Chaitanya.ch

100.5K posts

Chaitanya.ch banner
Chaitanya.ch

Chaitanya.ch

@syncstudio4

రీల్ లైఫ్ సినిమాల ప్రేమికుడిని. రియల్ లైఫ్ కూటమి మద్దతుదారుడిని!🎥🍿 | JSP 🚩| TDP 🚲 | BJP 🪷 | పొలిటికల్ డ్రామాలు వెండితెరపై చూస్తా.అభివృద్ధిని కూటమిలో చూస్తా

నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్. Присоединился Aralık 2022
7.1K Подписки1.6K Подписчики
Закреплённый твит
Chaitanya.ch
Chaitanya.ch@syncstudio4·
Global markets are in turmoil as escalating war clouds between the US-Israel alliance and Iran have triggered a massive sell-off. The Sensex plummeted by over 2,200 points, while the Nifty crashed below the crucial 24,000 mark, causing widespread panic among investors. The primary drivers behind this market collapse are the intensifying tensions in West Asia, which pushed international crude oil prices past the $100 mark to reach $115–$118 per barrel, coupled with the Indian Rupee hitting an all-time low. This global sell-off and extreme volatility have wiped out lakhs of crores in investor wealth, and market uncertainty is expected to persist as the conflict intensifies. ​#StockMarketCrash #Sensex #Nifty #OilPrice #MiddleEastWar
Chaitanya.ch tweet media
English
0
0
0
68
Chaitanya.ch ретвитнул
Venugopalreddy Chenchu (NRITDP Spokesperson)
Happy Ugadi to everyone! 🌿✨ Celebrating this festival with my mom, dad, and grandparents feels really special. After a long time, enjoying Ugadi here in India. Missing my loved ones. 💛 #HappyUgadi #TDPTwtter
Venugopalreddy Chenchu (NRITDP Spokesperson) tweet mediaVenugopalreddy Chenchu (NRITDP Spokesperson) tweet mediaVenugopalreddy Chenchu (NRITDP Spokesperson) tweet media
English
4
12
109
6.1K
Chaitanya.ch ретвитнул
Allu Arjun
Allu Arjun@alluarjun·
Happy to share the @AlluCinemas ad film with you all. Director @gowtam19 garu has crafted it with great vision and elegance. A project made with immense passion and love. Grateful to everyone who contributed to bringing this film to life. See you at the movies. ✨
English
289
3.5K
20.6K
379.2K
Chaitanya.ch ретвитнул
Ram Mohan Naidu Kinjarapu
ప్రపంచవ్యాప్తంగా ఉగాది పండుగను జరుపుకుంటున్న తెలుగు ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ పరాభవ ఉగాది ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం, సిరిసంపదలను తీసుకురావాలని కోరుకుంటున్నాను. ప్రతి తెలుగు వ్యక్తికి ఉగాది ఎంతో ప్రత్యేకమైనది. ఉగాది పచ్చడి సంప్రదాయం ద్వారా ఈ పండుగ జీవన విలువలను సూచిస్తుంది. ఇందులోని ఆరు రుచులు మన జీవితంలోని సుఖదుఃఖాలను సమానంగా స్వీకరించాలని సందేశం ఇస్తాయి. ప్రతి అనుభవం మనకు ఒక పాఠాన్ని నేర్పుతుందని గుర్తు చేస్తూ ప్రయాణాన్ని కొనసాగించాలని చెపుతాయి. విజయలతో కూడిన సంవత్సరాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి ఆనందకరమైన ఉగాది శుభాకాంక్షలు.
Ram Mohan Naidu Kinjarapu tweet media
తెలుగు
25
36
292
2.8K
Chaitanya.ch ретвитнул
Sai Dharam Tej
Sai Dharam Tej@IamSaiDharamTej·
మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు 🙏🏼
Sai Dharam Tej tweet media
తెలుగు
49
252
3.4K
27.1K
Chaitanya.ch ретвитнул
Narendra Modi
Narendra Modi@narendramodi·
ఉగాది పండుగను ఆనందంగా జరుపుకోండి!
Narendra Modi tweet media
తెలుగు
666
7.6K
61.4K
1M
Chaitanya.ch ретвитнул
Sumathi IPS
Sumathi IPS@SumathiIPS·
శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు! పరాభవ అంటే వినయమే విజయం — ఈ సత్యాన్ని మనసులో నిలుపుకుని, ధర్మ మార్గంలో జీవించాలి అన్న సందేశం ఇస్తోంది!! సర్వే జనాః సుఖినో భవంతు #happyugadi #parabhavayear #telugunewyear #ugadiwishes #lifeisbeautiful
Sumathi IPS tweet media
తెలుగు
63
21
401
