Sai Sampath

8.5K posts

Sai Sampath banner
Sai Sampath

Sai Sampath

@vrssampath

Indian....Janasainik....Hindu....Orange Army.. @janasenaparty Jai hindh...

ELURU || HYDERABAD, INDIA Katılım Mayıs 2016
89 Takip Edilen322 Takipçiler
Sai Sampath retweetledi
Bobby
Bobby@dirbobby·
ఆయన్ని కలవడానికి వెళుతున్నప్పుడు నాలో చిన్న ఉద్వేగం... ఆయనతో పనిచేసిన టైములో అప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వ్యక్తి. కానీ ఇప్పుడు...ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. నేను వెళ్ళేసరికి చిరునవ్వులు చిందిస్తున్న ఒక ఋషి లా కనిపించారు... రాజకీయాల్లో తమ ఆస్తుల్ని పెంచుకున్న వ్యక్తుల గురించి విన్నాం, చూసాం... కానీ అన్ని సౌకర్యాలని వొదులుకొని నమ్మిన సిద్ధాంతం కోసం బతుకుతున్న ఆయన నాకు ఒక శిఖరం లా కనిపించారు. అక్కడ ఉన్నంత సేపూ ఆయన నాపై చూపించిన ప్రేమకు ఫిదా అయిపోయాను. చివరగా ఒక్క మాట చెబుతున్నాను... జ్ఞానం కోసం రాజభోగాలు వదిలేసి అడవులు పట్టిన బుద్ధుడిని మనం చరిత్రలో చదువుకున్నాం... జనం కోసం తన సుఖాలన్నీ వదులుకొని నిరంతరం శ్రమిస్తున్న కర్మయోగిని ఇవాళ చూశాను... జైహింద్... Love you always my POWER STAR @PawanKalyan. ❤️
Bobby tweet mediaBobby tweet media
తెలుగు
296
4.3K
20.5K
300.8K
Sai Sampath retweetledi
Deputy CMO, Andhra Pradesh
Amaravati - The Capital of Andhra Pradesh Andhra Pradesh, no longer a state left without a capital… no longer a future held in uncertainty. April 6th will be etched in history as the day Amaravati was officially recognized as the capital of Andhra Pradesh. On this historic occasion, following the passage of the Bill in Parliament and the issuance of the Gazette Notification by the Government of India, and with the assent of the Hon’ble President of Bharat, this long-awaited aspiration of the people of Andhra Pradesh has finally been fulfilled. My sincere gratitude to the Hon’ble President of India Smt. Droupadi Murmu Ji ( @rashtrapatibhvn), Hon’ble PM Sri @narendramodi Ji, and Hon’ble CM Sri @ncbn garu, for making this historic moment possible. This moment belongs to the farmers who sacrificed and to the people who stood unwavering in their resolve. After 12 long years of state separation, Andhra Pradesh finally has its capital officially recognized by the Government of India. Let us now move beyond the uncertainty and disruptions of the past, and come together to build Amaravati, the people’s capital, laying a strong foundation for future generations and steering our state towards the vision of Swarna Andhra 2047. Jai Andhra, Jai Bharat, Jai Hind 🇮🇳 - @PawanKalyan #Amaravati #APThanksModiJi #APThanksModiJi #HistoricAmaravatiResolution
Deputy CMO, Andhra Pradesh tweet media
English
78
2.4K
9.6K
115.2K
Sai Sampath retweetledi
MERITuu
MERITuu@Merit_abd17·
Clean Ga Observe Cheste ... Ee Scene Every Frame Lo Darkness Dominate Chestadi..There Is Low Amount Of Light Beam On Kalyan Bt Still Frame To Frame Swag Nd Aura Domination 🥵🔥 Thop Fanisam Anna @Sujeethsign
English
2
501
5.8K
120.7K
Sai Sampath retweetledi
Deputy CMO, Andhra Pradesh
ఫలించిన ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి కృషి •అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ పరిధిలోకి పిఠాపురం రైల్వే స్టేషన్ •రూ. 37.25 కోట్లతో అభివృద్ధి పనులు •మారనున్న పిఠాపురం రైల్వే స్టేషన్ రూపురేఖలు రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారి కృషితో పిఠాపురం రైల్వే స్టేషన్ సకల సౌకర్యాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు కానుంది. పిఠాపురం స్టేషన్ ను అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద అభివృద్ధి చేయాలని ఆయన చేసిన ప్రతిపాదనలకు కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. రూ. 37.25 కోట్లతో స్టేషన్ లో మౌలిక వసతులు అభివృద్ధి చేయనుంది. గత పిఠాపురం పర్యటనలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్లిన సందర్భంలో రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు అశుభ్రత, దుర్గంధం వెదజల్లుతుండడాన్ని చూశారు. రైల్వే స్టేషన్ పరిసరాలను తక్షణం శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు. జనవరి నెలలో జరిగిన ఢిల్లీ పర్యటనలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ @AshwiniVaishnaw గారితో సమావేశం సందర్భంగా పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా చర్చించారు. ఆధ్యాత్మికంగా ముఖ్య పట్టణమైన పిఠాపురంలోని రైల్వే స్టేషన్ కి సుధూర ప్రాంతాల నుంచి యాత్రికులు వస్తారని, వారి సౌకర్యార్ధం అమృత్ భారత్ పథకం కింద అభివృద్ధి చేయాలని కోరారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి అభ్యర్ధన పట్ల సానుకూలంగా స్పందించిన కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ పిఠాపురం స్టేషన్ ను అమృత్ భారత్ స్టేషన్ గా అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చింది. స్టేషన్ భవనం, ముఖద్వారంతోపాటు దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలతో కూడిన విశ్రాంతిగది నిర్మాణం, అత్యాధునిక టాయిలెట్లు, డ్రైనేజీ వ్యవస్థ, కేబులింగ్, ప్లాట్ ఫారం అభివృద్ధి, షెల్టర్ల నిర్మాణం తదితర అభివృద్ధి పనులు చేపట్టనుంది. ఈ సందర్భంగా అడిగిన వెంటనే పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధికి నిధులు మంజూరు చేసేందుకు సహాయ సహకారాలు అందించిన గౌరవ ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారికి, తక్షణం స్పందించిన రైల్వేమంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారికి, పిఠాపురం అభివృద్ధికి నిరంతర మద్దతు ఇస్తున్న ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కృతజ్ఞతలు తెలిపారు. @PMOIndia @AndhraPradeshCM @RailMinIndia @SCRailwayIndia
Pawan Kalyan@PawanKalyan

