vasu_d

1.2K posts

vasu_d

vasu_d

@vasu_d

with u all d way...

hyderabad Katılım Ağustos 2010
24 Takip Edilen18 Takipçiler
vasu_d
vasu_d@vasu_d·
@Shiva4TDP What’s the point of Amaravati being the capital? Who has it helped? Looks like this entire effort is just for contractors to loot and profit.
English
0
0
0
13
𝗦𝗵𝗶𝘃𝘂𝗱𝘂
ఐదు కోట్ల ప్రజలు నా రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకునేలా రాజధాని నిర్మాణం చేస్తాం జయహో అమరావతి 🔥🔥🔥🔥
తెలుగు
11
94
554
4.3K
Swathi Reddy
Swathi Reddy@Swathireddytdp·
2029 ఎలక్షన్స్ లో అస్సలు పార్టీ ఉంటుంది అంటారా..!
Swathi Reddy tweet media
తెలుగు
3
11
35
459
vasu_d
vasu_d@vasu_d·
@Swathireddytdp If Jagan isn’t part of it, you’ve got nothing to say… all you know is to bash Jagan and hype Chandrababu. He’s always on your mind, isn’t he?
English
0
0
0
1
vasu_d
vasu_d@vasu_d·
@Swathireddytdp పిచోడు అంటావ్… కానీ అతని మాటల్ని పోస్ట్ చేస్తావ్ — అసలు పిచ్చి ఎవరిది?
తెలుగు
0
0
0
22
Swathi Reddy
Swathi Reddy@Swathireddytdp·
వాడు కరెక్ట్ గానే చెప్పాడు మావిగన్ అంటే పిచ్చి అంట అండి పిచ్చి అరబిక్ లో.. పిచ్చోడు ఉండాలి కాబట్టి పిచ్చి మాలోకాల కోసం మావిగన్ సృష్టించాడు
Swathi Reddy tweet media
తెలుగు
4
27
84
2K
vasu_d
vasu_d@vasu_d·
@pattem_raj Vere brand cement konu, kootami nayakulu free ga iatharu theesuko
Indonesia
0
0
1
83
RajPattem
RajPattem@pattem_raj·
అందరికన్నా ఎక్కువ ధర పెంచేది జగన్ అన్న సిమెంట్ కంపెనీ యె ఉంటాది
Kishan@Kishan_Telugu

సిగ్గుందా @ysjagan ఇలా ఐతే పేదవాడు ఇల్లు ఎలా కట్టుకుంటాడు? సుమారుగా 1000 బ్యాగులు అవసరం ఉంటే 30,000 అదనపు భారం పేదవాడి పైన వేస్తావా? అసలు పేదవాడి ఇంటి కల కోసం ఉచితంగా సిమెంట్ ఇవ్వలేరా? @BharathiCements @BBCBreaking @nytimes @AJEnglish @9NewsAUS @africanews @Antarcticacl

