Sabitlenmiş Tweet

గౌరవనీయులైన @AditiGajapathi గారికి,
నేను విజయనగరానికి చెందిన వాడిని. నా చిన్నారి కి ప్రాణాంతకమైన SMA Type-1 వ్యాధి సోకింది. ₹17 కోట్ల ఇంజెక్షన్‌తోనే తను బతకగలడు. ఈ పోరాటం నా ఒక్కడి వల్ల కావడం లేదు. మీ మద్దతు, సహాయం కోరుతున్నాను. దయచేసి స్పందించండి. 🙏


తెలుగు




