TDP Updates
112 posts

TDP Updates
@tdpupdatesin
112K+ Followers on Instagram ✌ Jai Chandrababu.. Jai TDP
Andhra-Pradesh Katılım Temmuz 2025
21 Takip Edilen8 Takipçiler

అసెంబ్లీ లాబీలో మార్షల్స్ అత్యుత్సాహంపై మంత్రి నారా లోకేష్ ఘారు సీరియస్..
#APAssembly #apassemblysessions #naralokesh #MinisterNaraLokesh
తెలుగు


ప్రస్తుతం 12 శాతం జీఎస్టీ ఉండే వస్తువుల్లో 99 శాతం ఐదు శాతం జీఎస్టీలోకి,28 శాతంలో ఉన్న వస్తువుల్లో 90 శాతం వరకూ 18 శాతం స్లాబ్‌లోకి వస్తున్నాయి. భారీగా టాక్స్ తగ్గుతుంది..
#GSTReforms
#NextGenGST
#APAssembly
తెలుగు

జగన్ పిరికి సన్యాసి🤣🤣🤭 అసెంబ్లీకి రమ్మంటే పారిపోతావా😂😂
#APAssembly #apassemblysessions #gorantlabutchaiahchowdary #jaitdp #tdp
తెలుగు

ఉద్యోగ, ఉపాధి కల్పన కోసం యువత, పరిశ్రమలను అనుసంధానించేలా "నైపుణ్యం" అనే పోర్టల్ ని మా ప్రభుత్వం తీసుకొస్తుంది.
#LokeshZoomsAPForward
#InvestInAp
#JobCreatorInChiefLokesh
#NaraLokesh
తెలుగు
TDP Updates retweetledi

#MegaDSCinAndhraPradesh
🎉 A Promise Fulfilled
📜 Mega DSC was the very first file signed by Hon’ble CM Sri @ncbn Garu upon assuming office at the Secretariat, Amaravati.
👏 In less than 150 days, the School Education Department, #AndhraPradesh has successfully concluded Mega DSC–2025.
🌟 Heartfelt congratulations to all the successful candidates whose names feature in the Final Selection List.
The list will be formally released at 9:30 AM and hosted on the official website 👉 apdsc.apcfss.in.
📌 This milestone marks the beginning of a career of responsibility and service — nurturing young minds, strengthening our education system, and carrying forward the vision of the AP Model of Education into every classroom. 👩🏫👨🏫
🙏 The teaching community is called upon to welcome and mentor these new educators, guiding them as they embark on this noble journey.
💡 To those who could not make it this time — do not lose heart. As assured, DSC will now be conducted annually. Stay determined, stay prepared, and your opportunity awaits.
English

నా చివరి శ్వాస ఉన్నంత వరకు సమాజం కోసం పని చేస్తాను.- సీఎం చంద్రబాబు
#Chandrababunaidu #CMChandrababu #ncbn #ncbnforap #visionaryleadercbn #tdp #jaitdp #TeluguDesamParty #AndhraPradesh
తెలుగు

ఏ విషయం మీద క్లారిటీ ఉండదు.. ఏ విషయం మీద మాట మీద నిలబడే బుద్దే లేదు.. ప్రతి దాంట్లో రాజకీయమే..
కీలకమైన రాజధాని విషయంలో, పదేళ్ళు అయినా జే-టర్న్ డ్రామాలతో ఏ పూటకి ఆ పూట ప్రజలని మభ్య పెట్టటమే వైసీపీ ఫేక్ రాజకీయం..
#JTurnAhead
#PsychoFekuJagan
#AndhraPradesh
తెలుగు
TDP Updates retweetledi

మళ్లీ జగన్నాటకం ..
చెప్పేదంతా బూటకం..
నిలువెల్లా విషం నింపుకున్న జగన్ రెడ్డి తాను మళ్లీ గెలిస్తే విశాఖ రాజధాని అని పదేపదే చెప్పాడు. విశాఖలోనే బిడ్డ కాపురం ఉంటామన్నాడు.. అధికారం పోయేసరికి అధికార మదం దిగి ఇప్పుడు అమరావతిలోనే ఉంటాడట .. అమరావతే రాజధాని అట.. సకల సజ్జల సెలవిచ్చాడు..
#JTurnAhead
#PsychoFekuJagan
#AndhraPradesh
తెలుగు


🔶️ మమ్మల్ని సేఫ్ గా ఇంటికి చేర్చిన, కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటాం..
#IdhiManchiPrabhutvam
#NaraLokeshForPeople
#NaraLokesh #MinisterNaraLokesh #rammohannaidukinjarapu #vangalapudianitha #homeministeranitha
#kanduladurgesh #sribharatmathukumilli
తెలుగు
