🄳🄰🄼🄾🄽

45.5K posts

🄳🄰🄼🄾🄽 banner
🄳🄰🄼🄾🄽

🄳🄰🄼🄾🄽

@venky733

Janasena 🔥🔥🔥🔥💯💯 #pawankalyan #CSK #MSDHONI7🥵🔥😎

Uganda Katılım Mayıs 2017
1K Takip Edilen680 Takipçiler
🄳🄰🄼🄾🄽 retweetledi
Pawan Kalyan Creative Works
Pawan Kalyan Creative Works wishes Mega Power Star @AlwaysRamCharan and the entire Team #Peddi a grand success. The name "Ram Charan" itself is another revered name associated with Lord Hanuman and reflects devotion, strength and surrender at the feet of Lord Rama, the eternal virtues embodied by Lord Hanuman. May Lord Hanuman remove every obstacle from the path of Peddi and bless the entire team with glory, success, and the love and affection of audiences across the world. Jai Bajrangbali! 🚩 - @PawanKalyan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @vriddhicinemas @venkataskilaru @MythriOfficial @SukumarWritings @ivyofficial2023 @PeddiMovieOffl @HombaleFilms @HombaleOverseas @TSeries
English
209
6.7K
20.7K
904.2K
🄳🄰🄼🄾🄽 retweetledi
Trend PSPK
Trend PSPK@TrendPSPK·
కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులతో అన్ని ఆటంకాలను అధిగమించి మీరు ఘన విజయం సాధించాలని రామ్ చరణ్ గారికి, #Peddi చిత్ర బృందానికి హృదయపూర్వక శుభాకాంక్షలు. - పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ @PKCWoffl @PawanKalyan @AlwaysRamCharan @PeddiMovieOffl
తెలుగు
11
1.8K
5.1K
26.3K
🄳🄰🄼🄾🄽 retweetledi
🄳🄰🄼🄾🄽 retweetledi
Pawan Kalyan
Pawan Kalyan@PawanKalyan·
My commitment to Telangana statehood is not something that began recently. In 2009, while leading the Yuva Rajyam youth wing of Praja Rajyam Party, I participated in the Telangana Samajika Nyaya Sabha alongside Osmania University student leaders and Gaddar Garu. At a time when the Congress government led by the late YSR garu, was opposed to the formation of Telangana, I openly supported the aspirations of the Telangana people and gave a call for a “Samajika Telangana” a Telangana built on the foundations of social justice, self-respect, and equal opportunities for all sections of society. My support for Telangana was never driven by political expediency. It was guided by conviction and a belief that the democratic aspirations of the people deserved recognition and respect. The stand I took then reflects my unwavering commitment to Telangana and its people. My support for Telangana statehood was not a matter of politics, it was a matter of principle. #JaiTelangana #JaiHind
English
447
7.7K
23.1K
630.5K
🄳🄰🄼🄾🄽 retweetledi
Pawan Kalyan
Pawan Kalyan@PawanKalyan·
ఏ రస్తా యుద్ధాలు చేస్తుందో ప్రాణాల్ని ఆటబంతుల్లా విసిరేస్తుందో గెలుస్తుందో ఓడుతుందో కానీ ముందుకు పోతుందో అదే నా రస్తా ఏ రస్తాలో సంకెళ్లు కూడా సవాల్ చేస్తాయో ఏ రస్తాలో అపజయం కూడా అగ్నిజ్వాలై మండుతుందో ఏ రాస్తాలో మరణం మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో అదే నా రాస్తా... - Maha Kavi’ Seshendra’ ( An excerpt from Aadunikha MahaBharatham)
Pawan Kalyan tweet media
తెలుగు
289
4.6K
13.9K
166.8K
🄳🄰🄼🄾🄽 retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
తెలంగాణ మీద ప్రేమ, ఇష్టం, మమకారంతోనే ఆరోజు అఖిలపక్షం పెట్టాం! #PawanKalyanTelanganaPressMeet #TelanganaFormationDay #JanaSenaTelangana #JaiTelangana
Revanth Reddy@revanth_anumula

Attended the Round Table Conference against uranium mining in Nallamalla forest, initiative by @PawanKalyan garu. #savekrishna #saveNallamalla

