Ram retweetledi
Ram
621 posts

Ram retweetledi
Ram retweetledi

Happy and proud about how you care for the common man Sir 🙏🏼 @PawanKalyan @APDeputyCMO
Deputy CMO, Andhra Pradesh@APDeputyCMO
ఒక నాయకుడిలో ప్రజలు కోరుకునేది స్పందించే హృదయం. అలాంటి స్పందించే అందరికంటే ఎక్కువ నేను మన ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారిలో చూశానంటున్నారు ప్రముఖ నటుడు శ్రీ @AdiviSesh గారు. సమస్య విన్నవెంటనే స్పందించే తత్వం ఆయనకి మాత్రమే సొంతమని, శ్రీ పవన్ కళ్యాణ్ గారు గొప్ప లీడర్ అని స్పష్టం చేశారు. #PawanKalyanTransformsAP #Chapter9
English
Ram retweetledi

#PawanKalyanTransformsAP
మన ధర్మాన్ని, దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరికీ గుర్తు చేస్తూ, సనాతన ధర్మం కోసం నిలబడే నాయకుడు శ్రీ @PawanKalyan గారు అని యువ హీరో శ్రీ @tejasajja123 అభిప్రాయపడ్డారు. ధర్మ పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్రాల పరిధులు పక్కనబెట్టి కొండగట్టు ఆలయ అభివృద్ధికి చేసిన కృషి, గిరిప్రదక్షిణ మార్గాలకు కొత్త రూపు ఇస్తున్న తీరు భక్తుల్లో నూతనోత్తేజాన్ని నింపుతోందన్నారు.
#Chapter7
తెలుగు
Ram retweetledi

याद है ममता सरकार ने मां काली की प्रतिमा को पुलिस की गाड़ी के भीतर डाला था!!
और अब माता ने ममता सरकार को उखाड़ बाहर फेंका।
जय मां काली
#bengalpolls2026

हिन्दी
Ram retweetledi

చెప్పులు వేసుకోని రామ్మా.. మన అందరం ఒకటే
సామాన్య కార్యకర్త స్థాయి నుండి పార్టీ బాధ్యతలు చేపట్టే స్థాయికి ఎదిగిన ఒక బీసీ మహిళా నాయకురాలు, అమితమైన వినయంతో తన చెప్పులను వేదిక కిందనే వదిలి ఒట్టికాళ్లతో స్టేజి పైకి వస్తున్న దృశ్యం అందరినీ కదిలించింది. అది గమనించిన నారా లోకేష్ వెంటనే స్పందించి, "చెప్పులు వేసుకోని రామ్మా.. ఇంకెప్పుడు ఇలా చెయ్యకు.. మన అందరం ఒకటే.. అమ్మ" అంటూ ఆమెను ఆత్మీయంగా వారించారు. ఈ ఒక్క సన్నివేశం నాయకుడికి కార్యకర్తపై ఉన్న ప్రేమాభిమానాలను, సామాజిక సమానత్వం పట్ల ఉన్న నిబద్ధతను చాటిచెప్పింది. పదవులు ఎన్ని ఉన్నా, మనుషులంతా ఒక్కటేనని, కార్యకర్తలే పార్టీకి బలమని నిరూపిస్తూ ఆయన చూపిన ఈ సంస్కారం ఒక గొప్ప స్ఫూర్తిదాయక పాఠం. అధికారం అంటే శాసించడం కాదు, ఆత్మీయతతో అండగా నిలబడటమని ఈ ఘటన నిరూపించింది.
#NaraLokesh
#AndhraPradesh
తెలుగు
Ram retweetledi

#PawanKalyanTransformsAP
To make people aware of dividing waste into dry waste & wet waste is really a great initiative. Giving groceries & gifts for giving waste really inspires citizens to take up the #SwachaRatham initiative.
Best wishes to Kalyan garu, always rooting for you, one among crores ! - Indian Actor, Producer Nani garu @NameisNani
English
Ram retweetledi

