJagan·
పెట్రో,ల్ డీజిల్ ధరలు దేశంలోనే హైయెస్ట్ దంచుడే దంచుడు
తెలుగు
8
95
312
3.3K
M.Suryanarayana retweetledi
Telugu Feed
Telugu Feed@Telugufeedsite·
ఆయ‌న లోకేష్ కాదు.. '' లవ్ క్యాష్ '' లోకేష్ క్యాష్‌ను ల‌వ్ చేస్తాడు.. అందుకే మంచిపేరు పెట్టారు నా మిత్రుడు నంద‌మూరి హ‌రికృష్ణ లోకేష్ గురించి ఒక మాట చెప్పారు - మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు
తెలుగు
7
62
399
27.4K
M.Suryanarayana retweetledi
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
డబ్బు కోసం శాడిస్ట్‌లా మారిన కదిరి జనసేన ఇంఛార్జ్ భైరవ ప్రసాద్ డబ్బు ఇవ్వట్లేదని తన భార్య, కూతురిపై పాశవికంగా దాడి చేసిన భైరవ ప్రసాద్.. దాంతో తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో బాధితులు చికిత్స మొన్న రైల్వేకోడూరులో.. నేడు కదిరిలో.. మహిళలపై దాడి చేయడం అంటే మీ పార్టీ వాళ్లకు అంత సరదా అయిపోయిందా @PawanKalyan ? #SeizeTheLiarPK
తెలుగు
0
28
74
1K
M.Suryanarayana retweetledi
వై.యస్.‌ఆర్‌ కుటుంబం™
పిల్ల‌ల్ని క‌న‌డానికి వేలంపాట పెడ‌తారా..? చంద్రబాబు, వాళ్ల అబ్బాయి లోకేష్ మాత్రం ఒక్కడినే కంటారు ప్రజలకు మాత్రం రూ.30 వేలు, రూ.40 వేలు అని వేలంపాట పెడ‌తారా..? పిల్లల్ని కనమని చెప్పే నైతిక హ‌క్కు చంద్రబాబుకు లేదు - @AmbatiRambabu 🔥
వై.యస్.‌ఆర్‌ కుటుంబం™@_Ysrkutumbam

Well said, ma’am 👏 @ncbn must watch this video. ₹30,000 for a 3rd child… ₹40,000 for a 4th child 🤦‍♂️ What’s gone wrong with this guy? Does he think raising a child is some discount offer or festival scheme? No clue about real costs, no respect for parents’ struggles… or just assumes women don’t think at all?

తెలుగు
4
38
115
3.3K
M.Suryanarayana retweetledi
Andhra Now 📰
Andhra Now 📰@AndhraXpress·
ఇక్కడ మాత్రమే పరువు పోతే ఎలా?? దేశమంతా తెలిసి పరువు పోవాలి కదా !! #APGovt #AndhraPradesh
Andhra Now 📰 tweet media
తెలుగు
1
50
111
1.5K
M.Suryanarayana retweetledi
Chalapathi_Chowdary
Chalapathi_Chowdary@ChalapathiYsj·
నీకు దండం స్వామి 🙏🙏🙏 నీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే రాష్ట్రానికి అంత మేలు జరుగుద్ది!
తెలుగు
5
24
64
747
M.Suryanarayana retweetledi
We YSRCP
We YSRCP@we_ysrcp·
ఇదీ ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ హాస్పటల్ ల పరిస్థితి..!👇 - కారుమూరు వెంకట్ రెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
తెలుగు
0
14
39
414
M.Suryanarayana retweetledi
Chalapathi_Chowdary
Chalapathi_Chowdary@ChalapathiYsj·
ప్రతి సెంటర్ కి ఒక కెమరామెన్ 😆😆😆 ఓరి నీ డ్రామాలో..
తెలుగు
5
35
122
1.1K
M.Suryanarayana retweetledi
BudWiser Bunty
BudWiser Bunty@BudwiserBunty·
😱 జనసైనికుల్ని ఇంత నీచంగా చూస్తున్నాడా..? పవన్ కళ్యాణ్ స్టేజ్ పై అన్న మాటలు వైరల్..! #PawanKalyan #Janasena #AndhraPolitics #ViralVideo #Trending
తెలుగు
3
54
214
2.5K
M.Suryanarayana retweetledi
YSRCP USA
YSRCP USA@ysrcp_usa·
విజనా? వంకాయా?
తెలుగు
0
15
44
388
M.Suryanarayana retweetledi
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
భారతదేశంలోనే అత్యధిక డీజిల్, పెట్రోల్ రేట్లు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ డీజిల్, పెట్రోల్ రేట్లు 100 రూపాయలు దాటాయి.. ఇప్పుడు కనిపించడం లేదా లోకేష్? ప్రజలపై పడిన ఈ మూడు రూపాయల భారాన్ని మీరు భరిస్తారా లేదా లోకేష్ చెప్పాలి -కారుమూరు వెంకటరెడ్డి గారు, వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి #CBNFailedCM #LooseLokesh
తెలుగు
1
29
93
1.5K
M.Suryanarayana retweetledi
వై.యస్.‌ఆర్‌ కుటుంబం™
తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం సర్టిఫికెట్ రేటు 25 వేలు..జనసేన నెం 2 నాదెండ్ల మనోహర్ ఎమ్మెల్యే గా ఉన్న నియోజకవర్గంలోని అవినీతికి పరాకాష్ట ఇది.. నిన్ననే పవన్ కళ్యాణ్ మీటింగ్ లో ఇంత బారున చెప్పాడు..అవినీతిని తరిమేయండి.. జనసైనిక్ లు ప్రజలకు అండగా ఉండండి అని.. వాస్తవ పరిస్థితులు చూస్తే ఇలా ఉన్నాయి.. గత జగన్ ప్రభుత్వం లో ఒక్కసారైనా ఇలా పేద ప్రజల నుండి లంచాలు తీసుకున్న సందర్భం మనం చూడలేదు.
వై.యస్.‌ఆర్‌ కుటుంబం™ tweet media
తెలుగు
0
16
44
388
M.Suryanarayana retweetledi
Telugu Feed
Telugu Feed@Telugufeedsite·
తిరుపతిలో కొనసాగుతున్న కూటమి నేతలు దాడులు శ్రీపురంకాలనీ 41వ డివిజన్ వైసీపీ అధ్యక్షుడు రాజేష్ కారు అద్దాలను పగులు కొట్టిన కూటమి నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసిన రాజేష్‌ రాజేష్‌ను క‌లిసిన తిరుపతి వైసీపీ ఇన్‌చార్జి భూమన అభినయ రెడ్డి
తెలుగు
0
36
205
6.9K
M.Suryanarayana retweetledi
YSRCP America
YSRCP America@YSRCPAmerica·
ఆయన పేదవాడి కొస్రం ధనవంతుడయ్యాడు!
తెలుగు
2
44
183
1.8K