CBN Era

66.5K posts

CBN Era banner
CBN Era

CBN Era

@CBN_Era

అనునిత్యం నేర్చుకునేవాడే విద్యార్థి అనునిత్యం పోరాడేవాడే TDP కార్యకర్త 🦁 తెలుగుదేశం కార్యకర్తల పార్టీ జై తెలుగుదేశం జై చంద్రబాబు ✌️జోహార్ అన్న ఎన్టీఆర్ 🪔༆

Amaravathi, India เข้าร่วม Haziran 2010
1.9K กำลังติดตาม19.1K ผู้ติดตาม
CBN Era
CBN Era@CBN_Era·
యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషితో కూటమి ప్రభుత్వం యువతకు ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. #Ugadi2026 #APJobCalender2026 #IdhiManchiPrabhutvam #NaraLokesh #ChandrababuNaidu #Andhrapradesh
తెలుగు
0
2
6
50
CBN Era
CBN Era@CBN_Era·
కొబ్బరి చిప్పలోడు బుద్ధిగా చేతులుకట్టుకొని... బాచాపట్లు వేసుకొని కూర్చున్నాడు... మరి మా బెజవాడ పెద వాలంటీర్ అలియాస్ నత్తిపకోడి ఎక్కడ...🙄🤔😂
CBN Era tweet media
తెలుగు
2
15
57
1.5K
CBN Era
CBN Era@CBN_Era·
యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ’ అంటూ ప్రదక్షిణ చేయమంటే… అడుగు ముందుకి వేయలేని భక్తి! చుట్టూ తిరగలేని శరీరం… శుద్ధి లేని మనసు… ఇదేనేమో చిత్తశుద్ధి లేని శివపూజ అంటే..
తెలుగు
2
8
40
791
CBN Era
CBN Era@CBN_Era·
ఉగాది శుభాకాంక్షలు ... 🤗🥰🥭🌿🙏❤️💐
CBN Era tweet mediaCBN Era tweet media
తెలుగు
2
3
70
465
CBN Era
CBN Era@CBN_Era·
2009లో టీడీపీ లేకపోతే కెసిఆర్ ఎంపీ అయ్యేవాడు కాదు.. ఎమ్మెల్యే కాకున్నా హరీష్ ని మంత్రిని చేసింది కాంగ్రెస్... టీడీపీ పుణ్యమా అని 170 ఓట్లతో KTR ఎమ్మెల్యే అయ్యిండు
CBN Era tweet media
తెలుగు
0
14
55
802
CBN Era
CBN Era@CBN_Era·
తెలుగుదేశం కుటుంబ సభ్యులు తరుపున అందరికి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 😍🌿🥰🙏🙏....
తెలుగు
1
2
40
298
CBN Era
CBN Era@CBN_Era·
జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన ప్రభుత్వం !! #Jobcalender
CBN Era tweet media
తెలుగు
0
2
7
142
CBN Era
CBN Era@CBN_Era·
‼️ Job Calendar Update ‼️ 🚀 Total Jobs Announced: 10,060 📅 May 15 – 1,500 jobs 📅 Aug 15 – 3,797 jobs 📅 Sep 15 – 1,759 jobs 📅 Oct 15 – 3,004 jobs Thank you @ncbn and @naralokesh ! 🙏🏼
CBN Era tweet media
English
1
6
22
361
CBN Era
CBN Era@CBN_Era·
ఎక్కువ సేపు హిందీ మాట్లాడితే దొరికిపోతాడని ప్రాక్టీస్ చేసినంత మాత్రమే మాట్లాడిండు మామయ్య 😂😂😂
తెలుగు
21
71
411
25.8K
CBN Era
CBN Era@CBN_Era·
అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని అమరావతిలో ఆవిష్కరించడాన్ని ప్రజలు హర్షిస్తున్నారు. ఆ మహనీయుని విగ్రహాన్ని నెలకొల్పిన సీఎం చంద్రబాబు గారికి ప్రజలు కృతజ్ఞతలు చెబుతున్నారు #StatueOfSacrifice #అమరజీవిత్యాగశిల్పం #PottiSreeramulu #Amaravati
తెలుగు
0
4
21
210
CBN Era
CBN Era@CBN_Era·
తండ్రి సెంటిమెంటుతో జాకీల మీద లేచి....తల్లి, చెల్లిని రాజకీయ అవసరాల కోసం అడ్డుపెట్టుకుని...అధికారంలోకి వచ్చాక వారిని మెడపట్టి గెంటేసిన నీకు....లోకేష్ గారి గురించి మాట్లాడే అర్హత లేదు ‘‘జాకీల జగన్మోహన్ రెడ్డి.....’’ | #tdpanimations #ysjagan #AnimationSatire #ysrcp #viralvídeo
తెలుగు
1
12
46
846
CBN Era
CBN Era@CBN_Era·
20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుబడులు కార్యరూపం దాల్చేలా కృషి చేయాలని ఏపీ ఈడీబీ అధికారులకు దిశానిర్దేశం చేసిన ఐటీ ,విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ #NaraLokesh #AndhraPradesh
తెలుగు
0
1
2
49
CBN Era
CBN Era@CBN_Era·
రాష్ట్రంలోని 11 లక్షలకు పైగా దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం "దివ్యాంగశక్తి " పేరుతో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించనుంది. #DivyangaShakti #దివ్యాంగశక్తి #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
0
3
4
138
CBN Era
CBN Era@CBN_Era·
ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ముస్లింలలో 4.38 లక్షల మందికి అందిస్తూ, ఏడాదికి రూ.3,511 కోట్లు ఖర్చు చేస్తున్నాం. 4.5 లక్షల మంది ముస్లిం విద్యార్థులకు ‘తల్లికి వందనం’ పథకం అందిస్తున్నాం. #Iftar #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
0
1
2
41
CBN Era
CBN Era@CBN_Era·
వైశ్యులలో ఉన్న ఉపవర్గాలన్నిటినీ కలిపి "ఆర్యవైశ్య" అనే పేరుతో ఒకే వర్గం గా ప్రకటిస్తూ జీవో తీసుకొస్తాం #StatueOfSacrifice #అమరజీవిత్యాగశిల్పం #PottiSreeramulu #Amaravati #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
0
4
8
66
CBN Era
CBN Era@CBN_Era·
• యూనివర్సిటీలలో 1,500 అధ్యాపక పోస్టులు • గ్రూప్-1, గ్రూప్-2 సహా వివిధ విభాగాల్లో వందలాది అవకాశాలు • డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా 3 వేల వరకు పోస్టుల భర్తీ పారదర్శకంగా, వేగవంతంగా నియామక ప్రక్రియ చేపట్టి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ప్రభుత్వ లక్ష్యం. @ncbn @naralokesh
తెలుగు
0
0
0
48
CBN Era
CBN Era@CBN_Era·
రేపే జాబ్ క్యాలెండర్ – యువతకు శుభవార్త రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలను విస్తరించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న 10 నెలల్లో భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేయనుంది. • మొత్తం సుమారు 2,600 టీచర్ పోస్టులు భర్తీ
CBN Era tweet media
తెలుగు
1
0
1
92