
ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ అనుచరుల దాష్టీకం హైకోర్టు న్యాయవాది అంజన్ రెడ్డిపై దాడి న్యాయవాది అంజన్ రెడ్డికి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు మంత్రి సత్యకుమార్ పనితీరు బాగాలేదని సోషల్ మీడియాలో ప్రశ్నించిన హైకోర్టు న్యాయవాది అంజన్ రెడ్డి బంధువును పరామర్శించేందుకు ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన అంజన్ రెడ్డి ఆసుపత్రిలో న్యాయవాది అంజన్ రెడ్డిపై దాడి చేసిన మంత్రి సత్యకుమార్ అనుచరులు మంత్రి సత్యకుమార్ పీఏ హరీష్, అతని అనుచరులు దాడి చేశారని ఫిర్యాదు
