5.8K
Chaitanya.ch ретвитнул
Sachin Tendulkar
Sachin Tendulkar@sachin_rt·
तुम्हाला व कुटूंबियांना, गुडीपाडवा व मराठी नववर्षाच्या हार्दिक शुभेच्छा… हे नववर्ष, आनंद, सुख, समृद्धीचे जावो, हीच प्रार्थना करतो.
Sachin Tendulkar tweet media
MR
478
2.2K
36.1K
276.2K
Chaitanya.ch ретвитнул
Chiranjeevi Konidela
Chiranjeevi Konidela@KChiruTweets·
ఈ తెలుగు నూతన సంవత్సరంలో.. అధర్మం, అహంకారాలకు ధర్మం చేతిలో పరాభవం జరిగి... శాంతి, స్నేహం, ప్రేమ జయించాలని, ఆ 'పరా'( శక్తి ), 'భవు'డు(శివుడు) ల సమ్మేళనంతో సకల జీవరాశులకు శుభం జరగాలని.. అందరికీ “పరాభవ నామ సంవత్సర” ఉగాది శుభాకాంక్షలు 💐💐💐
Chiranjeevi Konidela tweet media
తెలుగు
152
1.9K
11.2K
71.4K
Chaitanya.ch ретвитнул
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
Celebrating #Ugadi with my champ! Let’s fill this year with more 'sweet' moments and fewer 'bitter' ones. Looking forward to breaking my strict diet for a day to enjoy some festive food. Happy #Ugadi!!
Lokesh Nara tweet mediaLokesh Nara tweet media
English
139
568
8.1K
387.2K
Chaitanya.ch
Chaitanya.ch@syncstudio4·
@ncbn "తీపి, వగరు, చేదుల కలయికే ఉగాది పచ్చడి.. జీవితం కూడా అంతే! కష్టసుఖాలను సమానంగా స్వీకరిస్తూ ఈ కొత్త ఏడాదిని సాదరంగా ఆహ్వానిద్దాం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు! 🥣🙏 #UgadiPachadi #NewBeginnings"
తెలుగు
0
0
0
23
N Chandrababu Naidu
షడ్రుచుల సమ్మేళనం, పరవశింపచేసే వసంతకాల ఆగమనం, అన్నింటినీ మించిన ఆనందం, భావి జీవితంపై ఆశ రేకెత్తించే శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా తెలుగు ప్రజలందరికి శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగు తేవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగాలని, మీ ఆశలు, ఆకాంక్షలు తీరి, జీవన సాఫల్య ప్రయోజనాలు సిద్ధించాలని కోరుకుంటున్నాను. పేదరికం లేని సమ సమాజ నిర్మాణం కోసం మనం తలపెట్టిన పీ4 తో బాటు, వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అందరూ అందిపుచ్చుకుని పురోగమించాలి. ‘స్వర్ణాంధ్ర విజన్ 2047’ విజయవంతంగా ముందుకు సాగాలి.
N Chandrababu Naidu tweet media
తెలుగు
108
389
3.2K
32.7K
Chaitanya.ch
Chaitanya.ch@syncstudio4·
@Prashanthi_VPR శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు మేడమ్.
Chaitanya.ch tweet media
తెలుగు
0
0
0
4
Vemireddy Prashanthi Reddy
Vemireddy Prashanthi Reddy@Prashanthi_VPR·
ప్రజలందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మీ జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపుతూ కొత్త ఆశలు, విజయాలు తీసుకురావాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాను. #ParabhavaNamaSamvatsaram #Ugadi2026 #Ugadi #ఉగాది
Vemireddy Prashanthi Reddy tweet media
తెలుగు
10
13
94
890
Chaitanya.ch ретвитнул
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
#APJobCalender2026 ఆంధ్ర‌ప్ర‌దేశ్ యువ‌త‌కు ఉగాది కానుక‌గా ఉద్యోగాల పండ‌గ ప్ర‌క‌టిస్తున్నాం. యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేస్తామ‌ని నేను ఇచ్చిన హామీని ప్రజా ప్ర‌భుత్వం నెర‌వేర్చ‌డం చాలా సంతోషంగా ఉంది. వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల్లో 10,060 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్లు ఏ తేదీన వ‌స్తాయో, ఎన్ని ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తామో ప్ర‌క‌టిస్తూ జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేశాం. అలాగే నిర్దేశిత సమయంలోనే పరీక్షలు నిర్వహించి ప్రకటించిన అన్ని పోస్టులు భర్తీ చేస్తాం. సిలబస్ కూడా ముందుగానే ప్రకటిస్తాము. ఉద్యోగార్థులందరూ నైపుణ్యం పోర్టల్ నందు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోని అలర్ట్స్ పొందవచ్చు. ఇక ప్ర‌తీ ఏటా ఉగాదికి ఉద్యోగాల ప్ర‌క‌ట‌న పండ‌గ ఉంటుంది. నా మాట నేను నిలబెట్టుకున్నాను. ప్రజా ప్ర‌భుత్వం జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేసింది. ఇక మీరు పోటీప‌రీక్ష‌ల‌కు సిద్ధం అవ్వండి.. ఉద్యోగార్థులు అంద‌రికీ ఉగాది శుభాకాంక్ష‌లు.. naipunyam.ap.gov.in/job-calendar
