Teegala Vikram Reddy

670 posts

Teegala Vikram Reddy banner
Teegala Vikram Reddy

Teegala Vikram Reddy

@teegalavik

Dy Mayor MMC ,Former MPP Saroornagar,R.R.Dist,Telangana.

Hyderabad, India Katılım Nisan 2013
660 Takip Edilen631 Takipçiler
Teegala Vikram Reddy retweetledi
BRS Party
BRS Party@BRSparty·
బిడ్డా నీకు పెద్డాయన కథ చెపుతాను జర ఇందురాయే.. 🎵🎶🎼 తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చావు నోట్లో తలపెట్టి.. దీక్ష చేపట్టి.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమ బాటలేసిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ప్రేమతో.. ఆయన పుట్టినరోజు సందర్భంగా బలగం టీవీ ఆధ్వర్యంలో రూపొందించిన సాంగ్. ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS చేతుల మీదుగా విడుదలైన పాట. Lyrics and Music : మాట్ల తిరుపతి Singer's : మధుప్రియ, మాట్ల తిరుపతి Programming : ఎస్.కె మదిన్ Editing : కొడం అజయ్ Producer : గోవర్ధన్ Link: youtu.be/HT1R0TMY8HQ?si… #HappyBirthdayKCR
YouTube video
YouTube
తెలుగు
18
215
863
14.5K
Teegala Vikram Reddy retweetledi
BRS Party
BRS Party@BRSparty·
తెలంగాణ బిడ్డలారా.. చీకటి ఉన్నంత కాలం అబద్ధం ఆటలాడుతుంది.. కానీ సూర్యోదయం కాగానే తోకముడిచి పారిపోతుంది. తెలంగాణకు ఇది గ్రహణ కాలం. రేవంత్ అనే రాహువు తెలంగాణను కబళిస్తున్న కాలం. ఇప్పుడు రాష్ట్ర ప్రజలను రక్షించుకోవాల్సిన బాధ్యత మన భుజస్కంధాలపై ఉంది. రేవంత్ రెడ్డి అసమర్థ పాలనపై, ఆయన చేస్తున్న ద్రోహంపై ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రశ్నలను పిడుగుల్లా కురిపిద్దాం. మన దృష్టిని ప్రజల సమస్యల మీదనే ఉంచుదాం.. మనకు ప్రాణసమానమైన తెలంగాణను, ప్రజాస్వామ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుకుందాం. జై తెలంగాణ! #VoteForCar
తెలుగు
39
157
518
10.3K
Teegala Vikram Reddy retweetledi
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
హైదరాబాద్ దోమల సమస్యపై సెటైరికల్ వీడియో పోస్ట్ చేసిన రాజమౌళి కొడుకు కార్తికేయ
తెలుగు
33
261
1.6K
61.7K
Teegala Vikram Reddy retweetledi
BRS Party
BRS Party@BRSparty·
కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్, మిషన్‌ కాకతీయ పథకం ద్వారా ఒకప్పుడు వెనుకబడ్డ ప్రాంతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే నంబర్‌-1 స్థానానికి ఎదిగింది. కేసీఆర్‌ గారు అమలుచేసిన విధానాలతో తెలంగాణ అభివృద్ధి చెందడంతోపాటు దేశాభివృద్ధిలో భాగస్వామిగా నిలిచింది. - బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు కె.ఆర్. సురేష్ రెడ్డి
తెలుగు
80
209
792
12.3K
Teegala Vikram Reddy retweetledi
Telangana First
Telangana First@TelanganaFirst_·
తెలంగాణ భవన్ లో రాజ్యాంగ విద్రోహం రేవంత్ నిరంకుశ పాలన - రాహుల్ మౌనం లఘు నాటిక ప్రదర్శన. లఘు నాటిక ప్రదర్శనకు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.
తెలుగు
2
24
137
2.1K
Teegala Vikram Reddy retweetledi
WhyBRS
WhyBRS@WhyBRS·
In Telangana, Congress won votes with big promises. One of the biggest was the free bus scheme, sold as welfare for the people. But when you look at how it actually works, it has turned into one of the biggest scams. 👇 #Telangana #Hyderabad
English
9