Grateful to Hon’ble Union Railway Minister Shri @AshwiniVaishnaw ji for the positive response and approval for developing Pithapuram Railway Station under the Amrit Bharat Station Scheme. This marks an important milestone in strengthening railway infrastructure and enhancing passenger amenities in Andhra Pradesh, and is particularly significant for Pithapuram, which I have the privilege to represent. Pithapuram, being a prominent spiritual destination attracting devotees from across the country, will greatly benefit from this transformation into a modern, well-equipped model station. The proposed improvements will significantly improve commuter convenience and overall travel experience. I sincerely thank Shri Ashwini Vaishnaw ji for his continued support and prompt consideration of our request, and on behalf of the people of Pithapuram, I express my heartfelt gratitude for this support and commitment towards our region’s development. Under the visionary leadership of Hon’ble Prime Minister Shri @narendramodi ji, and with the constant guidance of Hon’ble Chief Minister Shri @ncbn garu, we remain committed to driving infrastructure growth and development across the state. @PMOIndia @AndhraPradeshCM @RailMinIndia @SCRailwayIndia

తెలుగు
13
790
2.5K
72.7K
Sai Sampath retweetledi
Pawan Kalyan
Pawan Kalyan@PawanKalyan·
Grateful to Hon’ble Union Railway Minister Shri @AshwiniVaishnaw ji for the positive response and approval for developing Pithapuram Railway Station under the Amrit Bharat Station Scheme. This marks an important milestone in strengthening railway infrastructure and enhancing passenger amenities in Andhra Pradesh, and is particularly significant for Pithapuram, which I have the privilege to represent. Pithapuram, being a prominent spiritual destination attracting devotees from across the country, will greatly benefit from this transformation into a modern, well-equipped model station. The proposed improvements will significantly improve commuter convenience and overall travel experience. I sincerely thank Shri Ashwini Vaishnaw ji for his continued support and prompt consideration of our request, and on behalf of the people of Pithapuram, I express my heartfelt gratitude for this support and commitment towards our region’s development. Under the visionary leadership of Hon’ble Prime Minister Shri @narendramodi ji, and with the constant guidance of Hon’ble Chief Minister Shri @ncbn garu, we remain committed to driving infrastructure growth and development across the state. @PMOIndia @AndhraPradeshCM @RailMinIndia @SCRailwayIndia
English
125
3K
10.1K
357.1K
Sai Sampath retweetledi
Pawan Kalyan
Pawan Kalyan@PawanKalyan·
జనసేన పార్టీ పీఏసీ చైర్మన్, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి, సోదరులు శ్రీ @mnadendla గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సంతోషంగా, ప్రజాసేవలో, @JanaSenaParty కార్యకలాపాలలో నిమగ్నమవ్వాలని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తున్నాను. #HBDNadendlaManohar
Pawan Kalyan tweet media
తెలుగు
107
2.9K
14.2K
134.3K
Sai Sampath retweetledi
Pawan Kalyan
Pawan Kalyan@PawanKalyan·
*భారతీయ జనతాపార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు* భారతీయ జనతా పార్టీ 47వ వసంతంలో అడుగిడుతున్న శుభ తరుణాన ఆ పార్టీ పార్లమెంటరీ పక్ష నేత, గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబిన్ గారికి, గౌరవ కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారికి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి.వి.ఎన్. మాధవ్ గారికి, ఇతర ముఖ్య నాయకులకు, ఆ పార్టీ కార్యకర్తలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. దేశం పట్ల ప్రేమ, దేశ ప్రజల పట్ల అంకితభావం అనే సిద్ధాంతాలే ఆలంబనగా ముందుకు వెళ్తోంది. మాజీ ప్రధాన మంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయ్ గారు, శ్రీ ఎల్.కె. అద్వానీ గారు లాంటి మహనీయుల సంకల్పం, గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి అచంచల విశ్వాసంతో కూడిన పోరాటంతో నేడు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా కీర్తిని ఆర్జించింది. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం క్లిష్ట పరిస్థితుల్లో సైతం సమర్ధవంతమైన విధానాలు అమలు చేస్తూ దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసింది. భారతీయ జనతా పార్టీ వికసిత్ సంకల్పం దేశాన్ని మరింత ప్రగతి పథంలో నడిపించాలని ఆకాంక్షిస్తున్నాను.
