VaayuSena

1.3K posts

VaayuSena banner
VaayuSena

VaayuSena

@vaayusena

Like The Wind, We Rise & FIGHT… With Congress, We Bring The LIGHT: Team VaayuSena

Hyderabad, Telangana Katılım Ocak 2025
5 Takip Edilen749 Takipçiler
VaayuSena
VaayuSena@vaayusena·
నిబద్ధత గల నిజమైన నాయకుడు నిత్య కృషీవలుడు, అభివృద్ధి కాముకుడు, కర్మయోగి శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి వాయుసేన తరపున జన్మదిన శుభాకాంక్షలు…✨💐 @Ponnam_INC
VaayuSena tweet media
తెలుగు
1
1
8
76
VaayuSena
VaayuSena@vaayusena·
ఏదో కోర్ట్ క్లీన్ చిట్ ఇచ్చినట్టు… కాళేశ్వరం కూలనట్టు… అవినీతి జరగనట్టు చంకలు గుద్దుకుంటే ఎలా పింకీస్…??! @TeluguScribe అవినీతి జరగలేదని కోర్టు అనలేదు.. కమిషన్ చెల్లదని కొట్టివేయలేదు… కేవలం వాటి ఆధారంగా చర్యలు తీసుకోవద్దు అంది..!! మరింత సమగ్ర విచారణ చేసి దోషులను నిర్ధారించండి అంది. పిక్చర్ అభీ బాకీ హై…!! @BRSparty @BRSHarish @KTRBRS ——————————————————- @TelanganaCMO @revanth_anumula @Bhatti_Mallu @Bmaheshgoud6666
VaayuSena tweet media
Telugu Scribe@TeluguScribe

కాళేశ్వరం వ్యవహారంలో రేవంత్ సెల్ఫ్ గోల్ అధికారంలోకి రాగానే కాళేశ్వరం కూలిపోయిందని.. కూలేశ్వరం అని అడ్డగోలు వ్యాఖ్యలు నేడు సాగు నీరు లేక కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్‌ను బాగు చేస్తామని యూటర్న్ మేడిగడ్డలో కుంగిన రెండు పిల్లర్లను పట్టుకుని.. అసలు కాళేశ్వరమే పనికిరాదన్న రేవంత్ కాళేశ్వరం మొత్తం కూలిపోయి.. కొట్టుకుపోయిందని మీడియాలో రేవంత్ రెడ్డి దుష్ప్రచారం ఇన్నాళ్లు కూలిందని అబద్దాలు.. నేడు కేవలం రెండు పిల్లర్లు కుంగాయని నిజం ఒప్పుకోలు కాళేశ్వరం విషయంలో రేవంత్ వేస్తున్న ప్రతి అడుగు తిరిగి బూమరాంగ్ అవుతున్న వైనం కాళేశ్వరంలో రూ. లక్షల కోట్ల అవినీతి జరిగిందని.. విచారణకు పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు నెలల తరబడి విచారణ చేసినా రేవంత్ వాదనకు అనుకూలంగా రాని పీసీ ఘోష్ రిపోర్టు కమిషన్ రిపోర్టుని అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పి ఉదయాన్నే కేరళ పారిపోయిన రేవంత్ అదే రోజు అర్ధరాత్రి అసెంబ్లీకి వచ్చి సీబీఐకు కేసు అప్పగిస్తున్నామని చేతులెత్తేసిన వైనం కేసీఆర్‌కు వ్యతిరేకంగా బలమైన ఆధారాలు లేకనే..సీబీఐ డ్రామాకు తెర లేపిన రేవంత్ రెడ్డి నేడు పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుని తప్పుబట్టిన హైకోర్టు.. రేవంత్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ

