Rummy Ysrcp retweetou

అవినీతి, అక్రమాలకు ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. వక్స్ భూముల అన్యాక్రాంతం, ఇష్టానుసారంగా సిబ్బంది నియామకం వంటి అవకతవకలకు నెలవుగా మారిన ఏపీ వక్ఫ్ బోర్డులో తాజాగా స్టేషనరీ బిల్లుల పేరిట దోపిడీ బాగోతం వెలుగుచూసింది. అడ్డగోలుగా బిల్లులు పెట్టి లక్షల రూపాయలు దోచుకుంటున్నారు.
గతేడాది డిసెంబర్ 11 నుంచి ఈ ఏడాది జనవరి 20వ తేదీ వరకు కేవలం 40 రోజుల వ్యవధిలోనే స్టేషనరీ ఖర్చు పేరుతో రూ.30,76,558 బిల్లులు పెట్టడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
#SadistChandrababu #TDPScams #CBNFailedCM #JaganannaConnects

తెలుగు














