
ఫ్రీడమ్ సన్ ఫ్లవర్ ఆయిల్ క్యాన్ లో వాటర్ హైదరాబాద్ బోడుప్పల్ లో విచిత్ర సంఘటన 5 లీటర్ల ఫ్రీడమ్ ఆయిల్ క్యాన్ ను జెప్టోలో ఆర్డర్ పెట్టిన శరత్ యాదవ్ డెలివరీ బాయ్ తెచ్చిన ఫ్రీడమ్ ఆయిల్ క్యాన్ ని ఓపెన్ చేసి చూడగా షాక్ ఆయిల్ కి బదులు నీళ్లు ఉండడంతో కంగుతిన్న వినియోగదారుడు జెప్టో వాళ్లని సంప్రదించగా నో రెస్పాండ్ కన్జ్యూమర్ కోర్టులో కేసు వేస్తానన్న శరత్ యాదవ్ Water Found in Freedom Sunflower Oil Can Bizarre Incident Reported in Boduppal, Hyderabad Sarath Yadav Orders 5-Liter Freedom Oil Can via Zepto Shock Awaits as He Opens the Delivered Freedom Oil Can Consumer Left Stunned to Find Water Instead of Oil No Response Received After Contacting Zepto Sarath Yadav Vows to File a Case in the Consumer Court