తెలుగు
0
1
2
52
VaayuSena
VaayuSena@vaayusena·
మీరు దేశం కాదు… సాయుధ బలగాలు మీవి కావు… మీరు కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే…!! @BJP4India @BJP4Telangana 👉భారత ప్రజల పేరు చెప్పుకుని… సాయిధ దళాల పేరు చెప్పుకుని దాక్కుంది చాలు…మా ముందుకు వచ్చి మాట్లాడండి…చర్చ మొదలెట్టండి… మీ ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం…!! -లోక్ సభలో ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ #IndianParliament #RahulGandhi #Modi #BJP #Congress ____________________________________________________ @INCIndia @RahulGandhi @revanth_anumula @Bmaheshgoud6666
తెలుగు
0
5
9
65
VaayuSena
VaayuSena@vaayusena·
Shree @pinarayivijayan Avarkale, The “governance gaps” you mentioned were already recognised by the people of Telangana..that’s why they voted out the previous regime and brought in Revanth Reddy garu. Telangana is just 2 years into rebuilding what was broken. Judging midway while ignoring the inherited damage isn’t fair. Kerala may have legacy, but: Debt is rising Industries are limited Youth are migrating If everything is strong, why are opportunities being sought outside? Why??!! -Team Vaayusena —————————————————— @TelanganaCMO @revanth_anumula @INCIndia @RahulGandhi @SupriyaShrinate @Bmaheshgoud6666
VaayuSena tweet media
Pinarayi Vijayan@pinarayivijayan

Dear Shri @revanth_anumula , political differences are natural, but expressing strong disagreement through personally insulting remarks is an attitude I reject. The LDF Government’s accountability to its people is continuous, not just at five year intervals. Our Progress Reports are publicly available. Your statements lack factual backing. (1/10)

English
0
1
6
109
VaayuSena
VaayuSena@vaayusena·
తెలంగాణ బడ్జెట్ 2026-27 •మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్ ‌.. రూ.1,500 కోట్లు •ఉస్మానియా యూనివర్సిటీకి.. రూ.వెయ్యి కోట్లు #TelanganaBudget2026 #TelanganaRising #RevanthReddy #BhattiVikramarka #PrajaPalana ——————————————————- @TelanganaCMO @revanth_anumula @Bhatti_Mallu @Bmaheshgoud6666
VaayuSena tweet media
VaayuSena@vaayusena

తెలంగాణ బడ్జెట్ 2026-27 •ఉపకారవేతనాలకు‌.. రూ.4,343 కోట్లు •యంగ్ ఇండియా స్కూళ్ళకు .. రూ.5 వేల కోట్లు #TelanganaBudget2026 #TelanganaRising #RevanthReddy #BhattiVikramarka #PrajaPalana ——————————————————- @TelanganaCMO @revanth_anumula @Bhatti_Mallu @Bmaheshgoud6666

తెలుగు
0
4
6
113

తెలంగాణ బడ్జెట్ 2026-27 •మైనార్టీ సంక్షేమ శాఖ‌.. రూ.3,769 కోట్లు •కళ్యాణ లక్ష్మీ పథకం.. రూ.3,683 కోట్లు #TelanganaBudget2026 #TelanganaRising #RevanthReddy #BhattiVikramarka #PrajaPalana ——————————————————- @TelanganaCMO @revanth_anumula @Bhatti_Mallu @Bmaheshgoud6666

తెలుగు
0
4
6
194

తెలంగాణ బడ్జెట్ 2026-27 •ఎస్టీ సంక్షేమ శాఖ‌.. రూ.7,934 కోట్లు •బీసీ సంక్షేమ శాఖ.. రూ.12,511 కోట్లు #TelanganaBudget2026 #TelanganaRising #RevanthReddy #BhattiVikramarka #PrajaPalana ——————————————————- @TelanganaCMO @revanth_anumula @Bhatti_Mallu @Bmaheshgoud6666