తెలుగు
5
481
1.2K
16.3K
🄳🄰🄼🄾🄽 retweetledi
Vishnu Vardhan Reddy
Vishnu Vardhan Reddy@SVishnuReddy·
Minister @INCTelangana Ponnam Prabhakar says that Pawan Kalyan, who was born in India, has no right to set foot in Telangana. @PawanKalyan By the same logic, are you saying that Sonia ,who was not born in India, Rahul , who has faced allegations of dual citizenship, and your party president @kharge , who was born in Karnataka, also have no right to enter Telangana? @INCIndia @RahulGandhi #Telangana
English
96
2K
7.9K
168.9K
🄳🄰🄼🄾🄽 retweetledi
Trend PSPK
Trend PSPK@TrendPSPK·
తెలంగాణనీ వ్యతిరేకించిన CPM, MIM గురించి మీరు ఎందుకు మాట్లాడారు. ఆ పార్టీలతో మాత్రం మంచిగా ఉంటారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. జనసేనని అంటే భయపడతాం అనుకున్నారా? అన్ని తెగించే పార్టీ పెట్టాం.
తెలుగు
11
972
2.8K
23.7K
🄳🄰🄼🄾🄽 retweetledi
K Raghu Rama Krishna Raju (RRR)
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై కొందరు చేసిన అనుచిత వ్యాఖ్యలు, బెదిరింపులు తీవ్ర విచారకరం. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలను హుందాగా వ్యక్తపరచాలే తప్ప, ఇలాంటి బెదిరింపు రాజకీయాలకు చోటు లేదు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాలుక కోస్తామంటూ బెదిరించడం అత్యంత దారుణం. ఇలాంటి బెదిరింపు రాజకీయాలను ప్రజలు ఏమాత్రం హర్షించరు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజాజీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ, ప్రజల కోసం అనునిత్యం శ్రమిస్తున్న నాయకుడు. తెలంగాణ ప్రజల కోసం మాట్లాడే హక్కు, అవసరమైతే వారి కోసం పోరాడే హక్కు తెలంగాణను ప్రేమించే ప్రతి ఒక్కరికీ ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాలు ఎల్లప్పుడూ పరస్పర గౌరవం, సోదరభావంతో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా పూర్తి మద్దతు. @PawanKalyan @JanaSenaParty
తెలుగు
54
1.8K
7.5K
105.4K
🄳🄰🄼🄾🄽 retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
•తెలంగాణ మీ అయ్య జాగీరా..? ప్రతిసారీ పవన్ కళ్యాణ్ ను తెలంగాణ రానివ్వం. తెలంగాణలో తిరగనివ్వం అంటుంటారు. తెలంగాణ ఏమైనా మీ అయ్య జాగీరా..? బి.ఆర్.ఎస్. ఆఫీసు గుంటూరులో పెట్టుకున్నారు. జనసేన నుంచి వెళ్ళిపోయిన నాయకుడిని అక్కడ అధ్యక్షుడు గా చేశారు. బి.ఆర్.ఎస్. అధినేత మహారాష్ట్ర, పంజాబ్ ల్లో పర్యటించవచ్చు. పవన్ కళ్యాణ్ మాత్రం తెలంగాణలో పర్యటించకూడడా? తెలంగాణ అన్ని రంగాల్లో ముందుండాలి. ఇక్కడి ప్రజానీకం సంతోషంగా ఉండాలి. రాష్ట్ర ఆకాంక్షలు నెరవేరాలి అని మనస్ఫూర్తిగా కోరుకునేవాడిని. తెలంగాణ నాయకులు వేరు, ప్రజలు వేరు. అలాగే ఆంధ్ర నాయకులు వేరు, ప్రజలు వేరు. తప్పు చేసిన నాయకులను నిలదీద్దాం. నేను తప్పు చేసినా నన్ను నిలదీయండి. అంతేకాని తెలంగాణ, ఆంధ్ర ప్రజల మధ్య దూరం పెంచేలా, విద్వేషాలు రెచ్చగొట్టేలా మాత్రం మాట్లాడకండి. అది ఎవరికీ మంచిది కాదు. నేను నా ఇంటి ముందు నుంచే సమావేశంలో మాట్లాడుతున్నాను. నాకు భయం లేదు. నాపై దాడి చేయాలనుకునేవారెవరైనా రావొచ్చు. బాంచన్ మీ కాల్మొక్తా అనే వాడిని కాదు.. ధైర్యంగా నిలబడతాం. నేను గత 12 ఏళ్లలో తెలంగాణలో ఏ నాయకుడిని అనలేదు. కానీ నన్ను పదేపదే ఆంధ్ర కొడకా అని తిట్టినా.. నా పోరాటాల గడ్డ తెలంగాణ నా గుండెల్లోనే ఉంటుంది. తెలంగాణలో ఆంధ్ర కాంట్రాక్టర్లు, వ్యాపారులు బాగున్నారు. ఆంధ్రలో తెలంగాణ కాంట్రాక్టర్లు, వ్యాపారులు బాగానే ఉన్నారు. కానీ ప్రజల్లోనే కావాలని