తెలుగు
12
19
86
5K
vasu_d
vasu_d@vasu_d·
@third_iye Thandri ni kaadhani cbn tho chethulu kalipina suputrhulu...
Filipino
0
0
0
533
ThirdEye
ThirdEye@third_iye·
తండ్రి MLA ఐతే, settlement లు చేసే కొడుకులు తండ్రి Minister అయితే, కబ్జాలు చేసే కొడుకులు తండ్రి Chief Minister ఐతే, shell company లు పెట్టి లంచాలు మేసే కొడుకులు కానీ తండ్రి 7 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా… ఒక్క గజం కబ్జా చేశారన్న ఆరోపణ కూడా ఏనాడు వినపడలేదు. NTR కి ఈ విషయం లో ఎంత credit ఇస్తే, అంతే credit బాలకృష్ణ గారికి, హరికృష్ణ గారికి కూడా ఇవ్వాలి. వాళ్ళు ఏరోజూ లేఖి గా తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని సంపాదిద్దాం అనుకోలేదు. ఆకలేసినా సింహం గడ్డి తినలేదు కదా. పొగరు కాదు, అది దాని నైజం. #44YearsOfTeluguDesam #44YearsOfTDP
ThirdEye tweet media
తెలుగు
135
421
3.1K
184.4K
vasu_d
vasu_d@vasu_d·
@DrPradeepChinta @PawanKalyan A ‘genius’ once said the state would be ganja-free in 48 hours. Now there’s talk about building roads in forests—makes one wonder if it’s for development or something else.
English
0
0
4
505
Dr.Pradeep Reddy Chinta
Dr.Pradeep Reddy Chinta@DrPradeepChinta·
వావ్ … పోలీసులనే కొడుతున్న జనసైనికుడు ఇది కదా పరిపాలనంటే … సంకనాకిపోతోంది రాష్ట్రం రేలంగి మావయ్యా @PawanKalyan .. కనపడుతోందా🤦‍♂️🤦‍♂️🤦‍♂️
తెలుగు
70
549
2.2K
88.2K
vasu_d
vasu_d@vasu_d·
@YashTDP_ Stop crying ‘Jagan’ all the time — focus on governing.
English
0
0
0
16
Yash
Yash@YashTDP_·
రాక్షసుల పెడబొబ్బల మధ్య అమరావతికి ‘చట్ట’బద్ధత - దేవతల రాజధానికి జయహో! జగన్ అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న చివరి "11 రోజుల" నుండి అమలులోకి! దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదేనేమో! ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం మారబోతోంది. అస్పష్టతకు అంతం పలుకుతూ, ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీక ‘అమరావతి’ ఇకపై చట్టబద్ధమైన రాజధానిగా ప్రపంచ పటంలో వెలగబోతోంది. రాజకీయాల్లో కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అమరావతిని నిర్వీర్యం చేయాలని చూసిన శక్తులకు కాలమే సమాధానం చెప్పింది. మార్చి 28, 2026న ఉదయం సరిగ్గా 11:11 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రాజధాని తీర్మానం ప్రవేశపెట్టడం, కేవలం 11 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా జగన్ మోహన్ రెడ్డి సభకు రావడానికే భయపడటం చూస్తుంటే.. ఇది ఖచ్చితంగా ఆ ‘దేవుడు రాసిన స్క్రిప్ట్’ లాగే అనిపిస్తోంది. మరీ ముఖ్యంగా, ఈ సవరణ చట్టం జూన్ 2, 2024 నుండి అమలులోకి రానుంది. అంటే, జగన్ అపద్ధర్మ సిఎంగా ఉన్న చివరి "11 రోజులను" కలుపుకుంటూ అమరావతి అధికారిక రాజధానిగా చట్టబద్ధత సాధించింది. దేవతల రాజధాని అమరావతిపై రాక్షస దండయాత్రలు ఎన్ని జరిగినా, చివరకు ధర్మమే గెలిచింది. భువిలో కూడా ఈ పరిణామాలు నిజమే అని నిరూపిస్తున్నాయి. కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా రేపు లోక్‌సభలో "ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, 2026" (బిల్లు నెం. 105) ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే ఈ బిల్లు లోక్‌సభ బిజినెస్ జాబితాలో చేరింది. విభజన చట్టంలోని సెక్షన్ 5ను సవరించడం ద్వారా రాజధానిపై ఉన్న అన్ని న్యాయపరమైన సందిగ్ధతలకు కేంద్రం శాశ్వత పరిష్కారం చూపుతోంది. బిల్లులోని కీలక సవరణలు: పేరు మార్పు: సెక్షన్ 5(2)లోని "మరియు ఒక కొత్త రాజధాని ఉండాలి" అనే పదాల స్థానంలో, "అమరావతి కొత్త రాజధానిగా ఉండాలి" అని స్పష్టంగా చేరుస్తున్నారు. అమలు తేదీ: ఈ చట్టం జూన్ 2, 2024 నుండి అమలులోకి వచ్చినట్లుగా పరిగణించబడుతుంది. విస్తృత పరిధి: అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (APCRDA) చట్టం, 2014 కింద నోటిఫై చేయబడిన ప్రాంతమంతా ఇందులో భాగమే. త్వరితగతిన ఆమోదం: రేపు లోక్‌సభలో, ఆ వెంటనే రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందేలా కేంద్రం చర్యలు చేపట్టింది. రాజకీయ అనిశ్చితికి శుభం కార్డు! 