నాయకుల ఫోటోలు లేవు… పబ్లిసిటీ స్టంట్ కూడా లేదు…🙏👏
ఇప్పటివరకు ప్రైవేట్ స్కూల్స్ వాళ్ల స్వార్థం కోసం యాడ్స్ వేయడం చూసాం…
ప్రైవేట్ స్కూల్స్‌లో చదివితేనే మన పిల్లల ఫోటోలు పేపర్లలో పడతాయి అనే ఆలోచనలో ఉన్నాం…
కానీ మొదటిసారి ఒక ప్రభుత్వ పాఠశాలలో చదివిన పిల్లల గురించి, వాళ్లు సాధించిన విజయాల గురించి మెయిన్ పేపర్‌లో యాడ్స్ రావడం అంటే మాటలా?
ప్రభుత్వ పాఠశాలలో చదివితే గుర్తింపు ఉండదు అనే నానుడికి చరణగీతం పాడిన రోజు ఇది.
నిజంగా ఆ పిల్లలకు, చదువు చెప్పిన ఉపాధ్యాయులకు ఎంత గర్వంగా ఫీల్ అయ్యేలా చేసింది ప్రభుత్వం.
ఈ నిర్ణయం ఆ పిల్లలకు జీవితాంతం గుర్తుండిపోతుంది… ఆ పేరెంట్స్‌కి ఒక మధురమైన జ్ఞాపకంగా నిలుస్తుంది.
Thank you @naralokesh అన్నా మరియు @ncbn గారు ఈ అద్భుతమైన నిర్ణయం కోసం..
#GovernmentSchools #ProudMoment #StudentSuccess #EducationMatters #EqualOpportunity #PublicEducation #FutureLeaders #InspiringStories #AndhraPradesh



తెలుగు
Ram retweetledi

🚨“MY BREATH STOPPED WHEN MY SON GOT INJURED” – NGIDI’S FATHER THANKFUL TO INDIAN FANS & BCCI🚨
Lungi Ngidi’s mother said, “I was watching the match when my son got injured, and when he fell to the ground and was taken away in the ambulance, it felt like my breath stopped. We were very worried and in panic I immediately called AB de Villiers and said that you know many people in India, please ask someone to check on my son or help me talk to him. Those two hours felt like two years, time was not passing. After that when I spoke to my son and got to know that he is okay, only then I felt relieved. After that I saw many videos on social media where people from India were making videos in support of my son and praying for him. Seeing this felt really good that people of India are praying for my son, and I would also like to thank the BCCI and the medical staff who took care of my son.”


English
Ram retweetledi
Ram retweetledi

ఎండల తీవ్రత నేపధ్యంలో ఉపాధి పని ప్రదేశాల్లో శ్రామికుల కోసం వాటెర్ బెల్ విధానం..షెడ్లు ఏర్పాటు చేయాలి
పనులు 6 నుండి 11 లోపు చేయాలి..అవసరం అయితే 4 నుండి 6 వరకు చేయించాలి
- @PawanKalyan @mvrkteja
తెలుగు
Ram retweetledi

A timeless classic ~ #Johnny 💥
#23yearsofJohnny, driven by Powerstar @PawanKalyan’s passion and conviction.❤️
#RenuDesai #AlluAravind @RamanaGogula

English
Ram retweetledi

మాటలు జాగ్రత్త @SVSN_Varma గారు!
సమస్య ఏదైనా… నోరు అదుపులో పెట్టుకోవాలి.
పవన్ కళ్యాణ్ గారి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడితే.. జనసైనికులు చూస్తూ కూర్చోరు.
త్యాగం చేశావు - గౌరవం ఉంది.
అదే కారణంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలని అనుకుంటే… అది కుదరదు!
తెలుగు
Ram retweetledi

BIG NEWS 🚨 BJP leader Nazia Elahi Khan reaches Lenskart store in Mumbai.
NAZIA : "Who is the head of the store here? Why you imposed ban on Mangalsutra, Tilak for employees?" 😳
She applied Tilak to Hindu staff and all chanted Jai Shri Ram.
News Algebra@NewsAlgebraIND
HUGE 🚨 Lenskart apologises and finally allows Bindi, tilak, Mangalsutra, kalawa for employees.
English
Ram retweetledi

Wishing the Hon'ble Chief Minister of Andhra Pradesh @ncbn garu a very Happy Birthday…. It’s always commendable to see ur resilience and forward thinking approach… May you continue to strengthen the path of growth and transformation…
English
Ram retweetledi