తెలుగు
25
1K
3.6K
43.4K
Sai Sampath retweetledi
Pawan Kalyan
Pawan Kalyan@PawanKalyan·
Warm greetings on the 47th Foundation Day of @BJP4India On this significant occasion, I extend my heartfelt wishes to Leader of the BJP Parliamentary Party and Hon’ble Prime Minister Shri @narendramodi Ji; National President Shri @NitinNabin Ji; Hon’ble Union Home Minister Shri @AmitShah Ji; State President Shri @MadhavBJP Ji; and all esteemed leaders and dedicated karyakartas of the party. Guided by the core ideals of nationalism, service, and unwavering commitment to the people, the Bharatiya Janata Party continues its journey with clarity of vision and strength of purpose. Inspired by the visionary leadership of great stalwarts like Former Prime Minister Shri Atal Bihari Vajpayee Ji and Senior Leader Shri L. K. Advani Ji, and strengthened by the resolute leadership of Shri Narendra Modi Ji, the party has emerged as the world’s largest political organization. Under the leadership of the Bharatiya Janata Party, the NDA government has consistently delivered decisive governance and impactful policies, even during challenging times, leaving a strong and lasting imprint on India’s development journey. May the BJP continue to advance its vision of a Viksit Bharat, guiding the nation towards greater progress, prosperity, and global leadership. @PMOIndia @HMOIndia @BJP4Andhra @PIB_India @IPR_AP @pibvijayawada @AshwiniVaishnaw
English
66
1.9K
8.6K
101.3K
Sai Sampath retweetledi
SunRisers Hyderabad
SunRisers Hyderabad@SunRisers·
These two = 🔥²
English
13
183
1.9K
17.2K
Sai Sampath retweetledi
Panchakarla Ramesh Babu
Panchakarla Ramesh Babu@PRameshbabuMLA·
ఈ రోజు 01.04.2026 తేదీ సాయంత్రం సుజాతనగర్ క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు శాశ్వత రాజధాని కోసం పార్లమెంటులో బిల్లు పెడితే దేశంలోని పార్టీలన్నీ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి కానీ మన రాష్ట్ర ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీ మాత్రం వ్యతిరేకించడం చాలా దారుణం.
తెలుగు
0
1
7
99
Sai Sampath retweetledi
Panchakarla Ramesh Babu
Panchakarla Ramesh Babu@PRameshbabuMLA·
ఈ రోజు అనగా 01.04.2026 తేదీన పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి మండలం జంగాల పాలెం పంచాయతీలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించడమైనది. @JSPShatagniTeam @JanaSenaParty #visakhapatnam #pendurthi #jangalapalem #development #works
Panchakarla Ramesh Babu tweet mediaPanchakarla Ramesh Babu tweet mediaPanchakarla Ramesh Babu tweet mediaPanchakarla Ramesh Babu tweet media
తెలుగు
0
3
10
106
Sai Sampath retweetledi
Madhavi Lokam
Madhavi Lokam@LokamMadhavi·
పూసపాటిరేగ మండలం కుమిలి గ్రామంలో 'పి.ఆర్.ఎస్ కమ్యూనిటీ హాల్' ను ఘనంగా ప్రారంభించిన రాష్ట్ర ఎం.ఎస్.ఎం.ఈ (MSME) శాఖ మంత్రివర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు మరియు నెల్లిమర్ల ఎమ్మెల్యే శ్రీమతి లోకం నాగ మాధవి గారు @janasenaparty @pawankalyan @ncbn @mnadendla @naralokesh @jspveeramahila @apdeputycmo @vangalapudianitha @kalisetti_official @SKondapalliOffl #PawanKalyanAneNenu #idhimanchiprabhutvam #lokammadhavi #NellimarlaConstituency
తెలుగు
0
9
48
252
Sai Sampath retweetledi
Varun Tej Konidela
Varun Tej Konidela@IAmVarunTej·
Wish you all a very happy Hanuman Jayanti!🙏🏽
Varun Tej Konidela tweet media
English
32
969
14.7K
77.9K
Sai Sampath retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
అంజనీ పుత్రుని ఆశీస్సులు, ఆ రామచంద్రుని కరుణాకటాక్షాలు మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ హనుమాన్ జన్మోత్సవ శుభాకాంక్షలు. #HanumanJanmotsav
JanaSena Party tweet media
తెలుగు
15
858
3.6K
21.7K