2014 విభజన చట్టంలోని అస్పష్టతను వాడుకుని ‘మూడు రాజధానుల’ పేరుతో గత ప్రభుత్వం చేసిన ప్రయోగాలు ఏపీ అభివృద్ధిని కుంటుపరిచాయి. ఈ సవరణతో రాజధాని విషయంలో ఇక ఎలాంటి గందరగోళానికి తావులేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అమరావతిని నమ్ముకున్న వేలాది మంది రైతుల పోరాటానికి దక్కిన గౌరవం. అమరావతి.. ఆంధ్రుల ఆత్మగౌరవ విజయం! పార్లమెంటు సాక్షిగా అమరావతి పేరు మారుమోగడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. రాక్షస శక్తులు భువిలోని ఈ అమరావతికి ఎన్ని అడ్డంకులు సృష్టించినా, రాజకీయంగా అదే గతి పడుతుందని తాజా పరిణామాలు హెచ్చరిస్తున్నాయి. ఇక ప్రపంచ స్థాయి అమరావతి జైత్రయాత్రకు అడ్డులేదు.
Yash tweet mediaYash tweet mediaYash tweet media
తెలుగు
2
7
41
826
I Love India✌
I Love India✌@Iloveindia_007·
తెలుగుదేశం కుటుంబ సభ్యులు తరుపున ఈ తల్లికి పాదాభివందనం 👏👏
తెలుగు
1
4
44
356
vasu_d
vasu_d@vasu_d·
@JaiTDP @ysjagan Stop crying ‘Jagan’ all the time — focus on governing.
English
0
0
0
5
Telugu Desam Party
నీకు తెలిసింది క్రిమినల్ పనులు, నేరాలు, దోపిడీ, విధ్వంసం… నీకు తెలిసిన ఈ “క్రెడిట్” ఎవరూ చోరీ చేయలేరు @ysjagan, అది నీకు మాత్రమే సొంతం.. #CreditChoriDisorder #CreditChorJagan #PsychoFekuJagan #AndhraPradesh
తెలుగు
4
41
123
1.4K
vasu_d
vasu_d@vasu_d·
@Iloveindia_007 What does ‘development with people’s support’ even mean, when the AP government is borrowing ₹510 crore every day? Before elections, he called himself a visionary. Does ‘support’ mean taking loans and asking for power again?
English
0
0
0
4
I Love India✌
I Love India✌@Iloveindia_007·
సమాజంలోని పేదరికాన్ని ప్రజల సహకారంతోనే నిర్మూలించాలన్న సంకల్పంతో ఒక సామాజిక విప్లవంలా నారా చంద్రబాబు నాయుడు గారు రూపొందించిన వినూత్న కార్యక్రమం జీరో పావర్టీ పి-4 కార్యక్రమం. దీన్ని ప్రవేశ పెట్టి ఏడాది అయ్యింది. 10.39 లక్షల పేద కుటుంబాలకు సామాజిక అండ దొరికింది. 2.1 లక్షల పేదకుటుంబాలలో మార్పు వచ్చింది. అదెలా సాధ్యమైందో చూడండి. #P4Model #Margadarsi_BangaruKutumbam #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
1
2
9
157
I Love India✌
I Love India✌@Iloveindia_007·
ఆ లబ్ధిదారుని కళ్ళలో ఆనందం మాటల్లో చెప్పలేనిది బహుశా జీవితంలో ఇంతకంటే ఆనందం ఉండదేమో అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు 😍
తెలుగు
1
8
34
284
I Love India✌
I Love India✌@Iloveindia_007·
20 సంవత్సరాలుగా అద్దె ఇంట్లో ఉంటూ , అద్దె కడుతున్నాను.2018లో నాకు ఇల్లు మంజూరు అయింది. ఆ ఇంటిని గత ప్రభుత్వం ఇవ్వలేదు. చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పుడు ఇచ్చారు. #HousingFestivalinAP #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
1
8
23
267
vasu_d
vasu_d@vasu_d·
@Iloveindia_007 Super apartments, no complaints… but maintenance — that’s the real question.
English
0
0
0
3
I Love India✌
I Love India✌@Iloveindia_007·
ప్రతి ఒక్కరికి సొంత ఇళ్లు ఉండాలనే సంకల్పంతో ఇళ్లు కట్టించి పెద్ద కొడుకు లాగా దగ్గర ఉండి గృహప్రవేశం చేపించి వారికి కొత్త బట్టలు పెట్టీ🥰😍 ఆ కుటుంబ జీవనం కోసం దారి చూపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు 😍
తెలుగు
1
6
38
253
vasu_d
vasu_d@vasu_d·
@Swathireddytdp Apartments look great, no doubt… but who’s going to handle the maintenance?
