Harshavardhan Muppavarapu

12.1K posts

Harshavardhan Muppavarapu banner
Harshavardhan Muppavarapu

Harshavardhan Muppavarapu

@vardhan08

Socio Political Activist | Trustee - Muppavarapu Foundation,

Hyderabad, India Katılım Aralık 2009
2K Takip Edilen29.6K Takipçiler
Sabitlenmiş Tweet
Harshavardhan Muppavarapu
Harshavardhan Muppavarapu@vardhan08·
Congratulations to my father and Hon'ble Vice President of India on completing 43 years of political & public life. This is the day when he first got elected as MLA from Udayagiri in 1978 on Janata Party ticket at a very young age of 28 years. #VenkaiahNaidu #PrideofIndia
English
19
61
304
0
Harshavardhan Muppavarapu
Harshavardhan Muppavarapu@vardhan08·
From 15 vehicles down to JUST 2 CARS! A normal PM convoy has 12-15 armored Maybachs, Range Rovers, jammers, and decoys. But amidst a global crisis, PM @narendramodi Ji slashes it all to conserve fuel. No VIP culture, just pure leadership in action!
English
0
0
4
115
Harshavardhan Muppavarapu
Harshavardhan Muppavarapu@vardhan08·
ప్రజలందరికీ 'శ్రీ హనుమాన్ జయంతి' శుభాకాంక్షలు. ఆ పవనసుతుని ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖశాంతులు, ఆయురారోగ్యాలు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. జై శ్రీరామ్! జై బజరంగ్ బలి! #HanumanJayanti
Harshavardhan Muppavarapu tweet media
తెలుగు
0
0
3
78
Harshavardhan Muppavarapu
Harshavardhan Muppavarapu@vardhan08·
అత్యవసర సమయాల్లో, ప్రకృతి విపత్తుల్లో ఆపద్బాంధవుల్లా ముందుండి ప్రాణాలు కాపాడుతున్న ప్రతి ఒక్క రెడ్ క్రాస్ వాలంటీర్‌కు నా సెల్యూట్. వారి నిస్వార్థ సేవలను స్మరించుకుంటూ.. అందరికీ ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవ శుభాకాంక్షలు.
Harshavardhan Muppavarapu tweet media
తెలుగు
0
0
2
28
Harshavardhan Muppavarapu
Harshavardhan Muppavarapu@vardhan08·
Heartfelt birthday wishes to the Hon'ble Vice President, Shri @CPR_VP Ji. Wishing you a wonderful year ahead filled with good health, joy, and immense success in all your endeavors.
Harshavardhan Muppavarapu tweet media
English
0
0
3
36
Harshavardhan Muppavarapu
Harshavardhan Muppavarapu@vardhan08·
శ్రమకు మించిన ఆయుధం లేదు.. శ్రామికుడికి మించిన యోధుడు లేడు. మన సౌకర్యవంతమైన జీవితాల వెనుక ఉన్న ప్రతి కార్మికుడి శ్రమకు సెల్యూట్. అందరికీ మే డే శుభాకాంక్షలు!
Harshavardhan Muppavarapu tweet media
తెలుగు
0
0
2
27
Harshavardhan Muppavarapu
Harshavardhan Muppavarapu@vardhan08·
Heartfelt birthday wishes to AP Chief Minister Shri @ncbn Garu. I sincerely pray for your long life, immense happiness, and robust health. Your continuous efforts and valuable experience remain a great strength for the people of our state.
Harshavardhan Muppavarapu tweet media
English
0
0
3
44
Harshavardhan Muppavarapu
Harshavardhan Muppavarapu@vardhan08·
An absolute assassination of women's rights on the floor of the Lok Sabha! The Congress, CPM, and INDI Alliance haven't just voted against the #NariShaktiVandanAdhiniyam they have unapologetically crushed the political destiny of half this nation. THE HARD FACTS: ❌ They weaponized the fake, toxic narrative of "delimitation" purely to disguise their deep-seated patriarchal insecurity. ❌ They actively blocked the rightful 33% reservation that marginalized and tribal women have fought decades to achieve. This isn't politics; it is pure misogyny. From the remote agency areas of Araku to every corner of India, our Nari Shakti is watching this sickening betrayal. We will not forget. We will not forgive. #AntiWomenCongress #PoliticsOfPerformance #NariShakti
English
0
1
2
41
Harshavardhan Muppavarapu
Harshavardhan Muppavarapu@vardhan08·
India’s chess brilliance takes the global stage! Congratulations to R Vaishali on a spectacular victory at the Women’s Candidates. Wishing her the absolute best for the World Championship. Keep inspiring our youth to make bold moves! #FIDEWomensCandidates #Chess
Harshavardhan Muppavarapu tweet media
English
0
0
1
63
Harshavardhan Muppavarapu
Harshavardhan Muppavarapu@vardhan08·
భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక న్యాయ ప్రదాత.. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు. ఆయన చూపిన సమానత్వ, సౌభ్రాతృత్వ మార్గంలో నడవడమే మనం ఆయనకు అర్పించే నిజమైన నివాళి. ​#AmbedkarJayanti
