Arjun

2.4K posts

Arjun

Arjun

@tdpisfake

Katılım Ekim 2025
424 Takip Edilen156 Takipçiler
Arjun retweetledi
Kampasati Ashok Yadav
Kampasati Ashok Yadav@ashokyadav_AKY·
పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ గిరజనులకు జగన్ గారు మంచి చేశారు ❤️💯 మనమేమో చేసింది చెప్పుకోలేకపోయాం 🫠
తెలుగు
0
11
34
244
Arjun retweetledi
Pinnelli Connects
Pinnelli Connects@TeamPinnelli·
🚨బిగ్ బాంబ్🚨 ఈరోజు రాత్రి 8:00 గంటలకు మాచర్ల తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు అందరూ సిద్ధంగా ఉండండి. మా మాచర్లకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫేస్ బుక్ పేజీలలో రాత్రి 8:00 గంటలకు కొన్ని చేదు నిజాలు తెలుసుకోండి #BigExpose #JBRFakePolitics #JBRCheapPolitics #TDPGoons
Pinnelli Connects tweet media
తెలుగు
1
86
408
7.4K
Arjun retweetledi
Chalapathi_Chowdary
Chalapathi_Chowdary@ChalapathiYsj·
ప్రతి ఒక్కరు తప్పుకుండా చూడాల్సిన వీడియో 👌👌👌 అభివృద్ధి అని దీన్ని అనరా చంద్రబాబు అండ్ కో బ్యాచ్.!
తెలుగు
0
3
15
95
Arjun
Arjun@tdpisfake·
రఘురామకృష్ణంరాజు తప్పు చేసాడు .. దళితులు గొంతెనమ్మ గుడి కట్టాలి అంటుంటే మత రాజకీయాలు కోసం అక్కడికి వెళ్లి రాముడి గుడి కట్టాలి అంటున్నాడు
Gulte@GulteOfficial

#RaghuRamaKrishnaRaju : “మతం మారితే తప్పు లేదు. నా Point ఏంటంటే… మతం మారిన దళిత హిందువులు క్రైస్తవులుగా BC-C సర్టిఫికేషన్‌లో ఉండాలి తప్ప, మళ్లీ SC Certificate ఉండకూడదు. రాజ్యాంగం నిషేధించింది.” Full Interview: youtu.be/ycfcKFBZg-I

తెలుగు
0
0
0
3
Arjun retweetledi
Telugu Feed
Telugu Feed@Telugufeedsite·
వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసిన గుర‌జాల వైసీపీ నేత‌ ఇటీవల తెలుగుదేశం శ్రేణులు తనపై చేసిన హత్యాయత్నం, విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచిన తీరును జ‌గ‌న్‌కు వివ‌రించిన వైసీపీ నేత ఆకూరి వెంకటరెడ్డి
తెలుగు
0
33
270
5.6K
Arjun retweetledi
Warrior Ys Jagan
Warrior Ys Jagan@WarriorYsJagan·
కూటమి ప్రభుత్వాన్ని నమ్మి బలిపశువులం అయ్యాం అంటున్న సామాన్యుడు.
తెలుగు
0
3
3
37
Arjun retweetledi
Hungry కుక్క 🐕
Hungry కుక్క 🐕@Truth_Exposer__·
గొంతెనమ్మ గుడి స్థలంలో రాముడి గుడి కట్టటం ఏంటి ? :- దళితులు టీడీపీ రఘురామకృష్ణంరాజు అక్కడికి వెళ్లి కుల , మత విద్వేషాలు రెచ్చకొడుతున్నాడు
Hungry కుక్క 🐕@Truth_Exposer__

రఘురామకృష్ణంరాజు తప్పు చేసాడు .. దళితులు గొంతెనమ్మ గుడి కట్టాలి అంటుంటే మత రాజకీయాలు కోసం అక్కడికి వెళ్లి రాముడి గుడి కట్టాలి అంటున్నాడు

