Warrior

15.1K posts

Warrior banner
Warrior

Warrior

@warrior5506

|| #JaiTelangana ✊ || ||#TelanganaWithKCR ||

Telangana Katılım Mayıs 2022
2.2K Takip Edilen2K Takipçiler
Warrior retweetledi
Konatham Dileep
Konatham Dileep@KonathamDileep·
South India saved! Delimitation Bill Defeated! Long live India… Jai Telangana ✊ Jai Hind ✊
Konatham Dileep tweet media
English
61
539
2.8K
52.6K
Warrior retweetledi
Konatham Dileep
Konatham Dileep@KonathamDileep·
మహిళా రిజర్వేషన్ బిల్లును రెండేళ్ల క్రితమే పార్లమెంట్ ఆమోదించింది. ఇప్పుడు ఈ తాజా డ్రామా కేవలం డీలిమిటేషన్ బిల్లును ఏదోవిధంగా పాస్ చేయించాలనే. అది ఇప్పుడు బెడిసికొట్టింది!
తెలుగు
5
110
507
6K
Warrior retweetledi
Telangana With KCR
Telangana With KCR@TSwithKCR·
తెలంగాణ ఏర్పాటు అంటేనే సహించని ఈ బీజేపీ సన్నాసులు! తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును దారుణంగా పాకిస్తాన్ - ఇండియా విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య! "తల్లిని చంపి బిడ్డను వేరు చేశారు" అని ప్రధాని మోదీ అవమానిస్తారు. తెలంగాణ బాగు కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం.. తెలంగాణ ప్రజల పుణ్యాన గెలిచిన ఎంపీలు పట్టించుకోరు. మన రాష్ట్రమే కానీ.. విషపురుగు తేజస్వి సూర్య తెలంగాణ ఏర్పాటుపై విషం చిమ్మితే, అక్కడే కూర్చున్న రాష్ట్ర బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు కనీసం అడ్డుకోలేదంటేనే వారి తీరు తెలుస్తుంది!
తెలుగు
2
16
39
483
Warrior retweetledi
Warrior
Warrior@warrior5506·
@TeluguScribe Mimmalni ani em labham meeku vote vese vadni anali....
Slovenščina
0
2
5
107
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
మా ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజలను అవమానించేలా మాట్లాడలేదు - కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
Telugu Scribe@TeluguScribe

తెలంగాణ, ఆంధ్ర విభజనను ఇండియా, పాకిస్తాన్ విభజనతో పోలుస్తూ కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వివాదాస్పద వ్యాఖ్యలు