తెలుగు
0
4
7
169

తెలంగాణ బడ్జెట్ 2026-27 •పర్యాటక శాఖ‌.. రూ.1,224 కోట్లు •ఎస్సీ సంక్షేమ శాఖ.. రూ.11,784 కోట్లు #TelanganaBudget2026 #TelanganaRising #RevanthReddy #BhattiVikramarka #PrajaPalana ——————————————————- @TelanganaCMO @revanth_anumula @Bhatti_Mallu @Bmaheshgoud6666

తెలుగు
0
3

తెలంగాణ బడ్జెట్ 2026-27 •కార్మిక శాఖ‌.. రూ.998 కోట్లు •మహిళా,శిశు సంక్షేమశాఖ శాఖ.. రూ.3,143 కోట్లు #TelanganaBudget2026 #TelanganaRising #RevanthReddy #BhattiVikramarka #PrajaPalana ——————————————————- @TelanganaCMO @revanth_anumula @Bhatti_Mallu @Bmaheshgoud6666

తెలుగు
0
2
4
143

తెలంగాణ బడ్జెట్ 2026-27 •విద్యా శాఖ‌.. రూ.26,674 కోట్లు •వైద్య శాఖ.. రూ.13,679 కోట్లు #TelanganaBudget2026 #TelanganaRising #RevanthReddy #BhattiVikramarka #PrajaPalana ——————————————————- @TelanganaCMO @revanth_anumula @Bhatti_Mallu @Bmaheshgoud6666

తెలుగు
0
4
5
124

తెలంగాణ బడ్జెట్ 2026-27 •పౌరసరఫరాల శాఖ‌.. రూ.7,366 కోట్లు •పశుసంవర్ధక శాఖ.. రూ.1,529 కోట్లు #TelanganaBudget2026 #TelanganaRising #RevanthReddy #BhattiVikramarka #PrajaPalana ——————————————————- @TelanganaCMO @revanth_anumula @Bhatti_Mallu @Bmaheshgoud6666

తెలుగు
0
3
4
130

తెలంగాణ బడ్జెట్ 2026-27 •వ్యవసాయ శాఖ‌.. రూ.23,179 కోట్లు •విద్యుత్ శాఖ.. రూ.21,285 కోట్లు #TelanganaBudget2026 #TelanganaRising #RevanthReddy #BhattiVikramarka #PrajaPalana ——————————————————- @TelanganaCMO @revanth_anumula @Bhatti_Mallu @Bmaheshgoud6666

తెలుగు
0
4
5
153
VaayuSena
VaayuSena@vaayusena·
తెలంగాణ బడ్జెట్ 2026-27 బడ్జెట్‌ స్వరూపం •మొత్తం బడ్జెట్‌.. రూ.3,24,234 కోట్లు •రెవెన్యూ వ్యయం.. రూ.2,34,406 కోట్లు •మూలధన వ్యయం.. రూ.47,267 కోట్లు #TelanganaBudget2026 #TelanganaRising #RevanthReddy #BhattiVikramarka #PrajaPalana ——————————————————- @TelanganaCMO @revanth_anumula @Bhatti_Mallu
VaayuSena tweet media
తెలుగు
0
6
10
201
VaayuSena
VaayuSena@vaayusena·
అందరివాడు…🔥 ఒక వర్గానికి కాదు, ప్రతి వర్గానికి నాయకుడు. ప్రతి ఇంటి ఆశ, ప్రతి మనసు నమ్మకం… శ్రీ రేవంత్ రెడ్డి గారు…✨❤️ #RevanthReddy —————————————————— @TelanganaCMO @revanth_anumula
VaayuSena tweet media
తెలుగు
0
3
7
69
VaayuSena
VaayuSena@vaayusena·
ఒక నిబద్ధతకు 100 రోజులు… 100 రోజుల సేవ… 100% అంకితభావం… From Vision to Action…✊🏻 #JubileeHillsMLA #NaveenYadav ——————————————————— @TelanganaCMO @naveenyadav_inc
VaayuSena tweet media
తెలుగు
0
6
9
103