62
210
19K
Teegala Vikram Reddy retweetledi
Telangana First
Telangana First@TelanganaFirst_·
దుర్గం చెరువు కాదు.. దుర్గంధం చెరువు! - #KRTV
తెలుగు
6
79
380
7.6K
Teegala Vikram Reddy retweetledi
KTR News
KTR News@KTR_News·
The difference is clear. 🟩 Recognition: KTR is invited to teach leadership lessons to students at Harvard University. 🟥 Registration: Revanth Reddy is attending a five-day leadership course at Harvard University by paying fees.
English
5
107
433
9.5K
Teegala Vikram Reddy retweetledi
BRS TechCell
BRS TechCell@BRSTechCell·
రేవంత్ రెడ్డి పిచ్చికి పరకాష్ట.. ఈ క్యూర్, ప్యూర్, రేర్. ఎవడో రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ వాడు చెప్తే తెలంగాణలో ఏది ఎక్కడ ఉందో తెలుసుకోకుండా విభజించారు. రేవంత్ రెడ్డి పిచ్చి పాలసీల వల్ల తెలంగాణ ఆగం అవుతుంది. - మాజీ ఎంపీ @vinodboianpalli
తెలుగు
30
63
288
7K
Teegala Vikram Reddy retweetledi
𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨
ఇరిగేషన్ విషయంలో కేసీఆర్‌ని విమర్శించడం అంటే ఆకాశం మీద ఉమ్మేసినట్లే. #KCR @KCRBRSPresident @KTRBRS
తెలుగు
8
388
1.8K
27.2K
Teegala Vikram Reddy retweetledi
KCR Adda
KCR Adda@KCR_Adda·
నమ్ముకున్న ప్రజల కోసమే తన నడక..అన్యాయాలపై భగ్గుమనే నిప్పు కణిక 🔥.. తెలంగాణ రక్షణకై చేస్తున్నడు రణం..✊..ఏ ఆపద రానివ్వనని ఇస్తున్నడు అభయం 💪 పోరు వారసత్వమే తన ఆయుధం..రామన్న నాయకత్వమే తెలంగాణకు బలం💪 జై తెలంగాణ..✊ జై కేసీఆర్..🔥
తెలుగు
3
36
133
1.4K
Teegala Vikram Reddy retweetledi
KCR Adda
KCR Adda@KCR_Adda·
2025 లో కాంగ్రెస్ సర్కార్ చేసిన అరాచకాలు..
తెలుగు
73
85
250
3.5K
Teegala Vikram Reddy retweetledi
BRS Party
BRS Party@BRSparty·
2025 - పోరాట నామ సంవత్సరం ✊ అరాచక కాంగ్రెస్ ప్రభుత్వంపై రామన్న అలుపెరుగని పోరాటం 🔥 జనంలో రామన్న జనం కోసం రామన్న జై తెలంగాణ! @KTRBRS
తెలుగు
107
225
653
64.3K
Teegala Vikram Reddy retweetledi
Jagan Patimeedi
Jagan Patimeedi@JAGANBRS·
➡️Back in 2023, @KTRBRS clearly warned that if a Congress government comes to power, the "Real Estate" sector would collapse, with clear reasons. ✅Looking at the situation in the state today, his words are proving to be absolutely true.
English
12
58
236
7.8K
Teegala Vikram Reddy retweetledi
Telangana With KCR
Telangana With KCR@TSwithKCR·
Under KCR’s leadership.. Telangana transformed into an economic powerhouse 🔥 ప్రతి పథకం ఒక చరిత్ర ప్రతి అడుగు ఒక విప్లవం ప్రతి నిర్ణయం ఒక సంచలనం దేశంలో 29వ రాష్ట్రంగా పురిట్లోనే ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న తెలంగాణ.. కేసీఆర్‌ సర్కారు పాలనలో సమ్మిళితాభివృద్ధిని సాధించింది.
BRS Party@BRSparty

Telangana emerged as an economic powerhouse during KCR’s rule. The RBI’s latest data reveals 👇 💰 GSDP increased by 224.38% 📈 Per capita NSDP increased by 212% 🌾 Food grain production increased fourfold ⚡ Ranked top in per capita power consumption While other older states with a similar base struggled to grow, Telangana, under BRS, achieved extraordinary growth ✅

తెలుగు
1
32
140
1.2K