తెలుగు
54
27
158
54.2K
Warrior retweetledi
Konatham Dileep
Konatham Dileep@KonathamDileep·
Better to keep your mouth shut and appear stupid than open it and remove all doubt! It’s now clear that @Tejasvi_Surya has no clue about Telangana statehood movement. I condemn his careless and distasteful comments on Telangana formation. He should immediately tender an apology to the people of Telangana. Hope BJP Telangana takes up this issue. Otherwise, our people will teach them a fitting lesson! Jai Telangana ✊
English
91
622
2.1K
43K
Warrior retweetledi
BRS Party
BRS Party@BRSparty·
Even a 0.0001% Reduction in Representation is Not Acceptable to Us! - BRS Working President @KTRBRS The bill introduced in Parliament is fundamentally flawed. While the Prime Minister and Union Ministers speak of a 50% increase in seats across assemblies and Parliament, the bill itself makes no such provision. For years, including during 2022 and 2023 when we were in government, we have raised concerns about linking seat allocation to population. BRS will join other parties, work together, and oppose this move tooth and nail. We strongly urge the Government of India to remember that this is a highly sensitive issue.
English
24
143
394
25.7K
Warrior retweetledi
Dr Sanjay Kalvakuntla
Dr Sanjay Kalvakuntla@drsanjayBRS·
కేసీఆర్ గారి సభ ఉందని, సభకు ఆటంకం కోసం రోడ్ తవ్విన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత అల్ప బుద్ధి మరియు సంకుచితమైన మనస్తత్వం ఉండటం దారుణం, విచారకరం @KTRBRS @BRSparty
తెలుగు
73
153
828
16.6K
Warrior retweetledi
PulseNewsBreaking
PulseNewsBreaking@pulsenewsbreak·
ఉప్పల్ ఫ్లైఓవర్ భూమి పుట్టినప్పుడు పుట్టింది.. ఇంకా కడుతూనే ఉన్నారు మేము 4-5 ఏళ్లల్లోనే 42 ఫ్లైఓవర్స్ కట్టాము కానీ.. ఉప్పల్ ఫ్లైఓవర్ మాత్రం ఇంకా పూర్తి కావట్లేదు మేము కడతామన్నా.. లేదు లేదు, మేమే కడతామని చెప్పి కేంద్రం ఇంకా సాగదీస్తూనే ఉంది - కేటీఆర్
తెలుగు
1
26
111
1.7K
Warrior retweetledi
BRS Party
BRS Party@BRSparty·
కేసీఆర్ ఉన్నప్పుడు మా పిల్లలకు కళ్యాణ లక్ష్మితో పాటు, కాన్పు అయ్యాక కేసీఆర్ కిట్ కూడా వచ్చింది. రేవంత్ వచ్చిండు.. అన్ని పథకాలను ఆపేసిండు. కేసీఆర్ ఉంటేనే పథకాలు వస్తాయి, ఆయనే మళ్లీ రావాలి.
తెలుగు
143
48
164
2.6K
Warrior retweetledi
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
శాంసంగ్ గెలాక్సీ A06 ఫోన్ ధర రూ.6999 మాత్రమే.. బల్క్‌లో తీసుకుంటే ఇంకా తక్కువకు దొరుకుతుంది ఒక్కొక ఫోన్ మీద దాదాపు రూ.5000 వరకు ఎక్కువ ధర చూపిస్తూ, ఇలా 35,310 ఫోన్లను కొని భారీ స్కాం చేశారని ఆరోపణలు A06 ఫోన్ క్లోజ్ అయింది.. A07 అప్గ్రేడ్ వెర్షన్ ధర రూ.8499 మాత్రమే ఈ రెండు ఫోన్లు 4G వెర్షన్స్ మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు ఈ ఫోన్ల ధరలు రూ.11,500 కంటే ఎక్కువకు కొన్నామని అంటున్నారు మంత్రి సీతక్క శాఖలో అంగన్వాడీలకు ఫోన్ల కొనుగోలులో స్కాం జరిగిందనడానికి పూర్తి ఆధారాలు
Telugu Scribe@TeluguScribe

ధనసరి అనసూయ సెల్ఫ్ గోల్ రూ. 30 కోట్ల అంగన్వాడీ ఫోన్ల స్కాంపై సీతక్క ప్రతిచర్య బూమరాంగ్ అవుతున్న వైనం ఫోన్ల స్కాం బయటపడిందని తీవ్ర అసహనంతో తప్పు మీద తప్పులు చేస్తున్న సీతక్క అవసరం లేకపోయినా అతిగా స్పందించడంతో స్కాంపై పెరుగుతున్న అనుమానాలు స్కాంపై వివరణ ఇవ్వకుండా దళిత నాయకుడు క్రిశాంక్‌ని చెప్పుతో కొడతానన్న సీతక్క వెంటనే తన మనుషులతో క్రిశాంక్‌, బీఆర్ఎస్ సోషల్ మీడియాపై సైబర్ క్రైమ్ కేసులు బీఆర్ఎస్ సోషల్ మీడియా పోస్టులకు కేసీఆర్ బాధ్యత వహించాలని లీగల్ నోటీసులు నిన్నటికి నిన్న కార్యకర్తలతో బీఆర్ఎస్ నేతల దిష్టి బొమ్మలని తగులబెట్టించిన సీతక్క రూ. 30 కోట్ల స్కాంపై ప్రశ్నించిన సోషల్ మీడియా హ్యాండిల్స్ పై సీతక్క తీవ్ర ఆక్రోశం తెలుగు స్క్రైబ్ అకౌంట్ లాగిన్ డిటైల్స్, ఫోన్ నంబర్లు ఇవ్వాలంటూ ఎక్స్‌కు నోటీసులు సీతక్క రియాక్షన్స్ చూసి ఆమె ఖచ్చితంగా స్కాం చేసిందని గట్టిగా నమ్ముతున్న ప్రజలు