తెలుగు
73
234
1K
80.5K
Arjun retweetledi
Dr.Pradeep Reddy Chinta
Dr.Pradeep Reddy Chinta@DrPradeepChinta·
ఇప్పటికి 100 సార్లకు పైనే అడిగా నంగనాచి కబుర్లు మాని గూగుల్‌తో చేసుకున్న ఒప్పంద పత్రాలను బయటపెట్టు లోకేశూ దమ్‌దైర్యముంటే నీకు భారత్‌న రత్న అవార్డు నేను ఇప్పిస్తా 😆😆😆 @naralokesh @ncbn @JaiTDP
తెలుగు
4
39
180
1.9K
Arjun retweetledi
Warrior Ys Jagan
Warrior Ys Jagan@WarriorYsJagan·
వైయస్ జగన్ ను కలిసిన కాకుమాను భావనా రిషి, భువనగిరి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు తమపై టీడీపీ గూండాలు చేసిన హత్యాయత్నాలు దాడుల గురించి జగన్ కు వివరించిన నేతలు!
తెలుగు
0
3
5
42
Arjun retweetledi
Graduate Adda
Graduate Adda@GraduateAdda·
నాడు అన్ని నీతులు చెప్పాడు నేడు తన పార్టీ రంగులు వేసుకున్నాడు
తెలుగు
7
141
474
8.6K
Arjun retweetledi
Krishnaveni Paleti
Krishnaveni Paleti@KrishnaveniYCP·
మీ దెగ్గర సంపద సృష్టి మంత్ర దండం పెట్టుకుని అప్పులు ఎందుకు చేస్తున్నారు బాబోరు.? #SaveAPFromTDP
తెలుగు
1
23
51
466
Arjun retweetledi
FOR 🅰 REASON
FOR 🅰 REASON@forAReason_in_x·
Online trending ki reality ki teda teliyadu neekendukuraa trending poyi Jendalu mosukoka 😂😂😂
Indonesia
21
361
1.7K
53.4K
Arjun retweetledi
FOR 🅰 REASON
FOR 🅰 REASON@forAReason_in_x·
175 నియోజక వర్గాల్లో జరగినవి ఆకివీడు లోనే ఎందుకు జరుగుతున్నాయి 🧐
తెలుగు
25
133
525
17.9K
Arjun retweetledi
Kampasati Ashok Yadav
Kampasati Ashok Yadav@ashokyadav_AKY·
1994-2004 టీడీపీ పాలన గురించి జగ్గారెడ్డి మొత్తం ఫ్యాక్షన్, రౌడీరాజ్యం మళ్ళీ #YSR నీ అంటారు ఫ్యాక్షన్ అని
తెలుగు
0
3
10
170
PJ Raghu Ranjith
PJ Raghu Ranjith@PJRaghuRanjith·
కర్నూల్ లో ఎం చేసారో 100% మాట్లాడుకుందాం కానీ… 2019 ఎన్నికలు: అమరావతే రాజధాని 2021: 3 రాజధానులు 2022: 3 రాజధానుల కన్నా మెరుగైన బిల్లు 2024 ఎన్నికల ముందు: విశాఖపట్నమే రాజధాని ఇన్ని మాటలు ఎందుకు మార్చారు?? నిజంగా మీకు అమరావతి మీద ప్రేమ ఉంటే…CRDA allocations and expenditure చెప్పు ప్రవీణ్ 🧐 100% కర్నూల్ లో మేం ఇప్పటి దాకా ఎంత ఖర్చు చేశామో చెప్తా 🙃
Praveen Reddy@MPRAVEENREDDY13

అప్పట్లో కర్నూల్ రాజధాని అన్నాడు సేనాని కూటమి వచ్చి 2 ఇయర్స్ ఎంత డెవలప్మెంట్ జరిగింది కర్నూల్ ల్లో

తెలుగు
4
11
28
1.3K