English
0
0
0
3
Swathi Reddy
Swathi Reddy@Swathireddytdp·
13.70 లక్షల కుటుంబాల తాపీ మేస్త్రీ! అరకోటి మంది గుండెల్లో నిలిచాడు! మురికివాడల నుండి.. సకల సౌకర్యాలున్న టిడ్కో గృహాల్లోకి.. తల ఎత్తుకుని నివసించేలా.. పుట్టిన గడ్డపైనే సొంత ఇంటి కల సాకారం చేసే 'తాపీ మేస్త్రి' మన చంద్రబాబు. గణాంకాలే సాక్ష్యం చెబుతున్నాయి! చరిత్ర తిరగేస్తే.. 2014 - 19 మధ్య కాలంలోనే.. సుమారు 8 లక్షల, 20 వేల కుటుంబాలకు నీడ కల్పించారు. మళ్లీ 2024 జూన్లో.. జనం మెచ్చిన నాయకుడిగా బాధ్యతలు చేపట్టిన ఈ కొద్ది కాలంలోనే.. మరో 5 లక్షల, 50 వేలకు పైగా ఇళ్లను నిర్మించి.. పేదవాడి సొంతింటి కలను నిజం చేశారు! రాష్ట్ర విభజన కష్టాల్లో ఉన్నా.. మొత్తం 13 లక్షల, 70 వేల ఇళ్లను నిర్మించి.. దాదాపు అరకోటి మంది గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.
తెలుగు
1
3
21
413
vasu_d
vasu_d@vasu_d·
@Iloveindia_007 In those 10 years (2014–19), even CBN didn’t build proper roads. From 2019–24, did you not receive even a single scheme from the government?
English
0
0
0
6
I Love India✌
I Love India✌@Iloveindia_007·
దశాబ్దం పాటు బాధ ప్రతి ప్రయాణం ఒక శ్రమ “ఆ రోడ్డు వైపు వెళ్లకూడదు” అన్న భయం !! అనకాపల్లి జిల్లా – పరవాడ, వడచేపురుపల్లి - వెంకటాపురం రహదారి . ఈరోజు అదే మార్గం సాఫీగా, సురక్షితంగా మారింది కన్నీళ్లతో చెప్పిన సమస్య ఇప్పుడు చిరునవ్వుతో చెప్పుకునే మార్పు . ప్రజల కష్టాన్ని తనదిగా భావించి పరిష్కారం చూపించిన నాయకుడు @PawanKalyan గారు . #PawanKalyanTransformsAPRoads
తెలుగు
1
7
30
350
vasu_d
vasu_d@vasu_d·
@Sreenivas14C Independent houses create real wealth. Apartments don’t. That’s why CBN avoids giving land to the poor.
English
0
0
0
4
Sreenivas14C
Sreenivas14C@Sreenivas14C·
విధ్వంసకారుడు జగన్ దెబ్బకు 5 ఏళ్లు బలైన పేదోడి ఇళ్లు… ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలి అనేది టీడీపీ మూల సిద్ధాంతం. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని సదుపాయాలతో టిడ్కో ఇళ్లను నాడు చంద్రబాబు గారు నిర్మించారు. మౌలిక సదుపాయాలు కల్పించి, లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వాల్సిన సమయంలో ప్రభుత్వం మారింది… రాష్ట్రానికి దరిద్రం చుట్టుకుంది. చంద్రబాబు గారి మీద కక్షతో పేదలకు ఇవ్వాల్సిన ఇళ్లను ఇవ్వకుండా జగన్ రెడ్డి పాడుబెట్టాడు. కళ్ల ముందే పేదల ఇళ్లను నాశనం చేశాడు. ప్రజలు మొన్న ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మౌలిక సదుపాయాలు చేకూర్చింది. ఈ 21 నెలల్లో 5.50 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించి, సొంతింటి కలను నిజం చేసింది. #HousingFestivalinAP #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
1
15
29
286
vasu_d
vasu_d@vasu_d·
@I_am_with_cbn If these are not completed, say clearly that you won’t contest in the next elections, CBN garu.
English
0
0
0
10
vasu_d
vasu_d@vasu_d·
@YashTDP_ Land means real value… but giving land to the poor isn’t CBN’s choice, it seems.
English
0
0
0
9
Yash
Yash@YashTDP_·
పేదవాడి సొంతింటి కల నిజం కావడమే TDP ప్రభుత్వ ధ్యేయం! 🏠✨ 2029 నాటికి ఏపీలో ఇల్లు లేని పేదవాడు ఉండకూడదనే సంకల్పంతో అడుగులు వేస్తున్నాం.. 2.50 లక్షల గృహప్రవేశాల పండుగలో భాగస్వాములైన లబ్ధిదారులందరికీ అభినందనలు! 🤝💛 #TDP #CBN #AndhraPradesh #HousingForAll #PrajaGalam #TDPGovernment #NaraChandrababuNaidu #HouseWarmingFestival #DevelopmentAP
తెలుగు
1
3
11
178
vasu_d
vasu_d@vasu_d·
@Iloveindia_007 Independent houses create real wealth. Apartments don’t. That’s why CBN avoids giving land to the poor.
English
0
0
0
3