తెలుగు
8
150
681
97.8K
Warrior retweetledi
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
డిలిమిటేషన్‌తో అన్యాయం చేస్తే... దక్షిణాదిలో పెను ఉద్యమం తప్పదు అంటూ కేటీఆర్ హెచ్చరిక మూడేళ్లుగా ఇదే మా పార్టీ స్టాండ్ అన్న కేటీఆర్ నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్) అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక దక్షిణాదికి ప్రాతినిధ్యం తగ్గేలా డిలిమిటేషన్ జరిగితే, అది కేవలం ఒక రాజకీయ ప్రక్రియగానో లేక చట్ట సవరణగానో మిగిలిపోదని, మొత్తం దక్షిణ భారతదేశం అంతటా ఒక బలమైన ప్రజా ఉద్యమానికి దారితీస్తుందని ఆయన స్పష్టం చేశారు ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని, మూడేళ్ల క్రితం తాము తీసుకున్న దృఢమైన స్టాండ్‌కే కట్టుబడి ఉన్నామని ఆయన పునరుద్ఘాటించారు తామంతా గర్వించదగ్గ భారతీయులమని, దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న అత్యుత్తమ రాష్ట్రాల ప్రతినిధులమని కేటీఆర్ పేర్కొన్నారు. జనాభా నియంత్రణతో పాటు వివిధ రంగాల్లో అద్భుత ప్రగతి సాధిస్తున్న దక్షిణ రాష్ట్రాలకు, ఈ పునర్విభజన వల్ల రాజకీయంగా అన్యాయం జరగడం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను ప్రోత్సహించాల్సింది పోయి, వాటి ప్రాతినిధ్యాన్ని తగ్గించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన విమర్శించారు
Telugu Scribe tweet media
తెలుగు
28
100
447
16.7K
Warrior retweetledi
Konatham Dileep
Konatham Dileep@KonathamDileep·
If BJP does any misadventure that results in reducing the share of Lok Sabha seats of South India, then it can say goodbye to all five states of this region. The people of South India will fight back such a hegemonic move tooth and nail! Hope Prime Minister Narendra Modi will not commit such a grave mistake.
English
32
138
523
17.1K
Warrior retweetledi
BRS Party
BRS Party@BRSparty·
రెండున్నరేళ్లు అంబేద్కర్ విగ్రహాన్ని బందీ చేసిన కాంగ్రెస్ సర్కార్ పై విరుచుకుపడిన @KTRBRS ♦️బీఆర్ఎస్ హెచ్చరికతోనే సర్కార్ కళ్లు తెరిచింది. ♦️అంబేద్కర్ విగ్రహం సాక్షిగా కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టిన కేటీఆర్ అంబేద్కర్ అంటే మాటల్లో కాదు.. చేతల్లో ఉండాలి. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ నుండి భారీ కాన్వాయ్‌తో బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు ముఖ్య నేతలు హుస్సేన్ సాగర్ తీరాన ఉన్న 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాలలు వేసి వారు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయాలను స్మరించుకుంటూ పార్టీ శ్రేణులు నినాదాలు చేశాయి. నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్, ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. "బోధించు, సమీకరించు, పోరాడు" అనే అంబేద్కర్ సిద్ధాంతమే పునాదిగా తాము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని ఆయన పేర్కొన్నారు. కేవలం మాటల్లోనే కాకుండా, చేతల్లో గౌరవం చూపించాలనే ఉద్దేశంతో దళిత బిడ్డల కోసం 1000 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశామని, అలాగే రాష్ట్ర సచివాలయానికి బాబాసాహెబ్ పేరు పెట్టి గౌరవించుకున్నామని వివరించారు. ఇదే క్రమంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. 2024 నుండి ఈ విగ్రహాన్ని బందీగా మార్చారని, తాము 14 రోజుల క్రితం హెచ్చరించిన తర్వాతే ప్రభుత్వం ఇప్పుడు అధికారికంగా వేడుకలు నిర్వహిస్తోందని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత కుటుంబాలకు రూ. 10 లక్షలు ఇచ్చి ఆదుకుంటే, కాంగ్రెస్ మాత్రం రూ. 12 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చి కనీసం 12 పైసలు కూడా విదిల్చలేదని విమర్శించారు. చేవెళ్ళ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌తో పాటు బీసీ, రైతు డిక్లరేషన్లను అమలు చేసే వరకు అంబేద్కర్ స్ఫూర్తితో తమ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. నివాళుల కార్యక్రమం అనంతరం కేటీఆర్ మరియు ఇతర ప్రజాప్రతినిధులు విగ్రహం కింది భాగంలో ఉన్న భవనంలోని మ్యూజియంను సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన అంబేద్కర్ జీవిత విశేషాలను మరియు చారిత్రక ఘట్టాలను వారు ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో పార్టీకి చెందిన ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