Lokesh Nara tweet media
తెలుగు
623
1.9K
5.5K
113.5K
Revanth Reddy
Revanth Reddy@revanth_anumula·
షడ్రుచులతో జీవన తత్వాన్ని సరికొత్త ఆలోచనలతో నూతన వసంతాన్ని ఆవిష్కరించే ఉషస్సు ఉగాది ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు #Ugadi2026 #HappyUgadi #UgadiSubhakankshalu
Revanth Reddy tweet media
తెలుగు
50
119
685
7.3K
Chaitanya.ch ретвитнул
Revanth Reddy
Revanth Reddy@revanth_anumula·
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం కొలువు తీరింది. బానిసత్వపు సంకెళ్లు బద్దలయ్యాయి. ఇక తెలంగాణ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటుంది. సామాజిక న్యాయం, సమాన అభివృద్ధితో తెలంగాణ ఉజ్వలంగా వెలుగుతుంది. పేదల మొఖాలలో వెలుగులు వెల్లివిరుస్తాయి. హక్కుల రెక్కలు విచ్చుకుంటాయి. నా తెలంగాణ ఆకాంక్షలు నెరవేరుతాయి. ఇది మీ అన్న ఇస్తున్న మాట.
Revanth Reddy tweet mediaRevanth Reddy tweet mediaRevanth Reddy tweet mediaRevanth Reddy tweet media
తెలుగు
7.8K
6.2K
40K
4.4M
Yash
Yash@YashTDP_·
Happy Ugadi! 🌿✨ Wishing you and your family a year filled with happiness, good health, prosperity, and success. May this new beginning bring sweet moments, new opportunities, and endless joy into your life.May every day of this Ugadi year be as special and bright as today. Stay blessed and keep smiling! 😊
Yash tweet media
English
3
3
15
1.4K
Brahmani Nara
Brahmani Nara@brahmaninara·
తెలుగు వారందరికి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీరు మీ కుటుంబ సభ్యులు ఈ సంవత్సరం అంతా సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ఆనందం గా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. ఉగాది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. మన సంస్కృతి. కష్టాన్ని సుఖాన్ని సమభావంతో తీసుకోవాలనే ఆలోచనకు వేదిక. మన తొలి పండుగ అయిన ఉగాది మీ జీవితంలో వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను. #HappyUgadi
తెలుగు
33
175
1.6K
15.6K
Chaitanya.ch
Chaitanya.ch@syncstudio4·
@tarak9999 @NHolicc_ అందరికీ శ్రీ 'పరాభవ' నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు! ఈ కొత్త ఏడాది మీ జీవితాల్లో తీపి జ్ఞాపకాలను, విజయాలను నింపాలని కోరుకుంటున్నాను. 🌿✨ #Ugadi2026
తెలుగు
0
0
0
57
Jr NTR
Jr NTR@tarak9999·
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. Wishing everyone a Happy Ugadi, Gudi Padwa and Chaitra Navratri.
724
8.4K
33.8K
245.3K
Chaitanya.ch
Chaitanya.ch@syncstudio4·
కొత్త చిగురులు.. కొత్త ఆశలు.. కొత్త లక్ష్యాలు! 🌿✨ ​తీపి, వగరు, చేదుల కలయికే ఉగాది పచ్చడి.. జీవితం కూడా అంతే! కష్టసుఖాలను సమానంగా స్వీకరిస్తూ, ఈ కొత్త ఏడాదిని సాదరంగా ఆహ్వానిద్దాం. 🥣🙏 ​అందరికీ శ్రీ 'పరాభవ' నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు! ఈ ఏడాది మీ జీవితాల్లో తీపి జ్ఞాపకాలను, విజయాలను నింపాలని కోరుకుంటున్నాను. 🥭🌸 ​#Ugadi #TeluguNewYear #Ugadi2026
Chaitanya.ch tweet media
తెలుగు
0
0
0
13
Chaitanya.ch ретвитнул
మన ప్రకాశం
జర్నలిస్ట్ విభాగంలో రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారం అందుకోనున్న కల్లూరి సురేష్ గారు కి అభినందనలు 💐👏
మన ప్రకాశం tweet media
తెలుగు
9
78
522
10K
Chaitanya.ch ретвитнул
Dr. Chandra Sekhar Pemmasani
నా సొంత మనుషుల్లా భావించే మా ఉద్యోగులతో కలిసి ఉగాది వేడుకలను గుంటూరులో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అనునిత్యం ఎదురయ్యే పరుగులు, శ్రమ, ఒత్తిడిని కాసేపు పక్కన పెట్టి - ఒక నమ్మకం, అనుబంధంతో నిండిన ఆత్మీయ కలయికలాగా ఈ వేడుకను ప్రతి ఒక్కరూ ఆస్వాదించడం కనువిందు కలిగించింది. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. #ugadi2026
తెలుగు
14
57
480
10.5K