దూరం పెంచుతున్నారు. పవన్ కళ్యాణ్ అనే వాడు తెలంగాణ రాకూడదు అని తెలంగాణ అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేస్తే, అప్పుడు నేనేంటో చూపిస్తా. •అమిత్ షా గారిని అంటే నేను సమాధానం చెప్పొద్దా..? ఓ విశ్లేషకుడు ఇష్టానుసారం మాట్లాడి గౌరవ కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా గారితో మేము అనని మాటలను అంటే దాన్ని ఖండించాం. అమిత్ షా గారిపై కామెంట్స్ చేస్తే సమాధానం చెప్పకూడదా? దానికి ఇప్పుడు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే మాటలకు ఎక్కడ పొంతన ఉంది. నేను మాట్లాడిన తర్వాత మళ్లీ ప్రెస్ క్లబ్ లో సమావేశం ఏర్పాటు చేసి నానా హంగామా చేసి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమం మొదలుపెట్టారు. తెలంగాణకు అన్యాయం చేసిన పాలకులను తిట్టకుండా, ప్రజల మధ్య ద్వేషం నింపి ఏం సాధిస్తారు..? తెలుగు మాట్లాడే ప్రజలు షోలాపూర్, నాందేడ్, సూరత్ ఇలా దేశంలో చాలాచోట్ల ఉన్నారు. అక్కడి స్థానికులు కూడా ఇలా చేస్తే జాతీయ సమగ్రత దెబ్బతింటుందని గుర్తు ఉంచుకోండి. కేంద్ర హోం మంత్రి గారి వద్ద అనని విషయాన్ని, జరగని విషయాన్ని కూడా విశ్లేషకులు చెప్పారని, దాన్ని తప్పు అని చెప్పకూడదు అంటే ఎలా..? మీరు ఏం చేసినా మేం బాంచన్ దొర అనాలని మీరు భావిస్తే, బెదిరిస్తే మేం భయపడే వాళ్లం కాదు. •కబ్జా అని తేలితే స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగిస్తా చెరువు కబ్జా అంటూ కొత్త విషయాన్ని తీసుకొచ్చారు. కోడి చెరువు కబ్జా చేశానంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం మొదలుపెట్టారు. నేను సవాల్ చేసి చెబుతున్నా.... తెలంగాణ ప్రభుత్వం ఆ మొత్తం సర్వే చేయించి, తప్పు జరిగి ఉంటే కనుక స్వచ్ఛందంగా ఆ భూమిని నేను అప్పగిస్తాను. అక్కడ నాకు గోశాల మాత్రమే ఉంది. సుమారు 50 నుంచి 60 ఆవులు ఉంటాయి. మేత కోసం గడ్డి కోస్తారు. దశాబ్దాల క్రితం తీసుకున్న భూమి. అక్కడ ఎలాంటి తప్పు జరిగినట్లు ప్రభుత్వం తేల్చినా ఆ భూమిని తీసుకోవచ్చు. నాకు అభ్యంతరం లేదు. కొందరు సూడో మేధావులు, పార్టీల పేరుతో, సోషల్ మీడియా ముసుగులో ఇష్టానుసారం మాట్లాడటం మానుకోవాలి. ఆ భూమిలోకి వెళ్ళి రాద్ధాంతం చేస్తున్నారు. ప్రైవేట్ ఆస్తిలోకి ఇష్టారీతిన వెళ్ళడం చట్టరీత్యా నేరం. •కమ్యూనిజం అందుకే అంత్యదశకు వచ్చింది ప్రపంచ కార్మికులారా ఏకం కండీ అని ఒకప్పుడు పిలుపునిచ్చిన వామపక్షాలు నేడు ప్రాంతీయతను రెచ్చగొట్టే స్థితికి చేరకుంటున్నాయి. వామపక్ష భావజాలం, వామపక్ష సానుభూతిపరుల ముసుగులో కొందరు చేస్తున్న వ్యక్తిగత ప్రాంతీయత సిద్దాంతాల వల్లనే కమ్యూనిజం దేశంలో అంత్య దశకు వచ్చింది. గద్దర్ బతికి ఉన్నపుడు కనీసం ఆయనను పట్టించుకోని వామపక్ష మేధావులు ఈ రోజు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. ప్రజా యుద్ధనౌక గద్దర్ అన్నతో నేను రాజకీయాలకు రాకముందు నుంచే పరిచయం ఉంది. నా ఖుషీ సినిమాలోని పాటలో పెట్టిన థీమ్ తాకట్టులో భారతదేశం స్ఫూర్తిని చూపిందని గద్దర్ గారు అన్న మాటలు నాకింకా గుర్తే. ఆయన వెన్నులో బుల్లెట్లు దిగినప్పుడు ఇప్పుడు మాట్లాడే నాయకులు ఎక్కడ ఉన్నారు? నేటి వరకూ చెప్పలేదు - ఓ రోజు గద్దరన్న వచ్చి.. తమ్మి వెన్నులో ఇబ్బంది ఉంది... తిరగడం కష్టం అవుతోంది బండి తీసి ఇయ్యి అన్నారు. రెండు రోజుల్లో కారు పంపించాను. తెలంగాణ మీద ప్రేమ లేకుంటే టీటీడీ నుంచి రూ.30 కోట్లు కొండగట్టు ఆలయ అభివృద్ధికి తీసుకొస్తానా..? విపత్తుల వేళ రూ.కోటి విరాళం తెలంగాణ ప్రభుత్వానికి ఇస్తానా..? మీరే చెప్పాలి.
JanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet media
తెలుగు
6
453
1.4K
14.7K