తెలుగు
23
103
399
14.4K
Warrior retweetledi
BRS Party
BRS Party@BRSparty·
కేటీఆర్ హెచ్చరికతో దిగివచ్చిన కాంగ్రెస్ సర్కార్.. రెండున్నరేళ్ల తర్వాత 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి విముక్తి! రెండున్నరేళ్లుగా అంబేద్కర్ విగ్రహ ప్రాంగణానికి తాళాలు వేసి, ఆ మహనీయుడిని బందీ చేసిన ఈ కాంగ్రెస్ అరాచక పాలన ప్రజాగ్రహానికి తలవంచక తప్పలేదు. "మీరు తాళాలు తీస్తారా.. మమ్మల్ని బద్దలు కొట్టమంటారా?" అన్న కేటీఆర్ గారి గర్జనతో రేవంత్ ప్రభుత్వంలో చలనం వచ్చింది. ఎట్టకేలకు బాబా సాహెబ్ విగ్రహానికి విముక్తి లభించింది. ఇది కేటీఆర్ గారి పోరాట పటిమకు, బీఆర్ఎస్ నైతిక విజయానికి నిదర్శనం ✊ @KTRBRS
తెలుగు
43
51
166
2.4K
Warrior retweetledi
BRS Party
BRS Party@BRSparty·
అమీర్‌పేట్‌లోని గురుద్వారా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వైశాఖి’ వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మరియు పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
BRS Party tweet mediaBRS Party tweet mediaBRS Party tweet media
తెలుగు
0
27
112
1.5K
Warrior retweetledi
BRS Party
BRS Party@BRSparty·
తెలంగాణ వచ్చింది అంటేనే అంబేద్కర్ గారు చాలా ముందుచూపుతో రాసిన రాజ్యాంగం వల్ల. అంబేద్కర్ గారి వల్ల తెలంగాణ వచ్చింది కనుక, కేసీఆర్ గారు తెలంగాణ సచివాలయానికి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ సెక్రటేరియట్ గా నామకరణం చేశారు. - మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
తెలుగు
38
38
140
1.6K
Warrior retweetledi
Konatham Dileep
Konatham Dileep@KonathamDileep·
ఇది తెలంగాణ ప్రజల విజయం! రెండున్నరేళ్లుగా బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహ ప్రాంగణాన్ని తాళాలు వేసి బందీ చేసిన రేవంత్ ప్రభుత్వం ప్రజాగ్రహానికి తలవంచక తప్పలేదు. “రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరు తాళాలు తీసి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేస్తారా, లేక మేం తాళాలు బద్దలుకొట్టి ఆ పని చేయాలా” అంటూ కొన్ని రోజుల క్రితం బీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్@KTRBRS గారు చేసిన హెచ్చరిక పనిచేసింది. అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహ ప్రాంగణానికి వేసిన తాళాలు తీసి, నిన్న లైటింగ్ ఏర్పాటు చేశారు. ఇవ్వాళ పూల మాలలతో అలంకరించి ఆ మహనీయుడికి నివాళులు అర్పించే ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ వచ్చినంక ప్రతి అరాచకాన్ని ప్రశ్నిస్తూ, సర్కారు తప్పుదారి పట్టిన ప్రతిసారి ప్రజాక్షేత్రంలో ఎండగడుతూ ప్రజల తరఫున పోరాడుతున్నారు రామన్న!
Konatham Dileep tweet media
తెలుగు
3
61
320
4.3K
Warrior retweetledi
Konatham Dileep
Konatham Dileep@KonathamDileep·
Any delimitation that the Union BJP Government plans, has to ensure that the current share of Lok Sabha seats of South India remains untouched. As it is, South India is getting a raw deal in allocation of funds and key projects under BJP Government. Any attempts to reduce its share of Lok Sabha seats in upcoming delimitation will be a grave injustice to South India. I hope better sense prevails.
English
2
53
181
5.1K
Warrior retweetledi
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
రాబోయే రెండేళ్ల బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణను ప్రకటించిన కేటీఆర్ ఏప్రిల్ 20 నాడు జగిత్యాలలో జరిగే బహిరంగ సభకు కేసీఆర్ గారు హాజరు కాబోతున్నారు కాంగ్రెస్ నాయకులు డిక్లరేషన్లు ప్రకటించి ప్రజలను మోసం చేసింది గుర్తు చేస్తూ ఏయే ప్రాంతాల్లో డిక్లరేషన్లు ప్రకటించారో అదే ప్రాంతంలో ఆ డిక్లరేషన్లను గుర్తు చేస్తూ సభలు పెడదాం - కేటీఆర్
Telugu Scribe@TeluguScribe

మేము ఆరోజు వార్నింగ్ ఇస్తే ఈరోజు అంబేడ్కర్ విగ్రహం దగ్గర గేట్లు తెరుచుకున్నాయి

తెలుగు
2
99
608
82.8K