Harshavardhan Muppavarapu tweet media
తెలుగు
0
0
2
43
Harshavardhan Muppavarapu
Harshavardhan Muppavarapu@vardhan08·
"చదువే మహా ఆయుధం" అని నమ్మి సామాజిక రుగ్మతలను పారద్రోలిన విద్యాదాత, గొప్ప దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఇవే మా నీరాజనాలు. సమాజంలో అందరికీ సమాన హక్కులు దక్కాలని ఆయన చేసిన కృషి చిరస్మరణీయం.
Harshavardhan Muppavarapu tweet media
తెలుగు
0
0
1
73
Harshavardhan Muppavarapu
Harshavardhan Muppavarapu@vardhan08·
@AmitShah Kharagpur has spoken! The immense sea of supporters in West Medinipur shows that the path to a prosperous Bengal is now unstoppable.
English
0
0
1
97
Amit Shah
Amit Shah@AmitShah·
এক উন্নত ও সমৃদ্ধ পশ্চিমবঙ্গের জন্য মানুষ বিজেপির সঙ্গে পদযাত্রায় সামিল হচ্ছে। পশ্চিম মেদিনীপুরের খড়গপুরে বিশাল রোড শো'র নেতৃত্ব দিলাম। #BhorosharShopothBJP
Amit Shah tweet mediaAmit Shah tweet mediaAmit Shah tweet mediaAmit Shah tweet media
বাংলা
156
544
1.9K
393K
Harshavardhan Muppavarapu
Harshavardhan Muppavarapu@vardhan08·
భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు! "దేశమే ప్రథమం" అనే సిద్ధాంతంతో, నిస్వార్థ సేవతో పార్టీని అగ్రస్థానంలో నిలిపిన కోట్లాది మంది కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక వందనాలు. 'వికసిత్ భారత్' లక్ష్యంగా మన ప్రయాణాన్ని మరింత ఉత్సాహంగా కొనసాగిద్దాం. జై హింద్! 🇮🇳 #BJPFoundationDay #BJPSthapnaDiwas
Harshavardhan Muppavarapu tweet media
తెలుగు
0
0
1
43
Harshavardhan Muppavarapu
Harshavardhan Muppavarapu@vardhan08·
రాష్ట్ర ప్రజలకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ భద్రాద్రి రామయ్య దయతో అందరికీ అంతా మంచే జరగాలని, మీ ఇల్లు ఎప్పుడూ ఆనందంతో నిండిపోవాలని ప్రార్థిస్తున్నాను. ధర్మానికి, సత్యానికి ప్రతిరూపమైన ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలి. జై శ్రీరామ్!
Harshavardhan Muppavarapu tweet media
తెలుగు
0
0
3
114
Harshavardhan Muppavarapu
Harshavardhan Muppavarapu@vardhan08·
సమస్త తెలుగు ప్రజలకు నూతన సంవత్సరాది 'ఉగాది' పర్వదిన శుభాకాంక్షలు! ఈ ఉగాది పచ్చడిలోని షడ్రుచుల మాదిరిగానే, మీ జీవితం సకల శుభాలు, ఆనందాలతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Harshavardhan Muppavarapu tweet media
తెలుగు
0
0
4
60
Harshavardhan Muppavarapu
Harshavardhan Muppavarapu@vardhan08·
తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక, ఆంధ్ర రాష్ట్ర సాధకుడు 'అమరజీవి' శ్రీ పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు. వారి త్యాగనిరతి భావితరాలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం.
Harshavardhan Muppavarapu tweet media
తెలుగు
0
0
2
46
Harshavardhan Muppavarapu
Harshavardhan Muppavarapu@vardhan08·
While the Congress ecosystem wishes for Bharat to fail, PM Narendra Modi ji’s iron-clad diplomacy wins again.. ​The Shenlong crude tanker safely clears the conflict-hit Strait of Hormuz to reach Mumbai. This is the power of Modi ji’s global stature.
English
0
0
1
103
Harshavardhan Muppavarapu
Harshavardhan Muppavarapu@vardhan08·
Rahul Gandhi himself promoting the transformation that PM Modi has brought in India..
Harshavardhan Muppavarapu tweet media
English
0
0
1
46
Harshavardhan Muppavarapu
Harshavardhan Muppavarapu@vardhan08·
దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, గొప్ప సంఘ సంస్కర్త శ్రీమతి సావిత్రీబాయి పూలే గారి వర్ధంతి సందర్భంగా నా వినమ్ర నివాళులు. మహిళలు, పేద మరియు బడుగు వర్గాల విద్యాభివృద్ధి కోసం ఆమె చేసిన సేవలు మనందరికీ ఎప్పటికీ ఆదర్శం.
Harshavardhan Muppavarapu tweet media
తెలుగు
0
0
2
47
Harshavardhan Muppavarapu
Harshavardhan Muppavarapu@vardhan08·
History has been scripted at the Narendra Modi Stadium! Heartiest congratulations to Team India on clinching the ICC Men’s T20 World Cup in the world's largest cricketing fortress. This isn't just a trophy; it is a resounding statement of New India’s dominance on the global stage. Winning this crown on home soil at a venue that reflects the grand vision of our world's top leader has filled 140 crore Indians with unparalleled pride. The world belongs to the Men in Blue! #T20WorldCup #TeamIndia #NarendraModiStadium #Champions2026 #NewIndia
Harshavardhan Muppavarapu tweet media
English
0
0
1
72